1 00:00:05,672 --> 00:00:09,593 అంతరిక్షంలో స్నూపీ జీవం కోసం శోధన 2 00:00:10,636 --> 00:00:12,679 చాప్ చాప్ చాప్ చాప్ 3 00:00:12,763 --> 00:00:15,265 రోబోలు 4 00:00:17,000 --> 00:00:23,074 5 00:00:36,912 --> 00:00:39,790 స్నూపీ, నువ్వు మా రోబోలను మెచ్చుకోవడం చూస్తున్నాను. 6 00:00:41,708 --> 00:00:45,087 రోబోలు అంతరిక్ష అన్వేషణకు ముఖ్యమైన సాధనాలు 7 00:00:45,170 --> 00:00:48,257 ఎందుకంటే అవి మానవులు చేయలేని పనులు చేయగలవు మరియు వెళ్ళలేని ప్రదేశాలకు వెళ్లగలవు. 8 00:00:50,467 --> 00:00:53,762 అవి అన్ని ఆకారాలు, పరిమాణాలు మరియు సామర్ధ్యాలలో వస్తాయి. 9 00:00:53,846 --> 00:00:58,016 చాలా క్లిష్టమైన పనులను సాధించడానికి వాటిని టీములుగా కూడా చేయవచ్చు. 10 00:00:58,100 --> 00:01:01,895 మార్స్ నుండి నమూనాలను సేకరించి తిరిగి తీసుకురావడానికి కలిసి పనిచేయడం లాంటివి. 11 00:01:02,479 --> 00:01:06,316 వావ్! ఈ రోబోట్లలో ఖచ్చితంగా ఆకట్టుకునే నైపుణ్యాలు ఉన్నాయి. 12 00:01:06,400 --> 00:01:09,361 సరే, పదండి వెళ్దాం. దృష్టి పెట్టండి. 13 00:01:09,444 --> 00:01:12,906 వాటిని అందుకోసం వాడతారని నేను అనుకోను, సర్. 14 00:01:19,288 --> 00:01:20,581 నేను తప్పు చెప్పాను. 15 00:01:20,664 --> 00:01:24,418 జాగ్రత్త. రోబోలు స్వాధీనం చేసుకునేందుకు ఎక్కువ సమయం లేదు. 16 00:01:24,501 --> 00:01:25,794 మనమందరం ఆ సినిమా చూశాము. 17 00:01:26,420 --> 00:01:30,132 మనం నీ కళలు మరియు వినోద ఎంపికలను విస్తరించాలి. 18 00:01:31,049 --> 00:01:33,635 అంతరిక్షంలో జీవితం కోసం వెతకడానికి అవి మాకు సహాయం చేసే ముందు, 19 00:01:33,719 --> 00:01:36,930 నాసా యొక్క అన్ని రోబోలు పూర్తిగా పరీక్షించబడాలి. 20 00:01:37,014 --> 00:01:40,100 ఆ పరీక్షలలో ఉత్తీర్ణులైనవే మిషన్ లో పాల్గొంటాయా? 21 00:01:40,184 --> 00:01:41,643 ఒక విధంగా, అవును. 22 00:01:47,983 --> 00:01:51,278 ధన్యవాదాలు, లైనస్. టెస్టింగ్ సైట్ కి స్వాగతం. 23 00:01:52,112 --> 00:01:53,113 బాగుంది! 24 00:01:53,197 --> 00:01:56,283 హే. స్నూపీ ఎక్కడుంది? అది ఇది చూడాలనుకుంటుంది. 25 00:02:03,165 --> 00:02:07,669 స్నూపీ, నీ కాస్ట్యూమ్ అంత నమ్మదగినదిగా లేదని చెప్పడానికి నాకు బాధగా ఉంది. 26 00:02:07,753 --> 00:02:11,840 కారా నువ్వొక రోబోవని అనుకుని నిన్ను ఒక మిషన్ మీద పంపుతుందని 27 00:02:11,924 --> 00:02:13,509 నువ్వు నిజంగా అనుకుంటున్నావా? 28 00:02:16,887 --> 00:02:19,139 మొదటి టాస్క్: తవ్వడం. 29 00:02:19,223 --> 00:02:23,727 శాస్త్రవేత్తలు అధ్యయనం చేయడానికి పర్సివియరెన్స్ వంటి రోవర్లు ధూళి మరియు రాళ్లను సేకరిస్తాయి. 30 00:02:23,810 --> 00:02:27,773 వీటిలో, మేము జీవితం యొక్క రసాయన నిర్మాణ బ్లాక్ లను కనుగొనవచ్చు, 31 00:02:27,856 --> 00:02:30,234 అవి మిమ్మల్ని మరియు నన్ను తయారు చేస్తాయి. 32 00:02:31,151 --> 00:02:33,153 బహుశా నన్ను కాదేమో. 33 00:03:15,571 --> 00:03:17,322 తరువాత: ఎక్కడం. 34 00:03:17,406 --> 00:03:18,407 వావ్. 35 00:03:19,116 --> 00:03:20,367 ఆసక్తికరంగా ఉంది. 36 00:03:20,450 --> 00:03:25,956 రోబోసిమియన్ ఒక ప్రోటోటైప్, అంటే మా ఇంజినీర్లు ఇంకా దాని మీద పని చేస్తున్నారు. 37 00:03:26,039 --> 00:03:31,086 కానీ ఇది రాతి గ్రహాల కఠినమైన మరియు అనూహ్యమైన భూభాగాన్ని దాటడానికి రూపొందించబడింది. 38 00:04:03,827 --> 00:04:06,371 చివరిగా: ఎగరడం. 39 00:04:06,455 --> 00:04:11,084 మరొక గ్రహం మీద ప్రయాణించిన మొట్టమొదటి శక్తివంతమైన విమానంగా రూపొందించబడిన, 40 00:04:11,168 --> 00:04:13,086 ఇంజెన్విటి ఒక ప్రత్యేక హెలికాప్టర్, 41 00:04:13,170 --> 00:04:16,298 అది మార్స్ మీదకు వెళ్ళడానికి ఏం కావాలో తెలుసుకోవడంలో మనకు సహాయం చేస్తుంది. 42 00:04:16,380 --> 00:04:20,427 తరువాతి వెర్షన్లు మనం మార్స్ గ్రహం యొక్క ఉపరితలం గురించి బాగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయవచ్చు 43 00:04:20,511 --> 00:04:23,722 మరియు రోవర్లు చేరుకోలేని నమూనాలను కూడా సేకరించవచ్చు. 44 00:05:00,467 --> 00:05:02,928 అద్భుతం! టెస్టింగ్ పూర్తయింది. 45 00:05:03,929 --> 00:05:06,640 ఈ రోబోల సమూహం అత్యుత్తమ పనితీరును కనబరిచింది 46 00:05:06,723 --> 00:05:10,561 మరియు త్వరలో నాసా మిషన్ల కోసం వెళ్లి జీవితాన్ని వెతుకుతాయి. 47 00:05:11,979 --> 00:05:12,980 అన్నీనా? 48 00:05:15,983 --> 00:05:19,778 అన్నీ, ఆ రోబ్ కాస్ట్యూమ్ లో ఉన్న ఒక్క స్నూపీ తప్ప. 49 00:05:23,282 --> 00:05:25,492 నాకు దాని ప్రాక్టికల్ జోకులు నచ్చుతాయి. 50 00:05:25,576 --> 00:05:27,911 దానిలో మంచి ఊహాత్మక శక్తి ఉంది. 51 00:05:33,250 --> 00:05:36,628 ఆ. నాకు నీ ఉత్సాహం నచ్చింది, వ్యోమగామి స్నూపీ. 52 00:05:36,712 --> 00:05:40,841 ఈ సమయంలో అంత దూరం ప్రయాణించడానికి ఎవరికీ కూడా సురక్షితం కాదు, 53 00:05:40,924 --> 00:05:43,677 ఇంకా అది వాస్తవికం కూడా కాదు. 54 00:05:45,888 --> 00:05:49,933 స్నూపీ మిషన్ మీద వెళ్ళకపోతే, ఇక్కడ మన అవసరం కూడా ఉండదేమో. 55 00:05:50,684 --> 00:05:52,477 అంత త్వరగా కాదు, ఫ్రాంక్లిన్. 56 00:05:52,561 --> 00:05:57,107 మనుషులు మరియు బీగల్స్ అన్ని చోట్లకి వెళ్లలేకపోవచ్చు, కానీ రోబోలు అన్ని చోట్లకి వెళతాయి, 57 00:05:57,191 --> 00:06:00,903 అయితే మిషన్లను నడిపించడానికి నాసా ఇప్పటికీ మనుషుల మీదే ఆధారపడుతుంది. 58 00:06:01,486 --> 00:06:03,864 - నిజంగా. - అవును. 59 00:06:03,947 --> 00:06:07,910 రోబోలు ఎక్కడికి వెళ్లాలి, వేటి కోసం వెతకాలి అని ఎవరైనా వాటికి చెప్పాలి. 60 00:06:07,993 --> 00:06:11,121 విశ్వంలో జీవిత సంకేతాల కోసం నాసా శోధించడంలో 61 00:06:11,205 --> 00:06:14,958 సహాయం చేయడానికి మీరు టీమ్ లో చేరతారా? 62 00:06:18,462 --> 00:06:20,214 నేను దీన్ని "అవును" గా తీసుకుంటాను. 63 00:06:26,303 --> 00:06:28,263 నాసా 64 00:06:28,347 --> 00:06:30,307 మీ కొత్త వర్క్ స్పేస్ కి స్వాగతం. 65 00:06:30,390 --> 00:06:31,975 హుర్రే! అవును! 66 00:06:32,559 --> 00:06:33,810 రోబోలు నావి! 67 00:06:34,394 --> 00:06:35,646 నేను పరిశోధనను చూసుకుంటాను. 68 00:06:35,729 --> 00:06:37,940 నేను మానిటర్లను చూసుకుంటాను. 69 00:06:38,023 --> 00:06:41,193 నేను నా జీవితమంతా దీని కోసమే శిక్షణ పొందాను. 70 00:06:42,027 --> 00:06:43,278 డేటా ఎంట్రీ. 71 00:06:44,905 --> 00:06:46,990 నేను పూర్తి పరిస్థతినంతా ట్రాక్ చేస్తాను. 72 00:06:48,075 --> 00:06:49,868 స్నూపీ, ఎక్కడికి వెళ్ళావు, మిత్రమా? 73 00:06:57,876 --> 00:06:59,294 ఓహ్, నాకు అర్థమైంది. 74 00:07:00,379 --> 00:07:04,466 విను, కారా, స్నూపీకి తను ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. 75 00:07:04,550 --> 00:07:08,053 సైన్స్ లో మనకు మంచి ఊహాశక్తి కావాలి. 76 00:07:08,679 --> 00:07:13,058 ఊహా శక్తి సమస్యల గురించి సృజనాత్మకంగా ఆలోచించడానికి మరియు విషయాలను 77 00:07:13,141 --> 00:07:14,852 కొత్త మార్గాల్లో చూడటానికి సహాయపడుతుంది. 78 00:07:20,566 --> 00:07:24,319 ఊహాశక్తా? స్నూపీలో అది చాలా ఉంది. 79 00:07:44,381 --> 00:07:47,759 అవును. చాలా ఊహాశక్తి. 80 00:07:51,930 --> 00:07:53,250 చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా 81 00:08:15,871 --> 00:08:17,873 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి 82 00:08:20,959 --> 00:08:22,359 ధన్యవాదాలు, స్పార్కీ. మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు. 82 00:08:23,305 --> 00:09:23,882