1 00:00:06,000 --> 00:00:12,074 Do you want subtitles for any video? -=[ ai.OpenSubtitles.com ]=- 2 00:00:12,346 --> 00:00:15,515 వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది 3 00:00:15,516 --> 00:00:18,060 హవాయన్ దీవులు 4 00:00:18,894 --> 00:00:22,856 పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో 5 00:00:24,608 --> 00:00:28,237 మా ప్రజలు మా దీవుల సౌందర్యం మధ్య ఎంతో వర్ధిల్లుతారు. 6 00:00:33,867 --> 00:00:36,119 కానీ మేము ఒక్కటిగా నిలబడే వారిమి కాదు. 7 00:00:41,166 --> 00:00:43,585 మావి నీటితో ఏకమైన నాలుగు రాజ్యాలు... 8 00:00:45,087 --> 00:00:47,296 ఓఆహు రాజ్యం 9 00:00:47,297 --> 00:00:49,924 మావుయ్ రాజ్యం 10 00:00:49,925 --> 00:00:52,844 కవాయి రాజ్యం 11 00:00:52,845 --> 00:00:55,681 హవాయ్ రాజ్యం 12 00:00:56,515 --> 00:01:02,187 ...కానీ జిత్తులమారి పెద్దలు, శక్తివంతులైన దేవుళ్ళు మమ్మల్ని వేరు చేసారు. 13 00:01:05,816 --> 00:01:10,070 అంతులేని యుద్ధాలతో మమ్మల్ని ముంచెత్తుతున్నారు. 14 00:01:13,574 --> 00:01:15,492 పురాతన ప్రవచనం ఇలా చెప్తోంది: 15 00:01:15,993 --> 00:01:23,000 "ఈకల పైబట్ట తొడిగిన ఒక తార ఎదురైనప్పుడు ఒక గొప్ప రాజు ఆవిర్భవిస్తాడు, 16 00:01:23,584 --> 00:01:28,338 అతను రాజ్యాలను ఒకటి చేసి, అంతులేని యుద్ధాలను ఆపుతాడు." 17 00:01:30,299 --> 00:01:32,551 మేము అనేక తరాలు ఎదురుచూశాం, 18 00:01:33,802 --> 00:01:36,096 ఆఖరికి ఆ సంకేతం వచ్చింది. 19 00:01:42,728 --> 00:01:45,981 కానీ ఎలాంటి రాజు ఆవిర్భవించలేదు. 20 00:02:22,559 --> 00:02:23,559 ఆగండి! 21 00:02:23,560 --> 00:02:24,686 మనకు ఒకటి దొరికింది! 22 00:02:41,787 --> 00:02:44,331 అది చాలా పెద్దది, కయియానా. 23 00:02:45,332 --> 00:02:46,500 ఇదొక శకునం. 24 00:02:54,800 --> 00:02:56,093 ఆవ వేరును సిద్ధం చేయండి. 25 00:03:00,430 --> 00:03:01,431 నాకు ఉచ్చును ఇవ్వండి, 26 00:03:02,391 --> 00:03:03,392 చేపను సిద్ధం చెయ్. 27 00:03:21,034 --> 00:03:22,619 ఆవ వేరును లోపలికి వేయండి! 28 00:03:40,679 --> 00:03:42,598 ఇది మంచి శకునమే కదా? 29 00:04:20,677 --> 00:04:23,597 నీటిలో ఉన్న ఆవ వేరు సొర చేపను ఎక్కువ సేపు మత్తులో ఉంచదు. 30 00:05:00,551 --> 00:05:01,552 తాడు! తాడు! 31 00:05:05,848 --> 00:05:06,890 లాగండి! లాగండి! 32 00:05:17,568 --> 00:05:18,569 ఆవ! ఆవ! 33 00:05:26,493 --> 00:05:27,494 తెడ్డు వేయండి! 34 00:05:27,744 --> 00:05:28,745 తెడ్డు వేయండి! 35 00:05:33,458 --> 00:05:36,753 నీ చావు సాయంతో మనుగడ కొనసాగాలి. 36 00:05:48,932 --> 00:05:53,145 కవాయి రాజ్యం 37 00:06:24,885 --> 00:06:25,886 ఆగు! 38 00:06:28,138 --> 00:06:29,139 ఇక్కడి నుండి పోండి! 39 00:06:29,515 --> 00:06:30,807 పోండి, వెధవల్లారా! 40 00:06:33,519 --> 00:06:34,520 నా ఆహారం! 41 00:06:36,480 --> 00:06:37,481 వెళ్లిపోండి! 42 00:06:56,834 --> 00:07:01,004 గ్రామస్తులు మిమ్మల్ని బహిష్కరించబడిన వారు అంటారు, 43 00:07:02,172 --> 00:07:03,215 కవాయికి చెందిన వారు కాదు అంటారు. 44 00:07:05,259 --> 00:07:07,803 కానీ నీ ఈకల పైబట్టలో మావుయ్ రాజ్య రంగులు ఉన్నాయి. 45 00:07:09,179 --> 00:07:10,180 నువ్వు ఒక నాయకుడివి. 46 00:07:11,515 --> 00:07:12,724 మరి ఇలా ఎందుకు బ్రతుకుతున్నావు? 47 00:07:14,810 --> 00:07:17,646 గ్రామస్తులు మా గురించి చెప్పేది నిజమే, బాబు. 48 00:07:18,814 --> 00:07:22,568 కానీ నేను నాయకుడిని కాదు, అలాగే ఇక మావుయ్ నా సొంత ప్రదేశం కూడా కాదు. 49 00:07:28,824 --> 00:07:30,784 నువ్వు వాడికి బాగా నచ్చావు. 50 00:07:33,370 --> 00:07:36,081 నువ్వు పిల్లలతో మెలగడం ఎలాగో నేర్చుకోవాలి. 51 00:07:36,707 --> 00:07:37,708 ఎందుకు? 52 00:07:38,250 --> 00:07:39,543 ఎందుకంటే నాకు ఒక బిడ్డ కావాలి. 53 00:07:41,336 --> 00:07:45,841 నీ సోదరితో మాట్లాడు, ఆమెకు కవాయి యోధుడు బాగా నచ్చుతున్నాడు. 54 00:07:47,551 --> 00:07:50,137 బిడ్డను కనడం మంచి ఐడియా అనిపిస్తోంది. 55 00:07:52,097 --> 00:07:53,098 అది సాధ్యం కాదు. 56 00:07:54,183 --> 00:07:55,726 నాహికి పిల్లలంటే నచ్చరు. 57 00:07:59,980 --> 00:08:01,815 మీ సోదరులు బాగానే ఉంటారు, 58 00:08:03,942 --> 00:08:08,155 అలాగే నువ్వు గొప్ప తండ్రివి అవుతావు. 59 00:08:34,097 --> 00:08:35,265 అది మావుయ్ నుండి వచ్చిన పడవ. 60 00:08:39,269 --> 00:08:40,479 వాళ్ళు ఇక్కడికి మన కోసం వచ్చారా? 61 00:08:42,188 --> 00:08:45,108 అదే నిజమైతే మనం ఇంకెక్కడా దాక్కోలేము. 62 00:09:03,627 --> 00:09:07,339 కయియానా, మూడు కాలాల క్రితం నువ్వు ఇక్కడ తలదాచుకున్నపుడు 63 00:09:08,048 --> 00:09:13,220 మావుయ్ వారి నుండి కవాయి రాణికి ఎలాంటి సమస్య రాదని మాట ఇచ్చావు. 64 00:09:15,097 --> 00:09:17,516 మరి ఆ మాటను నిలబెట్టుకో. 65 00:09:23,480 --> 00:09:24,982 కయియానా. 66 00:09:25,732 --> 00:09:28,277 మావుయ్ రాజ్య యుద్ధ నాయకుడి పుత్రుడా, 67 00:09:29,236 --> 00:09:31,613 అలాగే రాజు సైన్యాన్ని విడిచినవాడా. 68 00:09:34,491 --> 00:09:39,621 నీ భూములను, కీర్తిని దీనికోసమా నువ్వు వదిలింది? 69 00:09:43,041 --> 00:09:46,503 నీ రాజు సమక్షంలో నీకు పని పడింది. 70 00:09:47,838 --> 00:09:49,006 ఏం పని? 71 00:09:50,215 --> 00:09:53,468 కవాయి నాయకులు ఎలాంటి విషయాలను సహిస్తారో నాకు తెలీదు, 72 00:09:55,179 --> 00:09:57,806 కానీ మావుయ్ రాజ్య సందేశాన్ని అలక్ష్యం చేస్తే, 73 00:09:58,473 --> 00:10:03,145 ఆ ధైర్యం చేసిన వాడి నాలికను తెంచుకున్నట్టే. 74 00:10:04,104 --> 00:10:05,730 కాహెకీలీ రాజు విన్నపం మేరకు, 75 00:10:05,731 --> 00:10:10,694 నువ్వు రేపు మమ్మల్ని మావుయ్ తీరాన కలుసుకోవాలి. 76 00:10:18,619 --> 00:10:21,413 నువ్వు మావుయ్ సైన్యాన్ని వదిలినప్పుడు, 77 00:10:22,206 --> 00:10:25,667 నీ గుండెను పందులకు మేతగా వేస్తానని ప్రతిజ్ఞ చేశా. 78 00:10:26,793 --> 00:10:30,589 నువ్వు ఇవాళ బ్రతికి ఉన్నావంటే అది నీ రాజు చూపిన కరుణ వల్లే. 79 00:10:31,590 --> 00:10:34,343 నిన్ను కనిపెట్టినవాడిని నేనే, కయియానా. 80 00:10:35,135 --> 00:10:38,514 నువ్వు పారిపోతే, నిన్ను మళ్ళీ కనిపెడతా. 81 00:12:27,122 --> 00:12:31,293 మావుయ్ రాజ్యం 82 00:12:37,549 --> 00:12:39,134 వాళ్ళు ఎదురుచూస్తున్నారు. 83 00:12:39,885 --> 00:12:40,969 ఇంకాసేపు ఎదురుచూడనివ్వు. 84 00:12:46,391 --> 00:12:47,893 ఇక ఆలస్యం చేయకు. 85 00:12:49,728 --> 00:12:52,689 రాజకు ఇవ్వాల్సిన నీ సమర్పణ సిద్ధంగా ఉంది. 86 00:13:08,205 --> 00:13:12,626 కొంతమంది నువ్వు వస్తావో లేదో అని సందేహపడ్డారు. 87 00:13:15,003 --> 00:13:18,006 నన్ను ఎందుకు పిలిచారు, కపులే? 88 00:13:19,007 --> 00:13:25,055 ముందు మేము ఎదురుచూసేలా చేసి ఇప్పుడు నిన్ను ఎందుకు పిలిచాము అని అడుగుతున్నావా? 89 00:13:25,430 --> 00:13:28,517 అన్నీ త్వరలోనే తెలుస్తాయి, కయియానా. 90 00:13:28,851 --> 00:13:33,772 నా తండ్రి నీకోసం యోధుల రంగంలో ఎదురుచూస్తున్నాడు. నేను నిన్ను తీసుకెళ్లడానికి వచ్చా. 91 00:13:41,321 --> 00:13:45,784 నా చిన్నప్పుడు నువ్వు మీ నాన్నతో కలిసి సాధన చేసేటప్పుడు చూసేవాడిని. 92 00:13:47,578 --> 00:13:51,748 నువ్వు మమ్మల్ని నడిపించినంత కాలం 93 00:13:52,541 --> 00:13:55,961 మావుయ్ పడిపోదు అని నాకు తెలుసు. 94 00:13:58,589 --> 00:14:01,425 నువ్వు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. 95 00:14:02,426 --> 00:14:03,635 నేను తిరిగి రాలేదు. 96 00:15:47,823 --> 00:15:52,786 తన స్థానాన్ని వదిలి పోయిన చెత్త నాయకుడికి తగిన ఆహ్వానం ఇది. 97 00:15:53,412 --> 00:15:55,205 పదును లేని ఈటెలా? 98 00:15:56,123 --> 00:15:59,334 పాత తరహాలో మీరు వీరికి శిక్షణ ఇవ్వడం లేదా? 99 00:16:00,085 --> 00:16:02,629 అలా అయితే నూయి విసిరే ఈటెలు మనోళ్ళను చంపేసేవి. 100 00:16:03,130 --> 00:16:06,925 ఈటె చేతిలో ఉండగా ఎవరూ అతన్ని చేరుకోలేరు, 101 00:16:07,301 --> 00:16:10,012 ఇక పోరాటంలో అతన్ని ఓడించడం అసాధ్యం. 102 00:16:31,950 --> 00:16:32,951 నా మాట వినండి! 103 00:16:33,911 --> 00:16:35,537 కయియానా ఇప్పుడు పాత తరహాలో నూయితో తలపడతాడు, 104 00:16:36,288 --> 00:16:37,456 యుద్ధ రీతిలో. 105 00:16:39,124 --> 00:16:40,709 యుద్ధ ఈటెలను తీసుకురండి! 106 00:18:09,131 --> 00:18:11,925 ఆకాశాన్ని అదిరించే ఉరుము వచ్చింది. 107 00:18:12,301 --> 00:18:13,802 ఇప్పుడు ఆ ఆకాశాలను కదిలించే 108 00:18:14,469 --> 00:18:17,931 దేవుడి స్వరం ముందు మేము మోకరిల్లుతున్నాము. 109 00:18:37,451 --> 00:18:39,453 ఇక మర్యాదలు చాలు. 110 00:18:40,370 --> 00:18:42,372 నిలబడు కయియానా. 111 00:18:43,332 --> 00:18:46,084 నీ అంకుల్ తో కలిసి అలోహ చెయ్. 112 00:18:50,881 --> 00:18:55,302 నువ్వు ఈటెలను మహా సులభంగా తప్పించుకున్నావు. 113 00:18:55,969 --> 00:18:58,680 అచ్చం మీ నాన్నలాగ. 114 00:18:59,306 --> 00:19:05,521 యుద్ధ నాయకుడిగా నీ తండ్రి నా రాజ్యాన్ని అనేకమార్లు కాపాడాడు, 115 00:19:06,271 --> 00:19:10,275 నేను ఆయన్ని రోజూ మిస్ అవుతున్నాను. 116 00:19:11,276 --> 00:19:12,401 నామాకే! 117 00:19:12,402 --> 00:19:13,487 నాహి! 118 00:19:14,196 --> 00:19:15,197 నేను మిమ్మల్ని ఎంతో మిస్ అయ్యాను. 119 00:19:19,409 --> 00:19:24,873 కయియానా మీ నాన్నలా పోరాడొచ్చు, 120 00:19:26,083 --> 00:19:31,255 కానీ మీ నాన్న తన అంగవికారాన్ని నీకే ఇచ్చాడు... 121 00:19:33,090 --> 00:19:36,218 ...అది నేను ఎంతో మిస్ అవుతున్నాను. 122 00:19:38,679 --> 00:19:44,852 తిరిగి నాతో కలిసి ఆయన్ని గౌరవించండి. 123 00:19:48,021 --> 00:19:51,650 మేము ఇక్కడికి మీ విన్నపం మేరకు వచ్చాము, 124 00:19:52,943 --> 00:19:57,489 కానీ మేము తిరిగి ప్రశాంతమైన కవాయికి తిరిగి వెళ్ళిపోతాం. 125 00:20:02,286 --> 00:20:03,620 బాగా మాట్లాడావు. 126 00:20:06,373 --> 00:20:09,585 నువ్వు భయపడనక్కరలేదు, కయియానా. 127 00:20:11,378 --> 00:20:14,631 నా సైన్యాన్ని వదలడానికి నీకుండే కారణాలు నీకు ఉన్నాయి. 128 00:20:16,133 --> 00:20:17,968 అందుకు నాకు ఏమాత్రం కోపం లేదు. 129 00:20:18,468 --> 00:20:19,511 రండి. 130 00:20:47,956 --> 00:20:50,751 మమ్మల్ని ఎందుకు పిలిపించారు? 131 00:20:51,960 --> 00:20:55,088 మన రాజ్యానికి ఒక పెద్ద విపత్తు పొంచి ఉంది. 132 00:20:56,423 --> 00:20:58,842 మన ప్రవక్త ఒక దర్శనాన్ని చూసింది, 133 00:20:59,343 --> 00:21:02,720 ఓఆహు వారి పాలనలో 134 00:21:02,721 --> 00:21:04,765 మన ప్రజలు బానిసలైనట్టు. 135 00:21:07,309 --> 00:21:12,731 మన గూఢచారులు వారి సైన్యం మన సైన్యానికి రెండింతలు ఉందన్నారు. 136 00:21:13,732 --> 00:21:18,028 ఓఆహు మీకు వ్యతిరేకంగా ఎందుకు లేస్తుంది? 137 00:21:18,987 --> 00:21:21,782 హాహానా రాజు కేవలం చిన్న కుర్రోడు. 138 00:21:22,074 --> 00:21:25,868 అతను మొదటి నుండీ కాహెకీలీ రాజుకి విధేయత చూపినవాడే, 139 00:21:25,869 --> 00:21:29,665 అలాగే మావుయ్ కూడా అతని రాజ్యాన్ని రెచ్చగొట్టలేదు. 140 00:21:30,832 --> 00:21:33,626 ఓఆహు ప్రధాన పూజారి ప్రమాదకరమైనవాడు, 141 00:21:33,627 --> 00:21:37,840 అతను ఆ యువరాజు మనసు నిండా విషాన్ని నింపాడు. 142 00:21:39,216 --> 00:21:42,052 ఇప్పుడు అతను మన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలి అనుకుంటున్నాడు. 143 00:21:43,303 --> 00:21:45,305 యుద్ధం రాజులకు కీర్తిని తీసుకొస్తుంది, 144 00:21:45,639 --> 00:21:49,268 కానీ అమాయకులకు మరణాన్ని తీసుకొస్తుంది. 145 00:21:50,435 --> 00:21:52,896 మేమిక హత్యలు చేయలేము. 146 00:21:55,232 --> 00:21:57,150 ఆగు, కయియానా. 147 00:21:59,111 --> 00:22:02,322 ఇది ఆ పురాతన ప్రవచనానికి సంబంధించిన విషయం. 148 00:22:09,454 --> 00:22:13,792 ఆ ప్రవచనం ఇప్పుడు నిజం కాబోతోంది. 149 00:22:15,711 --> 00:22:18,796 రాజ సంస్థాన సోదెగత్తె ఒక దర్శనంలో 150 00:22:18,797 --> 00:22:20,924 నీ పేరు పలికింది. 151 00:22:21,758 --> 00:22:24,386 శకునాలు చాలా స్పష్టంగా ఉన్నాయి, కయియానా, 152 00:22:25,387 --> 00:22:29,432 నువ్వు నా పక్కన ఉంటేనే 153 00:22:29,433 --> 00:22:32,895 మనం ఓఆహుని ఓడించగలం. 154 00:22:46,950 --> 00:22:49,661 కాహెకీలీ మమ్మల్ని యుద్ధానికి పిలిచాడు. 155 00:22:53,957 --> 00:22:55,792 మరి నువ్వు ఒప్పుకున్నావా? 156 00:22:58,587 --> 00:23:02,591 ఒకసారి అతని రాజ్యాన్ని వదిలి మేము అతనికి కోపం తెప్పించాం. 157 00:23:03,800 --> 00:23:05,385 ఇప్పుడు మళ్ళీ అతను అందుకు ఒప్పుకోడు. 158 00:23:06,762 --> 00:23:11,308 తిరిగి కవాయికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేయండి. 159 00:23:11,767 --> 00:23:13,101 మనం మళ్ళీ పారిపోతున్నామా? 160 00:23:13,644 --> 00:23:15,646 మావుయ్ మన పుట్టిల్లు, కయియానా. 161 00:23:18,482 --> 00:23:20,651 తిరిగి రావడానికి ఇదే మన అవకాశం. 162 00:23:20,943 --> 00:23:26,156 నేను ఈ కుటుంబాన్ని మరొక అర్థంలేని యుద్ధంలోకి నడిపించను. 163 00:23:26,490 --> 00:23:31,911 ఒకవేళ కపులే చెప్పినట్టే ఆ ప్రవచనం నిజం అయితే? 164 00:23:31,912 --> 00:23:35,040 మనం ఎదురుచూస్తున్నది ఇందుకోసమే కదా? 165 00:23:35,457 --> 00:23:36,917 శాంతిని నెలకొల్పడానికి ఇదే అవకాశం కదా? 166 00:23:37,626 --> 00:23:41,004 కాహెకీలీ రాజు ఏనాడూ శాంతి కోసం ప్రయత్నించలేదు. 167 00:23:41,713 --> 00:23:44,383 కానీ కాహెకీలీ రాజ్యాలను ఒకటి చేయగలిగితే, 168 00:23:44,716 --> 00:23:47,094 అప్పుడు ప్రవచించబడిన రాజు అతనే కావొచ్చు. 169 00:23:47,302 --> 00:23:49,847 అది కాహెకీలీ అయ్యే అవకాశమే లేదు. 170 00:24:47,613 --> 00:24:48,822 కయియానా. 171 00:24:57,539 --> 00:24:59,041 ఒంటిరిగా వచ్చావా? 172 00:24:59,583 --> 00:25:02,419 ఇక్కడ నాకు రక్షణతో ఏం పని? 173 00:25:03,754 --> 00:25:06,840 నీ తండ్రి నా ప్రాణ స్నేహితుడు. 174 00:25:08,592 --> 00:25:11,053 మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా 175 00:25:12,804 --> 00:25:15,265 నేను మమ్మల్ని మొదటి నుండి కుటుంబంగానే చూసా. 176 00:25:16,850 --> 00:25:19,603 నేను నీకు ఒకటి చూపించాలి. 177 00:25:22,231 --> 00:25:26,902 నువ్వు నా సైన్యాన్ని ఎందుకు విడిచావో నాకు తెలుసు, కయియానా. 178 00:25:28,487 --> 00:25:32,699 నేను ప్రజలకంటే కీర్తికి, ప్రతిష్టకు ప్రాముఖ్యత ఇచ్చాను, 179 00:25:33,450 --> 00:25:36,161 నా అత్యాశ కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారు, 180 00:25:37,496 --> 00:25:40,082 నీ తండ్రితో సహా. 181 00:25:41,333 --> 00:25:43,836 కానీ ఓఆహుతో జరిగే ఈ యుద్ధం వేరు. 182 00:25:45,838 --> 00:25:47,798 ఇది కూడా మనం మొదటి నుండీ పోరాడిన యుద్ధాల లాంటిదే. 183 00:25:48,841 --> 00:25:50,843 ఒక రాజ్యాన్ని ఏలాలని ఇంకొక రాజ్యం చేసే ప్రయత్నం. 184 00:25:52,010 --> 00:25:54,596 కాదు, ఇది ప్రవచనం. 185 00:25:57,015 --> 00:26:02,479 ప్రవచనం చెప్పబడిన వాడు "ఈకలతో చేయబడిన పవిత్రమైన దేవతల పైబట్ట వేసుకున్న 186 00:26:02,980 --> 00:26:06,567 రగులుతున్న తార కింద" ఎదుగుతాడు అని ఉంది. 187 00:26:07,901 --> 00:26:11,446 అప్పటికి నేను చిన్న కుర్రాడిని, కానీ మనమందరం ఆ సూచనను చూసాం. 188 00:26:12,322 --> 00:26:14,950 అయినా ఇంకా ఏ రాజూ రాలేదు. 189 00:26:15,659 --> 00:26:17,411 నేను కూడా అదే అనుకున్నాను, కయియానా. 190 00:26:20,122 --> 00:26:23,166 కానీ నా దేవుడు నాకొక దర్శనాన్ని చూపించాడు. 191 00:26:31,717 --> 00:26:33,594 ఇదేంటి? 192 00:26:34,887 --> 00:26:37,306 నేను నీకు ఇది చూపించాలని అనుకోలేదు, 193 00:26:38,098 --> 00:26:42,603 కానీ నువ్వు చూడాల్సిన విషయం ఒకటి ఉంది. 194 00:27:01,747 --> 00:27:03,081 పురాతన ఆచారం ప్రకారం, 195 00:27:03,832 --> 00:27:06,919 ఓఆహు ప్రధాన పూజారి 196 00:27:07,211 --> 00:27:10,255 శత్రు సైన్య నాయకుడి ఎముకలు కావాలనుకున్నాడు, 197 00:27:11,131 --> 00:27:13,175 తన యుద్ధ బలిపీఠం మీద బలి ఇవ్వడానికి. 198 00:27:16,470 --> 00:27:18,472 నీ తండ్రి. 199 00:27:19,139 --> 00:27:21,099 మేము వాళ్ళను ఆపాము, 200 00:27:21,934 --> 00:27:26,355 కానీ అంతలోనే వాళ్ళు ఆయన ఎముకలు దొంగిలించారు. 201 00:27:27,564 --> 00:27:30,734 నువ్వు ఆయనకు నివాళులు అర్పించడానికి వాటిని నీకు ఇస్తున్నాను. 202 00:27:32,736 --> 00:27:35,656 శకునాలు చాలా స్పష్టంగా ఉన్నాయి, కయియానా. 203 00:27:36,490 --> 00:27:42,246 ఆ ప్రవచనం రాబోయే ఒక రాజు గురించి కాదు, 204 00:27:42,996 --> 00:27:46,667 అది మొదలుకాబోయే ఒక ఉద్యమం గురించి. 205 00:27:49,086 --> 00:27:51,129 అది ఇప్పుడే మొదలవుతోంది. 206 00:27:52,548 --> 00:27:57,845 నువ్వే నా ఈకలు గల పైబట్టవి, నేనే ఆ రగులుతున్న తారను. 207 00:28:01,849 --> 00:28:05,811 మనం కలిస్తే ఈ అర్థం లేని పోరును, 208 00:28:06,562 --> 00:28:08,272 అది తీసుకొచ్చే విపత్తును ఆపగలం. 209 00:28:10,065 --> 00:28:11,316 మావుయ్ తో కలిసి నిలబడు, 210 00:28:12,818 --> 00:28:15,320 నాతో కలిసి పోరాడు. 211 00:30:02,511 --> 00:30:04,221 టవులా. 212 00:30:07,057 --> 00:30:11,019 నిర్ణయం తీసుకోలేని మనిషి తనకు తానే ప్రమాదాన్ని తెచ్చుకోవడంతో పాటు, 213 00:30:11,603 --> 00:30:14,439 అలాగే తనను అనుసరించేవారికి కూడా. 214 00:30:17,192 --> 00:30:19,736 నిన్ను రాజు పంపాడా? 215 00:30:20,988 --> 00:30:24,241 నేను దేవతల పక్షాన మాత్రమే మాట్లాడతాను. 216 00:30:24,908 --> 00:30:28,829 నేను ఇక్కడికి నీ భవిష్యత్ చెప్పడానికో లేక ప్రవచనాలు ఇవ్వడానికో రాలేదు. 217 00:30:29,496 --> 00:30:34,626 అయినా సరే దేవతలు నాకు నీ మార్గం ఎలా ఉంటుందనేది చూపించాయి. 218 00:30:36,170 --> 00:30:41,592 ప్రవచనం నెరవేరడం నువ్వు చూస్తావు, కయియానా, 219 00:30:42,217 --> 00:30:45,512 అలాగే నువ్వు ప్రవచించబడిన వాడితో నిలుస్తావు. 220 00:30:47,389 --> 00:30:50,893 నీ మార్గం చీకటితో, అస్పష్టతతో నిండినది, 221 00:30:51,643 --> 00:30:54,313 కానీ నువ్వు ఒంటిరిగా ప్రయాణించవు. 222 00:30:56,648 --> 00:30:57,649 నువ్వు వంకరగా మాట్లాడుతున్నావు. 223 00:30:58,901 --> 00:31:02,196 దేవతలు నాకు ఏది చూపిస్తే నేను అదే చూస్తాను. 224 00:31:03,071 --> 00:31:04,823 అంతకంటే ఎక్కువ, తక్కువ ఉండదు. 225 00:31:05,866 --> 00:31:08,952 నీ మార్గాన్ని నువ్వే కనుగొనాలి. 226 00:31:09,870 --> 00:31:12,539 నీ తండ్రి చేతి నడిపింపు కోరుకో, కయియానా, 227 00:31:13,290 --> 00:31:15,125 అది ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళు. 228 00:31:52,120 --> 00:31:54,831 నీ సోదరులు నీకోసం వెతుకుతున్నారు. 229 00:31:56,542 --> 00:31:58,168 ఏదో జరిగింది. 230 00:32:02,756 --> 00:32:04,633 నీ మొహం నిజాన్ని దాయలేదు. 231 00:32:05,300 --> 00:32:06,885 మొదటి నుండీ అంతే. 232 00:32:07,594 --> 00:32:10,889 ఎలాంటి రహస్యాలు దాయలేవు, నీ కళ్ళలో తెలిసిపోతుంది. 233 00:32:12,766 --> 00:32:14,977 నేను టవులాని కలిసాను. 234 00:32:17,187 --> 00:32:18,397 ఆ ప్రవక్తనా? 235 00:32:19,606 --> 00:32:21,233 ఆమె నాతో 236 00:32:22,192 --> 00:32:24,736 నా తండ్రి చేతిని తీసుకోమంది, 237 00:32:26,405 --> 00:32:28,991 కానీ ఆ మాటకు అర్థం ఏంటో నాకు తెలీడం లేదు. 238 00:32:31,743 --> 00:32:36,248 కపులే యువరాజు మీ నాన్న వస్తువులు నీకు ఇమ్మని యోధులను పంపాడు. 239 00:32:40,794 --> 00:32:42,880 నీ తండ్రి చేయి... 240 00:32:44,548 --> 00:32:46,758 బహుశా కాహెకీలీ రాజు దగ్గరి సోదెగాళ్ళు చెప్పింది నిజమేనేమో, 241 00:32:47,634 --> 00:32:50,303 బహుశా మన ప్రజలు ఎదురుచూస్తున్న ప్రవచనాన్ని 242 00:32:50,304 --> 00:32:52,723 నిజం చేయడానికి నీ అవసరం ఉందేమో. 243 00:32:54,933 --> 00:32:59,437 ఈ రాజు అనిశ్చితి కారణంగా మేము నాయకులను, యోధులను, 244 00:32:59,438 --> 00:33:02,232 అలాగే సామాన్యులను చంపాము. 245 00:33:03,483 --> 00:33:05,902 మేము ఈ పని చేస్తే, 246 00:33:05,903 --> 00:33:08,237 నేను మళ్ళీ కాహెకీలీకి ఊడిగం చేసినోడిని అవుతాను. 247 00:33:08,238 --> 00:33:10,698 నువ్వు ప్రవచనం కోసం పని చేస్తావు, 248 00:33:10,699 --> 00:33:12,075 అలాగే నీ ప్రజల కోసం. 249 00:33:13,368 --> 00:33:15,162 మొదటి నుండీ నువ్వు అదే చేసావు. 250 00:33:17,414 --> 00:33:20,000 నీ దగ్గర మీ నాన్న "చేయి" ఉంది, 251 00:33:23,754 --> 00:33:25,506 ఇప్పుడు నిర్ణయం నీది. 252 00:34:48,463 --> 00:34:49,672 చివరికి వచ్చావన్నమాట. 253 00:34:50,716 --> 00:34:54,636 నా సేవకులు ఎవరూ నాకు నచ్చిన విధంగా కుకుయ్ గింజ వంటను చేయలేరు. 254 00:34:55,304 --> 00:34:57,681 నేనే స్వయంగా గింజలు ఏరుకోవాల్సి వస్తోంది. 255 00:35:01,268 --> 00:35:04,980 కొంచెం రక్తపాతం జరిపి, ఆ యువ రాజును చంపకుండా 256 00:35:05,480 --> 00:35:07,608 మనం ఓఆహును గెలవగలం. 257 00:35:08,734 --> 00:35:11,527 ఓఆహును ముట్టడించాలా? 258 00:35:11,528 --> 00:35:17,326 నీ యోధులను వైకికీకి తీసుకెళ్ళు, కానీ దాడి చేయకు. 259 00:35:19,411 --> 00:35:22,414 ఓఆహు వారి సైన్యం తమ తీరాన్ని కాపాడటానికి ఏకమవుతుంది. 260 00:35:23,665 --> 00:35:24,708 మరి నువ్వు? 261 00:35:25,000 --> 00:35:27,419 నేను తూర్పు కోటపై దాడి చేస్తాను, 262 00:35:28,003 --> 00:35:31,381 ఆ ప్రధాన పూజారిని పట్టుకుని, ఆశ్రయ మందిరాన్ని స్వాధీనం చేసుకుంటా. 263 00:35:33,258 --> 00:35:37,095 ఆ గుడి మన చేతికి దొరికినప్పుడు, యువరాజు స్వయంగా లొంగిపోతాడు. 264 00:35:38,805 --> 00:35:43,018 ఇది గనుక ప్రవచనం అయితే, ఓఆహు పతనంతో ఆ ప్రవచనాన్ని మొదలుకానిద్దాం. 265 00:36:18,929 --> 00:36:21,348 మైలి నీకు ఎక్కడ దొరికింది? 266 00:36:21,890 --> 00:36:24,351 నేను నిన్న రాత్రి లోయలోకి వెళ్లాను. 267 00:36:24,852 --> 00:36:28,522 నిన్ను భద్రంగా ఉంచమని దేవుళ్లను కోరుకున్నాను. 268 00:36:29,731 --> 00:36:35,696 ఆ ప్రార్థన నీ భుజాలపై ఉండాలని నీకోసం ఇది చేశాను. 269 00:36:44,621 --> 00:36:47,332 నువ్వు ఇక్కడే సురక్షితంగా ఉంటావు, సోదరి. 270 00:36:55,757 --> 00:37:01,930 ఓఆహు మన చేతికి చిక్కాక మేము తిరిగి వస్తాం. 271 00:38:02,908 --> 00:38:07,079 ఓఆహు రాజ్యం 272 00:38:23,637 --> 00:38:24,638 వెళ్ళండి! 273 00:38:25,973 --> 00:38:27,099 ముందుకు. 274 00:38:49,413 --> 00:38:50,455 ముందుకు. 275 00:39:06,430 --> 00:39:08,557 ఈటెల వర్షాన్ని కురిపించండి! 276 00:39:14,229 --> 00:39:15,355 వడిసెల తుఫాను కురిపించండి! 277 00:41:46,673 --> 00:41:48,509 సముద్ర తీరం మనది అయింది! 278 00:41:52,638 --> 00:41:53,805 గాయపడ్డ వారిని చూసుకోండి. 279 00:41:54,681 --> 00:41:55,682 అప్రమత్తంగా ఉండండి. 280 00:41:58,685 --> 00:42:01,021 అప్పుడే రాజు తీరానికి రావడం సురక్షితం కాదు. 281 00:42:01,230 --> 00:42:04,399 మనం గుడికి వెళ్లి ప్రధాన పూజారిని పట్టుకోవాలి. 282 00:43:19,641 --> 00:43:20,726 గోతులు తీసే కర్ర. 283 00:43:21,268 --> 00:43:24,855 ఈ ప్రజలు యోధులు కాదు. వీళ్ళు రైతులు. 284 00:43:45,375 --> 00:43:47,252 యుద్ధ పిలుపునివ్వండి! 285 00:43:55,469 --> 00:43:57,095 రాజు వస్తున్నాడు. 286 00:43:57,596 --> 00:43:59,389 అతను ఇక్కడికి వచ్చి ఉండకూడదు. 287 00:45:12,921 --> 00:45:14,047 అందరినీ చంపేయండి. 288 00:45:15,424 --> 00:45:18,552 ఇది ఆశ్రయ మందిరం, మహారాజా. 289 00:45:19,052 --> 00:45:21,388 ఒక పవిత్ర స్థలం, ఖననం చేసే చోటు. 290 00:45:22,306 --> 00:45:26,310 అయితే వాళ్ళ శరీరాలను ఎక్కువ దూరం తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. 291 00:45:26,643 --> 00:45:27,644 వెళ్ళండి! 292 00:46:02,554 --> 00:46:04,473 విజయ శంఖాన్ని పూరించండి. 293 00:46:39,716 --> 00:46:41,969 ప్రధాన పూజారిని కనిపెట్టావా? 294 00:46:43,345 --> 00:46:46,098 యువరాజును పట్టుకున్నాం. 295 00:47:22,176 --> 00:47:26,138 నా రాజ్యం మీద ఎందుకు దాడి చేసావు? నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి. 296 00:47:28,640 --> 00:47:31,143 నేను కూడా నీలాగే గొప్ప రాజు కావాలనుకున్నాను, 297 00:47:32,895 --> 00:47:34,271 ఉరుము బిడ్డను కావాలనుకున్నా. 298 00:47:35,814 --> 00:47:37,649 నేను మాత్రమే 299 00:47:38,358 --> 00:47:41,862 ఉరుము స్వరాన్ని వినగలను. 300 00:48:09,431 --> 00:48:11,266 థాంక్స్, కయియానా. 301 00:48:13,477 --> 00:48:16,355 నా సోదెగాళ్లు చెప్పినట్టే జరిగింది, 302 00:48:17,022 --> 00:48:19,983 నువ్వు నాకు ఓఆహుని ఇచ్చావు. 303 00:48:21,151 --> 00:48:22,861 ఇది ఇప్పుడు నాది. 304 00:48:23,529 --> 00:48:26,281 ఓఆహు ప్రధాన పూజారి ఎక్కడ? 305 00:48:27,616 --> 00:48:31,286 ఇది వాడి కోసం చేసింది కాదు, నీ కోసం చేసిన పని. 306 00:48:33,080 --> 00:48:35,040 శకునాలు, అలాగే దేవతలు అందరూ 307 00:48:36,041 --> 00:48:39,419 నిన్ను ఈ పనికి ఎన్నుకున్నారు. 308 00:48:39,795 --> 00:48:41,295 ఇలా కాదు. 309 00:48:41,296 --> 00:48:44,341 మనం ఒక రాజ్యాన్ని అపవిత్రం చేసాం, 310 00:48:45,133 --> 00:48:49,012 వారి ఎముకలను... నా తండ్రి ఎముకలకు చేసినట్టు. 311 00:48:49,263 --> 00:48:51,640 ఇదే ప్రవచనం, 312 00:48:52,474 --> 00:48:57,478 అలాగే కలిసి ఉంటే, ఈకెల పైబట్టను ధరించిన తార 313 00:48:57,479 --> 00:49:00,107 అన్ని రాజ్యాలను మించి పైకి ఎదుగుతుంది, 314 00:49:00,941 --> 00:49:03,735 వాటన్నిటినీ ఒకటి చేస్తుంది. 315 00:49:09,616 --> 00:49:10,617 కయియానా. 316 00:49:11,869 --> 00:49:14,788 మా నాన్న మనిద్దరికీ అబద్ధం చెప్పాడు. 317 00:49:15,205 --> 00:49:18,791 మనం గుడిని స్వాధీనం చేసుకున్నాకే 318 00:49:18,792 --> 00:49:20,836 నాకు నిజం తెలిసింది. 319 00:49:21,170 --> 00:49:24,131 ఓఆహు వారి రక్తం ఇప్పుడు నీ తండ్రి చేతులపై ఉంది. 320 00:49:25,257 --> 00:49:26,258 అలాగే మన చేతుల మీద కూడా. 321 00:49:34,099 --> 00:49:35,559 వాడి మీద ఒక కన్నేసి ఉంచండి. 322 00:49:36,518 --> 00:49:39,229 కానీ నాకు తెలీకుండా ఏమీ చేయొద్దు. 323 00:49:59,166 --> 00:50:01,334 వాళ్ళను చూడకు, కయియానా, 324 00:50:01,335 --> 00:50:02,461 నన్ను చూడు. 325 00:50:04,505 --> 00:50:06,590 మనం ఒక కుటుంబంగా ఇక్కడికి వచ్చాము, 326 00:50:07,674 --> 00:50:10,344 కలిసే భవిష్యత్ ని కూడా అలాగే ఎదుర్కొందాం. 327 00:51:18,620 --> 00:51:20,622 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్ 327 00:51:21,305 --> 00:52:21,407