1 00:00:05,672 --> 00:00:09,593 అంతరిక్షంలో స్నూపీ జీవం కోసం శోధన 2 00:00:12,763 --> 00:00:15,265 యురోపా 3 00:00:16,140 --> 00:00:18,852 నాసా 4 00:00:21,021 --> 00:00:21,855 మార్స్ 5 00:00:21,939 --> 00:00:23,774 సరే, మార్స్ మీద మంచు ఉంది, 6 00:00:23,857 --> 00:00:27,945 అంటే మార్స్ మీద గత జీవితానికి సంబంధించిన సాక్ష్యాలు చాలా ఉన్నాయి. 7 00:00:28,028 --> 00:00:31,406 అందుకని, నాసా పరీక్ష కొనసాగించడానికి చాలా డేటా ఉంది. 8 00:00:31,490 --> 00:00:33,909 కానీ మనం ఒక్క చోట మాత్రమే చూడకూడదు. 9 00:00:33,992 --> 00:00:38,539 అది నిజం. సౌర వ్యవస్థ ఒక విశాలమైన మరియు అద్భుతమైన ప్రదేశం. 10 00:00:38,622 --> 00:00:42,292 మార్స్ కి సంభావ్యత ఉంటే, బహుశా ఇతర ప్రదేశాల్లో కూడా ఉండచ్చు. 11 00:00:42,376 --> 00:00:46,797 అందరూ బాగా చేశారు. మంచు గురించిన ఈ మాటల వలన నాకు దాహంగా ఉంది. 12 00:00:48,131 --> 00:00:49,716 అయితే మనం తరువాత ఎక్కడ చూద్దాం? 13 00:00:49,800 --> 00:00:51,093 ధన్యవాదాలు, సోదరా. 14 00:00:56,265 --> 00:00:58,350 జీవించడానికి ప్రాణం కావాలని మనకు తెలుసు. 15 00:00:58,433 --> 00:01:02,563 మనం జీవితాన్ని వెతకాలంటే, మనం చాలా నీళ్ళు ఉన్న ప్రాంతాన్ని వెతకాలి. 16 00:01:03,188 --> 00:01:06,358 చాలా నీళ్ళు ఉన్న ప్రదేశం ఇప్పుడు వినడానికి ఖచ్చితంగా బాగుంది. 17 00:01:06,859 --> 00:01:09,736 నాకా ప్రదేశం తెలుసు: యురోపా. 18 00:01:12,072 --> 00:01:13,699 దాన్ని "యూరప్" అంటారు. 19 00:01:14,199 --> 00:01:17,911 లేదు, సర్. యురోపా జుపిటర్ కి ఉన్న 79 చంద్రుళ్ళలో ఒకటి. 20 00:01:17,995 --> 00:01:21,582 ఈ చిత్రాల ప్రకారం, ఇది చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది. 21 00:01:22,082 --> 00:01:23,417 అది మంచుతో కప్పబడి ఉంది. 22 00:01:23,917 --> 00:01:24,751 గ్రహాంతరవాసుల నిపుణురాలు ఉంది 23 00:01:24,835 --> 00:01:28,589 మనం ఇప్పటికే మంచు ఉన్న గ్రహాన్ని అన్వేషించాము, మనకు గ్రహాంతరవాసులు కనిపించలేదు. 24 00:01:28,672 --> 00:01:31,091 అవును, మార్స్ లో మనం తెలుసుకున్నట్లు, 25 00:01:31,175 --> 00:01:34,553 మంచు ఉన్న చోట ద్రవ రూపంలో నీరు కూడా ఉంటుంది. 26 00:01:34,636 --> 00:01:37,598 మనం యురోపాని వెతికితే ఏం దొరుకుతుందో ఎవరికీ తెలుసు. 27 00:01:38,140 --> 00:01:39,600 మీరు యురోపా అన్నారా? 28 00:01:39,683 --> 00:01:41,101 అద్భుతమైన ఎంపిక. 29 00:01:41,685 --> 00:01:46,148 జీవితాన్ని కనుగొనడానికి సంభావ్య ప్రదేశంగా నాసా యూరోపా పట్ల చాలా ఆసక్తిని కలిగి ఉంది, 30 00:01:46,231 --> 00:01:50,402 ఎందుకంటే మా ప్రోబ్ లు అక్కడ సముద్రం ఉండవచ్చునని సూచిస్తున్నాయి! 31 00:01:52,000 --> 00:01:58,074 Watch Online Movies and Series for FREE www.osdb.link/lm 32 00:02:18,805 --> 00:02:21,683 యురోపాను అన్వేషించడంలో మాకు సహాయపడటానికి మేము ప్రోబ్ లను ఉపయోగించవచ్చా? 33 00:02:21,767 --> 00:02:26,021 సరే, మాకు రోబోలను ఆపరేట్ చేయడంలో చాలా నైపుణ్యం ఉన్న వాళ్ళు కావాలి. 34 00:02:27,272 --> 00:02:30,817 లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మీ కాప్టెన్ ని మాట్లాడుతున్నాను. 35 00:02:30,901 --> 00:02:35,572 మేము త్వరలో యురోపా చేరుకుంటాము. మీరు వెనక్కి కూర్చొని విమానాన్ని ఆనందించండి. 36 00:02:37,032 --> 00:02:39,535 సరే. హ్యాపీ హంటింగ్. 37 00:03:24,454 --> 00:03:26,748 మన శోధన ఎలా జరుగుతోంది? ఏమైనా అప్డేట్లు ఉన్నాయా? 38 00:03:26,832 --> 00:03:29,168 శుభవార్త ఏమిటంటే మేము మంచు కనుగొన్నాము. 39 00:03:29,251 --> 00:03:32,421 చాలా చాలా చాలా మంచు. 40 00:03:33,213 --> 00:03:35,757 చెడ్డ వార్త ఏమిటంటే అక్కడ సముద్రం ఏమీ లేదు. 41 00:03:36,258 --> 00:03:38,635 నువ్వు ఎందుకు ఆశ్చర్యపోతున్నావో నాకు తెలియట్లేదు. 42 00:03:38,719 --> 00:03:42,181 ఒక గ్రహం సూర్యుడికి ఎంత దూరంలో ఉంటే, అంత చల్లగా ఉంటుంది. 43 00:03:42,264 --> 00:03:46,894 అది ఎంత చల్లగా ఉంటే, మీరు ద్రవ నీటిని కనుగొనే అవకాశం అంత తక్కువ. కేవలం మంచు. 44 00:03:48,770 --> 00:03:49,980 మనం వెతుకుతూ ఉందాము. 45 00:03:50,063 --> 00:03:54,234 వాళ్ళ దగ్గర సముద్రం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని కారా చెప్పింది. అది ఇక్కడే ఎక్కడో ఉండాలి. 46 00:04:34,983 --> 00:04:39,029 సరే, మేము మొత్తం చంద్రుడి మీద అంతా చూడటం పూర్తి చేసాము. మనం మరో సారి చూద్దామా? 47 00:04:39,112 --> 00:04:44,701 నేను చెప్పినట్లుగా, మేము ఈ స్నోబాల్ లో ఎన్నటికీ ఏమీ కనుగొనలేము. కేవలం మంచు. 48 00:04:44,785 --> 00:04:47,454 ఆగండి. నాకేదో కనిపించిందనుకుంటాను. 49 00:04:47,538 --> 00:04:49,373 హే. నాకూ కనిపిస్తోంది. 50 00:04:49,456 --> 00:04:51,625 మార్సీ, నువ్వా ఫోటోని పెద్దదిగా చేయగలవా? 51 00:04:51,708 --> 00:04:52,709 చేస్తున్నాను, సర్. 52 00:04:55,671 --> 00:04:56,755 ఒక గీజర్! 53 00:04:57,339 --> 00:04:58,674 అది ద్రవ రూపంలో నీరు. 54 00:04:58,757 --> 00:05:00,175 దీని అర్థం ఏంటో తెలుసా? 55 00:05:00,259 --> 00:05:05,222 మనం వెతుకుతున్న సముద్రం ఉపరితలం మీద లేదు. అది మంచు కింద ఉంది. 56 00:05:35,169 --> 00:05:37,880 వావ్. చంద్రుడి లోపల సముద్రమా? 57 00:05:37,963 --> 00:05:41,967 సరిగ్గా నేను అనుకున్న చోటనే ఉంది. కానీ యూరోపా సూర్యుడికి దూరంగా ఉంది. 58 00:05:42,050 --> 00:05:43,969 మరి నీళ్ళు ఎందుకని గడ్డకట్టలేదు? 59 00:05:44,052 --> 00:05:45,053 దానికి సమాధానం నేను చెప్పగలను! 60 00:05:45,137 --> 00:05:48,640 జుపిటర్ కక్ష్య నుండి గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉంది, 61 00:05:48,724 --> 00:05:51,101 ఇది సముద్రపు అలల వంటి తరంగాలను సృష్టిస్తుంది. 62 00:05:51,185 --> 00:05:56,815 ఆ తరంగాల నుండి వచ్చే శక్తి యురోపా నీటిని వెచ్చగా మరియు ద్రవంగా దాని మంచు షెల్ కింద ఉంచుతుంది. 63 00:05:56,899 --> 00:05:58,525 మాకు ఇంకా తెలియదు, 64 00:05:58,609 --> 00:06:04,156 కానీ టైడల్ శక్తి కూడా హైడ్రోథర్మల్ వెంట్లను ఉత్పత్తి చేయగలదని మేము అనుకుంటున్నాము! 65 00:06:04,239 --> 00:06:08,243 హైడ్రోథర్మల్ ఈవెంట్లా? అది వినడానికి గొప్పగా ఉంది. 66 00:06:08,327 --> 00:06:10,454 కాదు, సాలీ, వెంట్లు. 67 00:06:10,537 --> 00:06:13,040 అవి గీజర్ల లాంటివి కానీ సముద్రపు అడుగుభాగంలో ఉంటాయి. 68 00:06:13,123 --> 00:06:14,875 అవి దిగువ రాళ్ల నుండి 69 00:06:14,958 --> 00:06:18,420 సేంద్రీయ అణువులతో నిండి ఉండే వెచ్చని నీటి జెట్లను విడుదల చేస్తాయి. 70 00:06:19,004 --> 00:06:22,257 జీవం యొక్క నిర్మాణ బ్లాక్లను రూపొందించే ఖచ్చితమైన ఖనిజాలు. 71 00:06:23,759 --> 00:06:27,513 అయితే యురోపాలో నీరు, శక్తి మరియు సేంద్రీయ పదార్థాలు ఉన్నాయి. 72 00:06:27,596 --> 00:06:33,185 అంటే అది జీవితానికి మరొక ముఖ్యమైన భాగాన్ని కలిగి ఉండవచ్చు: సమయం. 73 00:06:33,685 --> 00:06:37,773 నీరు, శక్తి మరియు సేంద్రీయాలు ఉండటం మంచి ప్రారంభం, 74 00:06:37,856 --> 00:06:41,527 కానీ జీవం పెరగడానికి మరియు అభివృద్ధి చెందడానికి చాలా సమయం పడుతుంది. 75 00:06:41,610 --> 00:06:45,405 యురోపా మహాసముద్రం కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఉనికిలో ఉందని మేము భావిస్తున్నాము. 76 00:06:45,489 --> 00:06:47,741 కాబట్టి, అక్కడ ఏదైనా ఉండవచ్చు, 77 00:06:47,824 --> 00:06:51,703 ఏకకణ జీవుల నుండి భారీ సముద్ర జీవుల వరకు. 78 00:06:51,787 --> 00:06:56,750 మన దగ్గర సాంకేతిక పరిజ్ఞానం ఉన్నంత వరకు ఇది తెలుసుకోవడానికి ఎక్కువ కాలం పట్టదు. 79 00:06:56,834 --> 00:07:00,963 సంభావ్యతల గురించి ఆలోచించండి. అంతరిక్ష సొరచేపలలా. 80 00:07:01,547 --> 00:07:04,758 అంతరిక్ష సొరచేపల గురించి ఆలోచించడానికి నేను సిద్ధంగా ఉన్నానని అనుకోను. 81 00:07:36,957 --> 00:07:38,292 నేను తుడవడానికి బట్ట తీసుకువస్తాను. 82 00:07:41,503 --> 00:07:43,213 చంద్రుడిలో మహాసముద్రం. 83 00:07:43,297 --> 00:07:46,758 జీవితం కోసం మన అన్వేషణలో మరో అద్భుతమైన ఆధారం. 84 00:07:51,263 --> 00:07:53,432 నాకొక మామూలు కుక్క ఎందుకు ఉండకూడదు? 85 00:07:56,393 --> 00:07:57,713 చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా 86 00:08:20,334 --> 00:08:22,336 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి 87 00:08:25,422 --> 00:08:26,822 ధన్యవాదాలు, స్పార్కీ. మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు. 87 00:08:27,305 --> 00:09:27,923