"Camp Snoopy" Leave It Like You Found It/Camp Mascot
ID | 13193146 |
---|---|
Movie Name | "Camp Snoopy" Leave It Like You Found It/Camp Mascot |
Release Name | Camp.Snoopy.S01E07.GERMAN.DL.HDR.2160p.WEB.h265-SCHOKOBONS |
Year | 2024 |
Kind | tv |
Language | Telugu |
IMDB ID | 32515594 |
Format | srt |
1
00:00:06,000 --> 00:00:12,074
Watch Online Movies and Series for FREE
www.osdb.link/lm
2
00:00:24,149 --> 00:00:26,902
ఆ పిట్టలతో ఆడుతూ ఎందుకు సమయం వృథా చేస్తున్నావు?
3
00:00:26,985 --> 00:00:28,445
వీటికి ఇలా చేయడం ఇష్టంలా ఉంది.
4
00:00:28,529 --> 00:00:31,532
నన్ను నమ్ము, వాటికి ఇష్టం లేదు. అవి పిట్టలు.
5
00:00:31,615 --> 00:00:33,200
వాటికి స్వేచ్ఛగా ఉండటం ఇష్టం.
6
00:00:36,411 --> 00:00:37,663
నువ్వు చెప్పింది నిజం కావచ్చు.
7
00:00:41,750 --> 00:00:43,293
అది ఎక్కడి నుండి పడింది?
8
00:00:56,265 --> 00:00:58,100
"ఎలా కనిపించిందో అలాగే వదిలేయ్."
9
00:01:00,143 --> 00:01:01,895
ఈ పనిని ఏం అంటారో మళ్లీ చెప్పు?
10
00:01:02,479 --> 00:01:03,480
ఓరియంటీరింగ్.
11
00:01:04,230 --> 00:01:06,275
మనం ఎందుకు చేస్తున్నాం?
12
00:01:06,358 --> 00:01:07,526
క్యాంపులో చేసే పనుల్లో ఇదీ ఒకటి.
13
00:01:07,609 --> 00:01:08,610
ప్లీజ్.
14
00:01:08,694 --> 00:01:11,196
అంతా కలిసి పాటలు పాడుతూ సాగడం క్యాంపు పనుల్లో ఒకటి.
15
00:01:11,280 --> 00:01:14,032
మార్షమెల్లోలని రోస్ట్ చేయడం క్యాంపు పనుల్లో ఒకటి.
16
00:01:14,116 --> 00:01:17,244
ఇది కేవలం అడవులలో కష్టపడి నడవడం మాత్రమే.
17
00:01:17,327 --> 00:01:18,912
నాకు తెలియదు, లూసీ.
18
00:01:18,996 --> 00:01:22,416
మనం ప్రకృతి అందాల మధ్య సమయం గడపడమే
19
00:01:22,499 --> 00:01:24,793
క్యాంపు అసలైన ఉద్దేశం అనుకుంటా.
20
00:01:24,877 --> 00:01:26,420
నీ చుట్టూ చూడు.
21
00:01:27,087 --> 00:01:32,009
మన కనుచూపు మేరలో ప్రకృతి ప్రదేశాలు
ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చూడు.
22
00:01:32,676 --> 00:01:34,720
దీనికి మించినది ఏం ఉంటుంది?
23
00:01:34,803 --> 00:01:36,305
ఒక డబ్బా నిండా చిల్లర నాణాలు.
24
00:01:36,388 --> 00:01:38,682
అది నీ ఉద్దేశం చెప్పడానికి అడిగిన ప్రశ్న అనుకుంటా.
25
00:01:39,808 --> 00:01:41,810
అడవులు ఎప్పుడూ చూడటానికి చక్కగా బాగుంటాయి,
26
00:01:41,894 --> 00:01:44,855
కానీ కొన్ని ఆధునికమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి
వాళ్లకి ఏంటి నష్టం?
27
00:01:44,938 --> 00:01:46,607
బహుశా ఒక షాపింగ్ మాల్?
28
00:01:47,149 --> 00:01:48,317
అయ్య బాబోయ్.
29
00:03:42,681 --> 00:03:46,393
మనం ఎటువైపు వెళ్ళాలో ఎవరికైనా కొంచెమైనా తెలుసా?
30
00:03:47,186 --> 00:03:49,897
ఆ మ్యాపులో ఏం చూపిస్తోంది, చార్లీ బ్రౌన్?
31
00:03:49,980 --> 00:03:52,441
దీనిని విప్పదీయడం నాకు సరిగ్గా రావడం లేదు.
32
00:04:15,464 --> 00:04:16,714
జ్ జ్ జ్ జ్
33
00:05:00,592 --> 00:05:03,887
ఈ కాంపాస్ లో తల ఎటుందో, తోక ఎటుందో తెలియడం లేదు.
34
00:05:03,971 --> 00:05:04,972
నేను చూడనా?
35
00:05:06,682 --> 00:05:08,225
ఇది స్టాప్ వాచ్.
36
00:05:08,809 --> 00:05:10,727
ఇది ఎందుకు టిక్ టిక్ అంటోందా అని ఆలోచిస్తున్నా.
37
00:05:10,811 --> 00:05:14,273
ఈ మ్యాప్ ప్రకారం, మనం ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి వచ్చేశాం.
38
00:05:14,356 --> 00:05:18,360
ఇంతేనా? ప్రైజులు లేవా? సంబరాలు లేవా?
39
00:05:18,443 --> 00:05:22,531
బహుశా అసలైన బహుమతి
మన చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయతే కావచ్చు.
40
00:05:23,073 --> 00:05:24,658
అది సమర్థన.
41
00:05:24,741 --> 00:05:26,493
ఓహ్, ఇలా చూడండి.
42
00:05:26,577 --> 00:05:28,078
విలియం షేక్స్ పియర్ చెప్పాడు,
43
00:05:28,161 --> 00:05:32,082
"ప్రకృతితో ఒకసారి మమేకం అయితే
ప్రపంచం అంతా ఒక కుటుంబం అవుతుంది."
44
00:05:32,583 --> 00:05:35,377
ఆయనకి ఏం తెలుసు?
ఆయన ఎప్పుడైనా కనీసం ఒక్క క్యాంపుకైనా వెళ్లాడా?
45
00:05:35,460 --> 00:05:37,921
బహుశా మనం సరైన చోటుకి రాలేదేమో.
46
00:05:38,005 --> 00:05:39,423
నేను మ్యాప్ ని మరోసారి చెక్ చేస్తాను.
47
00:05:40,048 --> 00:05:42,968
మ్యాపులా? కాంపాసులా? అవి ఎవరికి కావాలి?
48
00:05:45,470 --> 00:05:47,848
రండి, పిల్లలూ. మనం ఈ వైపు వెళదాం.
49
00:05:56,982 --> 00:05:59,443
వావ్. ఇది ఏంటి? అది చూడండి. చక్కగా ఉంది.
50
00:05:59,526 --> 00:06:01,153
మనం ఎక్కడ ఉన్నాం?
51
00:06:01,236 --> 00:06:03,572
నేను చక్కని చోటుకి తీసుకువచ్చానని నాకు తెలుసు.
52
00:06:04,615 --> 00:06:07,242
హేయ్, స్నూపీ, మేము కూడా నీతో చేరచ్చా?
53
00:06:09,536 --> 00:06:12,372
నాకు తెలియదు. ఇది ఇంత చక్కని ప్రదేశం.
54
00:06:12,456 --> 00:06:14,333
దీన్ని డిస్టర్బ్ చేయడం సిగ్గుచేటు.
55
00:06:14,416 --> 00:06:16,793
నీ పేరు మిస్టర్ ప్రకృతి ప్రేమికుడు.
56
00:06:16,877 --> 00:06:19,796
మనం దీన్ని డిస్టర్బ్ చేయడం లేదు.
మనం దీన్ని ఆస్వాదించబోతున్నాం.
57
00:06:19,880 --> 00:06:20,881
కదా, మిత్రులారా?
58
00:06:38,982 --> 00:06:40,275
నీ బొమ్మని స్వయంగా చేసుకున్నావా?
59
00:06:40,984 --> 00:06:43,070
నేను ఈఫిల్ టవర్ చేశాను అనుకుంటా.
60
00:07:10,097 --> 00:07:13,100
ఇంత మంచి ప్రదేశాన్ని ఇలా డిస్టర్బ్ చేయడం బాధగా ఉంది.
61
00:07:13,183 --> 00:07:16,812
బీగల్ స్కౌట్ నియమాల పుస్తకంలో దీని గురించి
ఏం రాశారా అని ఆలోచిస్తున్నా.
62
00:07:20,399 --> 00:07:24,403
"బీగల్ స్కౌట్ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలలో ఒకటి
63
00:07:24,486 --> 00:07:27,239
ప్రకృతిని ఎలా చూశారో దానిని అలాగే ఉంచాలి.
64
00:07:27,322 --> 00:07:31,076
ప్రకృతిని ఎప్పుడూ జాగ్రత్తగా కాపాడుకుంటూ
ఎంతో గౌరవించాలి."
65
00:07:31,159 --> 00:07:33,745
వాళ్లు గౌరవిస్తున్నట్లు నీకు అనిపిస్తోందా?
66
00:07:37,124 --> 00:07:41,086
తెరుచుకో చిప్స్ సంచీ.
67
00:07:45,174 --> 00:07:46,800
నేను ఇదంతా భరించలేను!
68
00:07:49,219 --> 00:07:51,972
మీరు చక్కగా ఆస్వాదిస్తున్నందుకు సంతోషంగా ఉంది,
69
00:07:52,055 --> 00:07:55,058
కానీ ఈ అందమైన ప్రకృతి ప్రదేశం మనకి కాదు.
70
00:07:55,142 --> 00:07:56,935
ఇది మనం కనుక్కున్న ఒక మంచి ప్రదేశం.
71
00:07:57,019 --> 00:07:59,605
కానీ మనం దీన్ని ఎలా పాడు చేశామో చూడండి.
72
00:07:59,688 --> 00:08:04,443
మనం దీన్ని ఎలా చూశామో అలాగే ఉంచడం మనందరి బాధ్యత.
73
00:08:05,194 --> 00:08:09,072
మనం ఈ ప్రదేశాన్ని చిందరవందర చేశాం అనిపిస్తోంది.
74
00:08:09,656 --> 00:08:10,949
ఇప్పుడు ఏం చేద్దాం?
75
00:08:15,746 --> 00:08:16,788
- యాయ్!
- సరిగ్గా చెప్పావు.
76
00:08:16,872 --> 00:08:17,873
ఆ పని చేయగలం!
77
00:08:52,157 --> 00:08:55,452
నువ్వు సరిగ్గా చెప్పావు, లైనస్. ఇది ఇప్పుడు చక్కగా ఉంది.
78
00:09:34,157 --> 00:09:35,242
బీగల్ స్కౌట్ చిట్కాల పుస్తకం
79
00:09:35,325 --> 00:09:39,746
"నువ్వు బీగల్ స్కౌట్ కాగలవా?
ప్రకృతి ప్రదేశాల కోసం ముస్తాబు.
80
00:09:48,630 --> 00:09:51,758
ఒక అసలైన బీగల్ స్కౌట్
ఎప్పుడూ చక్కని దుస్తులు ధరిస్తుంది."
81
00:09:57,764 --> 00:09:59,683
హాయ్, స్నూపీ. నేను ఇప్పుడే బయలుదేరుతున్నా…
82
00:10:06,982 --> 00:10:08,442
"అంటే దుస్తులు పొరలుగా వేసుకోవాలి,
83
00:10:08,525 --> 00:10:12,446
అది ప్రకృతి ప్రదేశాలలో ఎటువంటి వాతావరణాన్ని అయినా
తట్టుకునేలా ముస్తాబు అయ్యే ప్రక్రియ."
84
00:10:13,238 --> 00:10:14,740
నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో తెలియడం లేదు…
85
00:10:16,950 --> 00:10:18,535
"ప్రకృతి ప్రదేశాలకి వెళ్లేటప్పుడు,
86
00:10:18,619 --> 00:10:22,372
ముందుగా చర్మాన్ని పొడిగా ఇంకా చెమట పట్టనివ్వకుండా
ఉండేలా దుస్తులు వేసుకోవాలి."
87
00:10:25,959 --> 00:10:27,211
నువ్వు ఏమీ అనుకోవు కదా?
88
00:10:35,511 --> 00:10:37,763
"తరువాత, వెచ్చదనం కోసం దుస్తులు.
89
00:10:39,097 --> 00:10:42,559
వెచ్చదనం కావాలి అంటే, నూలు వస్త్రాలు మేలు,
90
00:10:42,643 --> 00:10:44,436
అవి కాస్త గుచ్చుకున్నా కూడా."
91
00:10:48,649 --> 00:10:51,193
"దాన్ని అలా పట్టించుకోకుండా ఉంటే
ఆ ఫీలింగ్ క్రమంగా తగ్గుతుంది.
92
00:10:52,402 --> 00:10:58,200
చివరిగా, ఒక జాకెట్ తొడుక్కుని, పైపొరగా అంగీ కప్పుకుని
గాలి, మంచు ఇంకా వాన నుంచి కాపాడుకోవాలి.
93
00:11:01,495 --> 00:11:03,330
ఒకసారి సరిగ్గా ముస్తాబు అయ్యాక,
94
00:11:03,413 --> 00:11:07,584
మీరు బయటకి వెళ్లి ప్రకృతిలోని రమణీయతని
పూర్తిగా ఆస్వాదించవచ్చు."
95
00:11:13,841 --> 00:11:16,718
నువ్వు బీచ్ కి ఈ డ్రెస్ లోనే వస్తావా, చార్లీ బ్రౌన్?
96
00:11:20,889 --> 00:11:23,350
సరే. నిన్ను అక్కడ కలుస్తాను, చక్.
97
00:11:33,819 --> 00:11:35,237
అయ్య బాబోయ్.
98
00:12:30,667 --> 00:12:31,877
"క్యాంప్ చిహ్నం."
99
00:12:35,339 --> 00:12:39,301
ఈ క్యాంపుని సరిగా ఆస్వాదించలేకపోతున్నాననే ఆలోచన
నాలో ఎందుకో మొదలైంది.
100
00:12:39,384 --> 00:12:42,346
ఇది నిజానికి ఒక మనిషిగా ఎదగడానికి దోహదపడాలి,
101
00:12:42,429 --> 00:12:46,141
కొత్త అనుభవాలని పొందాలి ఇంకా మన ఆలోచనల్ని పెంచుకోవాలి.
102
00:12:47,351 --> 00:12:51,104
కానీ నా ఆలోచనలు ఎప్పటి మాదిరిగానే
చిన్నగానే ఉన్నాయి అనిపిస్తోంది.
103
00:12:51,730 --> 00:12:55,025
నేను గనుక మీ కోచ్ ని అయితే, ఏం చెబుతానంటే,
104
00:12:55,108 --> 00:12:58,237
"మీరు ఆశ వదులుకోకండి. పాజిటివ్ గా ఉండండి."
105
00:12:58,987 --> 00:13:00,572
అలాంటి మాటలు చెబుతాను.
106
00:13:00,656 --> 00:13:04,076
నేను ఇప్పటికే పాజిటివ్ గా ఉన్నా కూడా,
అది పని చేయకపోతే ఏం చేయాలి?
107
00:13:05,953 --> 00:13:09,373
నీ మీద నీకు ఉన్న అంచనాలని
ఇంకాస్త తగ్గించుకోవాలి అనుకుంటా.
108
00:13:11,625 --> 00:13:14,002
ఏది ఏమైనా, నీ ప్రయత్నాలకి గుడ్ లక్, చక్.
109
00:13:21,218 --> 00:13:22,803
ఏం అయింది, స్నూపీ?
110
00:13:26,557 --> 00:13:29,101
మీ బృందం నిన్ను చులకనగా చూస్తోందని ఫీల్ అవుతున్నావా?
111
00:13:30,936 --> 00:13:34,898
చూడబోతే మన ఇద్దరికీ ఈ రోజు బాగా లేదనిపిస్తోంది.
112
00:13:37,150 --> 00:13:38,485
- అద్భుతం.
- వినడానికి బాగుంది.
113
00:13:40,863 --> 00:13:42,406
ఈ హడావుడి అంతా ఏంటి, మార్సీ?
114
00:13:42,489 --> 00:13:45,534
క్యాంపు కోసం కొత్త చిహ్నం గీసే పోటీకి
దరఖాస్తు షీట్ ని పెట్టారు, సర్.
115
00:13:47,744 --> 00:13:49,913
"కొత్త అనుభూతి కోసం చూస్తున్నారా?
116
00:13:49,997 --> 00:13:52,040
వ్యక్తిగా ఎదగడానికి అవకాశం కోసం చూస్తున్నారా?
117
00:13:52,124 --> 00:13:54,543
మీ ఆలోచనా పరిధిని పెంచుకోవాలని చూస్తున్నారా?
118
00:13:54,626 --> 00:13:57,337
స్ప్రింగ్ సరస్సు కొత్త మాస్కట్ పోటీలో పాల్గొనండి."
119
00:13:58,297 --> 00:14:01,675
మార్సీ, దీనికి సరిగ్గా సరిపోయే వ్యక్తి ఒకడు నాకు తెలుసు.
120
00:14:02,176 --> 00:14:03,510
అది నేను కదా, కదా?
121
00:14:04,094 --> 00:14:06,263
పరాచికాలు ఆడకు, మార్సీ.
122
00:14:07,514 --> 00:14:08,515
నేనా?
123
00:14:08,599 --> 00:14:11,435
మాస్కట్ కావడం గురించి నాకు ఏమీ తెలియదు.
124
00:14:11,518 --> 00:14:12,811
నేను నీకు శిక్షణ ఇస్తాను.
125
00:14:12,895 --> 00:14:14,188
నా మాట మీద నమ్మకం ఉంచు,
126
00:14:14,271 --> 00:14:18,025
ఒక మంచి మాస్కట్ కన్నా ఎక్కువగా
జనం ఇంక దేనినీ ఇష్టపడరు.
127
00:14:19,401 --> 00:14:21,403
నేను ఒక ప్రయత్నం చేయచ్చు అనుకుంటా.
128
00:14:21,945 --> 00:14:26,033
అదీ ఉత్సాహం అంటే. నీ దారికి ఇంక ఏదీ అడ్డు రాదు.
129
00:14:31,288 --> 00:14:32,998
నాకు దీని గురించి తెలియదు.
130
00:14:33,081 --> 00:14:36,168
ఇలా చూడు, చక్. నీ ఆలోచనా పరిధిని పెంచుకో.
131
00:14:40,130 --> 00:14:42,341
స్నూపీ కూడా దరఖాస్తు చేసిందా?
132
00:14:42,424 --> 00:14:45,010
నేను దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా.
133
00:14:45,093 --> 00:14:46,345
చెత్త మాట.
134
00:14:46,428 --> 00:14:49,515
ఆ చిన్న పోటీని చూసి నువ్వు భయపడటం లేదు, కదా?
135
00:14:49,598 --> 00:14:50,599
అంటే…
136
00:14:50,682 --> 00:14:53,393
ఖచ్చితంగా. అది భలే మజాగా ఉంటుంది.
137
00:14:53,477 --> 00:14:57,397
ఇది ఒక చక్కని కథ: ఒక అబ్బాయికి ప్రత్యర్థిగా అతని కుక్క.
138
00:14:57,481 --> 00:15:00,359
మంచి అబ్బాయి లేదా బీగల్ కుక్క, ఎవరు గెలుస్తారో చూద్దాం.
139
00:15:09,993 --> 00:15:12,538
మనం ఎంత కష్టపడాలో ఇప్పుడు తెలిసింది కదా.
140
00:15:12,621 --> 00:15:15,082
కానీ కంగారుపడకు. నీ సంగతి నేను చూసుకుంటాను.
141
00:15:17,751 --> 00:15:19,378
నీకు ఆ దుస్తులు ఎక్కడివి?
142
00:15:20,003 --> 00:15:22,422
అది మన బేస్ బాల్ జట్టు కొత్త మాస్కట్ వేషం.
143
00:15:22,506 --> 00:15:24,216
దాన్ని ఈ క్యాంపుకి ఎందుకు తీసుకువచ్చారు?
144
00:15:24,299 --> 00:15:26,176
సిద్ధంగా ఉంటే తప్పులేదు, మార్సీ.
145
00:15:26,927 --> 00:15:28,387
చూడటానికి బాగుంది, చక్.
146
00:15:30,806 --> 00:15:33,892
ఏంటి? ఇది పెట్టుకుంటే నాకు ఏమీ వినిపించడం లేదు.
147
00:15:38,981 --> 00:15:40,899
ఈ వేషం వేసుకోవడం అవసరమా?
148
00:15:40,983 --> 00:15:43,527
ఇది చాలా ఉక్కబోస్తోంది ఇంకా గుచ్చుకుంటోంది కూడా.
149
00:15:44,278 --> 00:15:46,947
గొప్ప మాస్కట్లన్నీ కాస్ట్యూమ్స్ వేసుకుంటాయి.
150
00:15:50,784 --> 00:15:52,160
స్నూపీ ఏమీ వేసుకోలేదు కదా.
151
00:15:52,661 --> 00:15:54,413
వాడు కుక్క కదా.
152
00:15:54,496 --> 00:15:57,207
పైగా, వాడి సహజ లక్షణాల మీద ఆధారపడ్డాడు.
153
00:15:57,875 --> 00:16:00,210
బహుశా నేను కూడా నా సహజ లక్షణాల మీద ఆధారపడాలేమో.
154
00:16:04,339 --> 00:16:05,424
సరే, చక్.
155
00:16:06,842 --> 00:16:08,177
మనం పని మొదలుపెడదాం.
156
00:16:10,971 --> 00:16:15,934
స్ప్రింగ్ సరస్సు మొట్టమొదటి మాస్కట్ పోటీకి
పేరుపేరునా అందరికీ, స్వాగతం.
157
00:16:16,560 --> 00:16:20,898
మన క్యాంపు స్ఫూర్తికి ఏ మాస్కట్ మేలు అంటారు?
స్నూపీ అంటారా?
158
00:16:24,276 --> 00:16:26,403
లేదా చార్లీ బ్రౌన్ అంటారా?
159
00:16:28,614 --> 00:16:31,575
ఏం జరుగుతోంది? మన కార్యక్రమం మొదలైందా?
160
00:16:32,159 --> 00:16:34,620
మన మొదటి ఈవెంట్: చీర్ లీడింగ్.
161
00:16:35,162 --> 00:16:36,955
స్నూపీ, ఇప్పుడు నీ సమయం.
162
00:16:41,752 --> 00:16:45,422
క్యాంప్ స్ప్రింగ్ సరస్సు! క్యాంప్ స్ప్రింగ్ సరస్సు!
163
00:16:45,506 --> 00:16:48,842
క్యాంప్ స్ప్రింగ్ సరస్సు! క్యాంప్ స్ప్రింగ్ సరస్సు!
164
00:16:51,470 --> 00:16:54,097
సరే, చార్లీ బ్రౌన్. ఇప్పుడు నీ వంతు.
165
00:16:57,017 --> 00:16:58,727
మనం మాట్లాడుకున్నట్లుగానే చేయి, చక్.
166
00:17:00,604 --> 00:17:02,064
సి అని అరవండి.
167
00:17:08,028 --> 00:17:14,617
నేను ఏం అడిగానంటే, సి ఎ ఎం పి అని అరవండి.
168
00:17:14,701 --> 00:17:16,494
దానిని ఏమని పలుకుతాం?
169
00:17:18,622 --> 00:17:20,249
అతను ఏం అన్నాడు?
170
00:17:23,460 --> 00:17:27,589
నా వైపు చూడకు. జనం వైపు తిరుగు, చక్.
జనం వైపు చూడు.
171
00:17:42,145 --> 00:17:43,146
చక్కగా ఉంది!
172
00:18:05,377 --> 00:18:09,464
మాస్కట్ కావడం కోసం తెలివితేటల్ని ప్రదర్శించాల్సిన
అవసరం ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.
173
00:18:19,975 --> 00:18:21,059
నేను ఎలా చేస్తున్నాను?
174
00:18:22,936 --> 00:18:25,939
ఏదైనా మంచి మాట చెప్పలేనప్పుడు, అసలు ఏమీ మాట్లాడవద్దని
175
00:18:26,023 --> 00:18:27,691
మా నాన్నగారు చెప్పారు.
176
00:18:31,278 --> 00:18:32,279
ఓహో.
177
00:18:35,490 --> 00:18:36,617
సరే, స్నూపీ,
178
00:18:36,700 --> 00:18:39,661
చూడబోతే, కొత్త క్యాంప్ మాస్కట్ గా నువ్వే ఎంపిక కాబోతున్నావు.
179
00:18:40,370 --> 00:18:42,789
అందరూ నిన్ను మెచ్చుకోవడం
నీకు సంతోషం కలిగిస్తుందని ఆశిస్తున్నాను.
180
00:18:43,498 --> 00:18:47,169
ఏమైనా కానీ, చిరకాల మిత్రుడా,
నేను ఎప్పుడూ నిన్ను మెచ్చుకుంటాను.
181
00:18:55,385 --> 00:18:57,387
క్యాంప్ సభ్యులకి గమనిక.
182
00:18:57,471 --> 00:19:00,140
మన పోటీ ముగింపు దశకి వచ్చేసింది,
183
00:19:00,224 --> 00:19:04,269
ఇంకా విజేత ఎవరో ఇప్పటికే స్పష్టం అయిపోయింది అనుకుంటా.
184
00:19:04,353 --> 00:19:07,981
ఇంక సమయం మరింత వృథా చేయను,
మన కొత్త క్యాంప్ మాస్కట్ ఎవరంటే, స్నూ…
185
00:19:10,692 --> 00:19:13,820
రాజీనామా పత్రమా? నీకు ఇప్పుడే కదా ఉద్యోగం వచ్చింది.
186
00:19:17,241 --> 00:19:20,202
అయితే దాని అర్థం క్యాంప్ మాస్కట్ ఇప్పుడు…
187
00:19:20,285 --> 00:19:22,246
చార్లీ బ్రౌన్ అంటావా?
188
00:19:23,622 --> 00:19:25,290
నువ్వు సాధించగలవని నాకు తెలుసు, చక్.
189
00:19:28,252 --> 00:19:29,670
ఏం జరుగుతోంది?
190
00:20:14,423 --> 00:20:16,592
అరె, వచ్చింది మన కొత్త మాస్కట్ కాదు కదా.
191
00:20:17,134 --> 00:20:19,636
నిజానికి, నేను దాన్ని తిరస్కరించాను.
192
00:20:19,720 --> 00:20:23,849
నిజం చెప్పాలంటే, మాస్కట్ కావడం మీద
నాకు ఎప్పుడూ పెద్దగా ఆసక్తి లేదు.
193
00:20:23,932 --> 00:20:28,103
నా ఆలోచనా పరిధిని పెంచుకోవాలంటే,
నాకు నేనుగా ప్రయత్నించడమే మేలు.
194
00:20:28,187 --> 00:20:29,479
అది కాస్త గుచ్చుకోకుండా కూడా ఉంటుంది.
195
00:20:29,563 --> 00:20:32,399
నువ్వు నువ్వులా ఉంటేనే నేను కూడా ఇష్టపడతాను.
196
00:20:32,482 --> 00:20:35,611
అయితే, ఆ కాస్ట్యూమ్ ని ఏం చేశావు?
197
00:20:35,694 --> 00:20:38,155
దాన్ని ఒక అమ్మాయి ఇష్టపడింది.
198
00:20:50,792 --> 00:20:53,545
ఓహ్, ఇలా చూడండి. మీ క్యాంప్ ఉత్సాహం ఏమైంది?
199
00:20:55,088 --> 00:20:56,368
చార్ల్స్ ఎం. షుల్జ్ రాసిన
పీనట్స్ కామిక్ కథల ఆధారంగా
200
00:21:20,030 --> 00:21:22,032
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్
201
00:21:25,118 --> 00:21:27,079
థాంక్యూ, స్పార్కీ.
ఎప్పుడూ మా మనసుల్లో ఉంటావు.
201
00:21:28,305 --> 00:22:28,384
Watch Online Movies and Series for FREE
www.osdb.link/lm