"Camp Snoopy" Summer Friends/Last Day of Camp
ID | 13193140 |
---|---|
Movie Name | "Camp Snoopy" Summer Friends/Last Day of Camp |
Release Name | Camp.Snoopy.S01E13.GERMAN.DL.HDR.2160p.WEB.h265-SCHOKOBONS |
Year | 2024 |
Kind | tv |
Language | Telugu |
IMDB ID | 32621967 |
Format | srt |
1
00:00:06,000 --> 00:00:12,074
Watch Online Movies and Series for FREE
www.osdb.link/lm
2
00:00:34,952 --> 00:00:36,161
ఆహ్… ఆహ్… ఆహ్.
3
00:01:14,950 --> 00:01:16,535
"వేసవి స్నేహితులు."
4
00:01:22,916 --> 00:01:26,420
హేయ్, శాలీ, మేము బీచ్ కి వెళ్తున్నాం.
నువ్వు కూడా మాతో వస్తావా?
5
00:01:27,045 --> 00:01:29,923
బహుశా తరువాత వస్తాను. నేను నయోమి కోసం చూస్తున్నాను.
6
00:01:30,007 --> 00:01:32,426
ఆమె క్యాంప్ ఫోన్ దగ్గరకి వెళ్లడం చూశాను.
7
00:01:32,509 --> 00:01:33,510
థాంక్స్.
8
00:01:34,136 --> 00:01:37,014
అవును, అమ్మా, నేను పళ్లు బ్రష్ చేసుకుంటున్నాను.
9
00:01:38,182 --> 00:01:41,602
నాకు తెలుసు. నేను త్వరలోనే నీడిల్స్ కి వచ్చేస్తాను.
10
00:01:41,685 --> 00:01:43,854
క్యాంప్ దాదాపు పూర్తి కావచ్చిందంటే నమ్మలేకపోతున్నాను.
11
00:01:43,937 --> 00:01:48,358
క్యాంప్ దాదాపు పూర్తి కావచ్చింది,
పూర్తి కావచ్చింది, పూర్తి కావచ్చింది.
12
00:01:53,071 --> 00:01:56,408
శాలీ, వీడ్కోలు బ్యానర్ రాయడంలో మాకు సాయం చేస్తావా?
13
00:01:57,284 --> 00:01:59,786
వీడ్కోలు బ్యానరా?
14
00:01:59,870 --> 00:02:03,415
ఈ క్యాంప్ ఎలా ముగుస్తుందో అని ఆలోచించేకంటే
నేను చేయాల్సిన పనులు ఇంకా చాలానే ఉన్నాయి.
15
00:02:04,166 --> 00:02:06,126
నమ్మలేకపోతున్నాను.
16
00:02:07,794 --> 00:02:09,755
నువ్వు మనసు మార్చుకుని వచ్చేవరకూ మేము ఇక్కడే ఉంటాం.
17
00:02:10,380 --> 00:02:13,175
ఇప్పుడు, ఫినిషింగ్ టచ్.
18
00:02:14,551 --> 00:02:15,552
చెత్త.
19
00:02:16,094 --> 00:02:17,471
చార్లీ బ్రౌన్,
20
00:02:17,554 --> 00:02:22,059
పెయింట్ బ్రష్ తో పెద్దగా రంగుని పులుముకునేవాడు
నాకు తెలిసి నువ్వు ఒక్కడివే అనుకుంటా.
21
00:02:25,145 --> 00:02:27,022
ఇప్పుడు మనం మళ్లీ మొదటి నుండి రాయాలి!
22
00:02:27,105 --> 00:02:29,274
ఇంక రెడ్ పెయింట్ ఇదే చివరి డబ్బా అనుకుంటా.
23
00:02:29,358 --> 00:02:32,361
సరుకుల గదిలో చాలా రెడ్ పెయింట్ డబ్బాలు ఉన్నాయి అనుకుంటా.
24
00:02:34,780 --> 00:02:35,906
నేను తీసుకువస్తాను.
25
00:02:48,210 --> 00:02:51,088
హేయ్, స్నూపీ. వాటన్నింటితో నీకు ఏం పని?
26
00:03:02,015 --> 00:03:04,309
సరే, ఏదేమైనా, నిన్ను కలవడం సంతోషం.
27
00:03:04,852 --> 00:03:07,771
చూడు, వాళ్లు ఎర్ర పెయింట్ డబ్బాలు ఎక్కడ పెడతారు?
28
00:03:14,361 --> 00:03:16,780
వీడ్కోలు పలకడానికి నేను ఇంకా సిద్ధంగా లేను అనుకుంటా.
29
00:03:16,864 --> 00:03:19,449
అయినా ఇదేం క్యాంపు?
30
00:03:19,533 --> 00:03:22,369
సరదాగా ఎలా గడపాలో, కొత్త స్నేహాలు ఎలా చేసుకోవాలో
మాకు చెబుతారు,
31
00:03:22,452 --> 00:03:26,915
కానీ చివరికి మా కాళ్ల కింద రగ్గు లాగేసినట్లుగా
క్యాంపుని అర్ధాంతరంగా ముగించేస్తారు.
32
00:03:26,999 --> 00:03:30,586
మీ స్నేహితుల్ని మీరు మళ్లీ ఎప్పటికీ కలుసుకోలేరు
అని బ్రోచర్ లో రాయరు.
33
00:03:30,669 --> 00:03:32,421
ఇది ఎంత పెద్ద దందా.
34
00:03:32,504 --> 00:03:34,298
హేయ్, శాలీ. ఏంటి సంగతి?
35
00:03:35,382 --> 00:03:36,967
ఇప్పుడే మీటింగ్ ముగించుకుని వస్తున్నాను.
36
00:03:42,764 --> 00:03:45,017
నువ్వు నడకకి లేదా బయటకి ఎక్కడికైనా
వెళ్లాలి అనుకుంటున్నావా?
37
00:03:45,100 --> 00:03:46,476
మనం మాట్లాడుకోవాలి అనుకుంటున్నాను.
38
00:03:47,227 --> 00:03:48,854
నేను మాట్లాడలేను.
39
00:03:48,937 --> 00:03:51,773
బ్యానర్ కి పెయింట్ వేయడంలో మా పెద్ద అన్నయ్యకి
నేను సాయం చేస్తున్నాను.
40
00:03:51,857 --> 00:03:54,067
వినడానికి బాగుంది. నేను కూడా నీతో వస్తాను.
41
00:03:55,736 --> 00:03:57,988
అది మా కుటుంబ సభ్యులు కలిసి చేసుకునే పని లాంటిది.
42
00:03:58,071 --> 00:04:00,032
బ్యానర్లు తయారు చేసే విధానం నీకు తెలిసే ఉంటుంది కదా.
43
00:04:04,077 --> 00:04:09,958
సరే చూద్దాం. "సూర్యోదయపు కెంపు రంగు,
క్రాన్ బెరీ ఎడారి, మిస్టిక్ మహోగనీ రంగు."
44
00:04:10,042 --> 00:04:13,045
ఎరుపు రంగుకి ఇన్ని పేర్లు ఉంటాయని ఎవరికి తెలుసు?
45
00:04:13,962 --> 00:04:15,547
"తుప్పుపట్టిన గిడ్డంగి" రంగు.
46
00:04:22,179 --> 00:04:23,263
అయ్య బాబోయ్.
47
00:04:27,351 --> 00:04:28,852
బహుశా కిటికీ నుండి బయటకి వెళ్లాలేమో?
48
00:04:31,647 --> 00:04:34,441
చూడబోతే మనం ఇందులో ఇరుక్కుపోయినట్లు ఉన్నాం.
కానీ కంగారుపడకు.
49
00:04:34,525 --> 00:04:36,693
ఫ్రాంక్లిన్ ఇంకా లూసీ నా కోసం ఎదురుచూస్తున్నారు,
50
00:04:36,777 --> 00:04:39,154
కాబట్టి ఏ క్షణంలో అయినా వాళ్లు
నన్ను వెతుక్కుంటూ రావచ్చు.
51
00:04:42,407 --> 00:04:44,451
నేను ఆలోచిస్తున్నదే నువ్వు కూడా ఆలోచిస్తున్నావా?
52
00:04:45,077 --> 00:04:46,161
ఐస్ క్రీమ్ గురించా?
53
00:04:46,245 --> 00:04:47,287
అదే.
54
00:04:51,208 --> 00:04:55,587
ఇది ఒక రాజమందిరం. నేను స్వయంగా దీనిని చేశాను.
55
00:04:55,671 --> 00:04:58,799
దీనిని చూడు. ఎంత రాజసంగా, గర్వంగా…
56
00:04:59,967 --> 00:05:03,345
ఒంటరిగా, విచారంగా, నిర్జనంగా ఉందో.
57
00:05:06,348 --> 00:05:08,600
మరి నేను నయోమిని మళ్లీ కలుసుకోలేకపోతే ఎలా?
58
00:05:08,684 --> 00:05:11,019
మా ఇరుగుపొరుగులో చాలామంది పిల్లలు ఉన్నారు
59
00:05:11,103 --> 00:05:12,938
వాళ్లతో నేను స్నేహం చేయవచ్చు.
60
00:05:13,021 --> 00:05:16,650
అంతే. నేను ఇంకొక కొత్త బెస్ట్ ఫ్రెండ్ ని వెతుక్కుంటాను.
61
00:05:19,069 --> 00:05:21,697
ఏ క్షణంలో అయినా ఎవరో ఒకరు మనల్ని వెతుక్కుంటూ వస్తారు.
62
00:05:24,449 --> 00:05:28,078
మనం ఎలాగూ ఎదురుచూస్తున్నాం కాబట్టి,
మనం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
63
00:05:28,161 --> 00:05:30,414
ఇక్కడ మనం మజా చేయడానికి చాలా వస్తువులు ఉన్నాయి.
64
00:05:35,085 --> 00:05:38,213
హేయ్, ఇక్కడ పాత జిగ్సా పజిల్స్ చాలా ఉన్నాయి.
65
00:05:38,964 --> 00:05:40,507
మనం వీటిల్లో ఒక పజిల్ ఆడచ్చు.
66
00:05:56,440 --> 00:05:57,941
ఇది సరదాగా ఉంది.
67
00:05:58,025 --> 00:06:01,528
మనం చాలా సమయం కలిసి గడపచ్చు అనుకుంటా.
68
00:06:01,612 --> 00:06:02,905
తప్పకుండా, పిల్లా.
69
00:06:02,988 --> 00:06:05,949
ఇప్పుడు ఆ బంతిని కాస్త బలంగా తిరిగి విసురు.
70
00:06:07,117 --> 00:06:08,702
పెప్పర్ ని ఎవరు ఇష్టపడతారో తెలుసా?
71
00:06:09,328 --> 00:06:12,539
నయోమి. ప్రతి దాంట్లోనూ తను పెప్పర్ వేసుకుంటుంది.
72
00:06:12,623 --> 00:06:16,043
ఫ్రెంచ్ ఫ్లైస్, కోడిగుడ్లు, పాస్తా.
73
00:06:17,586 --> 00:06:18,712
ఎక్స్ క్యూజ్ మీ.
74
00:06:20,756 --> 00:06:22,716
నా బంతిని తిరిగి ఇస్తావా?
75
00:06:24,384 --> 00:06:25,802
ఇది చేయాలంటే కొంత సమయం పట్టేలా ఉంది.
76
00:06:32,017 --> 00:06:33,727
ఇది నేనే అంటావా?
77
00:06:41,235 --> 00:06:44,738
అవును. కేవలం ఇద్దరు స్నేహితులు మ్యూజిక్ వాయిస్తున్నారు.
78
00:06:45,739 --> 00:06:47,866
నయోమికి మ్యూజిక్ అంటే ఇష్టం.
79
00:06:53,830 --> 00:06:54,873
అది నీకు సంకేతం.
80
00:06:58,752 --> 00:07:03,340
వ్యోమగామి చార్లీ బ్రౌన్, కమాండర్ స్నూపీకి రిపోర్ట్ చేస్తున్నాడు.
వింటున్నావా?
81
00:07:17,896 --> 00:07:20,566
ఒక మీట్ బాల్ సబ్ ని పూర్తిగా ఆస్వాదించే సమయంలో,
82
00:07:20,649 --> 00:07:23,777
మన చొక్కా మీద కొంత పడినా కూడా ఆందోళన చెందనక్కరలేదు.
83
00:07:24,653 --> 00:07:26,780
నయోమికి చొక్కాలంటే ఇష్టం!
84
00:07:44,673 --> 00:07:47,509
క్యాంప్ ఎలా ఉంటుందో నాకు అప్పుడు తెలియలేదు,
85
00:07:47,593 --> 00:07:51,346
కానీ ఇంటికి వెళ్లాలంటే ఇంత బాధగా అనిపిస్తుందని
నేను ఎప్పుడూ ఊహించలేదు.
86
00:07:54,641 --> 00:07:56,602
నువ్వు ఇక్కడే ఉంటావని అనుకున్నాను.
87
00:07:57,477 --> 00:08:00,647
నాకు అర్థమైనంత వరకూ,
నువ్వు నన్ను తప్పించుకుని తిరుగుతున్నావు అంటాను.
88
00:08:00,731 --> 00:08:02,608
సారీ, నయోమి.
89
00:08:02,691 --> 00:08:04,943
అది కేవలం, క్యాంపు అయిపోవస్తోందని బాధ.
90
00:08:05,027 --> 00:08:07,154
మనం ఇంక స్నేహితులుగా ఉండలేమనే నిజాన్ని ఎదుర్కోవడానికి
91
00:08:07,237 --> 00:08:09,323
నేను ఇంకా సిద్ధంగా లేను అనుకుంటా.
92
00:08:10,616 --> 00:08:12,284
ఏంటి? ఎందుకు?
93
00:08:12,784 --> 00:08:14,703
మనం చాలా దూరప్రాంతాలలో నివసిస్తున్నాం.
94
00:08:14,786 --> 00:08:18,707
ఇంకా నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే విన్నాను.
నువ్వు ఇంటికి వెళ్లడానికి చాలా ఆసక్తి ఉన్నట్లు కనిపించావు.
95
00:08:18,790 --> 00:08:20,250
ఇంకా…
96
00:08:20,334 --> 00:08:24,630
అవును, నా కొత్త ఫ్రెండ్ తో నేను సరదాగా గడిపిన సంఘటనలన్నీ
మా వాళ్లందరికీ నేను చెప్పాలి అనుకున్నా.
97
00:08:25,297 --> 00:08:27,549
అందుకే నేను రోజంతా నీ కోసం గాలిస్తున్నా.
98
00:08:27,633 --> 00:08:30,010
మనం ఎప్పటికీ స్నేహితులుగా ఉంటామని
ప్రామిస్ చేసుకుందాం అనుకున్నా.
99
00:08:31,428 --> 00:08:33,889
నేను పూర్తిగా మందమతిలా వ్యవహరించాను.
100
00:08:33,972 --> 00:08:36,433
హేయ్, నా ఫ్రెండ్ గురించి అలా చులకనగా మాట్లాడకు.
101
00:08:37,558 --> 00:08:39,770
మరి, మనం ఎప్పటికీ స్నేహితులుగా ఉంటున్నామా?
102
00:08:42,063 --> 00:08:43,482
ఎప్పటికీ స్నేహితులం.
103
00:08:47,319 --> 00:08:48,529
నీకు తెలుసా, లూసీ,
104
00:08:48,612 --> 00:08:53,116
మనం ఎప్పుడూ ఇలా సరదాగా కలిసి గడపలేదు,
కేవలం నువ్వు, నేను. ఇది బాగుంది.
105
00:08:53,200 --> 00:08:56,203
దీనికి అంతటికీ కారణం చార్లీ బ్రౌన్ చేసిన పొరపాటే.
106
00:08:59,373 --> 00:09:02,000
- సారీ, చార్లీ బ్రౌన్.
- మేము పరధ్యానంలో పడిపోయాం.
107
00:09:03,210 --> 00:09:04,211
మరేం ఫర్వాలేదు.
108
00:09:04,294 --> 00:09:06,880
మేము నిజానికి చాలా సరదాగా గడుపుతున్నాం.
109
00:09:06,964 --> 00:09:08,048
సరే, స్నూపీ?
110
00:09:11,802 --> 00:09:14,221
మేము కలిసి టైమ్ గడపడం చక్కగా ఉంది,
111
00:09:14,304 --> 00:09:16,223
కేవలం మా ఇద్దరం.
112
00:09:16,306 --> 00:09:19,476
నువ్వు నీ క్యాంప్ సైట్ కి తిరిగి వెళ్లాలి అనుకుంటా.
113
00:09:30,195 --> 00:09:31,363
బీగల్ స్కౌట్
చిట్కాల పుస్తకం
114
00:09:31,446 --> 00:09:33,365
"మీరు బీగల్ స్కౌట్ కాగలరా?
115
00:09:34,408 --> 00:09:35,784
పట్టుదల."
116
00:09:38,370 --> 00:09:40,706
"బీగల్ స్కౌటింగ్ గురించి చెప్పాలంటే,
117
00:09:40,789 --> 00:09:44,585
మొదటగా ఒక స్పష్టమైన లక్ష్యం లేదా ఉద్దేశం ఉండాలి."
118
00:09:57,764 --> 00:10:00,225
"ఆ లక్ష్యాన్ని సాధించడమే ముఖ్యమైన విషయం."
119
00:10:02,561 --> 00:10:04,897
"అది సాధించడానికి పట్టుదల అవసరం:
120
00:10:04,980 --> 00:10:07,983
ఎలాంటి అవరోధాలు ఎదురైనా
నిరంతరం ప్రయత్నం చేయడం.
121
00:10:10,611 --> 00:10:11,653
అది వాన కావచ్చు…
122
00:10:19,870 --> 00:10:21,038
రాతి నేలలు కావచ్చు…
123
00:10:30,547 --> 00:10:31,924
లేదా అనుకోని విపత్తులు కావచ్చు."
124
00:10:43,268 --> 00:10:44,269
"మొక్కవోని ధైర్యంతో,
125
00:10:44,353 --> 00:10:46,313
ఒక నిజమైన బీగల్ స్కౌట్
126
00:10:46,396 --> 00:10:50,400
ఇంతవరకూ ఎవరూ అడుగుపెట్టడానికి కూడా సాహసించని
నిర్జన ప్రదేశాలకు చేరుకోగలుగుతుంది."
127
00:10:53,070 --> 00:10:54,279
హాయ్, స్నూపీ.
128
00:10:57,366 --> 00:10:59,910
"ఇంకా ప్రతి పనినీ
129
00:10:59,993 --> 00:11:02,246
సంతోషంగా ఇంకా ఉత్సాహంగా పూర్తి చేస్తారు."
130
00:11:17,761 --> 00:11:19,221
"పట్టుదల ఉన్న కారణంగా,
131
00:11:19,304 --> 00:11:22,683
బీగల్ స్కౌట్ సహజంగానే తను చేసిన కృషికి
మంచి ఫలితాలు వచ్చినప్పుడు ఆస్వాదించగలుగుతుంది."
132
00:11:45,956 --> 00:11:49,877
అయితే మరి, సర్, క్యాంపు దాదాపు పూర్తి కావచ్చింది.
మీ వేసవి సెలవుల్ని మీరు ఎంజాయ్ చేశారా?
133
00:11:49,960 --> 00:11:54,131
అవును. అయితే ఈ మొత్తం క్యాంప్ వ్యవహారం
ఆశించినంత బాగా లేదు.
134
00:11:54,214 --> 00:11:55,382
ఎందుకని అలా అంటున్నారు?
135
00:11:55,465 --> 00:11:56,800
ఇక్కడ సరదాగా సంతోషంగా గడిపాము,
136
00:11:56,884 --> 00:12:00,345
కానీ మనం ఇంటికి తీసుకుపోగల మంచి జ్ఞాపకాలేవీ
ఇక్కడ పొందలేదని అనిపిస్తుంది.
137
00:12:20,657 --> 00:12:22,534
నా మాటని సవరించుకుంటున్నాను.
138
00:12:25,287 --> 00:12:26,872
"క్యాంపు చివరి రోజు."
139
00:12:28,332 --> 00:12:31,627
క్యాంపు చివరి రోజు వచ్చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను.
140
00:12:31,710 --> 00:12:35,464
మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈత కొట్టాలా? చేపల వేటకి వెళ్లాలా?
141
00:12:35,547 --> 00:12:38,050
జెండాని పట్టుకునే ఆట ఆడాలా? మార్షమెల్లోలని రోస్ట్ చేయాలా?
142
00:12:38,133 --> 00:12:40,135
బేస్ బాల్ ఆడాలా? పడవ నడపాలా?
143
00:12:40,802 --> 00:12:42,137
అన్నీ చేయాలి!
144
00:12:44,556 --> 00:12:47,476
హేయ్, స్నూపీ. నువ్వు మంచి ఉత్సాహంగా ఉన్నట్లున్నావు.
145
00:12:48,769 --> 00:12:51,522
ఇవన్నీ మీ బృందం గెలుచుకున్న బ్యాడ్జులా?
146
00:12:51,605 --> 00:12:55,692
అయితే బీగల్ స్కౌట్ల నుంచి నిన్ను బయటకి పంపించరన్న మాట.
147
00:12:56,568 --> 00:12:59,863
ఈ పేజీ కింద చివరి వైపు మడిచి ఉన్నట్లుంది.
148
00:13:03,951 --> 00:13:06,912
ఈ చెడు వార్త చెప్పాల్సి రావడం నాకు బాధగా ఉంది, స్నూపీ,
149
00:13:06,995 --> 00:13:09,414
కానీ నువ్వు ఒక బ్యాడ్జ్ ని మిస్ అయ్యావు అనిపిస్తోంది.
150
00:13:10,374 --> 00:13:11,917
ఇంకా ఇక్కడ ఇలా రాసి ఉంది,
151
00:13:12,000 --> 00:13:15,087
"కనీస సంఖ్యలో బ్యాడ్జీల్ని సంపాదించలేకపోతే
152
00:13:15,170 --> 00:13:19,174
మీ బృందం అధికారికంగా బీగల్ స్కౌట్ హోదాని కోల్పోతుంది."
153
00:13:23,345 --> 00:13:26,598
ఆశ వదులుకోకు, స్నూపీ.
మనం రేపటి వరకూ ఇక్కడే ఉంటాము.
154
00:13:26,682 --> 00:13:29,393
చివరి బ్యాడ్జ్ ని సంపాదించడానికి మీ బృందానికి
ఇంకా ఒక రోజు గడువు ఉంది.
155
00:13:31,019 --> 00:13:33,230
నువ్వు సాధించగలవు, స్నూపీ. గుడ్ లక్.
156
00:13:34,648 --> 00:13:36,316
అతనికి ఒక బ్యాడ్జ్ అవసరం అనుకుంటా.
157
00:13:38,235 --> 00:13:40,821
మరొక సంవత్సరం క్యాంపు వచ్చింది, పోయింది.
158
00:13:40,904 --> 00:13:44,533
ఇంకా ఈసారి కూడా, నేను ఏదీ గుర్తుంచుకోదగ్గ గెలుపుని
సాధించలేకపోయాను.
159
00:13:45,576 --> 00:13:49,705
ఎలాంటి రిబ్బన్లూ లేవు. అవార్డులు లేవు.
ఇంట్లో చెప్పుకోవడానికి ప్రత్యేకమైనవి ఏమీ లేవు.
160
00:13:50,289 --> 00:13:51,999
నువ్వు ఇంటికి ఏమని ఉత్తరం రాశావు?
161
00:13:53,542 --> 00:13:55,127
ఎక్కువగా, వాతావరణ రిపోర్టులు గురించి రాశాను.
162
00:13:55,794 --> 00:13:59,423
క్యాంప్ అనేది గెలుపుల గురించి మాత్రమే కాదని నా ఉద్దేశం.
163
00:13:59,506 --> 00:14:02,384
ఇది అనుభవాలను సంపాదించడం గురించి అనుకుంటా.
164
00:14:03,468 --> 00:14:04,887
అలా చెప్పడం నీకు తేలికే.
165
00:14:04,970 --> 00:14:08,348
నీ పైన్ చెట్టు కాయల శిల్పం హస్తకళల జాతరలో
మొదటి ప్రైజ్ గెలుచుకుంది.
166
00:14:08,432 --> 00:14:12,019
నేను పైన్ కాయతో చేసిన జో ష్లాబోట్నిక్ బొమ్మ
కనీసం పోటీలో నిలబడలేదు.
167
00:14:12,102 --> 00:14:15,397
నీకు సమయం సరిపోక ఆ బొమ్మని పూర్తి చేయలేకపోతే
నిన్ను నువ్వు నిందించుకోలేవు.
168
00:14:16,356 --> 00:14:17,524
అది పూర్తయిన బొమ్మే.
169
00:15:33,100 --> 00:15:36,228
పరిస్థితులు భిన్నంగా ఉంటాయని ఆశించడం
బహుశా నా తప్పే అవుతుందేమో.
170
00:15:37,229 --> 00:15:38,814
నేను ఓడిపోయాను అనిపిస్తోంది.
171
00:15:39,606 --> 00:15:40,899
ఇలా చూడు, చక్.
172
00:15:40,983 --> 00:15:43,735
అయితే నువ్వు క్యాంపులో ఏమీ సాధించలేకపోయావు కదా.
173
00:15:43,819 --> 00:15:44,945
అయితే ఏంటి?
174
00:15:45,612 --> 00:15:50,784
నిజాయితీగా చెప్పాలంటే, వ్యక్తిగతమైన విజయాలకి
మన సమాజం విపరీతమైన ప్రాధాన్యం ఇస్తుంది.
175
00:15:51,326 --> 00:15:52,452
బహుశా నువ్వు చెప్పింది సరైనదే.
176
00:15:52,536 --> 00:15:56,415
లైనస్ చెప్పినట్లుగా:
"క్యాంప్ అనేది అనుభవాలను సంపాదించడం కోసమే."
177
00:15:56,498 --> 00:15:59,084
కనీసం నేను ఇందులో పాల్గొన్నాను, కదా?
178
00:16:02,296 --> 00:16:03,297
అవునా?
179
00:16:04,298 --> 00:16:06,675
సారీ, చక్. నువ్వు ఏం అన్నావు?
180
00:16:06,758 --> 00:16:10,220
మొదటి ప్రైజుగా వచ్చిన నా పతకాలని లెక్కపెట్టుకుంటూ
నేను కొద్దిగా దృష్టి మరల్చాను.
181
00:16:41,793 --> 00:16:42,836
ఏం జరుగుతోంది?
182
00:16:42,920 --> 00:16:46,423
మా క్యాంపు జ్ఞాపకాల ఫోటోల్ని
యాక్టివిటీస్ బోర్డు మీద పెడుతున్నాం.
183
00:16:46,507 --> 00:16:47,508
మాకు సాయం చేస్తావా?
184
00:16:48,342 --> 00:16:51,261
ఈ పని నాకు కాస్త ఉత్సాహాన్ని ఇస్తుందేమో.
185
00:16:51,345 --> 00:16:54,348
కోడిగుడ్డు ఇంకా స్పూన్ పోటీలో నేను గెలిచినప్పటి ఫోటో ఇది.
186
00:16:56,016 --> 00:17:00,812
నేను ఆ పోటీని పూర్తి చేయలేకపోయాను.
నా కోడిగుడ్డు ఇంకా స్పూన్ పగిలిపోయాయి.
187
00:17:01,522 --> 00:17:03,357
చేపల వేట పోటీలో పాల్గొన్న ఫోటో ఇది.
188
00:17:04,066 --> 00:17:06,484
నా ఫిషింగ్ పోల్ ఒక చెట్టులో ఇరుక్కుపోయింది.
189
00:17:09,154 --> 00:17:10,321
హాట్ డాగ్ రోస్ట్.
190
00:17:11,698 --> 00:17:13,825
మేము టై డై షర్టుల్ని చేసిన రోజు ఫోటో ఇది.
191
00:17:14,910 --> 00:17:17,454
మనం వాటర్ స్కీయింగ్ కి వెళ్లాం గుర్తుందా?
192
00:17:20,207 --> 00:17:24,419
ఈ ఫోటోల గోడ నా వైఫల్యాల స్మారకం తప్ప మరేమీ కాదు.
193
00:18:25,439 --> 00:18:27,024
నీ వాలకం చూస్తుంటే,
194
00:18:27,107 --> 00:18:31,236
నీ బృందం అవసరమైనన్ని బీగల్ స్కౌట్ బ్యాడ్జీలని
సంపాదించలేదని తెలుస్తోంది.
195
00:18:32,237 --> 00:18:33,322
సారీ, బుజ్జీ.
196
00:18:34,156 --> 00:18:37,409
నీకు ఏదైనా ఓదార్పుగా చెప్పాలంటే,
నేను కూడా ఓడిపోయాననే ఫీల్ అవుతున్నా.
197
00:18:38,452 --> 00:18:40,579
నువ్వు ఓడిపోలేదు, చార్లీ బ్రౌన్.
198
00:18:40,662 --> 00:18:42,831
నువ్వు ఏ పోటీలోనూ గెలవలేదు కాబట్టి,
199
00:18:42,915 --> 00:18:45,501
నువ్వు ఏమీ సాధించలేదని అర్థం కాదు.
200
00:18:45,584 --> 00:18:50,005
చక్, నేను డైవ్ చేయడానికి సంశయించినప్పుడు,
నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచావు.
201
00:18:50,088 --> 00:18:54,176
నేను ఒక రోజు కౌన్సెలర్ గా ఎన్నికయినప్పుడు,
నేను నేనుగా ఉండాలని నన్ను ప్రోత్సహించావు.
202
00:18:54,259 --> 00:18:57,471
క్యాంప్ బ్యానర్ ని చెట్టు మీద నుంచి దింపే వరకూ
నువ్వు ప్రయత్నం ఆపలేదు.
203
00:18:57,554 --> 00:19:00,307
దంత దేవత ఈ క్యాంపులో నన్ను వెతుక్కుంటూ రావడానికి
నువ్వు సాయం చేశావు.
204
00:19:00,390 --> 00:19:03,852
బెస్ట్ పిజ్జా ఏదీ అంటే మనం ఇతరులతో పంచుకునేదే అని
నువ్వు మాకు గుర్తు చేశావు.
205
00:19:05,354 --> 00:19:07,231
నువ్వు నిజంగా నా కోసం ఏమీ చేయలేదు.
206
00:19:12,110 --> 00:19:15,113
కానీ నాకు ఒక ఫ్రెండ్ అవసరమైనప్పుడల్లా
నువ్వు నాకు తోడుగా నిలబడ్డావు.
207
00:19:15,739 --> 00:19:18,200
గెలుపు అనేది కేవలం ఒక ఘటన, చార్లీ బ్రౌన్.
208
00:19:18,283 --> 00:19:21,328
దయాగుణంతో చేసే ఏ పని అయినా చిరస్థాయిగా నిలిచిపోతుంది.
209
00:19:21,411 --> 00:19:22,663
చార్లీ బ్రౌన్ కి,
210
00:19:22,746 --> 00:19:26,750
తోటివారికి సాయం చేయడమే అన్నింటికన్నా గొప్ప విజయం అని
మనకి చేసి చూపించినందుకు.
211
00:19:26,834 --> 00:19:27,918
అవును! యాయ్!
212
00:19:34,925 --> 00:19:36,927
"బీగల్ స్కౌట్ కి చాలా విలువలు ఉంటాయి,
213
00:19:37,010 --> 00:19:40,138
కానీ ఒకటి మాత్రం అన్నిటికన్నా అగ్రస్థానంలో నిలుస్తుంది.
అదే స్నేహం."
214
00:19:42,641 --> 00:19:44,852
"ఒక నిజమైన ఫ్రెండ్ మంచి రోజుల్ని మరింత మంచిగా చేయగలడు
215
00:19:44,935 --> 00:19:46,395
ఇంకా చెడ్డ రోజుల్ని ఓర్చుకునేలా చేయగలడు.
216
00:19:46,979 --> 00:19:50,232
వాళ్లు సంతోషానికి కారకులు, స్ఫూర్తిదాతలు
ఇంకా ఎప్పటికీ మనకి కానుకలు."
217
00:19:51,400 --> 00:19:53,443
"అందుకే ఫ్రెండ్షిప్ బ్యాడ్జ్ అనేది
218
00:19:53,527 --> 00:19:56,405
బీగల్ స్కౌట్ గెలువగల అత్యున్నతమైన పురస్కారం అవుతుంది."
219
00:19:58,782 --> 00:20:02,578
జూనియర్ కౌన్సెలర్ గా నా మొదటి సమ్మర్ క్యాంప్
భారీగా సక్సెస్ అయింది అంటాను.
220
00:20:03,745 --> 00:20:05,956
నువ్వు జూనియర్ కౌన్సెలర్ వా?
221
00:20:06,039 --> 00:20:07,124
అనధికారికంగా.
222
00:20:07,207 --> 00:20:10,419
నేను ఆ హోదాని కనిపెట్టానని
అది అంత ముఖ్యమైనది కాదని అనుకోవద్దు.
223
00:20:13,589 --> 00:20:14,756
స్నూపీ!
224
00:20:16,258 --> 00:20:19,428
నీ బృందాన్ని కాపాడుకున్నందుకు అభినందనలు, మిత్రమా.
225
00:20:19,511 --> 00:20:21,638
నీ సత్తాని నేను ఎప్పుడూ అనుమానించలేదు.
226
00:20:24,600 --> 00:20:26,727
సరే, నిన్ను మళ్లీ ఇంటి దగ్గర కలుస్తాను, స్నూపీ.
227
00:20:29,396 --> 00:20:30,731
స్ప్రింగ్ సరస్సు
228
00:20:52,127 --> 00:20:53,407
చార్ల్స్ ఎం. షుల్జ్ రాసిన
పీనట్స్ కామిక్ కథల ఆధారంగా
229
00:21:17,069 --> 00:21:19,071
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్
230
00:21:22,157 --> 00:21:24,159
థాంక్యూ, స్పార్కీ.
ఎప్పుడూ మా మనసుల్లో ఉంటావు.
230
00:21:25,305 --> 00:22:25,588
Watch Online Movies and Series for FREE
www.osdb.link/lm