1 00:00:06,000 --> 00:00:12,074 Watch Online Movies and Series for FREE www.osdb.link/lm 2 00:01:07,985 --> 00:01:09,486 ఐజాక్ అసిమోవ్ రచించిన నవల్స్ ఆధారితమైనది 3 00:01:46,023 --> 00:01:49,025 మూడేళ్ళ క్రితం 4 00:01:49,026 --> 00:01:52,445 మహారాజు, మీ రాకతో మేము తరించిపోయాం... 5 00:01:52,446 --> 00:01:53,780 సైకో హిస్టరీ. 6 00:01:54,531 --> 00:01:55,740 దాని గురించి మరింత సమాచారం కావాలి. 7 00:01:55,741 --> 00:01:58,159 ఇక్కడ పాత సంపుటులు కొన్ని ఉన్నాయి, వాటిని నేను... 8 00:01:58,160 --> 00:02:00,412 కాలె యొక్క నైన్త్ ప్రూఫ్ ఆఫ్ ఫోల్డింగ్ కావాలి. 9 00:02:01,121 --> 00:02:03,665 అది స్ఫూర్తిని గట్టిగానే ఇస్తుందని తెలిసింది. 10 00:02:04,458 --> 00:02:09,837 అలాగే, మహారాజుగారికి అది నిషేధించబడిందని కూడా తెలిసే ఉంటుంది... 11 00:02:09,838 --> 00:02:11,715 పన్నెండవ క్లియానే కదా నిషేధించింది? 12 00:02:12,633 --> 00:02:13,926 తెలుసు. 13 00:02:14,968 --> 00:02:16,761 అది అరుదైన పుస్తకాల విభాగంలో ఉంటుంది. 14 00:02:16,762 --> 00:02:19,097 మీకు అభ్యంతరం లేకపోతే, ఇలా వెళదాం రండి. 15 00:02:21,600 --> 00:02:23,602 ఒకేసారి ఇద్దరికి మించి వెళ్ళకూడదు. 16 00:02:25,854 --> 00:02:27,648 అక్కడి ఉష్ణోగ్రతని స్ట్రిక్టుగా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. 17 00:03:01,765 --> 00:03:05,435 హారి సెల్డన్ వారి లెగసీ చాలా సున్నితమైనదని చెప్పవచ్చు. 18 00:03:07,354 --> 00:03:12,276 వీటిని చదవడానికి కాకుండా విలువైన కళాఖండాల లాగానే భద్రపరిచామని ఎవరికైనా అర్థమైపోతుంది. 19 00:03:12,818 --> 00:03:15,070 మీరు నాకు ఏవేవో కథలు చెప్పాల్సిన పని లేదులెండి. 20 00:03:16,196 --> 00:03:17,906 నాకు చరిత్ర అంటే భయం లేదు. 21 00:03:24,079 --> 00:03:25,914 గ్లవ్స్ వేసుకోవాల్సిన అవసరం ఉందా? 22 00:03:26,498 --> 00:03:28,416 ఒక పాత బుక్ ని చూడటానికి ఏ లైబ్రేరియన్ అయినా 23 00:03:28,417 --> 00:03:31,836 మీకు గ్లవ్స్ వేసుకోమని చెప్పారంటే, మీ దగ్గర గొప్పలకు పోవాలనుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. 24 00:03:31,837 --> 00:03:34,922 మనిషి చర్మం తగిలినప్పుడు కన్నా గ్లవ్స్ తగిలినప్పుడే, 25 00:03:34,923 --> 00:03:36,341 పేజీలు దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది. 26 00:03:37,509 --> 00:03:41,847 నా బాడీగార్డుల కంటి చూపు కన్నా, నా చేయి స్పర్శ చాలా సున్నితమైనదని చెప్పవచ్చు. 27 00:03:43,599 --> 00:03:45,058 అనుకోని అవసరం వచ్చింది కాబట్టే వచ్చా. 28 00:04:09,082 --> 00:04:14,046 రేవన్ సెల్డన్ బెదిరించాలనుకోలేదని, హెచ్చరించాలని మాత్రమే అనుకున్నాడని మొదట్నుంచీ నాకు అనిపించేది. 29 00:04:15,380 --> 00:04:21,303 ముగ్గురు మహారాజులు ఉన్నారు. అందరూ కూడా ఇలానే ఆలోచిస్తున్నారంటారా? 30 00:04:31,063 --> 00:04:35,691 అసలు పుస్తకాన్ని, త్రాక్స్ లో అల్లిన పట్టు పేజీలపై రాయడం జరిగిందని 31 00:04:35,692 --> 00:04:37,486 అంటుంటారు. 32 00:04:42,115 --> 00:04:43,408 ఇది త్రాక్స్ గ్రహానికి చెందిన పట్టే. 33 00:04:44,993 --> 00:04:49,623 అసలు పుస్తకాన్ని, సెల్డన్ ఈ లైబ్రరీ నుండే గాల్ డోర్నిక్ కి ఇచ్చేశాడు. 34 00:04:50,207 --> 00:04:54,753 ఆమె "డెలివరెన్స్" స్పేస్ షిప్పులో దాన్ని తీసుకెళ్లింది, కానీ తను టర్మినస్ కి అస్సలు చేరుకోలేదు. 35 00:04:56,505 --> 00:04:58,674 కాబట్టి, ఈ పుస్తకం తిరిగి ఇక్కడికి ఎలా వచ్చింది? 36 00:05:00,425 --> 00:05:02,261 ఆ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 37 00:05:03,136 --> 00:05:04,930 కానీ అది చెప్పాల్సింది నేను కాదు. 38 00:05:05,597 --> 00:05:07,014 మరి ఎవరు చెప్పగలరు? 39 00:05:07,015 --> 00:05:08,392 నా సహోద్యోగి. 40 00:05:10,018 --> 00:05:12,728 ఆ సహోద్యోగే నాకు చెప్పారు, 41 00:05:12,729 --> 00:05:15,439 ఎవరైనా ఈ పుస్తకం గురించి అడిగితే, 42 00:05:15,440 --> 00:05:16,859 ఎవరు అడిగినా కానీ, 43 00:05:17,609 --> 00:05:19,945 ఆ అడిగిన వ్యక్తిని, వారు కలుసుకుంటారని. 44 00:05:23,615 --> 00:05:26,660 ఈరీ డిస్ట్రిక్ట్ లో ఒక టీ కొట్టు ఉంది. 45 00:05:27,995 --> 00:05:29,245 రేపు రాత్రి. 46 00:05:29,246 --> 00:05:30,372 అర్థరాత్రి దాటాక వెళ్ళండి. 47 00:05:31,832 --> 00:05:33,333 టేబుల్ దగ్గర షెల్స్ ఉంటాయి. 48 00:06:11,788 --> 00:06:14,917 వీళ్ళు జోవన్ గ్రహం నుండి తేయాకులు తెచ్చి, వాటితో టీ చేస్తారని చెప్పుకుంటుంటారు. 49 00:06:15,459 --> 00:06:17,335 కానీ అది నిజం కాదు. 50 00:06:17,336 --> 00:06:19,421 ఇప్పుడు జోవన్, ఫౌండేషన్ ఆధీనంలో ఉంది. 51 00:06:20,172 --> 00:06:24,551 ఇక్కడి టీ దారుణంగా ఉంటుంది, అయినా కానీ ఎందుకో నాకు నచ్చుతుంది. 52 00:06:27,179 --> 00:06:28,430 నువ్వు గాల్ డోర్నిక్ కదా. 53 00:06:31,642 --> 00:06:34,269 300 ఏళ్ల క్రితం జరిగిన హారి సెల్డన్ విచారణకు సంబంధించిన 54 00:06:35,229 --> 00:06:36,479 హోలోగ్రామ్స్ ని నేను చూశా. 55 00:06:36,480 --> 00:06:38,064 321 ఏళ్ళు. 56 00:06:38,065 --> 00:06:40,609 - మరి, ఎలా నువ్వు... - ఇక్కడ ఉన్నాననా? 57 00:06:41,401 --> 00:06:42,861 ఇంకా ఎలా బతికి ఉన్నావా అని అడగబోతున్నా. 58 00:06:44,071 --> 00:06:46,197 ఇన్నేళ్లూ చావకుండా బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. 59 00:06:46,198 --> 00:06:49,159 ఒకటి, క్రమం తప్పకుండా క్రయోస్లీప్ ద్వారా నిద్రావస్థలోకి వెళ్లి, మేల్కొంటూ ఉండటం. 60 00:06:49,785 --> 00:06:52,120 మీరు హోలోగ్రామ్లలో చూసిన గాల్ డోర్నిక్ ని నేనే. 61 00:06:54,665 --> 00:06:56,500 అయితే, నువ్వు అసాధ్యాన్ని సుసాధ్యం చేశావని చెప్పాలి. 62 00:06:57,417 --> 00:07:00,295 ఇంత కాలం జీవించి, క్లియాన్ ని కూడా జుజుబీ చేసేశావు. 63 00:07:01,129 --> 00:07:03,090 అలా చేయడంలో కిక్కు ఉంటుంది. 64 00:07:03,757 --> 00:07:05,259 ఆ విషయంలో నా స్నేహితుడే నాకు స్ఫూర్తి. 65 00:07:09,596 --> 00:07:11,722 నేను నైన్త్ ప్రూఫ్ కోసం అడిగానని నీకు తెలుసా? 66 00:07:11,723 --> 00:07:16,687 మాలాంటి ఆలోచనల గల వారిని కనిపెట్టడంలో అది సాయపడగలదని మేము భావించాం. 67 00:07:17,855 --> 00:07:20,857 కానీ, మహారాజే ఇలా అడుగుతారని మేము అస్సలు అనుకోలేదు. 68 00:07:20,858 --> 00:07:23,401 "మేము" అంటే ఫౌండేషనా? 69 00:07:23,402 --> 00:07:24,570 అంతే అనుకోవచ్చు. 70 00:07:25,487 --> 00:07:27,488 నేను ఉన్నానని కొత్త టర్మినస్ కి తెలీదు. 71 00:07:27,489 --> 00:07:30,492 మీకు ఇబ్బంది లేకపోతే, అలా ఉంటేనే మంచిది అనుకుంటున్నా. 72 00:07:31,869 --> 00:07:33,995 లేదా నేను నిన్ను అరెస్ట్ చేయించవచ్చేమో. 73 00:07:33,996 --> 00:07:35,455 కానీ ఆ పని చేయరుగా. 74 00:07:36,373 --> 00:07:37,541 మీరు ఇక్కడికి వచ్చారు. 75 00:07:38,292 --> 00:07:41,211 ఎవరి కంటా పడకుండా ఉండటానికి చాలా కష్టపడ్డారు. 76 00:07:42,379 --> 00:07:44,006 ఏదో మామూలు కుతూహలం, అంతే. 77 00:07:45,757 --> 00:07:47,843 ఏదో మామూలు అని నాకనిపించట్లేదు. 78 00:07:48,760 --> 00:07:50,721 మీ వేషాన్ని చూస్తుంటే అలా అనిపించట్లేదు, 79 00:07:51,805 --> 00:07:56,559 మామూలు గుడ్డలు, రంగుల కాంటాక్ట్ లెన్సులు, అతికించిన మీసం, గెడ్డాలు... 80 00:07:56,560 --> 00:07:59,271 చెప్పాలంటే ఆ మీసం, గెడ్డాలు సరిగ్గా అతుక్కోలేదు. 81 00:08:01,565 --> 00:08:03,774 నా పూర్వీకుల పుణ్యమా అని, ముఖాన్ని వేరేలా మార్చుకున్నా, గుర్తించే పరికరాలను 82 00:08:03,775 --> 00:08:05,151 ట్రాంటార్ అంతటా అమర్చారు. 83 00:08:05,152 --> 00:08:10,282 అంటే, మీరు చాలా ఆలోచించే ఈ పని చేశారు. 84 00:08:15,370 --> 00:08:17,873 అసలు మీరు లైబ్రరీకి ఎందుకు వెళ్లారు, మహారాజా? 85 00:08:19,666 --> 00:08:20,792 ప్రైమ్ రేడియంట్ కోసం. 86 00:08:21,460 --> 00:08:24,546 - మా సలహాదారు దగ్గర అది ఉంది. - మీ దగ్గర రేడియంట్ ఉందా? 87 00:08:25,214 --> 00:08:26,465 నీకు తెలీదా? 88 00:08:27,925 --> 00:08:31,637 టర్మినస్ ని ధ్వంసం చేసే ముందు, సెల్డన్ దాన్ని డెమెర్జల్ కి ఇచ్చాడు. 89 00:08:35,182 --> 00:08:37,267 నేను తొలిసారిగా నాకు ఐదేళ్లు ఉన్నప్పుడు తను దాన్ని ఉపయోగిస్తుండటం చూశా. 90 00:08:39,477 --> 00:08:41,855 గాల్లో అలా మ్యాథ్స్ కదులుతుంటే... 91 00:08:44,399 --> 00:08:46,026 దేవతల భాష కదులుతున్నట్టుగా అనిపించింది. 92 00:08:50,906 --> 00:08:54,325 కానీ, తన దృష్టి అంతా జన్యు ఆధారిత వంశానికి ఏది మంచిది అనే దానిపైనే ఉంటుంది. 93 00:08:54,326 --> 00:08:56,828 - తనకి అనవసరం మిగతా... - మానవజాతి గురించి. 94 00:09:01,542 --> 00:09:03,669 గెలాక్సీ అంతటికీ ఒకే చట్టం వర్తించేలా చేయడం కష్టం. 95 00:09:04,461 --> 00:09:07,089 మీరు నాకు నా పనిని సులభతరం చేసేస్తున్నారు. 96 00:09:08,799 --> 00:09:14,513 మీరు కావాలనుకుంటే, చాలా పనులు చేయవచ్చు. 97 00:09:16,181 --> 00:09:17,641 ఆ పనులేంటో నేను ఊహించి చెప్తా. 98 00:09:18,809 --> 00:09:20,226 రాజద్రోహం చేయడమా? 99 00:09:20,227 --> 00:09:23,271 మీ ఫౌండేషన్ కి సాయపడి ఎంపైర్ లేకుండా చేయడమా? 100 00:09:23,272 --> 00:09:25,983 ఏ రాజ్యమైనా ఎప్పుడోకప్పుడు పతనమవ్వాల్సిందే. దానికి మేమేం కష్టపడక్కర్లేదు. 101 00:09:26,483 --> 00:09:30,779 అది అటు ఉంచితే, నియమాలు చేసేది మీరే అయినా, అది రాజద్రోహం అవుతుందా? 102 00:09:32,364 --> 00:09:36,117 మీ పగటి సోదరుడు సింహాసనాన్ని వదులుకోవడం వల్ల 103 00:09:36,118 --> 00:09:38,494 పూర్తి అధికారం మీ చేతుల్లోకి రావచ్చని విన్నాను. 104 00:09:38,495 --> 00:09:39,830 అది కూడా, అతి త్వరలోనే. 105 00:09:40,414 --> 00:09:42,498 పగటి సోదరుడి గురించి నీకెలా తెలుసు! 106 00:09:42,499 --> 00:09:44,668 మాకు తెలియకూడని చాలా విషయాలు మాకు తెలుసు. 107 00:09:46,044 --> 00:09:47,880 నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నప్పుడు నాకు తెలిసిపోతుంది. 108 00:09:48,797 --> 00:09:52,008 మరీ ఎక్కువ ప్రయత్నిస్తే, నేను బై-బై చెప్పేస్తా. 109 00:09:52,009 --> 00:09:55,929 ఆ రోజే వస్తే, మీరు మా గురించి అందరికీ చెప్పేసి, నా జీవితాన్ని నాశనం చేయవచ్చు. 110 00:09:56,471 --> 00:09:58,390 మీ దగ్గరికి నేను ఆ రిస్క్ తీసుకొనే వచ్చా. 111 00:10:00,142 --> 00:10:02,686 కానీ నువ్వు పనికొచ్చేది ఏదీ చెప్పలేదే. 112 00:10:03,937 --> 00:10:05,022 ఏం కావాలి మీకు? 113 00:10:09,026 --> 00:10:10,610 నాకేం అనిపిస్తుందో చెప్పనా? 114 00:10:10,611 --> 00:10:15,364 పద్నాల్గవ వేకువ రాజు, ఒక తోటమాలితో వెళ్లిపోవాలని చూశాడు, 115 00:10:15,365 --> 00:10:19,410 పద్దెనిమిదవ వేకువ రాజు, వేరే గ్రహానికి చెందిన రాణితో ట్రాంటార్ నుండి వెళ్ళిపోయాడు... 116 00:10:19,411 --> 00:10:20,745 ఆ వేకువ రాజులు రాజద్రోహులు. 117 00:10:20,746 --> 00:10:22,372 - నిర్వర్తించాల్సిన విధిని వదిలేసిన సన్నాసులు. - కాదు. 118 00:10:23,207 --> 00:10:27,252 తమ కోసమే ఆలోచించుకున్న మామూలు మనుషులు వాళ్ళు. 119 00:10:28,086 --> 00:10:29,963 మీరు మ్యాథ్స్ ని చూశారు. 120 00:10:30,839 --> 00:10:32,799 అదెలా పని చేస్తుందో కూడా చూశారు. 121 00:10:33,550 --> 00:10:35,802 దాన్ని చూసి, మీకు పెద్ద పెద్ద ఆలోచనలు వస్తున్నాయి. 122 00:10:36,720 --> 00:10:39,014 ఆ కోరిక మీలో ఉంది. 123 00:10:40,432 --> 00:10:43,352 మీ వయస్సులో ఉండే క్లియాన్స్ అందరిలోనూ ఆ కోరిక మొలకెత్తడం సహజమే. 124 00:10:44,811 --> 00:10:46,438 అదే, పారిపోయే మార్గం. 125 00:10:48,023 --> 00:10:49,690 మీకు ఆ మార్గాన్ని నేను అందించగలను. 126 00:10:49,691 --> 00:10:53,487 మనం చేయాల్సిందల్లా ఇదే. 127 00:10:55,322 --> 00:10:56,906 ఇంతేనా? 128 00:10:56,907 --> 00:10:59,867 భారీ వ్యూహాలు, ప్లాన్లు ఏవీ లేవా? 129 00:10:59,868 --> 00:11:01,286 భవిష్యత్తులో 130 00:11:02,287 --> 00:11:03,746 మ్యూల్ అనే వ్యక్తి రూపంలో 131 00:11:03,747 --> 00:11:05,582 ఒక ముప్పు ఎదురవుతుంది, 132 00:11:06,583 --> 00:11:09,710 దాని గురించి తర్వాత మాట్లాడుకుందాంలే. 133 00:11:09,711 --> 00:11:14,049 ప్రస్తుతానికి, మనం ఇలా మాట్లాడుకుంటూ ఉందాం. 134 00:11:15,008 --> 00:11:16,509 మళ్ళీ ఎప్పుడూ వస్తావు? 135 00:11:16,510 --> 00:11:18,887 వేకువ రాజా, నేను అసలు ఇక్కడ ఉంటే కదా? 136 00:11:34,778 --> 00:11:38,448 ప్రస్తుతం 137 00:12:25,662 --> 00:12:26,872 మ్యూల్. 138 00:12:27,497 --> 00:12:29,790 ఆ పేరు వినగానే, నువ్వు కాల్ చేస్తావని అనుకున్నా. 139 00:12:29,791 --> 00:12:32,502 మీరు ప్రయోజకులుగా మారే సమయం వచ్చింది, మహారాజా. 140 00:12:32,503 --> 00:12:34,296 నువ్వు అతని రాకను ఊహించావు. 141 00:12:34,880 --> 00:12:36,214 కానీ రేడియంట్ ఊహించలేకపోయింది. 142 00:12:36,215 --> 00:12:37,673 అతని గురించి మీకేం తెలుసు? 143 00:12:37,674 --> 00:12:40,676 అతను అంతరిక్ష దొంగ. అతని సిబ్బందిలో తక్కువ మందే ఉన్నారు. 144 00:12:40,677 --> 00:12:42,929 చాలా ఏళ్లుగా, ఇతని గురించి నువ్వు నాకు చెప్తూ ఉన్నావు, 145 00:12:42,930 --> 00:12:45,474 కానీ అతనెవరు అనేది మాత్రం చెప్పలేదు. 146 00:12:46,183 --> 00:12:47,266 నేను సాయపడేవాడినేమో. 147 00:12:47,267 --> 00:12:49,018 అతనికేం కావాలో చెప్పాడా? 148 00:12:49,019 --> 00:12:50,854 ఇంకా చెప్పలేదు. 149 00:12:51,980 --> 00:12:53,564 ఆ గ్రహాన్ని చుట్టు ముట్టండి. 150 00:12:53,565 --> 00:12:54,649 ఏంటి? 151 00:12:54,650 --> 00:12:57,610 కాల్గన్ ని సైన్యంతో చుట్టుముట్టండి అని చెప్తున్నా. 152 00:12:57,611 --> 00:13:00,071 అదెలా సాధ్యం! కాల్గన్ మాది కాదు. 153 00:13:00,072 --> 00:13:02,198 దాన్ని కవ్వింపు చర్యగా ఫౌండేషన్ భావిస్తుంది... 154 00:13:02,199 --> 00:13:03,783 ఫౌండేషన్ సంగతి నేను చూసుకుంటా. 155 00:13:03,784 --> 00:13:07,203 సైనిక చర్యలు తీసుకోవాలంటే, కౌన్సిల్ ఆమోదం తప్పనిసరిగా కావాలి. 156 00:13:07,204 --> 00:13:09,539 కౌన్సిల్ ఒప్పుకునే అవకాశమే లేదు. 157 00:13:09,540 --> 00:13:13,335 మీరు చేయాల్సిందల్లా అత్యవసరంగా కౌన్సిల్ ని సమావేశపరచడమే. 158 00:13:14,378 --> 00:13:15,670 అస్సలు పక్కదారి పట్టవద్దు. 159 00:13:15,671 --> 00:13:18,631 మ్యూల్ ఇప్పుడు పావులు కదుపుతున్నాడు. 160 00:13:18,632 --> 00:13:22,761 కొంత కాలం పాటే, ఒంటరిగా, పెద్ద బలగం లేకుండా ఉంటాడు. 161 00:13:24,471 --> 00:13:27,391 ఇప్పుడు చర్య తీసుకోకపోతే, మనకి ఓటమి తప్పదు. 162 00:13:28,600 --> 00:13:30,393 అతడిని సంప్రదించండి. 163 00:13:30,394 --> 00:13:34,272 మ్యూల్ తో స్వయంగా మీరే మాట్లాడండి, వీలైనంత సమాచారం తెలుసుకోండి, కానీ హోలోగ్రామ్ పద్ధతిలోనే కలుసుకోండి. 164 00:13:34,273 --> 00:13:36,858 రాయబారులని పంపడం కానీ, వ్యక్తిగతంగా కలవడం కానీ చేయవద్దు. 165 00:13:36,859 --> 00:13:38,068 ఎందుకు? 166 00:13:38,694 --> 00:13:40,027 మీరు అతని గురించి పుకార్లు వినవచ్చు, 167 00:13:40,028 --> 00:13:43,532 ఆలోచనలతోనే మనుషులను నియంత్రించగలడు అని. 168 00:13:44,533 --> 00:13:46,158 అవి పుకార్లు కాదు, నిజమే. 169 00:13:46,159 --> 00:13:47,786 అది అసాధ్యం. 170 00:13:50,455 --> 00:13:51,623 కాదా? 171 00:13:53,041 --> 00:13:54,042 త్వరలోనే మరింత సమాచారం చెప్తా. 172 00:14:03,635 --> 00:14:09,516 కాల్గన్ 173 00:14:39,755 --> 00:14:43,633 కెప్టెన్, ఇంతకీ ఈ మ్యూల్ ని చూసినప్పుడు మేమేం చేయాలి? 174 00:14:43,634 --> 00:14:46,219 మీరేం చేయవద్దు. నన్ను లోపలికి తీసుకొచ్చేంత వరకే మీరు. 175 00:14:46,220 --> 00:14:49,680 నా వెనుకే ఉండండి, ఏమీ మాట్లాడవద్దు. సమాచారం సేకరించాలని వచ్చా నేను. 176 00:14:49,681 --> 00:14:52,434 అతనెవరో, అతనికి కావాల్సిందేంటో నేను తెలుసుకోవాలి. 177 00:14:57,064 --> 00:14:59,315 ఎవరైనా ఆయుధం తీస్తే, నన్ను హెచ్చరించండి. 178 00:14:59,316 --> 00:15:00,734 అప్పటిదాకా... 179 00:15:18,669 --> 00:15:21,505 అతని సంగీతకారుడు ఇతను. పేరు, మాగ్నిఫికో జైగాంటికస్. 180 00:15:22,464 --> 00:15:25,092 మ్యూల్ ఎక్కడికి వెళ్లినా, చివరికి యుద్ధానికి వెళ్లినా, ఇతడిని తీసుకెళ్తాడని చెప్తుంటారు. 181 00:15:25,926 --> 00:15:27,635 మనల్ని ఎవరూ గమనించట్లేదు ఎందుకు? 182 00:15:27,636 --> 00:15:29,179 అందుకు కారణం, సంగీతం. 183 00:15:29,888 --> 00:15:30,931 అది మనల్ని మైమరిపించేలా ఉంది. 184 00:15:32,266 --> 00:15:34,601 ఆ సంగీతం మనల్ని వివశుల్ని చేసేలా ఉంది, కదా? 185 00:15:35,394 --> 00:15:36,770 వాళ్లకి కావాల్సింది కూడా అదేనేమో. 186 00:15:38,647 --> 00:15:39,731 అక్కడున్నాడు మనోడు. 187 00:15:40,232 --> 00:15:41,942 ఇప్పుడు నేను అతని దగ్గరికి వెళ్ళాలి, అంతే. 188 00:15:59,710 --> 00:16:01,253 నువ్వు కూడా నాలాంటి వాడివే. 189 00:16:02,838 --> 00:16:06,966 ఎవరు గాల్ డోర్నిక్? 190 00:16:06,967 --> 00:16:10,761 కెప్టెన్ ప్రిచర్? 191 00:16:10,762 --> 00:16:11,930 ఏమైంది? 192 00:16:14,308 --> 00:16:15,809 నేను వచ్చి ఉండాల్సింది కాదు. 193 00:16:18,562 --> 00:16:19,688 ఇంటికి వెళ్లిపోండి. 194 00:17:17,454 --> 00:17:19,080 శభాష్! 195 00:17:22,251 --> 00:17:23,877 శభాష్! 196 00:17:24,461 --> 00:17:25,921 అదరగొట్టేశావు. 197 00:17:26,421 --> 00:17:29,174 మాగ్నిఫికో జైగాంటికస్! 198 00:17:33,804 --> 00:17:38,016 నా బట్ట సంగీతకారుడు, వాయిద్యంతో ఆడుకుంటాడు కదా. 199 00:17:42,771 --> 00:17:43,772 ఏమంటారు? 200 00:17:58,287 --> 00:18:00,664 మీరు కొనసాగించండి. 201 00:18:05,836 --> 00:18:07,086 మనం కూడా సరదాగా గడపాలా? 202 00:18:07,087 --> 00:18:09,631 మన సాయంతో లోపలికి వచ్చిన కెప్టెన్ చెక్కేశాడు. 203 00:18:10,841 --> 00:18:13,385 అవును. అది కూడా హఠాత్తుగా వెళ్ళిపోయాడు, కదా? 204 00:18:14,303 --> 00:18:16,971 బహుశా ఇక్కడేం జరుగుతోందో మనం తెలుసుకుంటే మంచిదేమో? 205 00:18:16,972 --> 00:18:21,184 మన ఎండకి అడ్డుపడినప్పటి నుండి ఈ మ్యూల్ గాడు అంటే 206 00:18:21,185 --> 00:18:23,102 ఒక రకమైన అలర్జీగా ఉంది నాకు. 207 00:18:23,103 --> 00:18:24,229 చెప్పు. 208 00:18:24,730 --> 00:18:26,899 అతనికి కూడా అలర్జీ తెప్పించాలని ఉంది. 209 00:18:28,859 --> 00:18:31,360 కెప్టెన్ ప్రిచర్, మ్యూల్ గురించి తెలుసుకోవాలని వచ్చాడు. 210 00:18:31,361 --> 00:18:34,781 ఆ సమాచారం ఎవరు ఇవ్వగలరో నాకు అర్థమైంది. 211 00:18:35,574 --> 00:18:38,368 అతనితో నేను మాట్లాడగలను, కానీ నేను మాట్లాడేటప్పుడు మ్యూల్ గాడు చూడకూడదు. 212 00:18:39,786 --> 00:18:42,163 ఒక గ్రహాన్ని ఆక్రమించుకొని పార్టీ ఇచ్చే వ్యక్తికి, 213 00:18:42,164 --> 00:18:44,333 అతని గురించి అందరికీ తెలియాలనే కోరిక ఉంటుంది. 214 00:18:45,667 --> 00:18:48,294 మరి అందరికీ తెలియాలంటే, నన్ను కలవాలి కదా. 215 00:18:48,295 --> 00:18:52,007 ప్రిచర్ చేయలేనిది నువ్వు చేయవచ్చు. ఆకట్టుకునే గుణం నీకు ఉందిగా, అది చాలు. 216 00:18:57,471 --> 00:18:59,723 మందు! మందు కూడా తీసుకెళ్ళు. 217 00:19:36,844 --> 00:19:39,513 వామ్మోయ్, ఆవేశపడకండి, దొంగలారా. నేను హాని తలపెట్టే ఉద్దేశంతో రావట్లేదు. 218 00:19:43,308 --> 00:19:46,520 ఇతడిని నేను ఇంతకుముందు కూడా చూశా. ఇతను చాలా మందికి తెలుసు. 219 00:19:47,855 --> 00:19:49,022 టోరన్ మాలో. 220 00:19:50,566 --> 00:19:54,235 స్నేహహస్తం అందించడానికి వచ్చా. వైన్ ని, వినోదాన్ని తెచ్చాను, 221 00:19:54,236 --> 00:19:57,488 పైగా నేను అనుకున్నదాని కన్నా మీరు నీటుగానే ఉన్నారు. 222 00:19:57,489 --> 00:19:59,949 - కాబట్టి... - నీ మాటలు అవమానకరంగా ఉన్నాయి. 223 00:19:59,950 --> 00:20:04,955 లేదు. లేదు. నన్ను చూడగానే జనాలకు అనిపించవచ్చు, వాళ్ళు... 224 00:20:05,622 --> 00:20:06,999 తక్కువ అని. 225 00:20:15,007 --> 00:20:18,010 కానివ్వండి. డ్రింక్ తాగుదాం. 226 00:20:42,701 --> 00:20:43,785 మళ్ళీ నన్ను అవమానించు. 227 00:20:44,286 --> 00:20:45,661 ఏంటి? 228 00:20:45,662 --> 00:20:46,955 నన్ను అవమానించు. 229 00:20:47,998 --> 00:20:52,294 మా గ్రహంలో ఒక ఆచారం ఉంది, అదే తిట్టుకొనే ఆట. 230 00:20:53,086 --> 00:20:56,632 బండ బూతులు తిట్టుకుంటారు. అవమానించు నిన్ను. 231 00:20:59,760 --> 00:21:01,260 వద్దులెండి. 232 00:21:01,261 --> 00:21:02,930 వినోదం అందిస్తానని మాటిచ్చావు కదా. 233 00:21:03,722 --> 00:21:06,767 ఈ పాట ముగిసే లోపు నువ్వు నన్ను పిచ్చపిచ్చగా అవమానించాలి. 234 00:21:07,434 --> 00:21:09,853 అవమానించకపోతే, నా ముఖంపై నవ్వు ఆగిపోతుంది. 235 00:21:14,816 --> 00:21:16,902 నీకు సమయం మించిపోతోంది, దున్నపోతా. 236 00:21:17,819 --> 00:21:20,613 నన్ను దున్నపోతా అని అంటున్నావా? 237 00:21:20,614 --> 00:21:23,157 అడవి దున్నలా ఉండి నన్ను దున్నపోతు అంటున్నావా? 238 00:21:23,158 --> 00:21:25,452 ఇది తెలిసిందే. ఊహించదగినదే. 239 00:21:26,161 --> 00:21:29,665 చూశావా? నీకు అర్థమయ్యే తిట్లనే తిట్టాలి, లేకపోతే నీకు అర్థమై చావదు కదా. 240 00:21:30,832 --> 00:21:33,751 బహుశా వాటి అర్థాలను పీకల దాకా తాగిన ఆ పిల్ల నీకు చెప్పగలదేమో. 241 00:21:33,752 --> 00:21:34,836 తను మీ అమ్మాయా? 242 00:21:34,837 --> 00:21:38,089 ఆ అవకాశమే లేదు, ఎందుకంటే మ్యూల్స్ కి పిల్లల్ని కనేంత సీన్ లేదు, కదా? 243 00:21:38,090 --> 00:21:40,341 అది నిజమే, కదా? 244 00:21:40,342 --> 00:21:44,011 ప్రేమకు నోచుకోని ఒక మ్యూల్, ఇంకా తన వల్ల పడక సుఖానికి దూరమైన సిబ్బంది, 245 00:21:44,012 --> 00:21:46,472 ఇంకా బయట ఏమీ పీకలేని వాళ్లందరూ 246 00:21:46,473 --> 00:21:48,724 చూడగానే వాంతి వచ్చే స్పేస్ షిప్ లో ఎవరైనా తమని గమనించాలని, 247 00:21:48,725 --> 00:21:51,769 తమ ఉనికిని గుర్తించాలనే కరువులో ఎగేసుకొని వచ్చేశారు. 248 00:21:51,770 --> 00:21:54,272 ఏది ఏమైనా, నువ్వు మాత్రం తుప్పాస్ నియంతవి, 249 00:21:54,273 --> 00:21:55,982 ఒక బొచ్చె చేతిలో పట్టుకొని, దారిన పోయే వాళ్లందరినీ, 250 00:21:55,983 --> 00:21:58,442 "అయ్యా, నన్ను చూసి ఒకడు నవ్వుతున్నాడు. వాడు నవ్వకుండా ఉండటానికి 251 00:21:58,443 --> 00:22:01,071 డబ్బులు ఇవ్వాలి, కాబట్టి ధర్మం చేయండి బాబయ్యా" అని అడుక్కునే పీనుగువి నువ్వు. 252 00:22:13,125 --> 00:22:16,628 అదరగొట్టేశావు. నన్ను భలే అవమానించావు. 253 00:22:32,186 --> 00:22:34,396 అతను నీ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడు, కదా? 254 00:22:35,522 --> 00:22:38,650 సారీ. మ్యూల్ మంచోడు కాదు. 255 00:22:39,776 --> 00:22:41,278 నేను అతనితో ఒకసారి మాట్లాడాలి. 256 00:22:44,948 --> 00:22:46,200 నా పేరు బేయిటా. 257 00:22:49,453 --> 00:22:51,955 నువ్వు నన్ను అవమానపరిచావు... 258 00:22:53,248 --> 00:22:55,375 నా ప్లాన్ చిన్నదని అనుకోవడం ద్వారా. 259 00:23:00,881 --> 00:23:06,887 నాకు ఈ గ్రహాన్నే ఏలాలనుందని అనుకుంటున్నావా? 260 00:23:08,847 --> 00:23:10,182 నాకు అన్నీ కావాలి. 261 00:23:11,099 --> 00:23:12,392 చాలా సింపుల్ ప్లాన్ నాది. 262 00:23:13,101 --> 00:23:19,608 నేను ఎంపైర్ ని, ఫౌండేషన్ ని అన్నింటినీ నా అధీనంలోకి తెచ్చేసుకుంటా. 263 00:23:20,275 --> 00:23:23,986 నాకు ఏదైనా నచ్చినది కనిపిస్తే... 264 00:23:23,987 --> 00:23:25,072 ఫసక్! 265 00:23:26,573 --> 00:23:29,826 దాన్ని లాగేసుకుంటా. అలా. 266 00:23:31,787 --> 00:23:33,205 నాకేదైనా నచ్చనిది... 267 00:23:35,165 --> 00:23:36,458 కనిపిస్తే... 268 00:23:57,729 --> 00:23:58,730 వదిలేయ్. 269 00:23:59,731 --> 00:24:00,858 నొప్పిగా ఉంది. 270 00:24:01,900 --> 00:24:07,989 కానీ త్వరలోనే "ప్లీజ్, ప్లీజ్, నా చర్మం ఇంకా కోసుకో," అని అంటావు నువ్వే. 271 00:24:07,990 --> 00:24:11,493 ఆ బాధ నీకు ఖుషీనిచ్చేది అవుతుంది. 272 00:24:12,244 --> 00:24:16,373 నీ చర్మమంతా పీకేస్తాను, దానికి నువ్వు నా కాళ్ళు మొక్కుతావు. 273 00:24:21,503 --> 00:24:25,215 సిద్ధంగా ఉన్నావా? దానికి ఖుష్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? 274 00:24:36,476 --> 00:24:37,561 ఫ్లాష్. 275 00:24:44,943 --> 00:24:46,194 బేయిటా! 276 00:24:46,195 --> 00:24:47,361 టోరన్! 277 00:24:47,362 --> 00:24:48,613 పక్కకు జరగండి! 278 00:24:48,614 --> 00:24:50,324 జరగండి! వెళదాం పద! 279 00:24:51,742 --> 00:24:53,659 పద! వెళదాం పద! సమాచారం ఏమైనా సంపాదించావా? 280 00:24:53,660 --> 00:24:56,454 హా! మ్యాగీ! రా. మ్యాగీ, నువ్వు కూడా రా. 281 00:24:56,455 --> 00:24:57,831 ఇది సమాచారమా? 282 00:25:00,000 --> 00:25:02,126 పునఃస్వాగతం. డ్రింక్స్ చేసివ్వనా? 283 00:25:02,127 --> 00:25:03,545 తప్పకుండా. 284 00:25:04,046 --> 00:25:05,505 ఏమైంది? 285 00:25:05,506 --> 00:25:07,257 అతనేం చేశాడు? 286 00:25:08,217 --> 00:25:09,550 ఎక్కడ ఉన్నాడు వాడు? చంపి పారేస్తా. 287 00:25:09,551 --> 00:25:10,843 అతడిని తప్పించుకొని వచ్చేశా! 288 00:25:10,844 --> 00:25:12,054 అలా అనిపించట్లేదు. 289 00:25:39,665 --> 00:25:41,083 మనకేమీ కాలేదులే. 290 00:25:44,545 --> 00:25:45,712 సూపర్ కదా? 291 00:25:46,421 --> 00:25:48,382 మనది ఎదురులేని జోడీ, కదా? 292 00:25:49,132 --> 00:25:50,133 నాతో కలిపి మనం ముగ్గురం. 293 00:25:50,717 --> 00:25:52,176 మనం ముగ్గురం. 294 00:25:52,177 --> 00:25:54,512 శత్రు విమానం మన వైపే వస్తోంది. 295 00:25:54,513 --> 00:25:55,973 స్లీప్ ప్యాచ్! 296 00:25:56,723 --> 00:25:58,892 - కానివ్వు! జంప్ చేయి! - జంప్ చేస్తున్నా. 297 00:26:16,660 --> 00:26:17,661 వాళ్ళు జంప్ అయి వెళ్లిపోయారు. 298 00:26:19,079 --> 00:26:20,080 మరి మాగ్నిఫికో? 299 00:26:21,206 --> 00:26:22,207 అతను కూడా. 300 00:26:28,130 --> 00:26:30,716 పర్వాలేదులే. వాళ్ళని పట్టుకుంటాం, లేకపోతే లేదు. 301 00:26:32,342 --> 00:26:34,761 ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. 302 00:26:40,058 --> 00:26:41,185 దానికి ఒక పదం కూడా ఉంది. 303 00:26:41,935 --> 00:26:42,936 విధి. 304 00:26:44,271 --> 00:26:45,480 అదే పదం, వాండా. 305 00:26:46,398 --> 00:26:51,069 కొన్ని విధి ప్రకారం అలా అలా జరిగిపోతుంటాయి. 306 00:27:09,588 --> 00:27:10,589 ఎంపైర్ 307 00:27:30,400 --> 00:27:31,692 మహారాజు విచ్చేస్తున్నారు. 308 00:27:31,693 --> 00:27:32,945 రాజు వస్తున్నారు. 309 00:27:35,280 --> 00:27:36,323 ఒక నిమిషం మాట్లాడొచ్చా? 310 00:27:39,993 --> 00:27:41,787 మాములుగా నిలబడండి. వెళ్లిపోండి. 311 00:27:43,580 --> 00:27:45,581 ఈ విషయం ఎక్కువ మందికి తెలీకుండా ఉండాలని 312 00:27:45,582 --> 00:27:48,960 ఇలా బట్టల్లేకుండా సైనికులని పంపించడం కరెక్టేనా? 313 00:27:48,961 --> 00:27:50,879 అంటే, నేను కొంచెం తేడా అని నాకు పేరుందిలే. 314 00:27:52,673 --> 00:27:56,050 నాకు నీ సాయం కావాలి, కమాండర్. నువ్వు రిస్క్ ఎంత తీసుకోగలవు? 315 00:27:56,051 --> 00:27:58,886 నేను మీ మొదటి క్లావిజర్ ని, కాబట్టి తక్కువే కదా? 316 00:27:58,887 --> 00:28:01,765 అయ్యయ్యో. మేము ప్యాలెస్ నుండి బయటకు వెళ్ళాలి. 317 00:28:02,766 --> 00:28:05,142 మీరు మహారాజు. ఎక్కడికైనా వెళ్ళవచ్చు. 318 00:28:05,143 --> 00:28:08,063 ఇది వేరు. నా సోదరులకు తెలీకూడదు. 319 00:28:08,814 --> 00:28:11,733 డెమెర్జల్ కి తెలీకూడదు. 320 00:28:12,985 --> 00:28:14,443 శాశ్వతంగా వెళ్ళిపోతున్నారా? 321 00:28:14,444 --> 00:28:19,408 అవును. నేను కూడా వెళ్తున్నాను, పైగా నా జ్ఞాపకాలు నాతోనే ఉంటాయి. 322 00:28:21,785 --> 00:28:25,037 మరి నా జ్ఞాపకాల సంగతేంటి? వాళ్ళు మమ్మల్ని ఆడిట్ చేస్తారు. 323 00:28:25,038 --> 00:28:28,876 రిస్క్ ఉంటుందని అన్నా కదా. నువ్వు కూడా ప్యాలెస్ ని వదిలి వచ్చేయాలి. 324 00:28:29,668 --> 00:28:30,711 శాశ్వతంగా. 325 00:28:31,461 --> 00:28:33,796 మేము స్టానెల్ ప్రధాన టవర్ దాకానే వెళ్ళగలం. 326 00:28:33,797 --> 00:28:36,884 బయటి వార్డుకు వెళ్ళడానికి, మాకు నీ సాయం కావాలి. 327 00:28:37,509 --> 00:28:41,929 మహారాజా, అదే కదా నా సమస్య. దాని వల్ల రిస్క్ నాకొక్కడికే కాదు. 328 00:28:41,930 --> 00:28:43,014 అది నాకు తెలుసు. 329 00:28:43,015 --> 00:28:44,766 సగౌరవంగా చెప్తున్నా, మీకు తెలీదు. 330 00:28:45,767 --> 00:28:49,688 మేమందరం ప్రమాణం చేస్తాం, కానీ ఆ ప్రమాణానికి ఎవరూ అంతగా విలువ ఇవ్వరు. 331 00:28:50,314 --> 00:28:51,315 మేం విధేయంగా ఉంటామని వారికి తెలుసు, 332 00:28:52,065 --> 00:28:54,902 ఎందుకంటే, ప్రతి క్లావిజర్ కి ఒక కుటుంబం ఉండాలి. 333 00:28:56,069 --> 00:28:57,945 మాకు ప్యాలెస్ పరిసరాల్లోనే మీరు ఇళ్ళు ఇస్తారు, 334 00:28:57,946 --> 00:29:02,159 ఎందుకంటే, మా కుటుంబ సభ్యులు మీకు బందీలుగా ఉన్నారని మాకు గుర్తుండాలి కదా. 335 00:29:04,036 --> 00:29:07,289 మీరు అడిగిన పని నేను చేయలేను. మధ్య సింహాసనం ఇస్తానన్నా నేను చేయలేను. 336 00:29:08,415 --> 00:29:12,251 నేను మీ కుటుంబం గురించి కూడా ఆలోచించా. వాళ్ళు కూడా నీతో పాటే వచ్చేస్తారు. 337 00:29:12,252 --> 00:29:14,420 - నువ్వు చేసే ఈ త్యాగానికి ప్రతిఫలంగా... - నా వల్ల కాదు... 338 00:29:14,421 --> 00:29:16,924 ...నీ కూతురి వ్యాధిని నేను నయం చేస్తా. 339 00:29:19,927 --> 00:29:20,928 ఏంటి? 340 00:29:21,512 --> 00:29:25,974 నువ్వు మాకు సాయం చేస్తే, నా శరీరంలో ఉన్న ఇంపీరియల్ నానైట్స్ తనకి ఇచ్చేస్తా. 341 00:29:26,600 --> 00:29:30,019 అంతే కాకుండా, ఇంపీరియమ్ లో ఉండే ఏ గ్రహంలోనైనా స్థిరపడటానికి కావాల్సినంత డబ్బులు ఇస్తా. 342 00:29:30,020 --> 00:29:34,608 అసలు నేను ఇచ్చే డబ్బుతో, నువ్వు ఒక గ్రహాన్నే కొనేయవచ్చు. 343 00:29:36,485 --> 00:29:37,778 ఒకసారి ఆలోచించు. 344 00:29:54,211 --> 00:29:55,211 మనం అతడిని నమ్మవచ్చా? 345 00:29:55,212 --> 00:29:57,713 పూర్తిగా నమ్మలేం. కానీ అతని అవసరం మనకు ఉంది. 346 00:29:57,714 --> 00:29:59,091 ఒకవేళ మన ప్లాన్ గురించి అతను చెప్పేస్తే? 347 00:30:00,300 --> 00:30:04,888 అంటే, అతని కుటుంబం బందీగా ఉందని అతను అన్న విషయంలో నిజం ఉంది. 348 00:30:14,189 --> 00:30:15,607 మన మాటలు తనకి వినబడవు అనుకుంటా. 349 00:30:23,657 --> 00:30:26,743 అదీ. ఇప్పుడు దానికి వినబడవు. 350 00:30:32,457 --> 00:30:35,794 ఏం జరుగుతోంది? 351 00:30:40,340 --> 00:30:42,467 తన గురించి మేవన్ ని హెచ్చరించావు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నావే? 352 00:30:45,971 --> 00:30:47,805 ఎందుకు తనంటే అంత భయం నీకు? 353 00:30:47,806 --> 00:30:49,515 నాకు ఇంకొంచెం స్పోర్స్ కావాలి. 354 00:30:49,516 --> 00:30:52,727 వద్దు. ఇప్పటికే నువ్వు లేనిపోనివి ఊహించుకుంటున్నావు. 355 00:30:52,728 --> 00:30:53,937 ఇవ్వు. 356 00:30:54,605 --> 00:30:58,400 తను మీకు సలహాదారురాలే, కదా? తను మిమ్మల్ని ఏమీ చేయదు. 357 00:30:59,151 --> 00:31:02,403 నీకు అర్థం కాదులే. దానికి మరో దారి ఉండదు. అది... 358 00:31:02,404 --> 00:31:05,073 "అది." "అది." ఎందుకు అలా అంటున్నావు? 359 00:31:06,783 --> 00:31:08,994 అది నేను చెప్పలేను. కానివ్వు. 360 00:31:12,706 --> 00:31:15,751 నువ్వు చెప్పగలవు. నాకు చెప్పవచ్చు. 361 00:31:17,211 --> 00:31:18,795 నాకే కదా. 362 00:31:19,755 --> 00:31:23,509 ప్రపంచం ఎలాగూ అంతమైపోతుంటే, రహస్యాలు దాచి లాభం ఏంటి? 363 00:31:28,639 --> 00:31:30,390 డెమెర్జల్ ఒక రోబోట్. 364 00:31:33,769 --> 00:31:35,102 ఏంటి? 365 00:31:35,103 --> 00:31:36,563 అవును. 366 00:31:39,525 --> 00:31:42,860 రోబోట్లు లేవు. వాటిని ధ్వంసం చేసేశారు. 367 00:31:42,861 --> 00:31:43,946 ఒక దాన్ని తప్ప. 368 00:31:47,574 --> 00:31:48,575 నువ్వు అబద్ధం ఆడుతున్నావు. 369 00:31:49,284 --> 00:31:51,702 డెమెర్జల్ ఒక యంత్రం. 370 00:31:51,703 --> 00:31:55,040 ఆ విషయం ఈ గెలాక్సీలో ముగ్గురికి తెలుసు, 371 00:31:55,749 --> 00:31:57,459 ఆ ముగ్గురూ క్లియాన్ సోదరులే. 372 00:31:59,044 --> 00:32:00,295 ఇప్పుడు అది నీకు కూడా తెలిసింది. 373 00:32:06,927 --> 00:32:08,178 ఇప్పుడు సంతృప్తిగా ఉందా? 374 00:32:10,055 --> 00:32:11,515 వెళ్లి సర్దుకుందాం పద. 375 00:32:12,891 --> 00:32:15,978 ప్లాన్ చేయాలి. మనకి ఎక్కువ సమయం లేదు. 376 00:32:22,067 --> 00:32:24,819 మన అభ్యర్థన మేరకు మ్యూల్, టైట్-బీమ్ ఛానెల్ ని ఓపెన్ చేశాడు. 377 00:32:24,820 --> 00:32:27,488 మనం ఎందుకు సమయం వృథా చేసుకుంటున్నామో అర్థమవ్వట్లేదు. 378 00:32:27,489 --> 00:32:30,199 ఇంకో వారం ఆగితే, ఇంకా మంచి పేరు ఉండే ఇంకో దొంగ 379 00:32:30,200 --> 00:32:32,285 అతడిని ఓడించి ఆ గ్రహాన్ని దక్కించుకుంటాడు. 380 00:32:32,286 --> 00:32:34,495 ఆ గ్రహం కాకుండా ఇంకొన్నింటిని ఆక్రమించాలనే ఆలోచన అతనికి రావచ్చు. 381 00:32:34,496 --> 00:32:37,498 ఏదేమైనా, ఇది చాలా సున్నితమైన విషయం. 382 00:32:37,499 --> 00:32:39,458 దౌత్యం అనేది వ్యక్తిగతంగా కలిసి చేయాలి. 383 00:32:39,459 --> 00:32:43,004 మ్యూల్ కి కొన్ని మానసిక శక్తులు ఉన్నాయనే పుకారు ఉంది. 384 00:32:43,005 --> 00:32:44,422 దూరంగా ఉంటేనే మేలు. 385 00:32:44,423 --> 00:32:46,133 తొక్కేం కాదు. ఏ పుకార్లేంటి? 386 00:32:48,594 --> 00:32:52,347 చూడు, జాగ్రత్తగా ఉండటం వల్ల మనకి వచ్చే నష్టం ఏం లేదు కదా. 387 00:32:53,390 --> 00:32:54,474 ఇక... 388 00:32:57,561 --> 00:32:58,812 నువ్వు ఇప్పుడు సలహాలే ఇవ్వాలి. 389 00:32:59,396 --> 00:33:04,026 ఎక్కడా అంతరాయం లేకుండా నిర్విరామంగా సాగిపోవాలి. పగటి రాజు అయినప్పుడు నేనే ప్రధానం అవుతాను. 390 00:33:04,776 --> 00:33:06,486 ఇవన్నీ నువ్వు నాకు నేర్పిన పాఠాలే. 391 00:33:07,446 --> 00:33:08,614 మహారాజా? 392 00:33:14,912 --> 00:33:18,665 అలాగే... పగటి రాజా. 393 00:33:29,301 --> 00:33:30,344 ఏంటి? 394 00:33:31,220 --> 00:33:34,473 చక్కగా మాట్లాడుకుందామని ఒప్పుకొని, ఇప్పుడు ఇంత పరుషంగా పలకరిస్తున్నావే! 395 00:33:35,057 --> 00:33:36,558 నేను ఇరవై అయిదో క్లియాన్ ని. 396 00:33:37,476 --> 00:33:41,104 నిన్ను మ్యూల్ అని పిలవాలా, కాల్గన్ కి కొత్త ప్రభువు అని పిలవాలా? 397 00:33:41,605 --> 00:33:42,980 నాకు చాలా పేర్లున్నాయి. 398 00:33:42,981 --> 00:33:44,732 ఒక పేరు పెట్టుకుంటే, జనాలు ఇంకో పేరు పెట్టేస్తారు. 399 00:33:44,733 --> 00:33:47,861 ఇంకో పేరు ఏదైనా పెట్టుకుంటే, హఠాత్తుగా మట్టిలోకానికి అధిపతిని చేసేస్తారు. 400 00:33:49,363 --> 00:33:52,658 కానీ నాకు ప్రభువు అనే పేరు నచ్చింది. అది కొత్తది. 401 00:33:53,659 --> 00:33:56,244 కాల్గన్ ఫై అధికారం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. 402 00:33:56,245 --> 00:33:58,372 సబ్ స్టిట్యూట్ అయిన మీరు మాట్లాడతారా? 403 00:33:59,206 --> 00:34:02,124 తిరుగులేని మా సైన్యం నన్ను మహారాజు అని పిలుస్తుంది. 404 00:34:02,125 --> 00:34:05,879 నీకు ప్రభువనే పేరునే నేను ఖాయం చేస్తా. దాన్ని ధృవీకరిస్తా కూడా. 405 00:34:06,380 --> 00:34:09,216 నువ్వు కొన్ని చేయాల్సి ఉంటుంది, కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. 406 00:34:09,800 --> 00:34:12,219 కాల్గన్, ఎంపైర్ కి సామంత రాజ్యం అవుతుంది. 407 00:34:12,844 --> 00:34:16,348 నువ్వు పన్నులు చెల్లించాలి, కాల్గన్ సైన్యం నా చేతుల్లోకి వస్తుంది. 408 00:34:17,099 --> 00:34:21,227 అందుకు ప్రతిఫలంగా, ఎంపైర్ కి చెందిన జంప్ గేట్ ట్రేడ్ నెట్వర్క్ కి యాక్సెస్, 409 00:34:21,228 --> 00:34:23,354 అలాగే ట్రాంటార్ రక్షణ లభిస్తాయి. 410 00:34:23,355 --> 00:34:27,525 కాల్గన్ ని మీరు కాపాడలేకపోయారు కదా. నేనే దానికి రుజువుని. 411 00:34:31,487 --> 00:34:32,821 ఏంటి ఆ శబ్దం? 412 00:34:32,822 --> 00:34:35,576 ఇంటిని శుభ్రం చేసే వ్యక్తిలే. మీరు చెప్పండి. 413 00:34:36,201 --> 00:34:40,246 నువ్వు ఈ నియమాలను తిరస్కరిస్తే, కయ్యానికి కాలు దువ్వుతున్నావని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 414 00:34:41,915 --> 00:34:43,000 కయ్యమా? 415 00:34:43,583 --> 00:34:45,377 యుద్ధం గురించి మీకు అసలేమైనా తెలుసా? 416 00:34:47,254 --> 00:34:49,255 మీది చాలా చిన్న వయస్సు. 417 00:34:49,840 --> 00:34:52,134 మీరు నడక నేర్చుకునేటప్పటికి 418 00:34:53,010 --> 00:34:54,178 నాకు చంపడం తెలుసు. 419 00:34:55,596 --> 00:34:58,098 మీది చాలా సౌకర్యవంతమైన జీవితం. 420 00:34:59,349 --> 00:35:02,394 యుద్ధంలో సౌకర్యం ఉండదు. 421 00:35:11,904 --> 00:35:13,238 జంప్ గేట్ మనది అయిపోయింది. 422 00:35:13,780 --> 00:35:14,780 ఎవరైనా అలారం పంపారా? 423 00:35:14,781 --> 00:35:16,408 దాడికి ముందే నిర్వీర్యం చేసేశాం. 424 00:35:16,992 --> 00:35:18,660 అంతా ఓకే సిగ్నళ్లని పంపండి. 425 00:35:19,745 --> 00:35:22,915 ట్రాఫిక్ మామూలుగానే ఉండాలి. ఇది మన ఆధీనంలో ఉన్నట్టు ఇప్పుడే ఎవరికీ తెలియాల్సిన పని లేదు. 426 00:35:26,043 --> 00:35:27,044 ఆయుధాలతో రెడీగా ఉంది 427 00:35:53,403 --> 00:35:54,863 నేనెప్పుడూ ఇలానే ఉంటాను అనుకోవద్దు. 428 00:35:56,532 --> 00:35:59,868 మామూలుగా, నీకు ఎంజాయ్ చేసే అవకాశం ఇస్తా. 429 00:36:00,702 --> 00:36:03,330 కానీ ఒకరు... 430 00:36:06,625 --> 00:36:08,043 నా సంగీతకారుడిని నాకు దూరం చేశారు, 431 00:36:10,379 --> 00:36:11,713 అతని సంగీతం... 432 00:36:15,342 --> 00:36:16,927 నాకు కాస్త అయినా స్వాంతన కలిగించేది. 433 00:36:17,928 --> 00:36:19,513 ఆ సంగీతం లేకపోతే... 434 00:36:20,013 --> 00:36:23,016 నేను ప్రశాంతంగా ఉండలేను, మరి ఫలితాలను నువ్వే చూస్తున్నావుగా. 435 00:36:31,316 --> 00:36:33,735 నీ జీవితం నీది కాదని నీకు ఎప్పుడైనా అనిపించిందా? 436 00:36:36,071 --> 00:36:39,408 అది ఏదో పవిత్ర ఆత్మ వశంలో ఉన్నట్టు అనిపించిందా? 437 00:36:51,670 --> 00:36:53,255 అంటే... 438 00:36:55,757 --> 00:36:58,135 మాటలతో వర్ణించలేని ఏదో అతీతమైన శక్తి చేతిలో మనం ఉన్నట్టు, 439 00:36:59,678 --> 00:37:01,847 దాని నుండి మనం బయటపడాల్సిన అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది. 440 00:37:09,062 --> 00:37:12,231 మ్యూల్ కనిపించడానికి, ఒక మామూలు దొంగలానే కనిపిస్తాడు. 441 00:37:12,232 --> 00:37:15,986 మొరటుగా, పిచ్చిపిచ్చిగా, అందరి దృష్టి కోసం తపించే వ్యక్తిగా. 442 00:37:18,155 --> 00:37:20,532 కానీ ఆ హింస, అల్లకల్లోలం మాటున, 443 00:37:21,575 --> 00:37:25,287 గెలాక్సీలోని ప్రతీ భాగాన్ని ఆక్రమించుకోవాలనే ప్లాన్ 444 00:37:26,413 --> 00:37:29,041 నెమ్మదినెమ్మదిగా ఊపందుకుంటోంది. 445 00:37:30,959 --> 00:37:31,960 ఇటు చూడు. 446 00:37:33,587 --> 00:37:36,172 మనం తూర్పు వైపు వెళదాం. అక్కడ లైట్ రోడ్ టర్మినల్ ఉంటుంది, 447 00:37:36,173 --> 00:37:41,303 అక్కడి బిల్డింగ్ కూడా మైకోజెన్ లాగానే ఉంటుంది, ఆ తర్వాత మనం... 448 00:37:45,724 --> 00:37:48,435 నువ్వు బాగానే ఉన్నావా, డార్లింగ్? డ్రగ్స్ ని అస్సలు ముట్టుకోలేదే! 449 00:37:54,650 --> 00:37:55,651 చెప్పు. 450 00:37:57,277 --> 00:37:58,487 డెమెర్జల్... 451 00:38:00,322 --> 00:38:02,449 నువ్వు ఆమె ఒక వస్తువు అన్నట్టు మాట్లాడతావు. 452 00:38:03,325 --> 00:38:05,786 కానీ ఆమె నీ రోబోట్ అయితే, వస్తువు కంటే ఎక్కువ కదా ఆమె. 453 00:38:08,455 --> 00:38:10,666 మా బంధం కాస్త సంక్లిష్టంగా ఉంటుంది. 454 00:38:13,001 --> 00:38:15,170 ఆ విషయం నిన్ను భయపెట్టాలని చెప్పలేదు. 455 00:38:17,464 --> 00:38:21,635 డెమెర్జల్ మనకి అడ్డంకి మాత్రమే. అంతకు మించీ ఏం లేదు. 456 00:38:24,429 --> 00:38:25,930 మనం వెళ్లడం సరైన పని అని నాకనిపించట్లేదు. 457 00:38:25,931 --> 00:38:27,307 ఏంటి? ఎందుకు? 458 00:38:29,643 --> 00:38:31,019 మనం దీని గురించి మాట్లాడుకున్నాంగా. 459 00:38:31,520 --> 00:38:32,729 హా, నాకు కూడా రావాలనే ఉంది. 460 00:38:33,230 --> 00:38:34,773 నిజంగానే చెప్తున్నా, కానీ... 461 00:38:35,691 --> 00:38:40,361 వాళ్ళు అన్నట్టు పరిస్థితి అస్సలు బాగా లేకపోతే, మనం డెమెర్జల్ కి దగ్గరగా ఉంటేనే మంచిది. 462 00:38:40,362 --> 00:38:42,072 నువ్వు కూడా అలా అంటే ఎలా! 463 00:38:44,283 --> 00:38:47,077 జీవితంలో కనీసం ఒక్కసారైనా ఒక మామూలు పని చేద్దామనుకుంటున్నా. 464 00:38:47,661 --> 00:38:52,290 నన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు. మీ కుటుంబానికి పరిచయం చేయి. 465 00:38:52,291 --> 00:38:55,043 నా కుటుంబం నీకు నచ్చదు. 466 00:38:55,961 --> 00:38:57,420 మహారాజా? 467 00:38:57,421 --> 00:38:59,756 వేకువ రాజు మిమ్మల్ని సంహాసన గదికి రమ్మంటున్నారు. 468 00:39:00,257 --> 00:39:04,011 అది అక్కడ నిలబడి ఉండటం నాకు కనిపించలేదు. నీకు ఏమైనా కనిపించిందా? 469 00:39:06,013 --> 00:39:07,848 ఇలా చెప్పా పెట్టకుండా మధ్యలో వచ్చేసినందుకు సారీ. 470 00:39:12,186 --> 00:39:13,187 నువ్వు ముందు పద. 471 00:39:20,360 --> 00:39:22,528 సోదరా, నువ్వు అతిగా ప్రతిస్పందిస్తున్నావు. 472 00:39:22,529 --> 00:39:25,282 అతను ఒకరోజులో కాల్గన్ ని స్వాధీనపరుచుకున్నాడు. నువ్వే చూశావు కదా. 473 00:39:26,700 --> 00:39:28,243 అతనికి చాలా ఆశ ఉంది. 474 00:39:29,286 --> 00:39:31,288 ఇంకా కావాలనుకుంటున్నాడు, అది కూడా త్వరగా కావాలనుకుంటున్నాడు. 475 00:39:32,414 --> 00:39:34,123 ఆ గ్రహాన్ని సైన్యంతో చుట్టుముట్టాలని అనుకుంటున్నా. 476 00:39:34,124 --> 00:39:36,709 మనం అతడిని అదుపు చేయాలి. ఇప్పుడు అవకాశం ఉంది, కాబట్టి అది ఇప్పుడే చేయాలి. 477 00:39:36,710 --> 00:39:41,757 కానీ ఈ పరిస్థితికే సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పని లేదు. అస్సలు లేదు. 478 00:39:45,469 --> 00:39:48,137 మ్యూల్ ఇక్కడ మధ్య ప్రాంతంలో ఉన్నాడు. 479 00:39:48,138 --> 00:39:51,974 ఆ ప్రాంతంలోని మన సైనిక స్థావరమైన, నికోసాకి కాల్గన్ పెద్ద దూరంలో ఏం లేదు. 480 00:39:51,975 --> 00:39:55,604 అవును. అది నిజమే. 481 00:39:56,605 --> 00:39:57,773 ఇంతకీ మ్యూల్ ఎవడు? 482 00:39:59,816 --> 00:40:01,818 కాల్గన్ కి కొత్త ప్రభువు. 483 00:40:02,486 --> 00:40:05,530 కాల్గన్ సైన్యంతో విజయవంతంగా దాడి చేయాలని అతను అనుకుంటే, 484 00:40:05,531 --> 00:40:07,490 నేరుగా ట్రాంటార్ మీదకే దాడి చేయగలడు. 485 00:40:07,491 --> 00:40:12,411 అతను దొంగ. అంటే, ఆశ ఉంటుంది, కానీ ప్రాణాల మీదకు తెచ్చుకోడు కదా. 486 00:40:12,412 --> 00:40:15,164 దాన్ని ఫౌండేషన్ కవ్వింపు చర్యగా భావిస్తుంది. 487 00:40:15,165 --> 00:40:16,250 వేకువ రాజా, 488 00:40:18,001 --> 00:40:19,253 ఏంటి సంగతి? 489 00:40:20,212 --> 00:40:23,631 ఎందుకు కాల్గన్ గురించి అంత ఆలోచిస్తున్నావు? 490 00:40:23,632 --> 00:40:26,927 మన వంశం నాలుగు నెలల్లో ఎందుకు అంతమైపోతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. 491 00:40:29,429 --> 00:40:33,558 సోదరులారా, మన వంశం పతనమైపోతుందని మీకు అనిపిస్తే, 492 00:40:33,559 --> 00:40:38,020 మీ ఆఖరి రోజుల్లో ఇతరుల ముడ్లు కడుగుతూ వృథా చేసుకోవాలని మీకు ఉంటే, 493 00:40:38,021 --> 00:40:40,106 వచ్చి నా ముడ్డి కడగండి. 494 00:40:40,107 --> 00:40:41,524 అలా అయినా, 495 00:40:41,525 --> 00:40:43,150 మీకు ఆనందంగా ఉంటుంది. 496 00:40:43,151 --> 00:40:44,944 అసలు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారో చెప్పండి. 497 00:40:44,945 --> 00:40:49,699 ఎందుకంటే, వాయిదా వేయడానికి వీలుపడని అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం మధ్య సింహాసనానికి ఉంది. 498 00:40:49,700 --> 00:40:52,869 పగటి రాజు సమావేశాన్ని ఏర్పాటు చేసినా, ఓట్లలో మీకు చుక్కెదురు అవ్వడం ఖాయం. 499 00:40:52,870 --> 00:40:56,957 అసలు ఈ కౌన్సిల్ ని సమావేశపరిస్తే, ఈ వంశంపై వారికి పట్టు ఇచ్చినట్టు అవుతుంది. 500 00:40:57,624 --> 00:41:00,210 మ్యూల్ మనల్ని ఏమైనా చేస్తాడా లేదో తెలీదు కానీ, 501 00:41:00,961 --> 00:41:04,631 అవకాశం ఇస్తే, కౌన్సిల్ మాత్రం మనకి హాని తలపెడుతుంది. 502 00:41:09,178 --> 00:41:10,762 క్షమించు, సోదరా. 503 00:41:12,639 --> 00:41:13,640 నేను ఒప్పుకోను. 504 00:41:16,977 --> 00:41:18,812 మధ్య సింహాసనం ఒప్పుకోవట్లేదు. 505 00:41:20,689 --> 00:41:23,316 ఇరవై ఏళ్లలో ఇతను తీసుకున్న తెలివైన నిర్ణయం ఇదే. 506 00:41:23,317 --> 00:41:24,443 సరే. 507 00:41:25,110 --> 00:41:28,197 సరే, కానీ మ్యూల్ మీద నేను ఓ కన్నేసి ఉంచాలనుకుంటున్నా. 508 00:41:29,781 --> 00:41:30,908 డెమెర్జల్, ప్రోబ్స్ ని పంపించు. 509 00:41:31,575 --> 00:41:35,871 కాల్గన్ గ్రహంపై పూర్తి నిఘా పెట్టాలి. ఆ అధికారం నాకు ఉంది కదా? 510 00:41:36,371 --> 00:41:38,123 ఉంది, మహారాజా. 511 00:41:49,801 --> 00:41:53,055 నీకు కావాల్సిన సమాధానం నేను ఇవ్వలేదని నాకు తెలుసు. 512 00:41:54,056 --> 00:41:55,432 క్షమించు, సోదరా. 513 00:41:59,978 --> 00:42:03,565 నీ పట్టాభిషిక్త మహోత్సవం గురించి నేను మర్చిపోయా, కదా? 514 00:42:06,026 --> 00:42:08,070 - నువ్వు చేయాల్సినవి నేను చేశాలే. - నువ్వు... 515 00:42:09,488 --> 00:42:12,366 నువ్వు అసలైన పని చేశావా? అదయ్యాక? 516 00:42:12,866 --> 00:42:13,950 ఏ పని? 517 00:42:13,951 --> 00:42:18,871 - లేదు, మాకు ముఖ్యమైన పనులు వేరేవి... - అంత కన్నా ముఖ్యమైనది ఏముంటుంది? 518 00:42:18,872 --> 00:42:21,582 అదే అన్నింటికన్నా ముఖ్యం. 519 00:42:21,583 --> 00:42:22,875 ఏం మాట్లాడుతున్నావు? 520 00:42:22,876 --> 00:42:26,004 ఇక్కడే చేసేయవచ్చులే. అది నీ దగ్గర ఉందా? 521 00:42:27,798 --> 00:42:28,798 ఏది? 522 00:42:28,799 --> 00:42:31,593 కానివ్వయ్యా. మనోడి కోసం. 523 00:42:41,687 --> 00:42:43,897 ఏడవ క్లియాన్, పగటి రాజు అయినప్పుడు, 524 00:42:44,648 --> 00:42:50,946 శక్తి, యుక్తి, ధైర్యం ప్రసాదించమని ఆయన నక్షత్రాలను కోరాడు. 525 00:42:51,655 --> 00:42:56,617 ఒక సలహాదారురాలి వల్ల అవన్నీ అతనికి దక్కాయి. 526 00:42:56,618 --> 00:42:58,036 నీ దగ్గర ఉందని తెలుసు. 527 00:42:59,288 --> 00:43:00,414 మనోడి దగ్గర ఉందని నాకు తెలుసు. 528 00:43:01,415 --> 00:43:02,708 శక్తి. 529 00:43:04,710 --> 00:43:06,044 యుక్తి. 530 00:43:08,630 --> 00:43:09,673 ధైర్యం. 531 00:43:14,178 --> 00:43:15,679 శక్తి. 532 00:43:17,347 --> 00:43:18,515 యుక్తి. 533 00:43:20,517 --> 00:43:22,019 ధైర్యం. 534 00:43:23,604 --> 00:43:25,022 ఇప్పుడు నువ్వు... 535 00:43:26,523 --> 00:43:28,025 కానివ్వు. 536 00:43:29,359 --> 00:43:30,359 తాగు. తాగేయ్. 537 00:43:30,360 --> 00:43:31,778 శక్తి. 538 00:43:33,280 --> 00:43:34,323 యుక్తి. 539 00:43:35,532 --> 00:43:37,659 - దైర్యం! - దైర్యం. 540 00:43:41,663 --> 00:43:43,040 అయ్య బాబోయ్. 541 00:43:43,832 --> 00:43:44,957 ఏంటిది? 542 00:43:44,958 --> 00:43:48,003 అయ్యయ్యో, నీకు దేవతలు సాయపడలేరు. తాగాక, లోపల తగలబడిపోతుంది. 543 00:43:53,800 --> 00:43:55,135 యుక్తి కోసం తాగుతున్నా. 544 00:43:55,844 --> 00:44:00,556 అది కాస్త తక్కువగా ఉంది. మనకి ఇంకాస్త యుక్తి కావాలి. 545 00:44:00,557 --> 00:44:02,518 నాకు ఇంకాస్త ధైర్యం కావాలి. 546 00:44:03,602 --> 00:44:05,604 నా దగ్గర ఉంది ఆ ధైర్యం. 547 00:44:17,533 --> 00:44:18,909 వెలుతురు ఎప్పటికీ మసకబారకుండా ఉండుగాక. 548 00:44:24,331 --> 00:44:25,582 మీ ప్యాలెస్ గురించి మీకు బాగానే తెలుసు. 549 00:44:27,793 --> 00:44:32,089 స్టానెల్ లోని పాత గోడల సాయంతో కాలువల దాకా వెళ్ళవచ్చు. వాటి ద్వారా మీరు కనిపించకుండా వెళ్లిపోవచ్చు. 550 00:44:34,091 --> 00:44:35,801 అంటే, నీకు ఓకే అన్నట్టేనా? 551 00:44:40,222 --> 00:44:41,932 మీరిద్దరూ క్లావిజర్ల వేషం వేసుకోవాలి. 552 00:44:42,766 --> 00:44:44,308 బలగాల గుండా మిమ్మల్ని నేను తీసుకెళ్తా, 553 00:44:44,309 --> 00:44:46,227 బయటి వార్డ్ కి మనం జెట్ డౌన్స్ లో వెళదాం. 554 00:44:46,228 --> 00:44:48,313 మీ అమ్మాయికి ఇస్తానన్న నివారణ ఇచ్చేస్తా. 555 00:44:57,114 --> 00:44:59,366 మిమ్మల్ని చూస్తే కాస్తన్నా విధేయంగా ఉండాలనిపిస్తుంది. 556 00:45:00,450 --> 00:45:03,078 రవ్వంత పొగిడినా నా కడుపు నిండిపోతుంది. 557 00:45:32,191 --> 00:45:35,611 మీ జిరాఫ్ ఇప్పుడే వెళ్ళింది. ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే, దాన్ని చూసేవారు. 558 00:45:38,488 --> 00:45:40,365 దాన్ని గిరాఫ్ అని కదా అనేది. 559 00:45:40,991 --> 00:45:42,326 కాదు. 560 00:45:43,035 --> 00:45:46,121 భూమ్మీద బొమ్మలను ఉపయోగించే ఒక ప్రాచీన భాష ఉండేది. 561 00:45:46,788 --> 00:45:49,457 ఒక చిన్న జిరాఫ్ బొమ్మ, భవిష్యవాణి అని అర్థం వచ్చే ఓ పదంలో భాగంగా ఉండేది, 562 00:45:49,458 --> 00:45:51,627 ఎందకంటే అవి భవిష్యత్తును అంచనా వేయగలవు. 563 00:45:52,127 --> 00:45:56,256 సూపర్. ఎంత భయంకరమైన జీవో! 564 00:45:58,425 --> 00:45:59,635 సాంగ్ ఎక్కడ? 565 00:46:00,511 --> 00:46:02,137 తన చేతిని తను తాకింది. 566 00:46:03,180 --> 00:46:07,601 అంతే, కానీ అది చాలు. తన భవిష్యత్తు తెలిసింది. 567 00:46:10,229 --> 00:46:13,732 మోచేతిని మడిచి, వేళ్ళతో వేరే చేతిని తాకింది. 568 00:46:14,233 --> 00:46:15,274 దానర్థం ఏంటో మీకు తెలుసా? 569 00:46:15,275 --> 00:46:17,694 ఎక్కడికెళ్లినా భాషల పాఠాలు మాత్రం తప్పట్లేదబ్బా. 570 00:46:19,363 --> 00:46:23,199 ఒక మతం వారు అలా దీవిస్తారు. అది కొద్ది మందికే తెలుసు. 571 00:46:23,200 --> 00:46:27,120 అది ట్రాంటార్ లోని మైకోజెన్ సెక్టార్ లో ఉండే వాళ్లలో నాటుకుపోయి ఉంది, 572 00:46:27,829 --> 00:46:29,248 మీ సాంగ్ కూడా ఆ సెక్టార్ కి చెందిన మహిళే. 573 00:46:32,459 --> 00:46:35,754 మీరు షాక్ కి గురైనట్టున్నారే. తను మీకు చెప్పలేదా? 574 00:46:38,549 --> 00:46:41,718 తన మతాన్ని ఎన్నో వేల ఏళ్ల క్రితమే చట్టవిరుద్ధమైనదిగా చేసేశారు. 575 00:46:42,803 --> 00:46:44,721 ఆ మతం పేరు, వారసత్వం. 576 00:46:46,306 --> 00:46:47,516 వాళ్ళు రోబోట్లను పూజిస్తారు. 577 00:46:52,020 --> 00:46:55,439 ఏదో ఒకరోజు రోబోట్లు తిరిగి వచ్చి, క్రూరత్వం, అన్యాయం, బాధలన్నింటినీ 578 00:46:55,440 --> 00:46:58,944 తొలగించేస్తాయని వాళ్ళు నమ్ముతారు. 579 00:46:59,736 --> 00:47:02,865 అదే వాళ్ళ నమ్మకం. వారసత్వం. 580 00:47:04,658 --> 00:47:07,035 అది ఇప్పటికీ ఆచరణలో ఉందని నాకు తెలీలేదు. 581 00:47:08,495 --> 00:47:12,916 దాన్ని ఆచరించడం నేరం. శిక్ష, మరణమే. 582 00:47:17,504 --> 00:47:19,755 - ఏం చేశావు నువ్వు? - ఆ మతాన్ని ఆచరించే వాళ్లకి 583 00:47:19,756 --> 00:47:22,593 కొత్త ఊపిరి ఇవ్వగల ఒక అంశాన్ని తుడిచివేశా. 584 00:47:24,094 --> 00:47:26,388 ఎన్నో నెలల క్రితమే చేసి ఉండాల్సిన పనిని ఇప్పుడు చేశా. 585 00:47:27,472 --> 00:47:29,183 ఇంతటితో మీ కాలక్షేపం ముగిసినట్టే. 586 00:47:32,853 --> 00:47:34,771 తన జ్ఞాపకాలను నేను తుడిచేశా. 587 00:47:35,355 --> 00:47:38,025 మీరు ఆమెకి చెప్పిన వాటన్నింటినీ, ఒకరికొకరు చెప్పుకున్న వాటన్నింటినీ తుడిచేశా. 588 00:47:39,776 --> 00:47:40,986 తను బతికే ఉందా? 589 00:47:42,112 --> 00:47:44,072 తనని మైకోజెన్ లోని తన ఇంటికి పంపించేశా. 590 00:47:50,621 --> 00:47:54,291 నేను దయ చూపానని భావించండి, కృతజ్ఞతగా కూడా ఉండవచ్చు. 591 00:47:54,917 --> 00:47:56,043 కృతజ్ఞతగా ఉండాలా? 592 00:47:57,836 --> 00:48:01,256 తనని నేను చంపి ఉండవచ్చు, కానీ ఆ పని చేయలేదు. 593 00:48:01,924 --> 00:48:03,967 తనని ఎందుకు వదిలేశానో చెప్పనా? 594 00:48:05,093 --> 00:48:06,386 మీ కోసమే. 595 00:48:07,721 --> 00:48:13,519 నా రహస్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. నా జీవితంలో నాకు కొన్ని ఎంపికలే ఉన్నాయి. 596 00:48:17,898 --> 00:48:20,192 మీ కోసమే నేను ఈ పని చేశా. 597 00:48:22,027 --> 00:48:23,529 వెళ్ళిపో. 598 00:48:25,280 --> 00:48:26,657 బయటకు వెళ్ళిపో! 599 00:50:02,336 --> 00:50:04,338 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్ 599 00:50:05,305 --> 00:51:05,247 Watch Online Movies and Series for FREE www.osdb.link/lm