1 00:00:06,000 --> 00:00:12,074 Do you want subtitles for any video? -=[ ai.OpenSubtitles.com ]=- 2 00:00:50,592 --> 00:00:53,011 "శాలీకి ఇంటి మీద బెంగ." 3 00:01:03,146 --> 00:01:05,147 సరే. నేను ఈ పని చేయగలను. 4 00:01:07,025 --> 00:01:08,986 బహుశా నేను గొర్రెల్ని లెక్కపెట్టాలేమో. 5 00:01:09,069 --> 00:01:10,988 క్యాంప్ లో మనం గొర్రెల్ని లెక్కపెట్టవచ్చా? 6 00:01:11,071 --> 00:01:13,407 బహుశా రకూన్ పిల్లుల్ని లెక్కపెట్టచ్చు అనుకుంటా. 7 00:01:13,949 --> 00:01:15,117 వదిలేయ్. 8 00:01:16,285 --> 00:01:18,954 నిద్రపోవడం అనేది మన సంకల్పబలం మీద ఆధారపడి ఉంటుంది. 9 00:01:19,037 --> 00:01:21,123 నేను నిద్రపోతాను. 10 00:01:21,206 --> 00:01:23,000 ఇప్పుడు నిద్ర మొదలవుతోంది. 11 00:01:24,251 --> 00:01:26,253 నిద్ర మొదలవుతోంది. 12 00:01:31,466 --> 00:01:33,135 ఇప్పుడు నిద్ర మొదలవుతోంది. 13 00:01:33,760 --> 00:01:35,762 ఇప్పుడు! ఇప్పుడు! 14 00:01:41,018 --> 00:01:43,604 ఇది ఇంక పిచ్చితనంగా మారుతోంది. 15 00:01:43,687 --> 00:01:45,230 నేను వెంటనే నిద్రపోవాలి. 16 00:01:45,314 --> 00:01:48,567 ఇంకొన్ని గంటల్లో తెల్లవారిపోతుంది. 17 00:01:52,571 --> 00:01:54,823 ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా మేలుకోండి. 18 00:01:54,907 --> 00:01:58,118 క్యాంప్ లో ఇది మరొక గొప్ప ఉదయం. 19 00:02:01,288 --> 00:02:02,915 చెత్త మంచం. 20 00:02:03,707 --> 00:02:05,083 గుడ్ మార్నింగ్, శాలీ. 21 00:02:05,167 --> 00:02:07,336 ఇది మంచి ఉదయం ఎలా అవుతుంది? 22 00:02:07,419 --> 00:02:08,503 రాత్రి నిద్రపట్టలేదా? 23 00:02:08,586 --> 00:02:10,672 క్యాంప్ లో నా మొదటి సంవత్సరం గుర్తొస్తోంది. 24 00:02:10,756 --> 00:02:14,301 నాకు ఇంటి మీద ఎంత బెంగ వచ్చిందంటే మొదట్లో కొన్ని రాత్రులు నాకు నిద్రపట్టేది కాదు. 25 00:02:14,384 --> 00:02:16,261 ఇంటి మీద బెంగ వచ్చిందని ఎవరు అన్నారు? 26 00:02:16,345 --> 00:02:19,056 కేవలం చిన్న పిల్లలకే ఇంటి మీద బెంగ వస్తుంది. 27 00:02:19,139 --> 00:02:22,643 ఈ మంచాలు నిద్రపోవడానికి పనికిరాకపోతే అది నా తప్పు ఎలా అవుతుంది? 28 00:02:22,726 --> 00:02:24,228 అవునా, కాదా? 29 00:02:25,062 --> 00:02:26,146 అవునా? 30 00:02:28,899 --> 00:02:31,485 ఇంటి మీద బెంగకి ఇదే చక్కని ఉదాహరణ. 31 00:02:53,590 --> 00:02:55,801 దీన్ని బ్రేక్ ఫాస్ట్ అంటారా? 32 00:02:55,884 --> 00:02:59,555 ఈ జ్యూస్ ఎంత గుజ్జులా ఉందంటే ఇది తినడానికి నాకు నిజంగా ఒక ఫోర్క్ కావాలి. 33 00:02:59,638 --> 00:03:02,015 జ్యూస్ ఇంత గుజ్జులా ఉండకూడదు. 34 00:03:02,099 --> 00:03:05,060 ఇంక ఓట్ మీల్ గురించి నన్ను మాట్లాడించద్దు. 35 00:03:06,770 --> 00:03:08,856 నువ్వు ఇంట్లో ఎప్పుడూ ఓట్ మీల్ తింటావు కదా. 36 00:03:08,939 --> 00:03:12,150 ఈ వంటకం మరీ పచ్చి ఓట్స్ గా ఉంది. 37 00:03:12,234 --> 00:03:14,152 కోడిగుడ్లు తినచ్చు కదా? 38 00:03:14,236 --> 00:03:15,445 ఇవి మరీ ముద్దగా ఉన్నాయి. 39 00:03:15,529 --> 00:03:18,282 కోళ్లు కూడా ఈ కోడిగుడ్లని తినవు. 40 00:03:18,365 --> 00:03:20,659 కోళ్లు కోడిగుడ్లని తింటాయా? 41 00:03:20,742 --> 00:03:22,744 నేను చర్చ కోసం రాలేదు. 42 00:03:22,828 --> 00:03:25,080 నేను మంచి రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ తినడానికి వచ్చాను. 43 00:03:25,163 --> 00:03:26,248 ఇంక వదిలేయ్. 44 00:03:30,836 --> 00:03:34,673 ఇంకా నువ్వు ఏదైనా మాట్లాడే ముందు గుర్తుంచుకో, నాకు ఇంటి మీద బెంగ లేదు. 45 00:03:35,174 --> 00:03:37,718 నేను ఆ బటర్ ఇవ్వమని అడుగుదాం అనుకున్నాను. 46 00:03:37,801 --> 00:03:40,179 ఎవరైనా ఈ క్యాంప్ కి ఎందుకు వస్తారు? 47 00:03:40,262 --> 00:03:43,348 ఖచ్చితంగా, ఈ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది, 48 00:03:43,432 --> 00:03:45,517 కానీ అది ఎప్పటికీ మారదు. 49 00:03:46,018 --> 00:03:49,146 కనీసం ఇంట్లో ఉంటే, మనం ఛానెల్ అయినా మార్చుకోవచ్చు. 50 00:03:49,938 --> 00:03:52,024 ఆ కుందేలు పాపం చాలా ఓర్చుకుంటోంది. 51 00:03:53,025 --> 00:03:56,320 మాకు అర్థమైంది. నువ్వు ముద్దుగా ఉన్నావు. బాధపడకు. 52 00:03:59,656 --> 00:04:01,325 నాకు ఇంటికి మీద బెంగలేదు. 53 00:04:02,367 --> 00:04:06,705 ఇంట్లోనే అంతా బాగుంటుంది అనిపిస్తుంది, అదంతా నేను మిస్ అవుతున్నాను. 54 00:04:06,788 --> 00:04:08,790 అందులో బెంగ పెట్టుకోవడానికి ఏం ఉంది? 55 00:04:18,007 --> 00:04:20,594 సరే, నేను ఇంక వెళ్లడం మంచిది. 56 00:04:20,677 --> 00:04:24,014 ఏ జింకో వచ్చి నన్ను తినేయకుండా చూసుకోవాలి. 57 00:05:15,691 --> 00:05:16,567 ఇది విడ్డూరంగా ఉంది. 58 00:05:16,650 --> 00:05:19,820 ఈ బ్యాగ్ ఎప్పుడూ ఇలా కీచుమనడం నాకు గుర్తులేదే. 59 00:05:24,283 --> 00:05:25,659 నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? 60 00:05:31,748 --> 00:05:34,209 నువ్వు విచిత్రంగా కనిపిస్తున్న చిన్న పిట్టవి. 61 00:05:34,293 --> 00:05:36,420 నువ్వు కొద్దిగా గొంగళి పురుగు మాదిరిగా ఉన్నావు. 62 00:05:36,503 --> 00:05:38,338 నా బ్యాగులోకి ఎలా దూరావు? 63 00:05:42,593 --> 00:05:46,430 మనకి సంబంధం లేని ప్రదేశానికి నువ్వు, నేను వచ్చి చేరాం అనుకుంటా. 64 00:05:47,055 --> 00:05:50,184 ఇక్కడ మరికాస్త సౌకర్యంగా ఉండటానికి మనం ఒకరికొకరం సాయం చేసుకోవచ్చు అనుకుంటా. 65 00:05:50,267 --> 00:05:51,643 ఏం అంటావు? 66 00:05:56,356 --> 00:05:59,818 మా ఇంట్లో నా గదికి ఇది సరైన నమూనా. 67 00:05:59,902 --> 00:06:03,363 కానీ నేను ఒక టీవీని జోడించాను, ఎందుకంటే అది ఎప్పుడూ నాకు ఇష్టం. 68 00:06:03,447 --> 00:06:06,408 నీకు ఇందులో చాలా సౌకర్యంగా ఉంటుంది. 69 00:06:07,784 --> 00:06:09,620 ఇది నీకు నచ్చుతుందని నాకు తెలుసు. 70 00:06:09,703 --> 00:06:13,081 ఇంట్లో సౌకర్యంగా ఉండటం కన్నా మించినది మరేదీ లేదు. 71 00:06:13,165 --> 00:06:15,334 సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? 72 00:06:57,543 --> 00:06:58,543 హాచ్! 73 00:07:08,303 --> 00:07:11,139 ఈ క్యాంప్ లో నేను బాగా మజా చేసింది ఇప్పుడే. 74 00:07:11,223 --> 00:07:13,392 దీనికి కారణం నువ్వే, విచిత్రమైన చిట్టి… 75 00:07:13,475 --> 00:07:16,228 పిట్టా? అది పిట్ట కదా? 76 00:07:16,311 --> 00:07:18,564 ఇది నా బ్యాగులో దొరికింది. 77 00:07:19,481 --> 00:07:22,025 కాటేజీలో అడవి జంతువులకి అనుమతి లేదు. 78 00:07:22,109 --> 00:07:23,485 కానీ… కానీ… 79 00:07:23,569 --> 00:07:25,279 లూసీల్ చెప్పింది సరైనదే, శాలీ. 80 00:07:25,362 --> 00:07:29,241 పక్షులు, ఎంత విచిత్రంగా ఉన్నా, అవి లోపల ఉండకూడదు. 81 00:07:29,324 --> 00:07:30,784 అవి ప్రకృతిలో ఒక భాగం. 82 00:07:30,868 --> 00:07:32,452 వాటికి అది మంచిది కాదు. 83 00:07:36,832 --> 00:07:39,918 మార్సీ ఇంకా లూసీ సరిగ్గా చెప్పారు, చిట్టి ఫ్రెండ్. 84 00:07:40,002 --> 00:07:42,087 నువ్వు ఇక్కడ ఉండకూడదు. 85 00:07:43,589 --> 00:07:45,966 అది మన ఇద్దరికీ వర్తిస్తుంది అనుకుంటా. 86 00:07:47,551 --> 00:07:51,847 మనలో మన మాట, బహుశా నాకు ఇంటి మీద కొద్దిగా బెంగ ఉందేమో. 87 00:07:53,182 --> 00:07:55,601 మళ్లీ ఎప్పుడైనా కలుద్దాం, విచిత్రమైన చిట్టి పిట్ట. 88 00:08:00,606 --> 00:08:01,606 హాచ్! 89 00:08:22,503 --> 00:08:24,755 కాసేపు నిశ్శబ్దంగా ఉండు. 90 00:08:27,174 --> 00:08:29,468 ఇక్కడ ప్రకృతి దృశ్యం అదీ చాలా బాగుంది, కానీ… 91 00:08:29,551 --> 00:08:32,261 ఇంట్లో ఉంటే కనీసం మనం ఛానెల్ మార్చుకోవచ్చు. 92 00:08:32,346 --> 00:08:34,222 ఖచ్చితంగా! 93 00:08:34,722 --> 00:08:37,058 సమ్మర్ క్యాంప్ కి నువ్వు రావడం ఇదే మొదటిసారా? 94 00:08:37,142 --> 00:08:38,977 అవును, ఇదే మొదటిసారి. 95 00:08:39,061 --> 00:08:42,523 మనలో మన మాట, ఈ క్యాంప్ నాకు సరిపడుతుందో లేదో చెప్పలేను. 96 00:08:43,023 --> 00:08:45,192 నాకు ఇంటి మీద బెంగో, ఇంకేదో ఉందని కాదు. 97 00:08:46,360 --> 00:08:47,611 నా పేరు నయోమి. 98 00:08:47,694 --> 00:08:49,154 శాలీ. 99 00:08:49,238 --> 00:08:51,823 నువ్వు ఎంజాయ్ చేయలేనిది ఒకటి నేను కనిపెట్టాను 100 00:08:51,907 --> 00:08:55,118 దాన్ని మరొకరితో కలిసి మనం ఎంజాయ్ చేయలేనప్పుడు అది మరింత మజాగా ఉంటుంది. 101 00:08:55,744 --> 00:08:58,497 బహుశా మనం కలిసి డిన్నర్ ఎంజాయ్ చేయలేమేమో. 102 00:08:58,580 --> 00:09:01,500 వినడానికి బాగుంది. ఎలాగూ చీకటి పడుతోంది. 103 00:09:01,583 --> 00:09:04,002 నన్ను ఏ జింకో వచ్చి తినేయడం నాకు ఇష్టం లేదు. 104 00:09:04,086 --> 00:09:06,338 నా ఆలోచనలు కూడా అచ్చు ఇవే. 105 00:09:34,408 --> 00:09:35,284 బీగల్ స్కౌట్ చిట్కాల పుస్తకం 106 00:09:35,367 --> 00:09:40,289 "బీగల్ స్కౌట్ కుక్క: నమ్మకమైనది." 107 00:09:42,708 --> 00:09:45,836 స్నూపీ, నా కోసం నా ఐస్ క్రీమ్ ని చూస్తుంటావా? 108 00:09:45,919 --> 00:09:47,087 ఆహ్… హా. 109 00:09:48,380 --> 00:09:50,674 గుర్తుంచుకో, ఈ విషయంలో నిన్ను నేను నమ్మతున్నాను. 110 00:09:50,757 --> 00:09:54,636 నువ్వు గనుక దీన్ని తిన్నావో, నాకు తెలుస్తుంది ఎందుకంటే ఇది అయిపోతుంది కాబట్టి. 111 00:10:42,976 --> 00:10:45,979 ఈ నిమ్మరసంలోకి కొద్దిగా ఐస్ ఉంటే బాగుంటుంది. 112 00:10:49,525 --> 00:10:50,859 నువ్వు ఏం చేస్తున్నావు? 113 00:10:52,569 --> 00:10:57,157 ఫ్రిడ్జ్ తలుపు తెరిచి అక్కడ నిలబడటం మంచి ఆలోచన కాదనుకుంటా. 114 00:10:57,241 --> 00:10:59,326 దాని వల్ల మొత్తం అంతా… 115 00:11:00,160 --> 00:11:01,537 షార్ట్ సర్క్యూట్ కావచ్చు. 116 00:11:18,095 --> 00:11:21,098 నా ఐస్ క్రీమ్ కోన్! అది అయిపోయింది! 117 00:11:21,181 --> 00:11:23,767 నా ఐస్ క్రీమ్ ని చూసుకున్నందుకు 118 00:11:23,851 --> 00:11:25,686 నేను ఈ ఐస్ క్రీమ్ కోన్ ని నీ కోసం తీసుకువచ్చాను. 119 00:11:25,769 --> 00:11:27,896 నేను నిన్ను నమ్మాను. 120 00:11:30,023 --> 00:11:32,818 చూడు, ఈ రోజు చాలా వేడిగా ఉంది. 121 00:11:32,901 --> 00:11:35,654 ఇంకా ఐస్ క్రీమ్ కరిగిపోయే అవకాశం ఉంటుంది. 122 00:11:35,737 --> 00:11:38,615 చెప్పాలంటే, మనం చెరో స్కూప్ ని పంచుకుంటే, 123 00:11:38,699 --> 00:11:42,244 అవి మళ్లీ కరిగిపోయే లోగా మనం వాటిని తినడానికి చాలా టైమ్ ఉంటుంది. 124 00:11:51,295 --> 00:11:54,506 సిటీ వెలుపల పక్షుల్ని చూడటానికి నేను ఎప్పుడూ రాలేదు. 125 00:11:55,007 --> 00:11:56,842 మనకి గుండు గెద్ద కనిపిస్తుంది అంటావా? 126 00:11:56,925 --> 00:11:58,927 లేదా బంగారు రంగు ఈకలున్న ఆస్ప్రే పక్షి కనిపిస్తుందా? 127 00:11:59,011 --> 00:12:01,346 లేదా నెత్తి మీద ఈకలున్న కేరాకేరా పక్షి? 128 00:12:01,430 --> 00:12:04,892 నెత్తి మీద ఈకలున్న కేరాకేరా పక్షిని చూడటం ఒక మంచి అనుభూతి కదా, సర్? 129 00:12:04,975 --> 00:12:09,146 ఐదు పసుపుపచ్చ నడిచే పక్షుల్ని చూస్తే నీకు ఏం అనిపిస్తుంది? 130 00:12:15,861 --> 00:12:18,614 అవి చూడటానికి చాలా రాజసంగా ఉన్నాయి అనిపిస్తోంది. 131 00:12:20,282 --> 00:12:23,202 "ఎర్ర జుట్టు అమ్మాయి ఉత్తరం రాసిన రోజు." 132 00:12:27,873 --> 00:12:29,541 నువ్వు ఏం చేస్తున్నావు, చార్లీ బ్రౌన్? 133 00:12:29,625 --> 00:12:32,294 ఆ ఎర్ర జుట్టు చిన్న అమ్మాయి ఆ సరస్సుకి అవతలి వైపు క్యాంప్ లో ఉందని 134 00:12:32,377 --> 00:12:35,005 ఇప్పుడే నాకు తెలిసింది. 135 00:12:35,088 --> 00:12:36,882 ఆమెకి ఒక లేఖ రాయడానికి ప్రయత్నిస్తున్నా. 136 00:12:36,965 --> 00:12:39,468 ప్రపంచంలో ఇన్ని క్యాంపులు ఉండగా, 137 00:12:39,551 --> 00:12:43,347 నీకు నచ్చిన అమ్మాయి మన క్యాంపు దగ్గర సరస్సుకి అవతలి వైపు ఇంకో క్యాంప్ కి రావడం ఆశ్చర్యం. 138 00:12:43,430 --> 00:12:46,558 ఆమెని అట్ట పడవల పోటీకి ఆహ్వానించాలని అనుకుంటున్నా, 139 00:12:46,642 --> 00:12:50,229 కానీ ఎలాంటి పదాలు ఉపయోగించాలో నాకు తెలియడం లేదు. 140 00:12:50,312 --> 00:12:52,648 ఇలా రాస్తే ఎలా ఉంటుంది అంటావు, 141 00:12:52,731 --> 00:12:55,901 "అట్ట పడవల పోటీకి రావడం నీకు ఇష్టమేనా?" అని. 142 00:12:56,485 --> 00:12:57,945 ఇది చక్కగా ఉంది! 143 00:12:58,028 --> 00:13:01,240 కానీ అట్ట పడవల పోటీ అంటే అసలు ఏంటి? 144 00:13:01,323 --> 00:13:03,367 అది క్యాంప్ సంప్రదాయం. 145 00:13:03,450 --> 00:13:05,536 క్యాంప్ కి వచ్చిన పిల్లలు అట్టలతో పడవలు తయారు చేస్తారు 146 00:13:05,619 --> 00:13:10,082 అవి వాలిపోయి మునిగిపోయే ముందు ఎవరి పడవ ఎంత దూరం వెళ్తుందో చూస్తారు. 147 00:13:10,165 --> 00:13:12,835 అయితే, పడవ మునిగిపోవడం కూడా అందులో భాగమేనా? 148 00:13:12,918 --> 00:13:14,753 అది పడవ లక్షణంలా కనిపించడం లేదు. 149 00:13:14,837 --> 00:13:16,505 ఇదిగో. పూర్తయిపోయింది. 150 00:13:16,588 --> 00:13:18,632 ఇప్పుడు నేను దీన్ని ఆమెకి అందించాలి. 151 00:13:18,715 --> 00:13:20,384 అది ఎలా అందించాలని అనుకుంటున్నావు? 152 00:13:20,467 --> 00:13:22,761 ఎవరికీ తెలియకుండా ఈ క్యాంపు దాటి వెళ్లడానికి మనకి అనుమతి లేదు. 153 00:13:22,845 --> 00:13:24,179 అది నిజం. 154 00:13:24,263 --> 00:13:30,561 కానీ నాకు తెలిసిన ఒక బీగల్ కుక్క ఇలాంటి ముఖ్యమైన పనులు చేస్తుంటుంది. 155 00:13:30,644 --> 00:13:33,480 "నో" అంటే నీ ఉద్దేశం ఏంటి? అది కేవలం ఆ సరస్సు అవతలే ఉంది. 156 00:13:33,564 --> 00:13:35,148 అంత బిజీగా ఉండటానికి నువ్వు ఏం చేస్తున్నావు? 157 00:13:41,655 --> 00:13:44,825 నీ బీగల్ స్కౌట్ కుక్కల దళాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు బ్యాడ్జీలు సంపాదించాలని కదా. 158 00:13:48,954 --> 00:13:51,957 ఒక స్నేహితుడికి అవసరమైనప్పుడు సాయం చేసినందుకు కూడా ఒక బ్యాడ్జ్ ఉండే ఉంటుంది. 159 00:13:53,166 --> 00:13:55,502 ఇదిగో చూడు. సాయం చేతుల బ్యాడ్జ్. 160 00:13:55,586 --> 00:13:59,298 "ఒక బీగల్ స్కౌట్ కుక్క ఎప్పుడూ దయతో, నిస్వార్థంతో ఉండాలి 161 00:13:59,381 --> 00:14:01,967 ఇంకా తన స్నేహితుడికి అవసరమైనప్పుడు సాధ్యమైనంతగా సాయం చేయాలి." 162 00:14:06,346 --> 00:14:07,431 గుడ్ లక్. 163 00:14:07,514 --> 00:14:11,310 ఒత్తిడి లేదు, కానీ నా జీవితం నీ చేతుల్లో ఉంది. 164 00:14:11,810 --> 00:14:15,898 ఇది గనుక పని చేస్తే, ఆ ఎర్ర జుట్టు చిన్న అమ్మాయిని నువ్వు ముఖాముఖి కలుసుకోవచ్చు. 165 00:14:15,981 --> 00:14:18,650 కేవలం నువ్వు ఇంకా తను. 166 00:14:19,151 --> 00:14:20,569 నేను దాని గురించి ఆలోచించలేదు. 167 00:14:20,652 --> 00:14:22,404 నేను తనతో ఏం మాట్లాడాలి? 168 00:14:22,487 --> 00:14:24,781 నేను సాధారణంగా "హలో" అంటూ మొదలుపెడతాను. 169 00:14:24,865 --> 00:14:29,536 నాకు తెలుసు. నేను కేవలం అట్ట పడవల పోటీలో పాల్గొనడమే కాదు, నేను అది గెలుస్తాను. 170 00:14:29,620 --> 00:14:31,496 అప్పుడు నేను తనతో ఏమీ మాట్లాడనక్కరలేదు. 171 00:14:31,580 --> 00:14:34,708 నేను ఊరికే అక్కడ మెచ్చుకోలుగా నిలబడతాను అంతే. 172 00:14:36,001 --> 00:14:39,213 అయినా కూడా నువ్వు "హలో" చెప్పాలి అనుకుంటా. 173 00:15:44,653 --> 00:15:46,363 నీ పడవ ఎలా తయారవుతోంది? 174 00:15:46,446 --> 00:15:48,782 నేను చాలా వరకూ బాగా చేశాను అనుకుంటా. 175 00:15:50,492 --> 00:15:54,204 "బాగా" అనే పదం విషయంలో నీకూ, నాకూ భిన్నమైన నిర్వచనాలు ఉన్నాయి అనుకుంటా. 176 00:15:54,288 --> 00:15:58,166 నువ్వు ఇక్కడ చూస్తున్నది ఏమిటంటే ఒక చక్కని పడవ చేయడానికి అవసరమైన గుర్తులు. 177 00:15:58,250 --> 00:16:00,419 ఇంక వాటిని జోడించడం ఒక్కటే మిగిలింది. 178 00:16:10,596 --> 00:16:12,890 నీకు ఇంకో అట్ట ముక్క తీసుకొస్తాలే. 179 00:17:54,157 --> 00:17:56,326 అయితే, నువ్వు ఏం అనుకుంటున్నావు? 180 00:17:58,287 --> 00:18:01,665 ఇది ఖచ్చితంగా అట్టతో చేసిన పడవే. 181 00:18:04,251 --> 00:18:07,254 అదృష్టం కొద్దీ స్నూపీ నా ఉత్తరం అందించగలుగుతుంది అనుకుంటా. 182 00:18:10,132 --> 00:18:13,093 స్నూపీ, ఆ ఎర్ర జుట్టు చిన్న అమ్మాయి వస్తోందా? 183 00:18:13,177 --> 00:18:14,761 తనకి నా ఉత్తరం నచ్చిందా? 184 00:18:16,346 --> 00:18:18,974 అది నీ చేతిలో ఉన్నదే, కదా? 185 00:18:19,725 --> 00:18:23,562 నువ్వు ఈ సరస్సు చుట్టూ తిరిగి మళ్లీ ఇక్కడికే వచ్చావా? 186 00:18:23,645 --> 00:18:25,272 ఇదంతా ఎలా జరిగింది? 187 00:18:29,443 --> 00:18:33,614 స్నూపీ, ఇది శాలీ యాక్టివిటీ పుస్తకంలో పేజీ కదా. 188 00:18:35,532 --> 00:18:36,950 శాలీ 189 00:18:41,121 --> 00:18:43,207 ఇక తను నా ఉత్తరాన్ని ఎప్పటికీ అందుకోలేదు. 190 00:18:43,290 --> 00:18:47,044 ఆ ఎర్ర జుట్టు చిన్న అమ్మాయిని కలుసుకుని ఆమె మెప్పు పొందే అవకాశం 191 00:18:47,127 --> 00:18:49,213 ఇప్పుడు పూర్తిగా పోయింది. 192 00:18:49,296 --> 00:18:53,800 ఇంకా తను ఆ సరస్సుకి అవతల పక్కనే ఉంది కూడా. 193 00:18:56,386 --> 00:18:57,971 ఉత్సాహంగా ఉండు, చార్లీ బ్రౌన్. 194 00:18:58,055 --> 00:19:02,434 ఆ ఉత్తరాన్ని ఇప్పటికీ ఆ ఎర్ర జుట్టు చిన్న అమ్మాయికి అందించే అవకాశం ఉందనుకుంటా. 195 00:19:02,518 --> 00:19:05,187 అయితే అది అక్కడికి ఎలా చేరిందనేది నీకు నచ్చకపోవచ్చు. 196 00:19:06,688 --> 00:19:07,940 నా పడవ. 197 00:19:08,649 --> 00:19:10,651 స్నూపీ! లేదు! 198 00:19:10,734 --> 00:19:14,363 అట్ట పడవలు ఆ మొత్తం సరస్సుని దాటడానికి పనికిరావు. 199 00:19:26,500 --> 00:19:29,586 అట్ట పడవల పోటీ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. 200 00:19:29,670 --> 00:19:33,382 మన మొదటి పోటీదారులు పెప్పర్మింట్ ప్యాటీ ఇంకా మార్సీ. 201 00:19:34,758 --> 00:19:36,426 స్నూపీ, త్వరగా వెళ్లు! 202 00:19:37,094 --> 00:19:39,805 వాడు ఎక్కడికి వెళ్లాడు? అవతలి ఒడ్డుకు చేరుకున్నాడా? 203 00:19:39,888 --> 00:19:42,224 ఆ ఎర్ర జుట్టు చిన్న అమ్మాయిని తీసుకువస్తున్నాడా? 204 00:19:42,307 --> 00:19:43,517 తను ఇక్కడికి ఇప్పటికే వచ్చి ఉంటుందా? 205 00:19:46,562 --> 00:19:48,438 పడవని విడిచి పెట్టేయాలి! 206 00:19:50,816 --> 00:19:53,819 నువ్వు నిజానికి ఈ పోటీలో గెలిచి ఉండేవాడివి. 207 00:19:54,403 --> 00:19:55,487 ఇదిగో వాడు వస్తున్నాడు. 208 00:20:08,542 --> 00:20:11,503 సరే, ఆమెకి నా ఉత్తరం అందిందా? తను వస్తోందా? 209 00:20:14,089 --> 00:20:17,384 ఇది ఆ ఎర్ర జుట్టు చిన్న అమ్మాయి రాసి పంపిందా? 210 00:20:20,304 --> 00:20:22,806 "డియర్, చార్లీ బ్రౌ…" 211 00:20:30,105 --> 00:20:32,399 తనకి కనీసం నా పేరులో కొంతయినా తెలుసు. 212 00:20:32,482 --> 00:20:35,027 దీనికి నేను ఈ సాయపడే చేయికి రుణపడి ఉంటాను. 213 00:20:35,110 --> 00:20:36,111 అవును. 214 00:20:46,997 --> 00:20:48,540 తనకి నా పేరులో కొంతయినా తెలుసు. 215 00:20:48,624 --> 00:20:51,335 ఇది నా జీవితంలోనే చాలా గొప్ప రోజు! 216 00:20:51,835 --> 00:20:53,170 హూరే! 217 00:20:59,176 --> 00:21:00,456 చార్ల్స్ ఎం. షుల్జ్ రాసిన పీనట్స్ కామిక్ కథల ఆధారంగా 218 00:21:24,117 --> 00:21:26,119 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్ 219 00:21:29,206 --> 00:21:31,124 థాంక్యూ, స్పార్కీ. ఎప్పుడూ మా మనసుల్లో ఉంటావు. 219 00:21:32,305 --> 00:22:32,310 Do you want subtitles for any video? -=[ ai.OpenSubtitles.com ]=-