1 00:00:06,000 --> 00:00:12,074 Watch Online Movies and Series for FREE www.osdb.link/lm 2 00:00:58,183 --> 00:01:00,477 "బీగల్ తో బగ్ ఢీ." 3 00:02:39,326 --> 00:02:41,912 స్నూపీ, ఇక్కడ ఏం చేస్తున్నావు? 4 00:02:44,414 --> 00:02:45,916 ఏమైనా సమస్య వచ్చిందా? 5 00:02:45,999 --> 00:02:48,126 నీకు పీడకల గానీ వచ్చిందా? 6 00:02:48,210 --> 00:02:49,962 లేదా నన్ను ఏమైనా మిస్ అయ్యావా… 7 00:02:55,717 --> 00:02:57,469 ఈ దోమ నిన్ను ఇబ్బంది పెడుతోందా? 8 00:03:00,013 --> 00:03:01,306 ఇది దురదృష్టకరం. 9 00:03:02,641 --> 00:03:04,768 కానీ, నువ్వు బీగల్ స్కౌట్ వి, 10 00:03:04,852 --> 00:03:08,772 కానీ దాన్ని పట్టించుకోకుండా వదిలేయడమే మేలని నాకు అనిపిస్తోంది. 11 00:03:13,151 --> 00:03:14,528 అదీ అలా ఉండాలి. 12 00:03:14,611 --> 00:03:19,533 ఒక చిన్న పురుగుని పట్టించుకోకుండా ఉండటం నీలాంటి అనుభవం ఉన్న బీగల్ స్కౌట్ కి పెద్ద సమస్య కాదు. 13 00:03:22,911 --> 00:03:23,996 దాని గురించి ఆలోచించడం మానేయ్… 14 00:03:35,048 --> 00:03:36,592 దిండ్ల యుద్ధం! 15 00:03:37,593 --> 00:03:39,595 దొరికావు. అదీ. 16 00:03:51,982 --> 00:03:52,983 చెత్త. 17 00:03:59,615 --> 00:04:01,617 నయోమి, నువ్వు మేలుకొనే ఉన్నావా? 18 00:04:02,993 --> 00:04:04,328 ఇప్పుడు లేచాను. 19 00:04:04,953 --> 00:04:06,914 మనం మంచాలు మార్చుకుందాం అంటే ఏమైనా అనుకుంటావా? 20 00:04:06,997 --> 00:04:09,208 నా మంచం కింద ఒక రాక్షసుడు ఉన్నాడు అనుకుంటా. 21 00:04:09,791 --> 00:04:11,502 అలా ఉండే అవకాశం లేదు. 22 00:04:12,002 --> 00:04:15,797 అలా ఉండడని నీకు అనిపిస్తే, అప్పుడు మంచం మార్చుకోవడానికి నీకేమీ ఇబ్బంది ఉండదేమో కదా. 23 00:04:17,089 --> 00:04:19,510 సరే, మనం ఇద్దరం కలిసి దాని సంగతి ఏంటో చూద్దాం. 24 00:04:24,056 --> 00:04:26,225 అది చాలా నిశ్శబ్దంగా ఉన్నట్లుంది, శాలీ. 25 00:04:27,392 --> 00:04:31,313 అందరూ చెప్పే మంచం రాక్షసుడి తీరు. మనం భద్రంగా ఉన్నట్లుగా నమ్మిస్తాడు. 26 00:04:35,609 --> 00:04:38,195 నేను ఇక్కడ నిలబడతాను, నువ్వు కింద చూడు. 27 00:04:38,278 --> 00:04:41,532 లేదా నువ్వు కింద చూస్తుంటే నేను ఇక్కడ నిలబడతాను. 28 00:04:43,116 --> 00:04:44,826 సరే, మన ఇద్దరం చూద్దాం. 29 00:04:49,331 --> 00:04:51,625 చూశావా? కంగారుపడాల్సింది ఏమీ లేదు… 30 00:04:55,462 --> 00:04:56,880 భూతం! 31 00:04:57,631 --> 00:04:58,841 భూతమా? 32 00:05:02,344 --> 00:05:05,180 అది భూతం! దాక్కోండి! 33 00:05:06,223 --> 00:05:09,101 బంక్ హౌస్ లో బీగల్ కుక్కలకి చోటు లేదు. 34 00:05:12,688 --> 00:05:15,190 బంక్ హౌస్ లో పురుగులకి కూడా చోటు లేదు. 35 00:05:20,946 --> 00:05:22,739 ఎంత అందమైన రాత్రి. 36 00:05:25,826 --> 00:05:27,286 ఇంక బయటే ఉండు! 37 00:09:26,733 --> 00:09:27,733 బీగల్ స్కౌట్ చిట్కాల పుస్తకం 38 00:09:27,776 --> 00:09:31,113 "ఒక బీగల్ స్కౌట్ బాగా ఆలోచిస్తుంది." 39 00:12:20,490 --> 00:12:21,783 "క్యాంప్ పాట." 40 00:12:27,831 --> 00:12:30,083 మరొక అందమైన రోజు. 41 00:12:30,167 --> 00:12:32,711 ఈ ఉదయానికి శాల్యూట్ చేయడం కోసం 42 00:12:32,794 --> 00:12:35,714 స్ప్రింగ్ సరస్సు అధికారిక గీతాన్ని అందరం కలిసి పాడటం కన్నా మించినది మరేదీ ఉండదు. 43 00:12:36,298 --> 00:12:38,425 - క్యాంప్ ఎ డూడల్ డూ - క్యాంప్ ఎ డూడల్ డే 44 00:12:38,509 --> 00:12:40,928 క్యాంప్ ఎ డూడల్ డూ క్యాంప్ ఎ డూడల్ డే 45 00:12:41,011 --> 00:12:43,305 క్యాంప్ ఎ డూడల్ డూ డూడల్ డే, డూడల్ డి 46 00:12:45,849 --> 00:12:50,145 క్యాంప్ గీతం గొప్పదనం ఏమిటంటే అది ఎప్పుడూ మనలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. 47 00:12:50,687 --> 00:12:52,314 నేను గట్టిగా ఖండిస్తాను. 48 00:12:52,814 --> 00:12:54,900 నిజంగానా? అది స్ఫూర్తి ఇస్తుందని నేను అనుకుంటాను. 49 00:12:55,400 --> 00:12:56,693 స్ఫూర్తి ఇస్తుందా? 50 00:12:56,777 --> 00:12:59,988 ఇది కేవలం పదే పదే అదే పాట పాడినట్లు ఉంటుంది. 51 00:13:00,072 --> 00:13:03,450 దానికి విరుద్ధంగా, అది మనలోని స్ఫూర్తిని ఇంకా పెంచుతుంది. 52 00:13:03,534 --> 00:13:07,579 చూడబోతే క్యాంప్ గీతం ఎవరికో కోపం తెప్పిస్తున్నట్లుంది. 53 00:13:08,705 --> 00:13:11,291 గ్రంప్ ఎ డూడల్ డూ గ్రంప్ ఎ డూడల్ డే 54 00:13:29,977 --> 00:13:31,103 బ్రష్ ఎ డూడల్ డూ 55 00:13:31,687 --> 00:13:33,438 బ్రేక్ ఫాస్ట్ డూడల్ డే 56 00:13:34,106 --> 00:13:37,317 డూడల్ డూడల్ డూ పాడల్ డూడల్ డే 57 00:13:38,944 --> 00:13:40,487 ఒక చేప జంప్ చేసింది. 58 00:13:40,571 --> 00:13:43,866 ఫిష్ ఎ డూడల్ డూ ఫిష్ ఎ డూడల్ డే 59 00:14:18,275 --> 00:14:22,571 ఇలా సూప్ ని జుర్రుకునే చప్పుడు నా చెవులకి సంగీతంలా వినిపిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. 60 00:14:22,654 --> 00:14:24,948 కానీ మళ్లీ ఆ పాట పాడకపోవడం సంతోషం. 61 00:14:25,032 --> 00:14:26,033 ఏ పాట? 62 00:14:26,909 --> 00:14:31,330 మీకు తెలుసా. మీరు "సూప్ ఎ డూడల్ డూ" అని పాడకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. 63 00:14:31,413 --> 00:14:33,290 సూప్ ఎ డూడల్ డే 64 00:14:35,334 --> 00:14:36,752 నేను ఇది ఇంక భరించలేను! 65 00:14:36,835 --> 00:14:38,712 …డూడల్ డే, డూడల్ డి 66 00:14:38,795 --> 00:14:41,423 ఆ పాట విషయంలో నేను ఏదో ఒకటి చేయాలి. 67 00:15:39,439 --> 00:15:42,109 ఇది ఏంటి? పోటీనా? 68 00:15:45,237 --> 00:15:47,281 క్యాంప్ గీతం పోటీనా? 69 00:15:47,364 --> 00:15:49,199 కానీ మనకి ఇప్పటికే క్యాంప్ గీతం ఉందిగా. 70 00:15:52,244 --> 00:15:55,622 ఇక్కడ ఏం రాసి ఉందంటే, "కొత్త క్యాంప్ గీతం సృష్టించడానికి ఇంకా 71 00:15:55,706 --> 00:15:59,501 స్ప్రింగ్ సరస్సు సంప్రదాయంలో ఎప్పటికీ భాగస్వాములు కావడానికి ఇది ఒక అవకాశం." 72 00:15:59,585 --> 00:16:01,962 పాత పాటే నాకు బాగా ఉంది అనిపిస్తుంది. 73 00:16:02,045 --> 00:16:04,923 కానీ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతామనే ప్రామిస్ చేస్తే ఎవరు మాత్రం కాదనగలరు? 74 00:16:05,007 --> 00:16:08,468 ఈ రాత్రికల్లా సమర్పించాలా? అయితే మనం ఒక పాటని వెంటనే రాయాలి. 75 00:16:16,143 --> 00:16:19,146 మనకి కొత్త క్యాంప్ గీతం ఎందుకు అవసరమో నాకు తెలియడం లేదు. 76 00:16:19,229 --> 00:16:22,441 కొన్ని మంచి డూడల్ డూల కన్నా మించి మనకి ఇంకేం కావాలి? 77 00:16:23,817 --> 00:16:27,070 అది ప్రకృతి రమణీయత ఆత్మని పట్టుకునేలా ఉండాలి, 78 00:16:27,154 --> 00:16:30,324 ఇంకా స్నేహితులతో కలిసి చేసే మజా, ఉత్సాహం ఆ పాటలో ప్రతిబింబించాలి. 79 00:16:30,407 --> 00:16:32,659 క్యాంప్ కి సంబంధించిన అన్ని అంశాలు అందులో ఉండాలి. 80 00:16:34,161 --> 00:16:37,539 ఇది చాలా పెద్ద పనిలా కనిపిస్తోంది. నువ్వు అదంతా అసలు ఎలా చేస్తావు? 81 00:16:38,665 --> 00:16:43,086 టెంపో, ఆర్పెజియో, లార్గెటో ఇంకా ఆండాంటేలతో చేస్తా. 82 00:16:44,254 --> 00:16:46,048 వాళ్లంతా ఎవరో నాకు తెలియదు, 83 00:16:46,131 --> 00:16:49,468 కానీ మనం బయటవారి సహాయం తీసుకోకూడదు అనుకుంటా. 84 00:16:49,551 --> 00:16:50,886 అయ్య బాబోయ్. 85 00:17:44,857 --> 00:17:48,193 స్ప్రింగ్ సరస్సు క్యాంప్ గీతం పోటీకి స్వాగతం. 86 00:17:48,277 --> 00:17:51,905 ఈ వేడుకలో మొదటగా, చార్లీ బ్రౌన్ ఇంకా లైనస్ పాడతారు. 87 00:17:51,989 --> 00:17:53,907 ఒకటి, రెండు, మూడు, నాలుగు. 88 00:18:06,879 --> 00:18:09,131 మనం పాట రాసి ఉండాల్సిందని నీకు చెప్పాను. 89 00:18:11,592 --> 00:18:15,929 అడవిలో స్ప్రింగ్ సరస్సు ఇంకా ఇక్కడ క్యాంపింగ్ అదుర్సు 90 00:18:16,013 --> 00:18:20,142 మేము ఇక్కడ విహారయాత్రకి వచ్చాం నీకు హ్యాపీ బర్త్ డే చెబుతున్నాం 91 00:18:22,936 --> 00:18:24,730 మాకు ఇంక పదాలు దొరకలేదు. 92 00:18:31,820 --> 00:18:33,739 ఆ గాలిని వదులు, పిగ్పెన్. 93 00:18:45,167 --> 00:18:47,336 థాంక్యూ, నయోమి ఇంకా శాలీ. 94 00:18:47,419 --> 00:18:50,964 పాట పాడటం కన్నా ఎక్కువగా డాన్సు చేసినట్లు ఉంది, కానీ ఇది నాకు నచ్చింది. 95 00:18:51,048 --> 00:18:55,802 ఈ సాయంత్రం మన చివరి ప్రదర్శన ఎవరిదంటే, "బీథోవెన్ ని ప్రేమించే ఒక వ్యక్తి." 96 00:18:57,137 --> 00:18:59,556 ఇందులో ఇదే రాసి ఉంది. ష్రోడర్. 97 00:19:49,314 --> 00:19:50,607 క్యాంప్ ఎ డూడల్ డూ 98 00:19:50,691 --> 00:19:52,234 క్యాంప్ ఎ డూడల్ డే 99 00:19:52,317 --> 00:19:54,862 క్యాంప్ ఎ డూడల్ డూ డూడల్ డే, డూడల్ డి 100 00:19:56,697 --> 00:19:58,532 మనకి విజేత దొరికాడు అనుకుంటా. 101 00:20:02,035 --> 00:20:03,704 నేను ఒక విషయాన్ని ఒప్పుకోవాలి. 102 00:20:04,288 --> 00:20:06,164 ఈ పోటీ జరగడానికి కారణం నేనే 103 00:20:06,248 --> 00:20:09,918 ఎందుకంటే అసలైన క్యాంప్ గీతం నాకు బోరింగ్ గా ఇంకా పదే పదే వింటున్నట్లు అనిపించింది. 104 00:20:12,713 --> 00:20:14,548 కానీ నేను ఏం మిస్ అయ్యానో తెలుసా? 105 00:20:15,048 --> 00:20:17,551 అందులో సరదా ఇంకా సంతోషం నిండి ఉన్నాయి. 106 00:20:17,634 --> 00:20:21,430 అది క్యాంప్ అనుభూతుల్ని చక్కగా ప్రతిబింబిస్తుంది. 107 00:20:21,513 --> 00:20:24,057 అసలైన పాత క్యాంప్ గీతమే కొనసాగుతుంది! 108 00:20:54,087 --> 00:20:55,367 చార్ల్స్ ఎం. షుల్జ్ రాసిన పీనట్స్ కామిక్ కథల ఆధారంగా 109 00:21:19,029 --> 00:21:21,031 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్ 110 00:21:24,117 --> 00:21:26,119 థాంక్యూ, స్పార్కీ. ఎప్పుడూ మా మనసుల్లో ఉంటావు. 110 00:21:27,305 --> 00:22:27,784