"Camp Snoopy" Campfire Yarns/Beagle Point or Bust
ID | 13193148 |
---|---|
Movie Name | "Camp Snoopy" Campfire Yarns/Beagle Point or Bust |
Release Name | Camp.Snoopy.S01E05.GERMAN.DL.HDR.2160p.WEB.h265-SCHOKOBONS |
Year | 2024 |
Kind | tv |
Language | Telugu |
IMDB ID | 32515592 |
Format | srt |
1
00:00:06,000 --> 00:00:12,074
2
00:00:29,655 --> 00:00:30,864
మనం ఏం చేయాలో తెలుసా?
3
00:00:30,948 --> 00:00:33,408
క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చుని దెయ్యాల కథలు చెప్పుకోవాలి.
4
00:00:33,492 --> 00:00:35,160
- యాయ్!
- అలాగే.
5
00:00:35,244 --> 00:00:36,119
సరదాగా ఉంది.
6
00:00:36,203 --> 00:00:38,163
నాకు దెయ్యం కథలంటే ఇష్టం.
7
00:00:40,457 --> 00:00:43,627
నాకు ఎలాంటి దెయ్యాల కథలూ తెలియవు, స్నూపీ.
8
00:00:43,710 --> 00:00:46,213
బహుశా అందరం కలిసి పాట పాడితే బాగుంటుందేమో.
9
00:01:02,271 --> 00:01:03,355
చెత్త.
10
00:01:04,063 --> 00:01:06,525
దెయ్యం కథలే చెప్పుకుందాం.
11
00:01:06,608 --> 00:01:10,028
మనం మొదలుపెట్టడానికి ముందు,
నాకు ఇంకొక మార్షమెల్లో టోస్ట్ కావాలి.
12
00:01:11,780 --> 00:01:13,073
అన్నీ అయిపోయాయా?
13
00:01:14,032 --> 00:01:16,451
మార్షమెల్లోస్ అన్నీ అప్పుడే ఎలా ఖాళీ అయిపోయాయి?
14
00:01:18,579 --> 00:01:19,580
స్నూపీ!
15
00:01:22,040 --> 00:01:24,543
"క్యాంప్ ఫైర్ సాహసాలు."
16
00:01:26,962 --> 00:01:29,715
ఇంక అప్పుడు మేము గ్రహించాము
17
00:01:29,798 --> 00:01:34,219
ఏమిటంటే ఆమెని వెంబడిస్తున్న కారు
హెడ్ లైట్లు ఫ్లాష్ చేస్తున్నది ఆమెని భయపెట్టడానికి కాదు,
18
00:01:34,303 --> 00:01:39,224
ఆమెని హెచ్చరించడానికి ఫ్లాష్ చేస్తున్నారు…
19
00:01:39,725 --> 00:01:41,643
ఆమె టైరు ప్రెషర్ తక్కువగా ఉందని.
20
00:01:44,271 --> 00:01:46,440
దాని వల్ల ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది.
21
00:01:47,774 --> 00:01:48,692
సహజంగా.
22
00:01:48,775 --> 00:01:52,112
ఇది భయం పుట్టించేదిగా లేదు కానీ,
కొద్దిగా ఆందోళన కలిగించేదిలా ఉంది.
23
00:01:56,033 --> 00:01:58,785
అది కాస్త భయంకరమైన కథలా ఉంది, ఫ్రాంక్లిన్.
24
00:01:58,869 --> 00:02:00,495
అది వణుకుపుట్టించిన తీరు నాకు నచ్చింది,
25
00:02:00,579 --> 00:02:04,333
అలాగే ఒక బాధ్యతగల సిటిజన్ మంచి పని చేయడం కూడా
నాకు నచ్చింది.
26
00:02:04,416 --> 00:02:05,876
తరువాత ఎవరు చెబుతారు?
27
00:02:09,755 --> 00:02:11,173
నేను చెబుతాను.
28
00:02:11,256 --> 00:02:16,220
నా కథ పేరు వచ్చి
"దెయ్యాల చేతులు వెంటాడిన ఒక కుర్రవాడు."
29
00:02:18,430 --> 00:02:22,226
ఒకప్పుడు క్లాసికల్ మ్యూజిక్ వాయించే
ఒక కుర్రవాడు ఉండేవాడు.
30
00:02:22,309 --> 00:02:26,730
నువ్వు ఈ కాలపు మ్యూజిక్ అయిన
రాక్ అండ్ రోల్ లాంటివి ఎందుకు వాయించవు?
31
00:02:26,813 --> 00:02:31,276
ఎప్పటికీ నిలిచిపోయే మ్యూజిక్ కి ఏ కాలంతోనూ పని లేదు.
32
00:02:32,778 --> 00:02:35,072
హోకస్ పోకస్.
33
00:02:35,155 --> 00:02:37,491
దాని అర్థం ఏంటి?
34
00:03:00,013 --> 00:03:03,767
అతను ఎంత ప్రయత్నించినా,
తను వాయించిన ప్రతీదీ తప్పుగా వినిపిస్తోంది.
35
00:03:04,351 --> 00:03:06,311
బీథోవెన్ కాస్తా బీబాప్ గా మారింది.
36
00:03:06,395 --> 00:03:08,772
రాక్మానినాఫ్ కాస్తా రాక్ మ్యూజిక్ అయింది.
37
00:03:08,856 --> 00:03:12,401
మొజార్ట్ మ్యూజిక్ ని కూడా అతను ఇష్టపడలేదు.
38
00:03:15,028 --> 00:03:17,865
ఇప్పుడు, దీన్ని నేను అసలైన మ్యూజిక్ అంటాను.
39
00:03:21,034 --> 00:03:24,538
ఆ తరువాత అతను ఎప్పుడూ బీథోవెన్ మ్యూజిక్ వాయించలేదు.
40
00:03:28,750 --> 00:03:30,919
ఈ కథలో ఒక హీరో ఉండటం నాకు నచ్చింది.
41
00:03:31,003 --> 00:03:33,088
దెయ్యాల చేతులు వెంటాడిన కుర్రవాడు కదా?
42
00:03:33,172 --> 00:03:36,008
అది మంత్రగత్తె పని, సహజంగా.
43
00:03:38,886 --> 00:03:41,305
సరే. తరువాత ఎవరు చెబుతారు?
44
00:03:43,557 --> 00:03:45,893
నేను, నేను. తరువాత కథ నేను చెబుతాను.
45
00:03:46,560 --> 00:03:49,229
ఒకప్పుడు పిజ్జాని ఇష్టపడే ఒక అమ్మాయి ఉండేది.
46
00:03:49,313 --> 00:03:53,650
కానీ తనకి పుట్టినరోజు లాంటి ప్రత్యేకమైన వేడుకలలో మాత్రమే
పిజ్జా దొరికేది.
47
00:03:55,485 --> 00:03:58,488
ఆ సంవత్సరం, ఆ అమ్మాయి పుట్టినరోజు కోరిక కోరుకుంది…
48
00:04:01,033 --> 00:04:03,285
ఎప్పుడూ పిజ్జాలు తినాలని కోరుకుంది.
49
00:04:04,536 --> 00:04:08,874
తరువాత రోజు ఉదయం, తనకి బ్రేక్ ఫాస్ట్ గా పిజ్జా పెట్టారు.
50
00:04:10,459 --> 00:04:12,836
మధ్యాహ్నం భోజన సమయంలో పిజ్జా.
51
00:04:13,754 --> 00:04:15,964
భోజనం తరువాత భోజనం,
52
00:04:16,464 --> 00:04:18,800
తనకి అన్నిసార్లూ పిజ్జాలే పెట్టేవారు.
53
00:04:24,640 --> 00:04:27,893
హేయ్, మార్సీ. నీ శాండ్విచ్ లో సగం నాకు ఇస్తావా?
54
00:04:27,976 --> 00:04:30,395
నాకు ఈ రోజుల్లో పిజ్జా తప్ప ఇంకేమీ పెట్టడం లేదు.
55
00:04:32,105 --> 00:04:34,525
ఇదిగో. నా బోలోన్యా తినండి, సర్.
56
00:04:35,484 --> 00:04:37,236
ఇది పిజ్జా కదా.
57
00:04:42,866 --> 00:04:46,662
సర్, అంతా బాగానే ఉందా?
58
00:04:49,540 --> 00:04:51,959
నిజంగా, ఆ అమ్మాయి పిజ్జా కోరిక నిజమైపోయింది…
59
00:04:53,585 --> 00:04:55,712
కానీ ఆ సరదా కాస్త ఎక్కువైపోయి మొహం మొత్తింది.
60
00:05:00,008 --> 00:05:01,468
వావ్.
61
00:05:01,552 --> 00:05:04,680
దానినే అనూహ్యమైన మలుపు అంటారు, మార్సీ.
62
00:05:04,763 --> 00:05:06,223
నాకు అర్థమైంది, సర్.
63
00:05:06,306 --> 00:05:07,641
పాపం చాలా పెద్ద సమస్య.
64
00:05:07,724 --> 00:05:08,809
తరువాత ఎవరు చెబుతారు?
65
00:05:14,523 --> 00:05:17,901
అయ్యో, మనకి ఆలస్యం అవుతోంది కదా?
66
00:05:19,361 --> 00:05:20,529
- నేను!
- నేను చెబుతాను.
67
00:05:20,612 --> 00:05:21,697
- నేను చెబుతా.
- చెప్పనివ్వండి.
68
00:05:23,282 --> 00:05:26,285
ఆ అమ్మాయి టీవీ ఛానెల్స్ మారుస్తోంది.
69
00:05:26,368 --> 00:05:28,912
కానీ ఆ మంత్రాల రిమోట్ కారణంగా,
70
00:05:28,996 --> 00:05:32,291
టీవీలో వార్తలు తప్ప…
71
00:05:32,374 --> 00:05:33,959
ఇంకేమీ రావడం లేదు.
72
00:05:36,420 --> 00:05:40,007
విశ్వం గనుక విస్తరిస్తుంటే,
అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే
73
00:05:40,090 --> 00:05:45,137
ఏదో ఒక రోజు దాని పూర్తి పరిమితిని చేరుకుంటుంది,
అప్పుడు ఇంక ఒకే ఒక్క అవకాశం మిగులుతుంది:
74
00:05:45,762 --> 00:05:46,847
కుచించుకుపోవడం మొదలవుతుంది.
75
00:05:46,930 --> 00:05:48,682
అప్పుడు ఏం అవుతుంది, అదే మిమ్మల్ని అడుగుతున్నాను?
76
00:05:48,765 --> 00:05:51,185
అప్పుడు ఏం అవుతుంది?
77
00:05:51,268 --> 00:05:56,106
నాకే అలా అనిపిస్తోందా లేదా ఆ చందమామ
ఇందాకటి కంటే ఇప్పుడు బాగా దగ్గరయినట్లు ఉందా?
78
00:06:02,863 --> 00:06:06,074
ఇంక నువ్వు, నేను మాత్రమే మిగిలాం అనుకుంటా, చార్లీ బ్రౌన్.
79
00:06:06,658 --> 00:06:08,160
అవును. నిజం.
80
00:06:08,994 --> 00:06:10,120
నువ్వు మొదలుపెట్టు.
81
00:06:10,621 --> 00:06:16,001
అనుకున్నవన్నీ తప్పుగా జరిగిన ఒక అమ్మాయికి సంబంధించిన
భయంకరమైన కథ ఇది.
82
00:06:17,836 --> 00:06:20,422
ఒక చక్కని మామూలు ఉదయం ఆమె నిద్ర మేల్కొంది…
83
00:06:22,299 --> 00:06:23,342
లేదా అది అలా అనిపించింది.
84
00:06:24,635 --> 00:06:26,303
కానీ ఏదో తేడా జరిగింది.
85
00:06:27,554 --> 00:06:30,098
మొదట, తను గాలిపటం ఎగరేయాలని చూసింది.
86
00:06:34,061 --> 00:06:35,979
కానీ చెట్టు దానిని తినేసింది.
87
00:06:36,605 --> 00:06:39,691
ఇక అక్కడి నుండి పరిస్థితులు ఘోరంగా మారిపోయాయి.
88
00:06:43,612 --> 00:06:46,573
ఒక్క వాలెంటైన్ కానుక కూడా రాలేదా?
89
00:06:46,657 --> 00:06:48,825
ఇంతకంటే ఘోరమైన రోజు ఉంటుందా?
90
00:06:55,541 --> 00:06:59,628
ఇంక అప్పటి నుండి ఆమె కనిపించకుండా పోయింది.
91
00:06:59,711 --> 00:07:01,922
అది వినడానికి ఘోరంగా ఉంది.
92
00:07:02,881 --> 00:07:04,800
ఆ ఘోరాన్ని నేను కూడా అనుభవించినట్లే ఉంది.
93
00:07:04,883 --> 00:07:07,511
సరే, పెద్ద అన్నయ్యా. ఇప్పుడు నీ వంతు.
94
00:07:08,971 --> 00:07:09,972
అవును కదా?
95
00:07:11,849 --> 00:07:14,268
హేయ్, ఆ నక్షత్రాలని చూడండి.
96
00:07:14,351 --> 00:07:16,311
అవి ముచ్చటగా ఉన్నాయి కదా?
97
00:07:16,395 --> 00:07:18,522
కాలయాపన చేయకు, చార్లీ బ్రౌన్.
98
00:07:18,605 --> 00:07:21,066
అవును. దెయ్యం కథ చెప్పడం మొదలుపెట్టు, చక్.
99
00:07:22,150 --> 00:07:27,197
సరే. అంటే, ఆ రాత్రి కూడా ఇంచుమించు ఈ రాత్రిలాగే ఉంది…
100
00:07:29,283 --> 00:07:32,286
సరిగ్గా ఇలాంటి ప్రదేశం లాంటిదే,
101
00:07:32,369 --> 00:07:33,579
అక్కడ పిల్లలు ఉన్నారు
102
00:07:35,789 --> 00:07:37,124
కానీ వాళ్లు మనలాంటి వాళ్లు కాదు.
103
00:07:37,207 --> 00:07:38,792
ఇంకా అక్కడ ఒకటి ఉంది…
104
00:07:45,257 --> 00:07:46,675
పొద.
105
00:07:49,011 --> 00:07:50,971
మామూలుగా కనిపించే పొద కాదు.
106
00:07:51,054 --> 00:07:58,020
ఆ దెయ్యపు పొద సజీవంగా మారి అందరినీ భయపెట్టేది.
107
00:08:08,071 --> 00:08:09,573
అయ్య బాబోయ్.
108
00:08:40,604 --> 00:08:45,484
చార్లీ బ్రౌన్ చేసిన ప్రయత్నాన్ని నేను మెచ్చుకుంటాను,
కానీ అతని కథ అంత భయపెట్టేదిగా లేదు.
109
00:08:48,654 --> 00:08:50,572
అది దెయ్యపు పొద!
110
00:09:11,510 --> 00:09:15,180
ఒక భయంకరమైన కథని ఎలా చెప్పాలో నాకు తెలియదు అనుకుంటా.
111
00:09:26,733 --> 00:09:28,819
"నువ్వు బీగల్ స్కౌట్ కాగలవా?
112
00:09:30,320 --> 00:09:31,738
టెంట్ ని పాతడం."
113
00:09:43,417 --> 00:09:45,711
"బీగల్ స్కౌటింగ్ లో కీలకమైన అంశాలలో ఒకటి
114
00:09:45,794 --> 00:09:47,629
టెంట్ ని పాతడం ఎలాగో నేర్చుకోవడం."
115
00:09:56,388 --> 00:09:58,473
"ఎక్కడ మొదలుపెట్టాలో మీకు తెలియకపోతే,
116
00:09:58,557 --> 00:10:02,394
మీరు తేలికగా చేయడం కోసం టెంట్లతో పాటు
కొన్ని సూచనలు కూడా ఇస్తారు."
117
00:10:21,496 --> 00:10:23,540
"ఆ సూచనలు చదివిన తరువాత,
118
00:10:24,750 --> 00:10:26,752
ఇక టెంట్ ని పాతడం ప్రారంభించాలి."
119
00:11:26,395 --> 00:11:28,397
"సహజంగానే, క్యాంపింగ్ గురించి చెప్పాలంటే,
120
00:11:28,480 --> 00:11:31,483
నక్షత్రాలని చూస్తూ ఆరుబయట పడుకోవడాన్ని
మించినది ఏదీ ఉండదు."
121
00:11:37,322 --> 00:11:38,740
బీగల్ స్కౌట్ చిట్కాల పుస్తకం
122
00:11:59,344 --> 00:12:02,264
"బీగల్ పాయింట్ లేదా ప్రతిమ."
123
00:12:03,265 --> 00:12:06,226
ఉత్తరాల పిలుపు. ఉత్తరాల పిలుపు, అందరికీ.
124
00:12:06,310 --> 00:12:11,940
పెప్పర్మింట్ ప్యాటీ, పిగ్పెన్, ఫ్రాంక్లిన్, మార్సీలకి
ప్యాకేజీలు వచ్చాయి.
125
00:12:12,024 --> 00:12:14,776
నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను, చార్లీ బ్రౌన్.
126
00:12:14,860 --> 00:12:18,197
నీకు ఎప్పుడూ ఒక్క ఉత్తరం కూడా రాదు,
కానీ నువ్వు ప్రతి రోజూ ఇక్కడికి వస్తావు.
127
00:12:18,280 --> 00:12:21,867
అంటే, ఈ వేసవి కాలంలో మా నాన్న క్షవరశాల
బాగా బిజీగా ఉంటుంది.
128
00:12:22,576 --> 00:12:25,078
నాకు డబుల్ ఫడ్జ్ బ్రౌనీ వచ్చింది.
129
00:12:25,162 --> 00:12:27,623
నాకు కొకోనట్ కుకీస్ వచ్చాయి.
130
00:12:29,124 --> 00:12:31,376
ఈ రోజు నాకు ఏమైనా ఉత్తరాలు వచ్చాయా, లూసీ?
131
00:12:31,460 --> 00:12:32,878
అనుమానమే.
132
00:12:32,961 --> 00:12:34,963
అయ్యో, నేను పొరబడ్డాను.
133
00:12:35,047 --> 00:12:37,090
నిజానికి నీకు ఏదో వచ్చింది.
134
00:12:37,633 --> 00:12:38,884
ప్యాకేజా?
135
00:12:39,635 --> 00:12:42,054
నాకు ఏదో మామూలు ఉత్తరం వస్తుంది అనుకున్నాను.
136
00:12:42,137 --> 00:12:43,847
కనీసం పోస్ట్ కార్డు అయినా ఆశించా.
137
00:12:45,516 --> 00:12:49,144
ఎవరైనా ఇంటి నుండి పోస్ట్ కార్డు ఎందుకు పంపిస్తారు?
138
00:12:52,356 --> 00:12:53,857
నువ్వు దీన్ని తెరిచి చూడవా?
139
00:12:53,941 --> 00:12:56,360
దాన్ని ఊహించడాన్ని ఆస్వాదిస్తున్నా.
140
00:12:56,443 --> 00:12:59,029
ఈ ప్యాకేజీలో ఏమైనా ఉండచ్చు.
141
00:12:59,112 --> 00:13:02,658
కుకీలు, దాల్చినచెక్క రోల్స్, వెన్న కేకులు.
142
00:13:03,158 --> 00:13:04,826
ఒక వాడేసిన పుస్తకం?
143
00:13:05,410 --> 00:13:07,329
ఇది స్నూపీ పంపించింది అనుకుంటా.
144
00:13:07,412 --> 00:13:10,123
చాలామందికి ఇంటి నుండి వండిన మిఠాయిలు, కేకులు వస్తాయి.
145
00:13:10,207 --> 00:13:12,417
మా కుక్క నుండి నాకు డైరీ వచ్చింది.
146
00:13:13,752 --> 00:13:18,298
"బీగల్ పాయింట్ కి జరిగిన
ఘోరమైన ప్రయాణం తాలూకు వివరాలు."
147
00:13:18,382 --> 00:13:21,134
నాటకీయంగా ప్రవర్తించడంలో వాడికి చాలా నేర్పు ఉంది.
148
00:13:21,677 --> 00:13:23,303
"నన్ను స్నూపీ అని పిలవండి."
149
00:13:23,387 --> 00:13:24,721
అయ్య బాబోయ్.
150
00:13:24,805 --> 00:13:26,890
"బ్యాడ్జ్ లని పొందాలన్న మా మిషన్ లో భాగంగా,
151
00:13:26,974 --> 00:13:31,186
నా ప్రియమైన బీగల్ స్కౌట్స్ మా ట్రూప్ ని కాపాడుకోవడం కోసం
చేస్తున్న ప్రయత్నానికి సాయం చేయాలనే ఉద్దేశంతో,
152
00:13:31,270 --> 00:13:37,484
ఒక ఐతిహాసికమైన ఇంకా అనితర సాధ్యమైన
సాహసయాత్రకి వాళ్లని తీసుకువెళ్లే బాధ్యతని స్వీకరించాను."
153
00:13:42,489 --> 00:13:44,116
"మా గమ్యస్థానం?
154
00:13:44,199 --> 00:13:48,954
ప్రకృతి రమణీయమైన బీగల్ పాయింట్,
అది అందమైన సూర్యాస్తమయాలకి ప్రసిద్ధమైన ప్రదేశం.
155
00:13:50,789 --> 00:13:52,291
మా బహుమతి?
156
00:13:52,374 --> 00:13:55,127
పడవ నడపడంలో స్కౌట్ల నైపుణ్యానికి ఇచ్చే బ్యాడ్జ్."
157
00:13:56,795 --> 00:14:01,008
"మా ప్రయాణం కష్టమైనది,
ఇంకా చెప్పాలంటే ప్రమాదకరమైనది కూడా కావచ్చు.
158
00:14:01,508 --> 00:14:05,387
దానిని దృష్టిలో పెట్టుకుని,
అందరినీ అదనంగా సాక్సులు తెచ్చుకోవాలని సూచించాను."
159
00:14:12,394 --> 00:14:16,899
"పడవ నడపడంలో మొదటి పాఠం ఏమిటంటే
ప్రతి ఒక్కరూ ఒక జట్టులాగా తెడ్డు వేయాలి."
160
00:14:18,817 --> 00:14:21,653
"కానీ బహుశా మొదటి పాఠం
161
00:14:21,737 --> 00:14:23,488
తెడ్డు వేయడం ఎలా? అని ఉండాలి.
162
00:14:23,572 --> 00:14:25,866
మొదట్లో కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ,
163
00:14:25,949 --> 00:14:29,328
నా నమ్మకమైన బృందం కొద్దిసేపట్లోనే ఒక జట్టుగా
తెడ్డు వేయడం మొదలుపెట్టింది."
164
00:14:31,955 --> 00:14:33,874
"కానీ ఇంకా సవాళ్లు ఉన్నాయి.
165
00:14:35,459 --> 00:14:37,336
తెడ్డు వేయడం అనేది చాలా శ్రమతో కూడిన పని."
166
00:14:38,754 --> 00:14:42,716
"ఒక నాయకుడిగా, నా బృందాన్ని సంతోషంగా ఉంచడం నా బాధ్యత,
167
00:14:42,799 --> 00:14:46,720
అందువల్ల ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని నింపడం కోసం
ఒక పాట పాడాలని సూచించాను."
168
00:15:07,658 --> 00:15:10,494
"నా కారణంగా ప్రతి ఒక్కరిలో ఉత్సాహం వచ్చాక,
169
00:15:10,577 --> 00:15:12,788
మేము బీగల్ పాయింట్ కి బయలుదేరాం,
170
00:15:12,871 --> 00:15:16,291
మా దారికి ఏదీ అడ్డురాదన్న నమ్మకంతో ముందుకు సాగాం.
171
00:15:18,710 --> 00:15:21,380
అనుకోకుండా తీరాన్ని చేరుకున్న తరువాత,
172
00:15:21,463 --> 00:15:26,426
పడవ నడపడంలో చాలా మజాగా అనిపించే అంశాలలో
ఒకదానిని నా బృందం తెలుసుకోబోతోంది."
173
00:15:29,763 --> 00:15:30,848
"పడవని మోసుకెళ్లడం."
174
00:15:31,473 --> 00:15:33,642
ఏం చదువుతున్నావు, చార్లీ బ్రౌన్?
175
00:15:33,725 --> 00:15:37,104
స్నూపీ చేసిన ఘోరమైన పడవ నడిపిన సాహసయాత్రా విశేషాలు.
176
00:15:37,187 --> 00:15:39,773
మేము ఇంకా ఆ ఘోరమైన విశేషాల వరకూ రాలేదు.
177
00:15:39,857 --> 00:15:41,525
మేము కూడా వింటే ఏమీ అనుకోవు కదా?
178
00:15:41,608 --> 00:15:44,903
నీకు నా సంగతి తెలుసుగా.
నాకు సముద్రంలో చేసే సాహసయాత్రలంటే ఇష్టం.
179
00:15:44,987 --> 00:15:47,823
ఈ కథలో ఏమైనా భారీ సముద్ర జంతువులు,
180
00:15:47,906 --> 00:15:50,868
అంటే తిమింగలం, లేదా షార్క్ చేప
లేదా భారీ స్క్విడ్ చేపలు లాంటివి ఉంటాయా?
181
00:15:51,618 --> 00:15:52,536
ఇంకా రాలేదు.
182
00:15:52,619 --> 00:15:54,580
సరే, ఈ కథ నా దృష్టిని ఆకర్షించాలంటే
183
00:15:54,663 --> 00:15:57,124
అందులో ఏదైనా పెద్ద విషయం
లేదా ఆసక్తి కలిగించే అంశం ఉండాలి.
184
00:15:57,207 --> 00:15:59,042
చదవడం కొనసాగించు, చార్లీ బ్రౌన్.
185
00:15:59,126 --> 00:16:00,711
"పోర్టేజింగ్ అంటే
186
00:16:00,794 --> 00:16:04,840
రెండు నీటి ప్రవాహాల మధ్య
పడవని మోసుకెళ్లడం అని వివరించాను.
187
00:16:05,507 --> 00:16:08,927
వాళ్లలో ఉత్సాహాన్ని అదుపు చేయడం సాధ్యం కాలేదు.
188
00:16:09,595 --> 00:16:13,807
కొద్దిసేపట్లోనే మేము బీగల్ పాయింట్ వైపు
నడవడం మొదలుపెట్టాం.
189
00:16:13,891 --> 00:16:17,561
అంత భారం మోస్తున్నా కూడా
మా బృందం సభ్యులలో ఉత్సాహం ఉరకలేసింది,
190
00:16:18,520 --> 00:16:21,899
ఎందుకంటే వాళ్లందరికన్నా ఎక్కువ భారాన్ని
నేను మోస్తున్న విషయం వాళ్లకి తెలుసు:
191
00:16:22,482 --> 00:16:24,735
అదే నాయకత్వపు భారం."
192
00:16:27,905 --> 00:16:31,241
"కొద్దిసేపు తరువాత మాకు రెండు దారులు కనిపించాయి
193
00:16:31,325 --> 00:16:34,161
దానితో ఎటు వైపు వెళ్లాలో తెలియక తికమక పడ్డాం.
194
00:16:34,244 --> 00:16:37,080
అదృష్టం కొద్దీ, మా దగ్గర మ్యాప్ ఉంది.
195
00:16:37,915 --> 00:16:41,960
దురదృష్టం కొద్దీ,
నేను దానికి ఇంఛార్జ్ గా ఆలివియెర్ ని నియమించాను."
196
00:17:52,948 --> 00:17:55,450
"ఎట్టకేలకి, నేనే స్వయంగా,
197
00:17:55,534 --> 00:17:59,913
ఎవరి ప్రభావం నా మీద లేకుండా
ఆ పడవని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను.
198
00:18:00,414 --> 00:18:03,959
మేము అలా ముందుకు సాగగా,
199
00:18:04,042 --> 00:18:07,296
ప్రకృతి రమణీయమైన బీగల్ పాయింట్ కి
కూతవేటు దూరంలో ఉన్నామని గ్రహించాము.
200
00:18:07,379 --> 00:18:09,923
కానీ పడవ లేకుండా అక్కడికి ఎలా చేరుకోవాలి?
201
00:18:10,424 --> 00:18:13,093
ఏదైనా కొత్తగా ఆలోచించాల్సిన సమయం అది."
202
00:18:36,033 --> 00:18:38,869
తిరుగుబాటా? నేను నమ్మలేకపోతున్నాను.
203
00:18:38,952 --> 00:18:43,498
మనం ఇదంతా విన్నాక కూడా,
నువ్వు నమ్మలేకపోతున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను.
204
00:18:43,582 --> 00:18:47,461
ఈ కథలో ఇంతవరకూ భారీ స్క్విడ్ చేప రాకపోవడం
నాకు ఆశ్చర్యంగా ఉంది.
205
00:18:48,337 --> 00:18:51,381
ఏంటి? అది అంత ఆసక్తికరమైనది కాదని మీరు చెప్పలేరు.
206
00:18:51,465 --> 00:18:56,011
"నా బృందం నన్ను వదిలి వెళ్లిపోయాక,
నేను ఒంటరిగా బీగల్ పాయింట్ కి బయలుదేరాను,
207
00:18:56,094 --> 00:19:01,183
ఆ విధంగా అసలు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవాలని,
అందులో నా పొరపాటు ఏదీ లేదని చెప్పాలని చూశాను.
208
00:19:01,266 --> 00:19:04,895
కొద్దిసేపట్లోనే నా గమ్యం నా ముందు నిలిచింది,
209
00:19:04,978 --> 00:19:08,482
కానీ క్రూరమైన విధి హఠాత్తుగా పరిస్థితిని మార్చేసింది."
210
00:19:09,942 --> 00:19:12,569
"మరీ ముఖ్యంగా ఆ దుంగ తిరగబడింది.
211
00:19:13,195 --> 00:19:16,823
అయ్యో, నా గమ్యానికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు
అది తిరగబడిపోయింది.
212
00:19:16,907 --> 00:19:21,912
అయినా కూడా ఆ క్షణంలో,
నా బృందం చెప్పిన మాటని వినకుండా
213
00:19:21,995 --> 00:19:26,583
విధికి నేను చిక్కిపోయానా అని ఆలోచించకుండా ఉండలేకపోయాను,
214
00:19:27,501 --> 00:19:29,211
వాళ్లు ఎక్కడ ఉన్నారో ఏమో."
215
00:19:40,472 --> 00:19:43,851
"ఒంటరిగా ఉండి,
బీగల్ పాయింట్ కి చేరుకునే అవకాశం లేక,
216
00:19:43,934 --> 00:19:47,604
ఇంక నేను ఇలాగే ఉండిపోతానా? అని భయపడ్డాను."
217
00:19:48,272 --> 00:19:50,274
అంటే, అది నిజమేనా?
218
00:19:52,943 --> 00:19:54,111
ఇంకా పూర్తి కాలేదు.
219
00:19:55,320 --> 00:19:57,990
"నేను త్వరలోనే ఒక తియ్యని స్వరాన్ని విన్నాను."
220
00:20:10,294 --> 00:20:13,463
"బీగల్ పాయింట్ రమణీయ దృశ్యాలని చూస్తుండగా,
221
00:20:13,547 --> 00:20:18,218
ఒక మంచి నాయకుడు ఏ సమయంలో వినాలో
తెలుసుకుని ఉండాలని గ్రహించాను.
222
00:20:18,927 --> 00:20:20,721
అలాగే ఒక స్నేహితుడు కూడా వినాలి."
223
00:20:23,182 --> 00:20:25,184
ఇది నిజానికి చాలా బాగుంది.
224
00:20:26,351 --> 00:20:30,606
ఒక మంచి కథ లేదా రుచికరమైన బ్రౌనీలని మించినది ఏదీ లేదు.
225
00:20:30,689 --> 00:20:31,773
ఎవరికైనా కావాలా?
226
00:20:32,357 --> 00:20:33,609
- నాకు!
- నాకు, ప్లీజ్.
227
00:20:33,692 --> 00:20:35,611
నాకు బ్రౌనీలంటే ఇష్టం.
228
00:20:49,041 --> 00:20:50,626
చార్ల్స్ ఎం. షుల్జ్ రాసిన
పీనట్స్ కామిక్ కథల ఆధారంగా
229
00:21:13,982 --> 00:21:15,984
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్
230
00:21:19,071 --> 00:21:21,031
థాంక్యూ, స్పార్కీ.
ఎప్పుడూ మా మనసుల్లో ఉంటావు.
230
00:21:22,305 --> 00:22:22,309
Watch Online Movies and Series for FREE
www.osdb.link/lm