"Camp Snoopy" Sally's Tooth/The Chewing Gum Dilemma

ID13193141
Movie Name"Camp Snoopy" Sally's Tooth/The Chewing Gum Dilemma
Release Name Camp.Snoopy.S01E12.GERMAN.DL.HDR.2160p.WEB.h265-SCHOKOBONS
Year2024
Kindtv
LanguageTelugu
IMDB ID32621964
Formatsrt
Download ZIP
1 00:00:06,000 --> 00:00:12,074 Do you want subtitles for any video? -=[ ai.OpenSubtitles.com ]=- 2 00:00:23,482 --> 00:00:26,068 ఈ రోజు నేను బ్యాడ్మింటన్ ఆటకి నా పేరు నమోదు చేసుకోవాలి అనుకుంటున్నా. 3 00:00:26,151 --> 00:00:28,278 మరి నీ సంగతి ఏంటి, చార్లీ బ్రౌన్? 4 00:00:30,572 --> 00:00:31,657 అది ఏంటి? 5 00:00:33,951 --> 00:00:36,703 వ్యోమగామి శిక్షణ కోసం దరఖాస్తు పత్రం. 6 00:00:36,787 --> 00:00:38,747 అది క్యాంప్ యాక్టివిటీలలో కాస్త విచిత్రమైనది. 7 00:00:56,139 --> 00:00:58,433 నేను బ్యాడ్మింటన్ ఆడటానికే నిశ్చయించుకున్నాను. 8 00:01:01,186 --> 00:01:03,647 "శాలీ దంతం." 9 00:01:06,233 --> 00:01:07,776 ఈ టోస్ట్ ని చూడు. 10 00:01:07,860 --> 00:01:09,528 దీని మీద వెన్న ఎలా రాశారో చూడు. 11 00:01:09,611 --> 00:01:11,822 సమానంగా పూత పూసిన జామ్. 12 00:01:11,905 --> 00:01:14,700 నా గురించి నేను చెప్పుకోవాలంటే, అంత చెడ్డగా ఏమీ లేదు. 13 00:01:19,246 --> 00:01:21,206 అది అంత చెడ్డగా ఏమీ లేదు. 14 00:01:22,249 --> 00:01:24,209 నా పన్ను ఊడిపోయింది. 15 00:01:24,293 --> 00:01:26,086 ఆ జామ్ కాస్త గట్టిగా ఉందేమో. 16 00:01:26,170 --> 00:01:27,546 నువ్వు బాగానే ఉన్నావా? 17 00:01:27,629 --> 00:01:28,797 బాగా ఉండటమా? 18 00:01:29,840 --> 00:01:31,091 నేను గొప్పగా ఉన్నాను! 19 00:01:31,175 --> 00:01:33,635 దీని అర్థం దంత దేవత నా కోసం రాబోతోందని! 20 00:01:34,928 --> 00:01:37,764 తప్పుకోండి. 21 00:01:37,848 --> 00:01:40,517 నేను వస్తున్నాను, ఒక పన్ను లేకుండా. 22 00:01:40,601 --> 00:01:42,477 స్నూపీ, నువ్వు విన్నావా? 23 00:01:42,978 --> 00:01:45,063 నా పాల పళ్లలో ఒక పన్ను ఊడిపోయింది. 24 00:02:14,218 --> 00:02:16,512 నా పన్ను ఒకటి ఊడిపోయిందని మీరు విన్నారా? 25 00:02:17,054 --> 00:02:19,097 ఈ క్యాంపులో అందరూ అదే అనుకుంటున్నారు. 26 00:02:19,181 --> 00:02:22,893 ఈ రోజుల్లో దంత దేవత ఇచ్చే రేటు ఎంత ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. 27 00:02:22,976 --> 00:02:25,062 అది ముందు పన్నా లేక వెనుక పన్నా? 28 00:02:25,145 --> 00:02:26,230 వెనుక పన్ను. 29 00:02:26,313 --> 00:02:29,650 వాటికి నీకు ఎక్కువ ధర వస్తుంది, ఎందుకంటే నమలడంలో అవి చాలా ఎక్కువగా పని చేస్తాయి. 30 00:02:30,234 --> 00:02:32,444 నేను అలా ఆలోచించలేదు. 31 00:02:32,528 --> 00:02:35,364 మామూలుగా అయితే ఆ దంత దేవత నాకు కేవలం ఐదు సెంట్లు ఇస్తుంది. 32 00:02:35,447 --> 00:02:37,783 ఇప్పుడు నేను కనీసం పాతిక సెంట్లు అడగాలి అనుకుంటా. 33 00:02:37,866 --> 00:02:39,952 ఈ పన్ను ఒక బంగారు గని. 34 00:02:40,577 --> 00:02:43,914 నిజం, కానీ క్యాంప్ కి వచ్చే ముందు మీ ఇంటి దగ్గర దంత దేవతకి 35 00:02:43,997 --> 00:02:45,874 నీ ప్రస్తుత అడ్రెస్ రాసి ఉంచాల్సింది. 36 00:02:46,959 --> 00:02:48,585 నీ ఉద్దేశం ఏంటి? 37 00:02:48,669 --> 00:02:51,255 మరి దంత దేవత నిన్ను ఎలా కలుసుకోగలదు? 38 00:02:51,338 --> 00:02:53,674 దాన్ని నా దిండు కింద పెడితే, 39 00:02:53,757 --> 00:02:56,260 దంత దేవత దాన్ని కనుక్కోగలుగుతుంది అనుకున్నా. 40 00:02:56,343 --> 00:02:59,930 ఎలా? ఇది ఏమీ శాంటా క్లాస్ తరహా పరిస్థితి కాదు కదా. 41 00:03:00,013 --> 00:03:04,560 అతను ప్రతి ఒక్కరినీ గమనించగలడు ఎందుకంటే అతను ఏడాదిలో ఒక్క రాత్రి మాత్రమే పని చేస్తాడు. 42 00:03:04,643 --> 00:03:06,895 ఇంకా అతనికి సాయం చేయడానికి మంత్రాల మరుగుజ్జులు తోడుంటారు. 43 00:03:07,896 --> 00:03:09,898 నేను ఆ విషయం ఆలోచించలేదు. 44 00:03:09,982 --> 00:03:14,027 సరిగ్గా అందుకే నేను ఎప్పుడూ నా చిరునామాని రాసి ఉంచి వస్తాను. 45 00:03:14,528 --> 00:03:15,779 తను ఎప్పుడూ అలాగే చేస్తుంది. 46 00:03:15,863 --> 00:03:19,783 నాయనమ్మ దగ్గరకి వెళ్లినా, రాత్రి పార్టీలకి వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా అలాగే చేస్తుంది. 47 00:03:19,867 --> 00:03:21,743 అది కేవలం తెలివైన పని! 48 00:03:22,244 --> 00:03:23,871 అయ్యో నేను నష్టపోయాను. 49 00:03:36,049 --> 00:03:38,635 బహుశా నువ్వు తిరిగి ఇంటికి వెళ్లేవరకూ వేచి ఉండి 50 00:03:38,719 --> 00:03:40,762 ఇంటికెళ్లాక దాన్ని దిండు కింద పెట్టుకోవాలేమో? 51 00:03:40,846 --> 00:03:43,432 నా పన్ను విలువ తగ్గిపోవడం నాకు ఇష్టం లేదు. 52 00:03:43,932 --> 00:03:47,477 క్యాంప్ చిరునామాతో నువ్వు దంత దేవతకి ఒక ఉత్తరం ఎందుకు రాయకూడదు? 53 00:03:48,020 --> 00:03:51,315 భలే ఆలోచన! ఒక ఉత్తరం రాయి, పెద్ద అన్నయ్య. 54 00:03:52,149 --> 00:03:56,945 డియర్ టూత్ ఫెయిరీ, ఇటీవల నా చిరునామా మారిన విషయాన్ని నీకు తెలియజేయడానికి ఈ ఉత్తరం రాస్తున్నాను, 55 00:03:57,029 --> 00:04:00,782 ఎందుకంటే నా పాల పన్ను ఊడిపోయింది కాబట్టి నువ్వు కన్ఫ్యూజ్ కాకూడదని నేను కోరుకుంటున్నాను. 56 00:04:00,866 --> 00:04:04,453 వెనుక పన్ను విలువ ప్రస్తుతం పాతిక సెంట్లు అని తెలిసింది, 57 00:04:04,536 --> 00:04:08,624 కానీ నాకు ఐదు నికెల్స్ ఇచ్చినా లేదా రెండు పది సెంట్ల నాణాలు ఇంకా ఐదు పెన్నీలు ఇచ్చినా కూడా… 58 00:04:08,707 --> 00:04:11,877 మనం లొకేషన్ అనే అంశానికే పరిమితం అయితే బాగుంటుంది అనుకుంటా. 59 00:04:11,960 --> 00:04:13,128 మంచి పాయింట్. 60 00:04:13,212 --> 00:04:18,050 నన్ను నువ్వు స్ప్రింగ్ సరస్సు క్యాంపులో, క్యాబిన్ బిలో, వెనుక కిటికీ పక్కన మొదటి మంచం దగ్గర కలుసుకోవచ్చు. 61 00:04:18,132 --> 00:04:19,343 నాకు ఆల్ ద బెస్ట్. 62 00:04:19,426 --> 00:04:21,762 అవీ విశేషాలు. శాలీ బ్రౌన్. 63 00:04:22,930 --> 00:04:24,806 నేను దీనిని వెంటనే పోస్ట్ చేస్తాను. 64 00:04:24,890 --> 00:04:27,059 నీ అంత మంచి పెద్ద అన్నయ్య ఇంకెవరూ ఉండరు. 65 00:04:27,142 --> 00:04:28,977 పాతిక సెంట్లు అంటే చాలా ఎక్కువ డబ్బు. 66 00:04:29,061 --> 00:04:32,523 నేను ఆ డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేసుకోవాలి. 67 00:04:33,440 --> 00:04:36,652 ఆగు. ఆ దంత దేవత ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. 68 00:04:36,735 --> 00:04:38,695 నేను ఈ ఉత్తరాన్ని ఎక్కడికని పంపించాలి? 69 00:04:44,952 --> 00:04:48,705 పన్ను ఊడినప్పుడు అది ఊడిపోయిందని మనం భావిస్తాం అంతే. 70 00:04:48,789 --> 00:04:50,415 శాలీకి ఇప్పటికీ అదే ఫీలింగ్ ఉంది. 71 00:04:57,256 --> 00:04:59,466 తను దంత దేవతకి ఒక ఉత్తరం పంపించమని అడిగింది, 72 00:04:59,550 --> 00:05:01,718 కానీ దాన్ని ఎక్కడికి పంపాలో నాకు తెలియడం లేదు. 73 00:05:01,802 --> 00:05:03,595 తనని నిరాశపర్చడం నాకు ఇష్టం లేదు. 74 00:05:07,432 --> 00:05:09,560 నేను ఆలోచిస్తున్నదే నువ్వు కూడా ఆలోచిస్తున్నావా? 75 00:05:15,232 --> 00:05:17,568 లేదు, స్నూపీ. నీకు పాతిక సెంట్లు ఇస్తాను, 76 00:05:17,651 --> 00:05:22,114 నువ్వు టూత్ ఫెయిరీ వేషంలో వెళ్లి శాలీ పన్నుకి బదులు ఆ పాతిక సెంట్లనీ తన దిండు కింద పెట్టాలి. 77 00:05:25,492 --> 00:05:27,160 ఈ పనికి నీకు కుక్క బిస్కెట్ ఇవ్వాలంటావా? 78 00:05:30,497 --> 00:05:31,623 ఇదిగో. 79 00:05:32,708 --> 00:05:37,087 ఇప్పుడు నేను చేయాల్సిందల్లా హాయిగా నిద్రపోయి మిగతా పనంతా దంత దేవతని చేయనివ్వడమే. 80 00:05:38,380 --> 00:05:40,841 కానీ నాకు నిద్రరాకపోతే ఏం చేయాలి? 81 00:05:40,924 --> 00:05:42,342 నేను రాత్రంతా మెలకువగా ఉంటే ఏం అవుతుంది? 82 00:05:42,426 --> 00:05:43,468 ఒకవేళ… 83 00:05:46,847 --> 00:05:48,015 సరే, స్నూపీ. 84 00:05:48,098 --> 00:05:50,976 నువ్వు చేయాల్సిందల్లా మెల్లగా లోపలికి వెళ్లి ఎవ్వరినీ నిద్రలేపకుండా 85 00:05:51,059 --> 00:05:52,895 ఆ పన్ను బదులు డబ్బులు పెట్టి వచ్చేయడమే. 86 00:05:53,520 --> 00:05:54,855 అర్థమైందా? 87 00:05:56,940 --> 00:06:00,652 నా దగ్గర ఉన్నవి ఈ పాతిక సెంట్లే, కాబట్టి జాగ్రత్త. 88 00:06:27,262 --> 00:06:30,307 ఎవరి కోసమైనా ఏదైనా చేయడం మంచిగా అనిపిస్తుంది. 89 00:06:34,353 --> 00:06:35,354 థాంక్స్, బుజ్జీ. 90 00:06:35,437 --> 00:06:39,024 రేపు ఉదయం శాలీ ముఖంలో సంతోషాన్ని చూడాలని ఉంది. 91 00:06:43,320 --> 00:06:44,947 దంత దేవత వచ్చింది. 92 00:06:45,030 --> 00:06:46,114 స్ప్రింగ్ సరస్సు 93 00:06:46,198 --> 00:06:48,408 కుక్క బిస్కెట్టా? 94 00:06:49,117 --> 00:06:50,786 ఇది చాలా ఘోరం. 95 00:06:50,869 --> 00:06:53,539 ఇది చాలా దారుణం. నేను కేసు వేస్తాను. 96 00:06:53,622 --> 00:06:57,209 దంత దేవత ఇంత దారుణానికి పాల్పడటానికి నేనేం తప్పు చేశాను? 97 00:06:57,292 --> 00:07:00,254 నేను నగదుని ఆశించాను, కానీ స్నాక్స్ ని కాదు. 98 00:07:00,337 --> 00:07:02,840 అంతకుమించి, కుక్క బిస్కెట్ కానే కాదు. 99 00:07:04,049 --> 00:07:05,509 ఖచ్చితంగా ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. 100 00:07:05,592 --> 00:07:06,885 ఒక ఉత్తరం చెబుతాను రాయి! 101 00:07:06,969 --> 00:07:12,099 డియర్ టూత్ ఫెయిరీ, నా ఊడిపోయిన పన్నుకి బదులుగా నువ్వు ఇచ్చిన "కానుక" అందుకున్నాను. 102 00:07:12,182 --> 00:07:15,644 పాల దంతం ఊడిపోవడం అనేది పరిణితి పొందడానికి సంకేతం అని పెద్దలు అంటారు. 103 00:07:15,727 --> 00:07:18,397 కానీ, ఇప్పుడు చాలా ఎక్కువ పరిణితి సాధించాను అనిపిస్తోంది. 104 00:07:18,480 --> 00:07:20,232 పరిణితితో పాటు నిరాశలో ఉన్నాను. 105 00:07:20,315 --> 00:07:22,276 ఈ తప్పుని సవరించు. 106 00:07:23,986 --> 00:07:26,321 నాకు ఆల్ ద బెస్ట్. శాలీ బ్రౌన్. 107 00:07:31,326 --> 00:07:34,413 స్నూపీ, నువ్వు శాలీకి వేరేది ఇచ్చావు. 108 00:07:35,122 --> 00:07:36,373 నాహ్… హా. 109 00:07:42,963 --> 00:07:48,177 నీకు గుర్తు చేస్తున్నాను, ఒక చిన్నపిల్ల నిజాయితీ ఇంకా అమాయకత్వం పెద్ద ప్రమాదంలో పడ్డాయి. 110 00:08:20,000 --> 00:08:21,502 నువ్వు దాన్ని మార్చేశావా? 111 00:08:24,296 --> 00:08:26,423 అయితే, ఆ పాతిక సెంట్లు ఏవి? 112 00:08:28,300 --> 00:08:30,052 మనం ఇప్పుడు ఏం చేయాలి? 113 00:08:30,135 --> 00:08:33,138 మనం శాలీ దిండు కింద ఇప్పుడు ఏదో ఒకటి పెట్టాలి. 114 00:08:40,729 --> 00:08:43,065 ఐ.ఓ.యు. ఏంటి? 115 00:08:44,691 --> 00:08:46,860 దంత దేవత సంతకం చేసిందా? 116 00:08:50,614 --> 00:08:52,115 నువ్వు ఇది నమ్మగలవా? 117 00:08:52,199 --> 00:08:56,453 దంత దేవత నాకు బాకీ ఉన్నట్లుగా రాసిన ఈ పత్రం పాతిక సెంట్లు ఇవ్వడం కన్నా విలువైనది. 118 00:08:56,537 --> 00:08:58,121 నేను దీనిని ఎప్పటికీ నగదుగా మార్చుకోను. 119 00:08:58,205 --> 00:09:01,375 ఏది ఏమైనా, దంత దేవత ఆటోగ్రాఫ్ ఎవరి దగ్గర ఉంటుంది? 120 00:09:01,458 --> 00:09:02,960 బహుశా నువ్వు దానికి ఫ్రేము కట్టించాలి. 121 00:09:03,043 --> 00:09:05,254 అది గొప్ప ఆలోచన. 122 00:09:05,838 --> 00:09:10,008 ఐ.ఓ.యు.ని పాతిక డాలర్లకి మార్చుకోకుండా ఉండటం చాలా కష్టం. 123 00:09:11,927 --> 00:09:13,720 ఇరవై ఐదు డాలర్లా? 124 00:09:15,222 --> 00:09:18,809 దశాంశం పాయింట్ ని ఎక్కడ పెట్టాలో తెలియని కుక్కని నమ్మడం వల్ల నాకీ నష్టం వచ్చింది. 125 00:09:28,861 --> 00:09:30,279 బీగల్ స్కౌట్ చిట్కాల పుస్తకం 126 00:09:30,362 --> 00:09:34,366 "బీగల్ స్కౌట్ ఎప్పుడూ చేదోడుగా ఉంటుంది. 127 00:09:37,953 --> 00:09:40,205 గొప్ప ప్రకృతి ప్రదేశం. 128 00:09:40,289 --> 00:09:44,001 దీని అందం ఇంకా ప్రశాంతత ఎప్పటికీ తరిగిపోవు. 129 00:09:45,836 --> 00:09:49,590 బాధ ఏమిటంటే, ఏవీ కూడా చిరకాలం ఉండవు. 130 00:09:58,182 --> 00:10:01,643 కానీ ఒక చేదోడుగా ఉండే బీగల్ స్కౌట్ ఎప్పుడూ సాయం చేయడానికి ముందుంటుంది. 131 00:10:39,598 --> 00:10:41,808 ఒకసారి బీగల్ స్కౌట్ చేదోడుగా ఎలా ఉండాలో తెలుసుకుందంటే, 132 00:10:41,892 --> 00:10:44,853 పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ ఉండదు." 133 00:10:49,608 --> 00:10:51,151 ఉష్. 134 00:10:54,821 --> 00:10:56,281 అది కూడా లెక్కే, తెలుసా. 135 00:11:08,460 --> 00:11:10,128 నా డౌనట్. 136 00:11:10,212 --> 00:11:12,923 ఈ రంధ్రం మూసేసిన డౌనట్ ఎందుకూ పనికిరాదు. 137 00:11:16,969 --> 00:11:18,595 అయ్య బాబోయ్. 138 00:11:22,432 --> 00:11:27,688 "కానీ గుర్తుంచుకోండి, చేదోడుగా ఉండటం అంటే మనం అన్ని సమస్యలూ పరిష్కరించాాలని లేదు. 139 00:11:36,530 --> 00:11:40,534 మరో మాటలో చెప్పాలంటే, ఏదైనా పాడు కానప్పుడు దాన్ని మరమ్మత్తు చేయకూడదు." 140 00:12:26,246 --> 00:12:28,498 "చూయింగ్ గమ్ సంశయం." 141 00:13:01,281 --> 00:13:03,909 ఎంత సిగ్గుచేటయిన ప్రదర్శన ఇది! 142 00:13:04,785 --> 00:13:08,747 ఇందులో జట్టుగా కలిసి పని చేయడం ఏది? కలిసి పని చేయడం ఏది? ఐకమత్యం ఏది? 143 00:13:08,830 --> 00:13:12,334 ఈ అంశం గురించి నీ చిట్కాల పుస్తకంలో ఖచ్చితంగా ఏదో రాసే ఉంటుంది. 144 00:13:16,672 --> 00:13:19,049 ఇదిగో ఇక్కడ చాలా సాదాసీదా మాటల్లో రాసి ఉంది. 145 00:13:19,132 --> 00:13:22,928 "అర్హత గల ఏ బీగల్ స్కౌట్ బృందానికి అయినా కలిసికట్టుగా పని చేయడం అనేది పునాది." 146 00:13:28,267 --> 00:13:29,726 ఛ, ఛ. 147 00:13:36,358 --> 00:13:40,362 బేస్ బాల్ ఆటగాడు జో ష్లాబోట్నిక్ రూకీ కార్డు ఇందులోనే ఎక్కడో ఉండాలి. 148 00:13:40,445 --> 00:13:41,446 ఇది చూశావా? 149 00:13:41,530 --> 00:13:44,700 గమ్ ప్యాక్, ఇంకా ఇందులో మూడు గమ్ లు మిగిలాయి. 150 00:13:46,034 --> 00:13:49,663 మనం పంచుకోవడానికి సరిపడా లేనప్పుడు నేనయితే ఇలా అందరికీ కనిపించేలా పెట్టను, చార్లీ బ్రౌన్. 151 00:13:49,746 --> 00:13:54,168 చివరిసారి బబుల్ గమ్ ని మన వాళ్లు నమిలి చాలా రోజులయింది. 152 00:13:54,668 --> 00:13:56,670 ఇది చాలా విలువైన వస్తువు. 153 00:13:57,254 --> 00:13:59,423 ఇది కేవలం బబుల్ గమ్. ఇందులో పెద్ద విషయం ఏం ఉంది… 154 00:13:59,506 --> 00:14:04,136 నన్ను మన్నించు, కానీ బబుల్ గమ్ చుట్టిన రాపర్ ని ఎవరో తీసినట్లు వినిపించింది, అదేనా? 155 00:14:07,347 --> 00:14:09,224 బహుశా నేను పొరబడి ఉంటాను. 156 00:14:13,437 --> 00:14:17,316 నేను విన్నది ఏదో భారీగా నిట్టూర్చిన శబ్దమే కదా? 157 00:14:18,984 --> 00:14:22,905 "నిజమైన టీమ్ వర్క్ లో ఒకరి మీద ఒకరు శ్రద్ధ పెట్టి గమనించుకుంటూ ఉండాలి. 158 00:14:26,575 --> 00:14:31,163 ఈ లక్షణాలని పెంపొందించుకోవడం అనేది కళ్లలోకి నేరుగా చూడటం లాంటి తేలికైన పనులతో ప్రారంభించాలి." 159 00:14:56,396 --> 00:14:59,900 ఆ గమ్ ని నువ్వు జేబులో పెట్టుకుని తిరుగుతున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. 160 00:14:59,983 --> 00:15:04,363 ఈ క్యాంపులో నువ్వు ఊహించినట్లుగా గమ్ అంటే పిచ్చి ఉన్నవాళ్లు ఎవరూ లేరు అనుకుంటా. 161 00:15:04,446 --> 00:15:06,281 మీరు గమ్ గురించి మాట్లాడుకుంటున్నారా? 162 00:15:06,365 --> 00:15:07,824 ఎవరి దగ్గర గమ్ ఉంది? 163 00:15:07,908 --> 00:15:10,035 చార్లీ బ్రౌన్ దగ్గర చూయింగ్ గమ్ ఉంది! 164 00:15:10,118 --> 00:15:12,746 అందరికీ పంచడానికి సరిపడా గమ్స్ నీ దగ్గర ఉన్నాయి అనుకుంటున్నా, చార్ల్స్. 165 00:15:12,829 --> 00:15:14,206 ఖచ్చితంగా అతని దగ్గర ఉన్నాయి. 166 00:15:14,289 --> 00:15:16,583 చక్ మంచితనం గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాం. 167 00:15:16,667 --> 00:15:20,504 అంటే, నిజానికి, నా దగ్గర మూడు గమ్స్ మాత్రమే ఉన్నాయి. 168 00:15:21,004 --> 00:15:22,714 - ఇది నేను సహించలేను. - ఇలా చూడు. 169 00:15:22,798 --> 00:15:25,592 - మాకు చూయింగ్ గమ్ కావాలని డిమాండ్ చేస్తున్నాం. - అందరూ ప్రశాంతంగా ఉండండి. 170 00:15:25,676 --> 00:15:28,303 ఈ సంశయానికి ఒక పరిష్కారం ఉంది. 171 00:15:28,387 --> 00:15:29,930 - నిజంగా ఉందా? - అవును. 172 00:15:30,013 --> 00:15:32,474 చక్ మనందరిలోకి తనకి ఇష్టమైన ఇద్దరు వ్యక్తుల్ని ఎంపిక చేసుకుని 173 00:15:32,558 --> 00:15:35,352 వాళ్లకి చూయింగ్ గమ్ పంచాలి. సింపుల్. 174 00:15:35,435 --> 00:15:36,895 - ఆగు. - అదే సరైన పద్ధతి. 175 00:15:36,979 --> 00:15:38,605 - దాన్ని గందరగోళం చేయద్దు. - మంచి ఐడియా. 176 00:15:38,689 --> 00:15:40,023 - నాకు సమ్మతమే. - న్యాయం న్యాయమే. 177 00:15:40,107 --> 00:15:41,650 అయ్య బాబోయ్. 178 00:15:42,526 --> 00:15:44,695 "కలిసికట్టుగా పని చేయడం అనేది నమ్మకంతో కూడుకున్న పని. 179 00:15:44,778 --> 00:15:47,614 సరిగ్గా పర్యవేక్షించుకుని పని పూర్తి చేయడం కోసం, 180 00:15:47,698 --> 00:15:51,785 మీ బృందంలో ఐకమత్యాన్ని సాధించడానికి నమ్మకం అనేది గొప్ప మార్గం. 181 00:15:51,869 --> 00:15:55,372 అన్నీ మర్చిపోయి మీ జట్టు సభ్యులు సాచిన చేతుల మీదకి వాలి 182 00:15:55,455 --> 00:15:58,417 మీకు వారి మీద ఉన్న నమ్మకాన్ని ఇంకా స్నేహాన్ని ప్రదర్శించండి." 183 00:16:08,719 --> 00:16:12,764 ఈ మొత్తం క్యాంప్ అంతా నీ దగ్గర ఉన్న చూయింగ్ గమ్ గురించి మాట్లాడుకుంటోంది, పెద్ద అన్నయ్య. 184 00:16:12,848 --> 00:16:14,391 నాకు గుర్తు చేయకు. 185 00:16:14,474 --> 00:16:19,188 నీ దగ్గర అదనంగా ఉన్న చూయింగ్ గమ్ ని ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకునే హక్కు నీకు ఉన్నందుకు నేను అసూయపడను. 186 00:16:19,771 --> 00:16:22,733 నిజానికి, శాలీ, నా దగ్గర రెండు గమ్స్ అదనంగా ఉన్నాయి. 187 00:16:23,525 --> 00:16:27,696 అయితే, సరే, కానీ నువ్వు నాకు ఒకటి ఇచ్చిన తరువాత నీ దగ్గర మరొకటి మాత్రమే మిగిలి ఉంటుంది కదా. 188 00:16:28,572 --> 00:16:31,617 నీ దగ్గర ఉన్న చూయింగ్ గమ్ ని నాకు ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు, కదా? 189 00:16:31,700 --> 00:16:34,786 నీ ఒక్కగానొక్క చెల్లెల్ని. నీ రక్తం పంచుకు పుట్టిన దాన్ని. 190 00:16:34,870 --> 00:16:36,997 ఖచ్చితంగా నాకు ఒకటి ఇస్తావు. 191 00:16:37,706 --> 00:16:39,917 నేను దీని గురించి ఆలోచించాలి అనుకుంటా. 192 00:16:42,544 --> 00:16:46,590 ఒక కుటుంబంగా, ఇక్కడ చట్టపరమైన బాధ్యత కూడా నీకు ఉంటుంది. 193 00:16:48,842 --> 00:16:50,427 ఇదిగో వస్తున్నాడు. 194 00:16:52,763 --> 00:16:57,226 ఇది నీ కొత్త చొక్కానా, చార్లీ బ్రౌన్? చూడటానికి చాలా చక్కగా ఉంది. 195 00:16:57,309 --> 00:16:59,978 నీ జుట్టుని కొత్తగా ఏమైనా మార్పు చేస్తున్నావా? 196 00:17:00,062 --> 00:17:03,857 వీళ్లంతా కేవలం చూయింగ్ గమ్ కోసమే నా గురించి ఇంత మంచిగా మాట్లాడుతున్నారని అనుకోకుండా ఉండలేకపోతున్నా. 197 00:17:05,358 --> 00:17:07,069 బహుశా నేను కాస్త విమర్శనాత్మకంగా ఉండాలమో. 198 00:17:07,152 --> 00:17:08,278 హాయ్, గమ్. 199 00:17:13,659 --> 00:17:15,786 చక్, ఇలా రా. 200 00:17:22,751 --> 00:17:23,919 పరిస్థితి ఎలా ఉంది? 201 00:17:24,002 --> 00:17:25,127 అంత బాగాలేదు. 202 00:17:25,628 --> 00:17:28,382 దీనంతటకీ బహుశా నాదే బాధ్యత అనుకుంటున్నాను. 203 00:17:28,464 --> 00:17:29,800 నిజంగా సారీ. 204 00:17:29,883 --> 00:17:31,844 థాంక్స్. నేను అది మెచ్చుకుంటాను. 205 00:17:31,927 --> 00:17:35,138 మనుషులకి ఏదైనా కావాలి అన్నప్పుడు కపట మాటలు మాట్లాడతారు. 206 00:17:35,222 --> 00:17:37,391 నువ్వు వాటిని పెద్దగా పట్టించుకోకూడదు. 207 00:17:37,474 --> 00:17:40,227 నువ్వు కలుసుకునే మొదటి వ్యక్తికి ఆ గమ్ ఇచ్చేయ్ చాలు. 208 00:17:40,727 --> 00:17:41,937 ఇప్పుడే మొదలుపెట్టు. 209 00:17:42,813 --> 00:17:44,064 అంటే సరిగ్గా ఇప్పుడే. 210 00:17:44,147 --> 00:17:45,399 ఈ క్షణమే. 211 00:17:46,817 --> 00:17:48,652 నాకు ఆ గమ్ కావాలి, చక్. 212 00:17:51,864 --> 00:17:54,324 - మరో మార్గం లేదు. - నేను చార్లీ బ్రౌన్ ఫేవరెట్ ని. 213 00:17:54,408 --> 00:17:56,493 - అతను అది నాకే ఇస్తాడు. - లేదు, నాకే! 214 00:17:56,577 --> 00:17:58,287 నేను ఇంక భరించలేను! 215 00:17:58,370 --> 00:18:02,124 నాకు అసలు ఆ చూయింగ్ గమ్ దొరకకపోయి ఉంటే బాగుండేదేమో! 216 00:18:04,168 --> 00:18:08,463 "టీమ్ వర్క్ అనేది ఒక కామన్ లక్ష్యం కోసం సరైన సంప్రదింపులు చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. 217 00:18:08,547 --> 00:18:12,050 దీనిని పరీక్షించుకోవాలంటే, కళ్లకు గంతలు కట్టిన ఒక సభ్యుడిని 218 00:18:12,134 --> 00:18:14,803 మిగతా ట్రూప్ అంతా తమ మాటల ద్వారా ఒక అడ్డంకుల మార్గాన్ని దాటించే ప్రయత్నం చేయండి. 219 00:18:15,971 --> 00:18:19,933 సరైన టీమ్ వర్క్ ని ప్రదర్శించడానికి ఒక్కొక్కరిగా మాట్లాడటం చాలా ముఖ్యం. 220 00:18:47,294 --> 00:18:50,964 చివరిలో, కలిసికట్టుగా పని చేయడం అనేది బలవంతం మీద చేసే పని కాదు. 221 00:18:59,723 --> 00:19:02,601 బీగల్ స్కౌట్ బృందం అసలైన టీమ్ ఎప్పుడు అవుతుందంటే 222 00:19:02,684 --> 00:19:06,146 బృందం సభ్యులు తమ మధ్య భేదాభిప్రాయాల్ని పక్కన పెట్టి కలిసికట్టుగా పని చేయగలిగినప్పుడు సాధ్యం అవుతుంది. 223 00:19:06,230 --> 00:19:09,441 ఒక సామూహిక లక్ష్యం కన్నా మరేదీ ఒక జట్టుని ఏకతాటి మీదకి తీసుకురాలేదు." 224 00:19:21,328 --> 00:19:23,080 నన్ను ఏం చేయమంటావు, లైనస్? 225 00:19:23,163 --> 00:19:27,000 నేను ఎవరిని ఎంపిక చేసినా, మిగతా సభ్యులంతా నిరాశ చెందుతారు. 226 00:19:27,084 --> 00:19:29,670 ఇది చాలా కష్టసాధ్యమైన పరిస్థితి, మరి. 227 00:19:30,295 --> 00:19:32,214 కానీ జీవితం అంటే ఇలాగే ఉంటుంది అనుకుంటా. 228 00:19:32,297 --> 00:19:35,092 మనం ప్రతి ఒక్కరినీ సంతృప్తి పర్చలేము. 229 00:19:36,260 --> 00:19:37,678 ఇంక అంతే! 230 00:19:38,554 --> 00:19:41,265 - మనకి ఇంకా చూయింగ్ గమ్ ఇవ్వలేదు. - నీకు చూయింగ్ గమ్ ఇష్టం లేదు కదా. 231 00:19:41,348 --> 00:19:42,724 అందరూ వినండి. 232 00:19:42,808 --> 00:19:44,768 నేను ఒక ప్రకటన చేయబోతున్నాను. 233 00:19:44,852 --> 00:19:47,229 అందరూ నిశ్శబ్దంగా ఉండండి. 234 00:19:47,312 --> 00:19:52,860 నా ప్రియమైన, మంచి అన్నయ్యా… కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తించడంలో ఎప్పుడూ వెనుకాడడు… 235 00:19:52,943 --> 00:19:55,821 తన దగ్గరున్న చూయింగ్ గమ్ తో ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు. 236 00:19:55,904 --> 00:19:57,531 అవును, నేను నిర్ణయించుకున్నాను. 237 00:19:58,198 --> 00:19:59,741 నేను దాన్ని పారేశాను. 238 00:20:01,493 --> 00:20:03,871 నువ్వు ఏం చేశావు? 239 00:20:03,954 --> 00:20:05,539 నేను దాన్ని పారేశాను. 240 00:20:05,622 --> 00:20:08,250 ఆ చూయింగ్ గమ్ పోయింది, ఇంక ఎవరికీ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. 241 00:20:08,333 --> 00:20:09,459 కనీసం నాకు కూడా లేదు. 242 00:20:09,543 --> 00:20:13,589 ఒకరిని చూసి మరొకరు అసూయపడటం కన్నా, 243 00:20:13,672 --> 00:20:18,135 అందరికీ నా మీద కోపం వచ్చినా కూడా, నిరాశని అందరం సమానంగా పంచుకుందాం అనుకున్నాను. 244 00:20:20,053 --> 00:20:21,972 - అతను మంచి విషయం చెప్పాడు. - సరే, పెద్ద అన్నయ్యా. 245 00:20:22,055 --> 00:20:24,391 - ఈసారికి, అతను చెప్పింది సరైనది. - ఆ గమ్ నిజానికి ఎవరికి కావాలి? 246 00:20:24,474 --> 00:20:25,767 ఎంత మంచి పిల్లవాడు. 247 00:20:26,643 --> 00:20:31,356 చూడు, కొన్నిసార్లు ఈ ప్రపంచానికి కొద్దిగా చార్లీ బ్రౌన్ అవసరం ఉందనుకుంటా. 248 00:20:31,440 --> 00:20:33,942 మరి, ఆ చూయింగ్ గమ్ ని ఇప్పుడు ఏం చేయబోతున్నావు? 249 00:20:51,877 --> 00:20:53,157 చార్ల్స్ ఎం. షుల్జ్ రాసిన పీనట్స్ కామిక్ కథల ఆధారంగా 250 00:21:16,818 --> 00:21:18,820 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్ 251 00:21:21,907 --> 00:21:23,909 థాంక్యూ, స్పార్కీ. ఎప్పుడూ మా మనసుల్లో ఉంటావు. 251 00:21:24,305 --> 00:22:24,460