"Camp Snoopy" Farewell, My Blanket/Operation Pizza
ID | 13193145 |
---|---|
Movie Name | "Camp Snoopy" Farewell, My Blanket/Operation Pizza |
Release Name | Camp.Snoopy.S01E08.GERMAN.DL.HDR.2160p.WEB.h265-SCHOKOBONS |
Year | 2024 |
Kind | tv |
Language | Telugu |
IMDB ID | 32515596 |
Format | srt |
1
00:00:06,000 --> 00:00:12,074
Do you want subtitles for any video?
-=[ ai.OpenSubtitles.com ]=-
2
00:00:26,235 --> 00:00:28,111
జెండాని కైవసం చేసుకునే ఆటలో,
3
00:00:28,195 --> 00:00:32,115
మనం నిజానికి జెండాని కైవశం చేసుకోవడానికి
పెద్దగా ప్రయత్నిస్తున్నట్లు అనిపించడం లేదు.
4
00:00:32,198 --> 00:00:34,660
ఇది ఏదో దాగుడుమూతలు ఆడుతున్నట్లు ఉంది.
5
00:00:34,743 --> 00:00:37,120
ఇదంతా నా వ్యూహంలో భాగమే, శాలీ.
6
00:00:37,204 --> 00:00:41,458
ఇప్పుడు పెప్పర్మింట్ ప్యాటీ ఇంకా ఆమె జట్టు కలిసి
జెండాని తీసుకోవడానికి వెళ్లారు కాబట్టి,
7
00:00:41,542 --> 00:00:44,086
మనం దొంగచాటుగా వెళ్లి వాళ్ల జెండాని సొంతం చేసుకుందాం.
8
00:00:45,796 --> 00:00:49,049
జెండా కైవసం ఆట అనేది ఎవరు ముందుగా పరిగెత్తి
జెండాని సంపాదిస్తే వాళ్లదే గెలుపు అని
9
00:00:49,132 --> 00:00:52,427
చాలామంది అనుకుంటారు.
10
00:00:52,511 --> 00:00:55,222
కానీ చూడు, కాస్త ఓర్పు ఉంటే…
11
00:00:55,305 --> 00:00:56,473
ఆ జెండా పోయింది.
12
00:00:56,557 --> 00:00:58,600
ఏంటి? అది ఎక్కడికి పోయింది?
13
00:01:10,654 --> 00:01:12,406
"నా దుప్పటికి వీడ్కోలు."
14
00:01:16,201 --> 00:01:18,245
నా వ్యూహాన్ని నేను మార్చుకోవాలి.
15
00:01:18,328 --> 00:01:21,957
జెండా కైవసం ఆటలో ఐదు రౌండ్లు పూర్తయ్యాయి
కానీ ఒక్కసారి కూడా నేను గెలవలేదు.
16
00:01:22,040 --> 00:01:24,543
అన్నిసార్లూ నువ్వు గెలవలేవు, చక్.
17
00:01:24,626 --> 00:01:29,756
ఇలా చూడు, నా జట్టు నిజానికి
అన్ని జెండాలనీ గెలుచుకుంది, కాబట్టి నాకు ఏం తెలిసింది?
18
00:01:37,431 --> 00:01:39,141
నువ్వు నా దుప్పటి మీద అడుగులు వేస్తున్నావు.
19
00:01:39,641 --> 00:01:42,895
ఈ పిచ్చి దుప్పటిని నువ్వు అసలు
ఎందుకు తీసుకువచ్చావో నాకు తెలియడం లేదు.
20
00:01:42,978 --> 00:01:44,146
దాని విలువ దానికి ఉంది.
21
00:01:44,229 --> 00:01:46,899
ఒక నాణాల డబ్బాకి విలువ ఉంటుంది.
22
00:01:46,982 --> 00:01:48,734
ఈ దుప్పటి పనికిమాలినది.
23
00:01:48,817 --> 00:01:51,987
పనికిమాలినదా? "పనికిమాలినది" అంటే నీ ఉద్దేశం ఏంటి?
24
00:01:55,282 --> 00:01:56,658
ఇది ఈగల్ని చంపుతుంది.
25
00:01:59,286 --> 00:02:00,286
ఇది తాడులా పనికొస్తుంది.
26
00:02:01,955 --> 00:02:04,082
ఎవరైనా లైనస్ ని చూశారా?
27
00:02:05,834 --> 00:02:08,377
ఇది ముసుగులా కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
28
00:02:14,760 --> 00:02:17,596
ఇది అప్పుడప్పుడు ఉపయోగపడినా కూడా,
29
00:02:17,679 --> 00:02:22,184
ఒక దుప్పటిని పట్టుకు వేళ్లాడేవారు ఎవరూ ఇంతవరకూ
డబ్బు, పేరు, లేదా పలుకుబడి సంపాదించిన దాఖలా లేదు.
30
00:02:22,267 --> 00:02:23,560
ఈ దుప్పటి నాకు సంతోషాన్ని ఇస్తుంది.
31
00:02:23,644 --> 00:02:28,315
ఇంకా సోక్రటీస్ చెప్పాడు,
"సంతృప్తి అనేదే ప్రకృతి ఇచ్చే సంపద."
32
00:02:28,398 --> 00:02:30,108
ఆయనకి కూడా దుప్పటి ఉండేదా?
33
00:02:30,192 --> 00:02:31,860
ఆయనకి అంగీ ఉండేది.
34
00:02:32,444 --> 00:02:34,154
అయ్య బాబోయ్.
35
00:02:38,867 --> 00:02:40,160
గుడ్ మార్నింగ్, స్నూపీ.
36
00:03:18,115 --> 00:03:20,409
ఈ దుప్పటి ఒక ఊతకర్ర అని ఇప్పటికీ అంటాను.
37
00:03:20,492 --> 00:03:25,789
ఖచ్చితంగా. ఇది ఉపయోపడుతుంది, నేను నడిచేటప్పుడు
నాకు తోడుగా ఉంటుంది ఇంకా ఎవరినీ ఇబ్బందిపెట్టదు.
38
00:03:28,584 --> 00:03:32,671
నా దుప్పటి! మిగతాది ఏమైపోయింది? నా దుప్పటి ఎక్కడ?
39
00:03:32,754 --> 00:03:37,384
నా దుప్పటి ఎక్కడ ఉంది?
40
00:03:52,107 --> 00:03:53,984
బీగల్ స్కౌట్ చిట్కాల పుస్తకం
41
00:03:54,067 --> 00:03:57,070
"బీగల్ స్కౌట్ నేర్చుకోదగిన అన్ని క్రాఫ్టులలో,
42
00:03:57,154 --> 00:04:01,491
అల్లికలు కన్నా పనికొచ్చేది ఇంకా ఆహ్లాదకరమైనదీ
మరేదీ ఉండదు.
43
00:04:01,575 --> 00:04:03,493
మీరు గనుక అల్లిక బ్యాడ్జ్ గెలుచుకుంటే
44
00:04:03,577 --> 00:04:07,206
ఒక టోస్ట్ మాదిరిగా వెచ్చని అనుభూతి పొందుతారు
ఇంకా అడవిలో అందరూ అసూయపడేలా ఉంటారు."
45
00:04:25,516 --> 00:04:28,477
ఇది ఇలా జరగకూడదు. ఇది ఇలా జరగకూడదు.
46
00:04:28,560 --> 00:04:30,270
ఇది ఇలా జరగకూడదు.
47
00:04:30,354 --> 00:04:33,690
మనం వచ్చిన దారిలో తిరిగి వెళ్లి వెతికినా
ప్రయోజనం లేకపోయింది, లైనస్.
48
00:04:33,774 --> 00:04:37,069
కొద్ది రోజుల తరువాత నీ మిగతా బ్లాంకెట్
నీకు ఖచ్చితంగా దొరుకుతుందని నా నమ్మకం.
49
00:04:37,152 --> 00:04:39,696
నిజంగా దొరుకుతుంది అంటావా? ప్రామిస్ చేస్తావా?
50
00:04:41,532 --> 00:04:42,449
అంటే…
51
00:04:42,533 --> 00:04:44,493
మంచి విషయాల గురించి ఆలోచించు, లైనస్.
52
00:04:44,576 --> 00:04:47,454
ఇప్పుడు నీ దుప్పటి కనీసం నీ జేబులో పట్టేలా
మడత పెట్టుకోవచ్చు.
53
00:04:51,166 --> 00:04:54,169
ఆ దుప్పటిని మర్చిపోవడానికి ఇది ఒక అవకాశం అనుకో.
54
00:04:54,253 --> 00:04:55,712
పెద్దవాళ్లు ఏం చెబుతారో తెలుసా:
55
00:04:55,796 --> 00:04:59,675
అంతా బాగానే ఉన్నట్లుగా నటించు,
కాలక్రమేణా పరిస్థితులు మంచిగా మారతాయి.
56
00:04:59,758 --> 00:05:01,844
అది ఎప్పుడయినా నిజం అవుతుంది అంటావా?
57
00:05:01,927 --> 00:05:04,513
అంటే, "పెద్దవాళ్లు" అదే చెబుతారు.
58
00:05:04,596 --> 00:05:08,100
మనలో మన మాట, అది ఎక్కువగా
అబద్ధపు ఆశల్ని పెంచే మాట అనిపిస్తుంది.
59
00:05:11,728 --> 00:05:13,897
కానీ నీ విషయంలో అలా జరగదులే, నిజం.
60
00:05:14,982 --> 00:05:16,859
నేను ఇది భరించలేను!
61
00:05:20,821 --> 00:05:21,989
అతను త్వరలో కోలుకుంటాడులే.
62
00:05:26,577 --> 00:05:30,330
బహుశా లూసీ చెప్పింది సరైనదే కావచ్చు.
నేను అది మర్చిపోయి ముందుకు సాగాలి అనుకుంటా.
63
00:05:38,505 --> 00:05:40,924
నీ చేతిరుమాలుని నా వైపు చూసి ఊపడం నేను చూశాను.
64
00:05:41,008 --> 00:05:42,426
నీకు ఏమైనా కావాలా?
65
00:05:42,509 --> 00:05:44,178
అయ్య బాబోయ్.
66
00:05:44,261 --> 00:05:47,389
యూ… హూ, నా స్వీట్ బబ్బూ!
67
00:05:52,352 --> 00:05:55,522
నువ్వు ఎందుకో తేడాగా కనిపిస్తున్నావు.
నువ్వు హెయిర్ కట్ చేసుకున్నావా?
68
00:05:59,610 --> 00:06:02,112
అతను చాలా మంచివాడు కదా?
69
00:06:47,491 --> 00:06:50,494
నాలో ఎనిమిదో వంతుగా నేను బతకడం ఎలాగో
నేర్చుకోవాలి అనుకుంటా.
70
00:06:51,078 --> 00:06:52,663
నీకు ఏదైనా ఓదార్పుగా చెప్పాలంటే,
71
00:06:52,746 --> 00:06:56,416
మనం ఎలాంటి అసంతృప్తికి అయినా
అలవాటుపడిపోవచ్చని నేను తెలుసుకున్నాను.
72
00:06:57,125 --> 00:06:59,419
అది నాకు ఏమీ ఓదార్పు ఇవ్వదు.
73
00:06:59,503 --> 00:07:02,506
మళ్లీ చెప్పాలంటే, సోక్రటీస్ ఏం చెప్పాడంటే…
74
00:07:04,383 --> 00:07:05,383
ఆయన ఏం చెప్పాడంటే…
75
00:07:07,135 --> 00:07:08,220
ఎవరు పట్టించుకుంటారు?
76
00:07:12,766 --> 00:07:14,101
అతను ఏమైనా కోలుకున్నాడా?
77
00:07:14,768 --> 00:07:18,188
వాడు తన దుప్పటిని వదిలి వెళ్లిపోయాడు.
ఇది నేను నమ్మలేకపోతున్నాను.
78
00:07:18,981 --> 00:07:21,525
నాకు అర్థం కాలేదు, చార్లీ బ్రౌన్.
79
00:07:21,608 --> 00:07:25,445
నా తమ్ముడు ఆ పిచ్చి దుప్పటిని వదిలించుకుంటే
వాడికే మంచిదని నేను అనుకున్నాను.
80
00:07:25,529 --> 00:07:27,531
ఇంకా నాకు కూడా మంచిదే.
81
00:07:27,614 --> 00:07:31,368
కానీ వాడు బాధపడుతుంటే చూడటం నాకు కూడా బాధగానే ఉంది.
82
00:07:31,451 --> 00:07:36,290
కొన్నిసార్లు మనకి సౌకర్యాన్ని, సుఖాన్ని
ఇంకా భద్రతని ఇచ్చే విషయాల మీద కంటే
83
00:07:36,373 --> 00:07:39,418
మనకి బాధ కలిగించే విషయాల మీద
84
00:07:39,501 --> 00:07:41,295
ఎక్కువ దృష్టి పెడతాం అనుకుంటా.
85
00:07:43,589 --> 00:07:45,299
నీకు తెలుసా, చార్లీ బ్రౌన్,
86
00:07:45,382 --> 00:07:47,926
మిగతా అందరూ నీ గురించి ఏం అనుకున్నా కూడా,
87
00:07:48,719 --> 00:07:50,554
ఆశ్చర్యకరంగా నీ మాటలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి.
88
00:07:58,395 --> 00:07:59,855
ఒక్క నిమిషం ఆగు.
89
00:08:02,733 --> 00:08:06,778
చిరిగిన, చికాకు పెట్టే, నీలం వస్త్రం.
90
00:08:08,697 --> 00:08:10,490
ఇది నా తమ్ముడి దుప్పటి.
91
00:08:12,743 --> 00:08:14,328
ఇది నీకు ఎక్కడ దొరికింది?
92
00:08:20,501 --> 00:08:24,213
ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు,
కానీ నాకు ఇవన్నీ తిరిగి కావాలి.
93
00:08:24,296 --> 00:08:26,840
సరే, బీగల్, మనం వస్తువులు మార్చుకుందాం.
94
00:08:33,931 --> 00:08:35,432
"వద్దు" అంటే నీ ఉద్దేశం ఏంటి?
95
00:08:35,515 --> 00:08:37,726
నేను ఇంకా నా ప్రతిపాదన చెప్పనే లేదు.
96
00:08:43,190 --> 00:08:45,108
ఓహ్, అయ్య బాబోయ్.
97
00:08:46,985 --> 00:08:48,445
నీ దగ్గర ఉన్నది ఏంటి, లైనస్?
98
00:08:50,239 --> 00:08:51,907
ఇది నాకు వంట గదిలో దొరికింది.
99
00:08:51,990 --> 00:08:54,701
ఇది అంత చక్కగా లేదు, కానీ ప్రస్తుతానికి పనికొస్తోంది.
100
00:08:57,788 --> 00:08:59,456
నేను ఎందుకు అబద్ధం చెబుతున్నాను?
101
00:08:59,540 --> 00:09:02,084
ఇది ఆలుగడ్డలు ఇంకా మురికి కంపు కొడుతోంది.
102
00:09:05,254 --> 00:09:06,255
నా దుప్పటి!
103
00:09:08,257 --> 00:09:11,426
కానీ… ఆగు, ఎలా?
104
00:09:12,177 --> 00:09:13,303
దాని గురించి ఆందోళన పడకు.
105
00:09:17,015 --> 00:09:19,726
వావ్. నువ్వు ఎలా సంపాదించగలిగావు, లూసీ?
106
00:09:20,894 --> 00:09:24,940
చెప్పాలంటే ఒక మంచి పని చేయడానికి
కొన్నిసార్లు చాలా నాణాలు ఖర్చు చేయాల్సి వస్తుంది.
107
00:09:25,023 --> 00:09:26,358
ఐదు సెంట్లు
108
00:09:32,614 --> 00:09:36,201
"బీగల్ స్కౌట్ శుభ్రంగా ఉంటుంది."
109
00:09:41,707 --> 00:09:43,750
"ప్రకృతి ప్రదేశంలో క్యాంపింగ్ చేస్తున్నప్పుడు,
110
00:09:43,834 --> 00:09:47,963
పర్యావరణాన్ని పాడు చేయకుండా ఉండటానికి
బీగల్ స్కౌట్ ప్రయత్నిస్తుంది."
111
00:10:02,477 --> 00:10:04,646
"పారిశుద్ధ్యం పనుల్ని త్వరగా చేయడం కోసం,
112
00:10:04,730 --> 00:10:06,815
మంచి మ్యూజిక్ ఏదైనా ప్లే చేయడానికి ప్రయత్నించండి."
113
00:10:15,199 --> 00:10:17,284
"క్యాంప్ ప్రదేశాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు,
114
00:10:17,367 --> 00:10:21,788
చెత్త ఏరివేత సక్రమంగా జరిగేలా చూడాలి."
115
00:10:38,055 --> 00:10:41,850
"గుర్తుంచుకోండి, పరిశుభ్రత అనేది ఒక పనిగా చేయకూడదు.
116
00:10:45,854 --> 00:10:47,189
దానిని ఒక సరదాగా తీసుకోవాలి."
117
00:10:59,451 --> 00:11:01,787
"కానీ ఆ సరదా శ్రుతి మించకూడదు."
118
00:11:31,441 --> 00:11:35,863
"గుర్తుంచుకోండి, పరిశుభ్రమైన క్యాంప్ ప్రదేశం
ఎప్పుడూ సంతోషకరమైన క్యాంప్ ప్రదేశం అవుతుంది."
119
00:12:24,119 --> 00:12:25,871
"ఆపరేషన్ పిజ్జా."
120
00:12:33,420 --> 00:12:36,298
ఆకలిని పెంచుకోవడానికి పర్వతారోహణం కన్నా మించినది లేదు.
121
00:12:36,798 --> 00:12:39,009
అదృష్టం కొద్దీ, నేను కొంత ఎక్కువ స్నాక్స్ తెచ్చుకున్నాను.
122
00:12:43,847 --> 00:12:45,724
నా బొలోన్యా చితికిపోయింది.
123
00:12:45,807 --> 00:12:49,102
నువ్వు ఎక్కువగా తినకపోవడమే మంచిది, చార్లీ బ్రౌన్.
124
00:12:49,186 --> 00:12:52,022
ఎందుకంటే, ఈ రాత్రి
'మీ పిజ్జా మీరే చేసుకోండి' వేడుక జరగబోతోంది.
125
00:12:52,105 --> 00:12:54,316
అది నిజం, నేను మర్చిపోయాను.
126
00:12:54,399 --> 00:12:55,526
అన్నీ పిజ్జాలు బాగుంటాయి,
127
00:12:55,609 --> 00:12:59,530
కానీ మన కోసం మనం తయారు చేసుకునే పిజ్జాలు
అన్నింటికన్నా బాగుంటాయన్నది అందరికీ తెలిసిందే.
128
00:13:12,668 --> 00:13:15,504
నువ్వు ఎక్కడికి వద్దాం అనుకుంటున్నావు, బీగల్?
129
00:13:18,799 --> 00:13:20,175
ఓహ్, లేదు, నువ్వు రావద్దు.
130
00:13:20,259 --> 00:13:23,637
'మీ పిజ్జా మీరే చేసుకోండి' వేడుక
కేవలం నమోదు చేసుకున్న క్యాంప్ సభ్యులకి మాత్రమే.
131
00:13:23,720 --> 00:13:25,889
నువ్వు నమోదు చేసుకున్న క్యాంప్ సభ్యుడివా?
132
00:13:28,267 --> 00:13:31,603
నువ్వు కాదు అనుకుంటా.
పాపం నీకు అదృష్టం లేదనిపిస్తోంది.
133
00:14:35,834 --> 00:14:36,835
హేయ్, స్నూపీ.
134
00:14:40,923 --> 00:14:43,300
సరే, నిన్ను తరువాత కలుస్తాను.
135
00:15:30,681 --> 00:15:34,393
మీ పిండిని రొట్టెలా చేయాలంటే మీ చేతులతో ఇలా చేయండి.
136
00:15:53,495 --> 00:15:55,706
నా పిండి అతుక్కుపోయింది అనుకుంటా.
137
00:15:55,789 --> 00:15:58,500
కంగారు అవసరం లేదు, చక్.
ఇంకా అదనంగా పిండి ముద్ద ఉంది.
138
00:15:58,584 --> 00:16:00,460
లూసీ, దానిని నా వైపు విసురు.
139
00:16:00,544 --> 00:16:01,837
నీకు ఇస్తున్నా.
140
00:16:23,358 --> 00:16:26,737
చక్కని పిజ్జా తయారు కావాలంటే,
సాస్ ని సరిసమానంగా పూయడం చాలా ముఖ్యం.
141
00:16:26,820 --> 00:16:28,238
ఇదిగో ఇది చూడండి.
142
00:16:40,918 --> 00:16:44,087
చూడబోతే నువ్వు దాని మీద మరీ ఎక్కువ మస్టర్డ్
పూసినట్లు ఉన్నావు, చక్.
143
00:16:44,171 --> 00:16:46,089
మస్టర్డ్? పిజ్జా మీదా?
144
00:16:46,173 --> 00:16:48,300
నేను మాటవరుసకి అన్నాను, చక్.
145
00:16:49,551 --> 00:16:50,761
నా పరిస్థితి పూర్తిగా గందరగోళంగా ఉంది.
146
00:16:51,762 --> 00:16:53,180
అది నీకు అలవాటు అయిపోతుంది.
147
00:17:08,612 --> 00:17:12,324
అన్ని చీజ్ లలోకి మోజరెల్లా అనేది నా ఫేవరెట్.
148
00:17:12,406 --> 00:17:14,826
మెత్తగా, తాజాగా, ఘాటు లేకుండా ఉంటుంది.
149
00:17:14,910 --> 00:17:17,954
మంచి అభిరుచి ఉన్న వాళ్లకి అది సుతిమెత్తని విందు.
150
00:17:18,038 --> 00:17:21,040
పైగా, దాన్ని కరిగిస్తే, ఇంకా మెత్తగా మారుతుంది.
151
00:17:28,841 --> 00:17:29,925
చెత్త.
152
00:17:34,221 --> 00:17:36,348
ఇక్కడ ఏదో తేడాగా ఉంది.
153
00:17:36,431 --> 00:17:40,102
అది బహుశా టాపింగ్స్ అరల్లో ఉంచిన
ఆంచోవీస్ చేపల ఘాటు వాసన వల్ల కావచ్చు.
154
00:18:03,375 --> 00:18:05,836
మీ టాపింగ్స్ ని పైనంతా సమానంగా ఉండేలా చేయడం మంచిది.
155
00:18:05,919 --> 00:18:09,339
అప్పుడు మీరు కొరికే ప్రతి ముక్కలోనూ
అవి మీ నోటికి రుచిగా తగులుతాయి.
156
00:18:09,423 --> 00:18:10,883
ఎప్పుడూ వాటిని కుప్పలా పోయద్దు.
157
00:18:10,966 --> 00:18:13,719
ఇరుకుగా ఉంటే టాపింగ్స్ కి కూడా భయమే అన్న విషయం
నాకు ఇంతవరకూ తెలియదు.
158
00:18:19,975 --> 00:18:21,852
పిజ్జా మీద పైనాపిలా?
159
00:18:21,935 --> 00:18:23,896
అది పిజ్జాని తియ్యగా ఉండేలా చేస్తుంది.
160
00:18:33,864 --> 00:18:37,367
వావ్. ఆ టాపింగ్స్ ని చాలా నేర్పుగా పెడుతున్నావు, మార్సీ.
161
00:18:37,451 --> 00:18:40,871
నా జీవితంలో ఈ విషయంలో మాత్రం
నేను కాస్త గందరగోళంగా ఉండటానికి ఇష్టపడతాను, సర్.
162
00:18:44,917 --> 00:18:46,418
ఇప్పుడు వీటిని మనం అవెన్ లో పెడదాం.
163
00:18:48,504 --> 00:18:50,339
నువ్వు దేని గురించి ఆగిపోయావు, చార్లీ బ్రౌన్?
164
00:18:50,422 --> 00:18:52,299
ఏ టాపింగ్ వేయాలో నిర్ణయించుకోలేకపోతున్నాను.
165
00:18:52,382 --> 00:18:56,512
చాలా ఎక్కువ పదార్థాలు ఉండటం వల్ల
నేను ఏదీ పొరపాటుగా ఎంచుకోదల్చుకోలేదు.
166
00:18:56,595 --> 00:18:59,848
ఇది పిజ్జా. మనం పొరపాటుగా ఎంచుకునేవి
ఏమీ ఉండవని ఖచ్చితంగా చెప్పగలను.
167
00:19:01,016 --> 00:19:02,893
నేను పెప్పరోనీ వేయాలి అనుకుంటున్నాను.
168
00:19:07,439 --> 00:19:10,067
సరే, పుట్టగొడుగులు.
169
00:19:12,861 --> 00:19:13,946
ఇది విచిత్రంగా ఉంది.
170
00:19:14,029 --> 00:19:15,989
త్వరగా రా, చార్లీ బ్రౌన్.
171
00:19:16,740 --> 00:19:20,494
నిమిషం కిందట వీటిల్లో చాలా టాపింగ్స్ ఉండేవి ఒట్టు.
172
00:20:01,702 --> 00:20:02,953
నాకు తెలుసు.
173
00:20:03,036 --> 00:20:06,665
'మీ పిజ్జా మీరే చేసుకోండి' వేడుకకి
నువ్వు రాకుండా ఉండలేవని నాకు తెలుసు.
174
00:20:11,753 --> 00:20:13,255
మరేం పర్వాలేదు, మిత్రమా.
175
00:20:13,338 --> 00:20:15,424
నేను తినేదాని కన్నా ఎక్కువ పిజ్జా ఉందిలే.
176
00:20:15,507 --> 00:20:18,886
నన్ను అడిగితే, మనం సొంతంగా పిజ్జాని తయారు చేసుకోవడం కన్నా
177
00:20:18,969 --> 00:20:21,096
మన పిజ్జాని ఇతరులతో పంచుకోవడం ఇంకా బాగుంటుంది.
178
00:20:21,180 --> 00:20:22,264
అది నిజం.
179
00:20:22,973 --> 00:20:25,225
అవును. నేను నా పిజ్జా మొత్తం తినలేను.
180
00:20:26,185 --> 00:20:27,644
ఓహ్, మంచిది.
181
00:20:27,728 --> 00:20:32,065
ఇది చెప్పడం నాకు ఇష్టం లేదు,
కానీ నువ్వు మంచి మాట చెప్పావు, చార్లీ బ్రౌన్.
182
00:20:58,008 --> 00:20:59,288
చార్ల్స్ ఎం. షుల్జ్ రాసిన
పీనట్స్ కామిక్ కథల ఆధారంగా
183
00:21:22,950 --> 00:21:24,952
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్
184
00:21:28,038 --> 00:21:30,040
థాంక్యూ, స్పార్కీ.
ఎప్పుడూ మా మనసుల్లో ఉంటావు.
184
00:21:31,305 --> 00:22:31,516
Do you want subtitles for any video?
-=[ ai.OpenSubtitles.com ]=-