"Camp Snoopy" Camp Crush/Counselor for a Day

ID13193142
Movie Name"Camp Snoopy" Camp Crush/Counselor for a Day
Release Name Camp.Snoopy.S01E11.GERMAN.DL.HDR.2160p.WEB.h265-SCHOKOBONS
Year2024
Kindtv
LanguageTelugu
IMDB ID32621957
Formatsrt
Download ZIP
1 00:00:06,000 --> 00:00:12,074 2 00:01:00,686 --> 00:01:02,980 "క్యాంప్ క్రష్." 3 00:01:05,941 --> 00:01:08,151 నాకు ఒక సమస్య వచ్చింది, మార్సీ. 4 00:01:08,777 --> 00:01:10,153 విషపు మొక్క వల్ల వచ్చిందా? 5 00:01:10,237 --> 00:01:11,738 లేదా విషపు బెరడు వల్లనా? 6 00:01:11,822 --> 00:01:13,448 లేదా ప్రాణాంతకమైన విషపు చెట్టు వల్లనా? 7 00:01:13,532 --> 00:01:16,368 ఆ చివరి మాట నిజంగా జరుగుతుంది అనుకోను. 8 00:01:16,451 --> 00:01:19,872 ఆకుల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదైనా హాని జరగచ్చు. 9 00:01:19,955 --> 00:01:23,458 నువ్వు చాలా విచిత్రమైన మనిషివి, మార్సీ. కానీ అది కాదు. 10 00:01:23,542 --> 00:01:25,836 నా సమస్య అంతకన్నా ఘోరమైనది. 11 00:01:26,336 --> 00:01:28,964 చక్ కి నా మీద ఇష్టం ఉన్నట్లుంది. 12 00:01:29,047 --> 00:01:31,258 మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు, సర్? 13 00:01:31,341 --> 00:01:33,594 దానికి స్పష్టమైన రుజువు ఉంది. 14 00:01:34,720 --> 00:01:36,096 చక్కని రోజు, కదా? 15 00:01:40,976 --> 00:01:43,812 అది నిజంగానే రాసి పెట్టి ఉంది, సర్. 16 00:01:44,688 --> 00:01:48,984 అదే పెద్ద సమస్య అనుకుంటే, త్వరలో వేసవి బార్న్ డాన్స్ జరుగుతోంది. 17 00:01:49,067 --> 00:01:51,570 చక్ నన్ను ఖచ్చితంగా డాన్స్ చేద్దామని అడుగుతాడు. 18 00:01:51,653 --> 00:01:54,865 నేను 'నో' చెప్పానంటే, అతను తల్లడిల్లిపోతాడు. 19 00:01:54,948 --> 00:01:57,618 అతనితో మీరు ఎప్పుడూ డాన్స్ చేయచ్చు కదా. 20 00:01:58,785 --> 00:02:01,788 లేదు, లేదు, లేదు. నేను దీన్ని మొగ్గలోనే తుంచేయాలి. 21 00:02:02,289 --> 00:02:04,458 చక్ చాలా సున్నితమైన మనసున్నవాడు. 22 00:02:04,541 --> 00:02:08,377 ఈ క్షణంలో కూడా అతను నా కోసం తహతహలాడుతుంటాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. 23 00:02:10,672 --> 00:02:13,217 బొలోన్యా శాండ్విచ్ ని మించినది ఏదీ లేదు. 24 00:02:14,593 --> 00:02:16,094 మీరిద్దరూ వినండి. 25 00:02:17,054 --> 00:02:20,098 బార్న్ డాన్స్ కోసం సన్నాహాలు చేయడానికి నేనే ఇంఛార్జ్ ని. 26 00:02:20,182 --> 00:02:23,435 చార్లీ బ్రౌన్, నువ్వు అలంకరణ టీమ్ కి నాయకుడివి. 27 00:02:23,519 --> 00:02:25,938 స్నూపీ, నాకు నీ సాయం కూడా కావాలి. 28 00:02:29,191 --> 00:02:33,403 ఆ పని చేస్తే మీ బీగల్ స్కౌట్లకి ఒక బ్యాడ్జ్ ఇస్తారంటే చేయవా? 29 00:02:36,532 --> 00:02:37,783 నా వెనుకనే రా. 30 00:02:46,917 --> 00:02:48,085 చెత్త. 31 00:02:49,503 --> 00:02:52,923 డాన్సు వేడుకకి ముందు, స్ప్రింగ్ సరస్సులో ధాన్యం కొట్టు వరకూ సరదాగా బండి మీద తిప్పేవారు, 32 00:02:53,423 --> 00:02:55,592 కానీ ఇప్పుడు ఈ ట్రాక్టరు పని చేయడం లేదు. 33 00:02:56,218 --> 00:03:00,514 దీనిని మా కోసం మరమ్మత్తు చేస్తే నీకు మెకానిక్ బ్యాడ్జ్ లాంటిది ఏదైనా దక్కే అవకాశం ఉంటుంది. 34 00:03:17,823 --> 00:03:21,368 మీ క్యాంప్ క్రష్ సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి మనకి మరిన్ని సాక్ష్యాధారాలు కావాలి అనుకుంటా. 35 00:03:21,451 --> 00:03:25,914 ఉదాహరణకి, మీతో సమయం గడపడానికి చార్ల్స్ ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా? 36 00:03:26,415 --> 00:03:29,585 బార్న్ డాన్స్ కోసం అలంకరణలు చేయడానికి లూసీ నన్ను ఇంఛార్జ్ గా పెట్టింది. 37 00:03:29,668 --> 00:03:31,295 మీరిద్దరూ నాకు సాయం చేయగలరా? 38 00:03:33,088 --> 00:03:34,590 తప్పకుండా చేస్తాం. 39 00:03:34,673 --> 00:03:36,842 మంచిది. ధాన్యం కొట్టు దగ్గర కలుద్దాం. 40 00:03:38,969 --> 00:03:40,929 నీ ప్రశ్నకి అది జవాబు కాదంటావా? 41 00:03:42,222 --> 00:03:44,266 అతను నన్ను కూడా ఆహ్వానించాడు కదా. 42 00:03:44,349 --> 00:03:46,059 ఇంకా ఏమీ చెప్పలేము. 43 00:03:46,935 --> 00:03:50,105 ఈ రొమాన్సు మిస్టరీని ఇంక నేను భరించలేను. 44 00:03:56,486 --> 00:04:00,157 చూడబోతే, అలంకరణలో సాయం కోసం చార్ల్స్ చాలామందిని అడిగినట్లు ఉన్నాడు. 45 00:04:00,240 --> 00:04:01,909 మనకి ఇంకా చాలా సాక్ష్యాధారాలు కావాలి. 46 00:04:01,992 --> 00:04:05,454 ఉదాహరణకి, మీ ముందు అతను తరచూ తడబడుతూ మాట్లాడుతుంటాడా? 47 00:04:06,288 --> 00:04:07,539 దయచేసి వినండి. 48 00:04:08,624 --> 00:04:11,960 మీ అందరికీ తెలుసు, మనం బార్న్ డాన్స్ కోసం అలంకరణలు చేస్తున్నాం… 49 00:04:14,463 --> 00:04:17,757 ఇంకా దానికి నేను ఇంఛార్జ్ ని కాబట్టి, 50 00:04:17,841 --> 00:04:21,762 మీకు కొన్ని స్ఫూర్తిని ఇచ్చే మాటలు చెప్పాలని అనుకున్నాను. 51 00:04:21,845 --> 00:04:24,848 కాబట్టి, గుడ్ లక్ చెప్పనా? 52 00:04:24,932 --> 00:04:28,393 లేదు. ఈ పనిలోకి దిగండి అనచ్చా? 53 00:04:29,102 --> 00:04:30,437 ఇదిగో ఇదే రుజువు. 54 00:04:31,188 --> 00:04:33,607 పాపం అతను నా కోసం తల్లడిల్లిపోతున్నాడు. 55 00:04:34,358 --> 00:04:36,985 ఉత్సాహం రేకెత్తించాల్సిన ఈ ప్రసంగాన్ని అతను పూర్తిగా గందరగోళం చేస్తున్నాడు. 56 00:04:37,069 --> 00:04:42,282 విన్ స్టన్ చర్చిల్ చెప్పినట్లు… ఆగు, ఆయన ఏం చెప్పాడు? 57 00:04:44,618 --> 00:04:46,662 మనం ఇంక అలంకరణలు చేయడం మొదలుపెడదామా? 58 00:05:18,318 --> 00:05:23,657 లూసీ, మన మీద ఎవరికైనా ఇష్టం ఉంటే అది ఎలా గుర్తించవచ్చో నీకు ఏమైనా తెలుసా? 59 00:05:24,157 --> 00:05:27,703 ఆ అంశం మీద నేను ఈ మధ్యనే నిపుణురాలిని అయ్యాను. 60 00:05:27,786 --> 00:05:31,748 మీకు తెలుసు కదా, చాలా సంవత్సరాలుగా ష్రోడర్ నన్ను ఇష్టపడుతున్నాడు. 61 00:05:36,962 --> 00:05:39,715 అయితే, అన్నిసార్లూ మనం దాన్ని గుర్తించలేము. 62 00:05:39,798 --> 00:05:43,635 ఒక ఖచ్చితమైన సంకేతం ఏమిటంటే మనల్ని ఇష్టపడే వ్యక్తి మనకి ఎప్పుడూ చిన్న చిన్న గిఫ్టులు ఇస్తుంటాడు. 63 00:05:44,136 --> 00:05:45,846 ఏమీ అనుకోకుండా కొద్దిగా ఊడుస్తావా? 64 00:05:46,388 --> 00:05:48,140 నేను దీనిని స్వీకరించలేను, చక్. 65 00:05:48,223 --> 00:05:49,683 అది సరైన పని కాదు. 66 00:05:51,602 --> 00:05:52,602 సరే. 67 00:05:52,936 --> 00:05:54,563 నేనే తుడుస్తానులే. 68 00:05:56,857 --> 00:05:59,026 ఇంకేమయినా ఉన్నాయా, లూసీల్? 69 00:06:00,819 --> 00:06:04,156 మనల్ని ఇష్టపడే వ్యక్తుల చుట్టూ ఉండే గందరగోళం దీనికి పెద్ద సంకేతం. 70 00:06:45,697 --> 00:06:47,366 ఆ బీగల్ ఎక్కడ ఉంది? 71 00:06:53,539 --> 00:06:55,791 యాయ్, స్నూపీ! అదీ! 72 00:06:56,291 --> 00:06:58,460 - కానీ, ఇప్పటికే ఆలస్యమైంది. - హూరే! 73 00:07:09,096 --> 00:07:11,974 మనకి చివరిగా ఇంకొక రుజువు కావాలి. 74 00:07:12,057 --> 00:07:15,143 చార్ల్స్ ఎప్పుడూ నీకు దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడా? 75 00:07:24,528 --> 00:07:28,073 చూశావా? చక్ నాకు చాలా దగ్గరగా వచ్చాడు. 76 00:07:28,156 --> 00:07:30,868 సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. అతను ఖచ్చితంగా మీ మీద మనసు పారేసుకున్నాడు. 77 00:07:30,951 --> 00:07:33,829 అతను డాన్స్ చేద్దామని నన్ను ఖచ్చితంగా అడుగుతాడు. 78 00:07:33,912 --> 00:07:36,039 అప్పుడు నేను అతని హృదయాన్ని భగ్నం చేయాల్సి వస్తుంది. 79 00:07:36,540 --> 00:07:39,459 మనకి అనుకూలంగా, ట్రాక్టర్ కూడా నడవకుండా ఆగిపోయింది. 80 00:07:39,543 --> 00:07:41,378 బహుశా మనం అక్కడికి వెళ్లలేకపోవచ్చు. 81 00:07:44,173 --> 00:07:46,341 నేను అసలు నిన్ను నమ్మకుండా ఉండాల్సింది. 82 00:07:48,218 --> 00:07:51,138 చూడు, మనకి ఈ ట్రాక్టర్ తో ఇంక పని లేదు. 83 00:07:51,221 --> 00:07:52,639 ఆ ధాన్యం కొట్టు ఈ దగ్గరలోనే ఉంది. 84 00:07:54,892 --> 00:07:57,561 యాయ్! అదీ! ఇంక డాన్స్ చేద్దాం. 85 00:08:02,900 --> 00:08:04,651 చక్ విషయంలో నేను ఏం చేయాలి? 86 00:08:05,277 --> 00:08:08,822 చార్ల్స్ కి మీ మీద ఉన్న ఫీలింగ్స్ ని వృథా చేసుకోవద్దని మీరు తనకి స్పష్టం చేయాలేమో. 87 00:08:09,323 --> 00:08:12,659 అతను మనసు భగ్నమైనా కాకపోయినా, మీ నిజాయితీని అతను మెచ్చుకుంటాడు. 88 00:08:12,743 --> 00:08:14,536 మంచి సలహా, మార్సీ. 89 00:08:18,999 --> 00:08:21,793 నీకు నేనంటే ఇష్టం కదా, చక్? 90 00:08:22,669 --> 00:08:23,670 నాకు ఇష్టమా? 91 00:08:24,254 --> 00:08:25,714 అవును, నీకు ఇష్టం. 92 00:08:26,215 --> 00:08:28,842 కానీ మనం ఫ్రెండ్స్ మాత్రమే, చక్. అంతే. 93 00:08:32,221 --> 00:08:33,221 మంచిది. 94 00:08:34,222 --> 00:08:37,768 నీతో డాన్స్ చేయడానికి నేను ఒప్పుకుంటాను, కానీ ఒక ఫ్రెండ్ గా మాత్రమే. 95 00:08:38,268 --> 00:08:40,102 నీకు నాతో డాన్స్ చేయాలని ఉందా? 96 00:08:40,187 --> 00:08:42,731 ఫ్రెండ్స్ గా డాన్స్ చేద్దాం. అర్థమైందా? 97 00:08:44,983 --> 00:08:46,985 మనం స్పష్టంగా మాట్లాడుకున్నందుకు సంతోషంగా ఉంది. 98 00:08:47,069 --> 00:08:48,820 నిన్ను డాన్స్ వేదిక దగ్గర కలుస్తాను… 99 00:08:50,864 --> 00:08:52,407 ఫ్రెండ్స్ గా. 100 00:08:53,534 --> 00:08:55,994 అసలు ఏం జరుగుతోందో నాకు ఎప్పటికీ తెలియదు. 101 00:09:00,707 --> 00:09:05,754 ఆ ట్రాక్టరు పెద్దగా దూరం వెళ్లకపోయినా నువ్వు దానికి మరమ్మత్తులు చేశావని అనుకుంటున్నాను. 102 00:09:05,838 --> 00:09:09,174 నా ఉద్దేశంలో, టెక్నికల్ గా, నువ్వు ఆ బ్యాడ్జ్ ని సంపాదించుకున్నావు. 103 00:09:28,944 --> 00:09:29,944 బీగల్ స్కౌట్ చిట్కాల పుస్తకం 104 00:09:29,987 --> 00:09:31,989 "మీరు బీగల్ స్కౌట్ కాగలరా? 105 00:09:32,906 --> 00:09:34,533 త్వరగా లేవడం." 106 00:09:40,247 --> 00:09:42,416 "బీగల్ స్కౌట్ తెల్లవారుజామునే నిద్రలేస్తుంది, 107 00:09:42,499 --> 00:09:44,668 ఇంకా ఆ రోజు చేయబోయే పనుల కోసం ఆసక్తితో, సిద్ధం అవుతుంది." 108 00:09:48,380 --> 00:09:51,300 "వాళ్లు ప్రతి రోజునీ ఆనందంతో ఇంకా ఉత్సాహంతో, 109 00:09:51,800 --> 00:09:55,762 ఉద్వేగంతో, చురుకుదనంతో ఇంకా ఉల్లాసంగా స్వాగతిస్తారు." 110 00:11:09,711 --> 00:11:11,296 ఇంక ఆపుతావా? 111 00:11:11,380 --> 00:11:14,550 మేము కొందరం అక్కడ పడుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. 112 00:11:48,333 --> 00:11:49,333 క్వీన్ పాము! 113 00:11:49,376 --> 00:11:51,253 నేను ఇప్పుడే క్వీన్ పాముని చూశాను! 114 00:11:51,336 --> 00:11:55,382 నేను చివరిగా ఇంకోసారి చెబుతున్నాను, ఇక్కడ పాములు ఏమీ ఉండవు. 115 00:11:55,465 --> 00:11:57,593 క్వీన్ పాము లేదు ఇంకో పాము లేదు. 116 00:11:59,636 --> 00:12:02,264 అది ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉంటుంది. 117 00:12:19,448 --> 00:12:23,619 నిజానికి, స్లీపింగ్ బ్యాగ్ కూడా దాదాపుగా క్వీన్ పాము మాదిరిగానే కనిపిస్తుంది. 118 00:12:23,702 --> 00:12:25,370 అయ్య బాబోయ్. 119 00:12:28,123 --> 00:12:29,833 "ఒక రోజు కౌన్సెలర్." 120 00:12:33,795 --> 00:12:37,132 ఈ రోజు డిన్నర్ విషయంలో అందరిలో చాలా ఆసక్తిగా ఉన్నట్లు ఉంది కదా. 121 00:12:37,216 --> 00:12:39,092 ఇది స్పగెట్టీ అంటారా? 122 00:12:39,176 --> 00:12:41,261 మార్సీ, ఒక్క రోజు కౌన్సెలర్ గా మన క్యాంప్ సభ్యులలో ఎవరు వ్యవహరిస్తారో 123 00:12:41,345 --> 00:12:45,974 వారి కోసం ఈ రోజు డ్రా తీయబోతున్నారు. 124 00:12:46,892 --> 00:12:48,185 నువ్వు మర్చిపోయావా? 125 00:12:48,268 --> 00:12:49,895 బహుశా నేను మర్చిపోయి ఉంటాను. 126 00:12:49,978 --> 00:12:53,982 డ్రాలో నీ పేరు వస్తే ఏం చేస్తావు, చార్లీ బ్రౌన్? 127 00:12:54,066 --> 00:12:56,610 నేను రోజంతా బేస్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తాను. 128 00:12:56,693 --> 00:12:58,111 మరి నీ సంగతి ఏంటి, పిగ్పెన్? 129 00:12:58,195 --> 00:13:02,449 రెండు పదాలు: ఎన్ని కావాలంటే అన్ని స్మోర్ బిస్కెట్లు. 130 00:13:05,410 --> 00:13:09,831 ఎవరు గెలిచినా, వాళ్లు ఈ కొత్త బాధ్యతని సీరియస్ గా తీసుకుంటారని ఆశిస్తాను. 131 00:13:11,708 --> 00:13:14,044 అందరూ నిశ్శబ్దంగా ఉండండి! ఇప్పుడు డ్రా తీసే సమయం! 132 00:13:16,588 --> 00:13:18,048 ఇప్పుడు విజేత ఎవరంటే… 133 00:13:19,466 --> 00:13:21,301 మార్సీ? 134 00:14:14,354 --> 00:14:16,690 అయ్యో, మార్సీ, నువ్వు ఇంకా మేలుకొనే ఉన్నావు. 135 00:14:16,773 --> 00:14:19,151 నేను ఇంకా రేపటి షెడ్యూల్ గురించి పని చేస్తున్నాను. 136 00:14:19,234 --> 00:14:21,945 అది అంత తేలిక కాదు, కానీ త్వరగా పనులు పూర్తి చేస్తే, 137 00:14:22,029 --> 00:14:25,407 ప్రతి ఒక్కరూ ఎంచుకునే యాక్టివిటీలని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. 138 00:14:25,490 --> 00:14:30,245 "ఉదయం 11:45 నుండి 11:50 వరకూ, బేస్ బాల్ టోర్నమెంట్. 139 00:14:30,329 --> 00:14:34,666 ఉదయం 11:50 నుండి 11:56 వరకూ వాటర్ స్కీయింగ్. 140 00:14:34,750 --> 00:14:38,587 11:56 నుండి 12:00 వరకూ, బోలెడన్ని స్మోర్ బిస్కెట్లు." 141 00:14:38,670 --> 00:14:40,589 ఇది జరుగుతుందని నేను అనుకోను. 142 00:14:40,672 --> 00:14:44,426 నువ్వు సరిగ్గా చెప్పావు. బహుశా ప్రయాణం కోసం నేను కొన్ని సెకన్లు జోడించాలి అనుకుంటా. 143 00:14:44,510 --> 00:14:47,846 మార్సీ, ఒక రోజు కౌన్సెలర్ గా నియమించడంలో అసలు ఉద్దేశం ఏమిటంటే 144 00:14:47,930 --> 00:14:50,432 మనకి కావాల్సిన యాక్టివిటీలని మనం ఎంచుకోవడానికే. 145 00:14:50,516 --> 00:14:51,683 నాకు తెలియదు. 146 00:14:51,767 --> 00:14:54,770 ఎవరూ అసంతృప్తిపడటం నాకు ఇష్టం ఉండదు. 147 00:14:54,853 --> 00:14:56,522 దానికి విరుద్ధంగా, 148 00:14:56,605 --> 00:15:00,984 నీకు సరదాగా అనిపించే యాక్టివిటీలని రోజంతా నిర్వహిస్తే, ప్రతి ఒక్కరూ నిజంగా చాలా సంతోషిస్తారు అనుకుంటా. 149 00:15:01,068 --> 00:15:02,236 నేను ఖచ్చితంగా సంతోషిస్తాను. 150 00:15:02,319 --> 00:15:04,488 నిజంగానా? అదే మంచిది అంటావా? 151 00:15:08,367 --> 00:15:09,868 థాంక్స్, చార్ల్స్. 152 00:15:11,954 --> 00:15:13,163 ఎప్పుడైనా సరే. 153 00:15:31,682 --> 00:15:33,183 మీరంతా బాగా ఉద్వేగంగా ఉన్నారని ఆశిస్తున్నాను. 154 00:15:33,267 --> 00:15:35,269 నేను రోజంతా చాలా గొప్పగా ప్లాన్ చేశాను. 155 00:15:35,352 --> 00:15:38,605 మనం మొదటగా శారీరక శ్రమతో చేసే ఒక సరదా యాక్టివిటీతో ఈ రోజుని ప్రారంభిద్దాం. 156 00:15:39,231 --> 00:15:40,440 యోగా 157 00:15:44,695 --> 00:15:46,780 యాయ్. యోగా. 158 00:15:49,783 --> 00:15:53,120 దీర్ఘంగా మీ పాదాలను తాకేంతగా శ్వాస పీల్చండి. 159 00:15:53,203 --> 00:15:56,415 ఆగు, మన పాదాలలో ఊపిరితిత్తులు ఉంటాయా? 160 00:15:58,292 --> 00:16:02,379 ఈ ప్రాచీనమైన ప్రక్రియ ఎంత ప్రశాంతతని ఇస్తుందో అంతగా ఉత్తేజపరుస్తుంది. 161 00:16:02,462 --> 00:16:05,549 మనం అరగంట నుండి ఇలా నిలబడి ఉన్నాం. 162 00:16:05,632 --> 00:16:07,676 ఈ యాక్టివిటీ ఎప్పుడు మొదలవుతుంది? 163 00:16:07,759 --> 00:16:10,137 అదే యాక్టివిటీ అనుకుంటా. 164 00:16:30,657 --> 00:16:33,911 సరే, తోటి క్యాంప్ సభ్యులారా, మనమంతా చెమటలు చిందించాము కాబట్టి, 165 00:16:33,994 --> 00:16:36,205 ఇప్పుడు ప్రకృతిలో కాస్త సరదాగా గడిపే సమయం. 166 00:16:37,706 --> 00:16:39,791 మనం దాగుడుమూతలు ఆట ఆడబోతున్నామా? 167 00:16:39,875 --> 00:16:41,126 దాదాపుగా అలాంటిదే. 168 00:16:41,210 --> 00:16:43,337 ఈ చెట్టు కాండం మీద ఉన్న రింగుల్ని లెక్కపెట్టడం ద్వారా 169 00:16:43,420 --> 00:16:45,547 ఈ చెట్టు వయసు ఎంతో మనం లెక్కించబోతున్నాము. 170 00:16:47,216 --> 00:16:49,134 దాగుడుమూతలకి ఇది దగ్గర ఆట ఎలా అవుతుంది? 171 00:16:49,218 --> 00:16:50,928 రెండు ఆటల్లోనూ లెక్కపెట్టడం ఉంది కదా. 172 00:16:51,011 --> 00:16:53,764 అన్నట్లు, మనం ఇంక లెక్కించడం మొదలుపెడదాం. 173 00:16:57,059 --> 00:16:58,894 ఈ సలహా ఇచ్చినందుకు నీకు మళ్లీ థాంక్స్, చార్ల్స్. 174 00:16:58,977 --> 00:17:01,855 నీ సహాయం లేకపోయి ఉంటే నేను ఈ యాక్టివిటీలు ఏవీ ఎంచుకునే దానినే కాదు. 175 00:17:03,607 --> 00:17:04,775 మరేం ఫర్వాలేదు. 176 00:17:45,524 --> 00:17:49,278 ఈ యాక్టివిటీ ఏమిటంటే ప్రత్యర్థితో నేరుగా తలపడాలి 177 00:17:49,361 --> 00:17:52,114 ఇంకా వ్యూహాత్మకంగా పైచేయి సాధించడం కోసం పోరాడాలి. 178 00:17:52,614 --> 00:17:54,825 మనుషులతో ఆడే చదరంగం. 179 00:17:57,369 --> 00:18:00,622 మీరు ధరించిన చిహ్నాలు మీరు ప్రాతినిధ్యం వహించే పావుల్ని సూచిస్తాయి. 180 00:18:00,706 --> 00:18:03,709 ఈ చిన్న పిక్క క్వీన్ కావచ్చేమో కదా? 181 00:18:03,792 --> 00:18:06,420 నిజానికి, లూసీల్, నువ్వు భటుడివి. 182 00:18:07,129 --> 00:18:08,964 దీనికి నేను ఒప్పుకోను. 183 00:18:09,047 --> 00:18:12,009 మేము తన్నడానికి ఏదైనా బంతి లేదా ఏమైనా ఉంటుందా? 184 00:18:12,092 --> 00:18:16,096 లేదు, కానీ వ్యక్తిగతంగా మీరు వ్యూహాత్మకంగా కదలడం కోసం కొన్ని నియమాలు ఉంటాయి 185 00:18:16,180 --> 00:18:20,267 దాని ద్వారా మీరు గెలవడానికి క్రమంగా వ్యూహాలు పన్నుకోవచ్చు. 186 00:18:20,350 --> 00:18:23,645 అయితే, ఈ గేమ్ ని ఎక్కువగా నిలబడి ఆడాలా? 187 00:18:23,729 --> 00:18:26,273 అవును, కానీ ఆలోచనలు పరిగెత్తుతుంటాయి. 188 00:18:28,734 --> 00:18:32,279 ఆగు. మీకు ఇది సరదాగా అనిపించడం లేదా? 189 00:18:35,115 --> 00:18:37,910 మీరంతా ఏదైనా కొత్తగా ఉంటే ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను. 190 00:18:37,993 --> 00:18:40,537 నేను మీ అందరి సమయాన్ని వృథా చేశాను అనుకుంటా. 191 00:18:45,042 --> 00:18:49,755 అయితే? ఇది క్యాంప్ లో సాధారణంగా నిర్వహించే యాక్టివిటీల లాంటిది కాదన్న మాట. అయితే ఏంటి? 192 00:18:49,838 --> 00:18:53,258 ఈ వేసవి కాలమంతా అలాంటి యాక్టివిటీలని ఇష్టం లేకపోయినా మార్సీ మంచిగా భరించింది. 193 00:18:53,342 --> 00:18:57,387 అందువల్ల ఈ ఒక్క రోజయినా ఆమెకి ఇష్టమైన యాక్టివిటీలని నిర్వహిస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. 194 00:18:57,471 --> 00:18:59,556 బహుశా అవి కొద్దిగా భిన్నంగా ఉండి ఉండచ్చు, 195 00:18:59,640 --> 00:19:02,434 కానీ కనీసం మనం ఒక ప్రయత్నం చేసి చూడవచ్చు కదా. 196 00:19:44,059 --> 00:19:46,895 నువ్వు చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నాను, చార్ల్స్, 197 00:19:46,979 --> 00:19:50,232 కానీ బహుశా నేను నా ఒరిజినల్ ప్లాన్ ప్రకారం వ్యవహరించాల్సింది. 198 00:19:50,315 --> 00:19:53,735 నాకు తెలియదు. నువ్వు చూడాల్సింది ఒకటి ఉందనుకుంటా. 199 00:19:56,321 --> 00:19:57,698 భటులారా, ఏకంకండి! 200 00:19:57,781 --> 00:19:59,783 మమ్మల్ని చాలాకాలంగా నిర్లక్ష్యం చేస్తున్నారు! 201 00:19:59,867 --> 00:20:02,828 మీ రాణిని మీరు అవమానిస్తారా, ద్రోహుల్లారా… 202 00:20:03,328 --> 00:20:04,371 హేయ్, మార్సీ. 203 00:20:06,874 --> 00:20:09,710 ఈ మనుషులతో ఆడే చదరంగం ఆటని ఒకసారి ప్రయత్నించి చూడాలని అనుకున్నాం, 204 00:20:09,793 --> 00:20:13,380 కానీ మాలో ఎవరికీ దాని నియమాలు తెలియవు కాబట్టి మేము మా ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నాము. 205 00:20:13,881 --> 00:20:15,090 ఇది నీకు ఫర్వాలేదు అనుకుంటా. 206 00:20:15,174 --> 00:20:17,134 నాకేం ఫర్వాలేదు, మీకు సరదాగా ఉంటే అదే చాలు. 207 00:20:17,217 --> 00:20:18,677 నేను కోరుకున్నది కూడా అదే. 208 00:20:19,595 --> 00:20:21,138 ముందుకు పదండి! 209 00:20:26,101 --> 00:20:27,728 థాంక్స్, చార్ల్స్. 210 00:20:49,875 --> 00:20:51,155 చార్ల్స్ ఎం. షుల్జ్ రాసిన పీనట్స్ కామిక్ కథల ఆధారంగా 211 00:21:14,816 --> 00:21:16,818 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్ 212 00:21:19,905 --> 00:21:21,865 థాంక్యూ, స్పార్కీ. ఎప్పుడూ మా మనసుల్లో ఉంటావు. 212 00:21:22,305 --> 00:22:22,309 Watch Online Movies and Series for FREE www.osdb.link/lm