"Camp Snoopy" Blueberry Birds/A Banner Day
| ID | 13193149 |
|---|---|
| Movie Name | "Camp Snoopy" Blueberry Birds/A Banner Day |
| Release Name | Camp.Snoopy.S01E04.GERMAN.DL.HDR.2160p.WEB.h265-SCHOKOBONS |
| Year | 2024 |
| Kind | tv |
| Language | Telugu |
| IMDB ID | 32515591 |
| Format | srt |
1
00:00:06,000 --> 00:00:12,074
Watch Online Movies and Series for FREE
www.osdb.link/lm
2
00:00:28,570 --> 00:00:29,655
ఆ చప్పుడు విన్నావా?
3
00:00:29,738 --> 00:00:31,198
నాకు ఏమీ వినిపించలేదు.
4
00:00:31,281 --> 00:00:35,494
అది హెడ్జ్ కప్పో లేదా క్వీన్ పామో లేదా
అడవి పిల్లో ఏదైనా కావచ్చు.
5
00:00:35,577 --> 00:00:37,496
బహుశా అది నీ భ్రమ కావచ్చు.
6
00:00:39,748 --> 00:00:42,251
అది నా భ్రమ కావచ్చా?
7
00:00:42,334 --> 00:00:45,712
అడవి పిల్లి ఎలా చప్పుడు చేస్తుందో నాకు తెలుసు.
8
00:00:46,755 --> 00:00:47,756
దబ్! దబ్! దబ్!
9
00:00:48,799 --> 00:00:50,592
నేను వెళ్లి ఒకసారి చూసి రావాలి అనుకుంటా.
10
00:00:53,345 --> 00:00:55,764
నీ ఇష్టం. నేను ఇక్కడే ఉంటాను.
11
00:01:02,437 --> 00:01:04,438
ఏదో కొండ ఎక్కబోయి దారి తప్పావు అనుకుంట, కదా.
12
00:01:10,737 --> 00:01:12,281
"బ్లూబెర్రీ బర్డ్స్."
13
00:01:29,298 --> 00:01:32,551
సూప్ సిద్ధంగా ఉంది. అది వేడిగా ఉన్నప్పుడే తాగండి.
14
00:01:33,051 --> 00:01:34,428
బ్రేక్ ఫాస్ట్ గా సూపా?
15
00:01:34,928 --> 00:01:37,514
మీరు విన్నదాంట్లో భావం మీకు అర్థం కాలేదా?
16
00:01:37,598 --> 00:01:40,517
సూప్ అంటే బ్రేక్ ఫాస్ట్ అని అర్థం.
17
00:01:40,601 --> 00:01:43,687
అది కాస్త బాగుంది.
నేను వాఫెల్స్ సూప్ ని ఊహించుకున్నాలే.
18
00:01:52,112 --> 00:01:53,697
అదంతా నీ కోసమేనా?
19
00:01:55,866 --> 00:01:58,160
మీ బీగల్ స్కౌట్ దళానికి సరిపడా తిండి దొరకడం లేదా?
20
00:01:59,286 --> 00:02:01,121
సరే, నేను అంత నిపుణుడిని కాను,
21
00:02:01,205 --> 00:02:05,834
కానీ ప్రకృతిలో దొరికే ఆహారాన్ని సంపాదించుకోవడం ద్వారా
బీగల్ స్కౌట్లు తాము స్వయం సమృద్ధి సాధించామని
22
00:02:05,918 --> 00:02:08,628
రుజువు చేసుకోవడానికి ఇది ఒక అవకాశం కావచ్చేమో.
23
00:02:08,711 --> 00:02:10,964
దానికి కూడా ఖచ్చితంగా ఒక బ్యాడ్జ్ ఉండే ఉంటుంది.
24
00:02:15,135 --> 00:02:16,220
బీగల్ స్కౌట్ చిట్కాల పుస్తకం
25
00:02:16,303 --> 00:02:17,846
"ఆహారం కోసం వేటకి వెళ్లినందుకు బ్యాడ్జ్."
26
00:02:17,930 --> 00:02:21,683
సరైన పర్యవేక్షణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే,
27
00:02:21,767 --> 00:02:27,105
ప్రకృతిలో ఆహారం కోసం వేటకు వెళ్లడం అనేది
బీగల్ స్కౌట్లకి చాలా సంతృప్తిని ఇచ్చే పనుల్లో ఒకటి కాగలదు."
28
00:02:27,189 --> 00:02:28,815
ఇది సరైనదే అనిపిస్తోంది.
29
00:02:28,899 --> 00:02:31,735
ఆ బ్యాడ్జ్ లని సంపాదించడం కోసమే కదా
30
00:02:31,818 --> 00:02:33,820
నీ దళ సభ్యుల్ని ఇక్కడికి తీసుకువచ్చావు, అవునా?
31
00:02:41,161 --> 00:02:43,747
మా అందరి కోసం కూడా కొద్దిగా ఉంచు, చార్లీ బ్రౌన్.
32
00:03:00,931 --> 00:03:02,850
"ఆహారం కోసం వేటాడటం గురించి చెప్పాలంటే,
33
00:03:02,933 --> 00:03:06,645
జ్ఞానమే భద్రత ఇంకా భద్రతే అన్నింటికన్నా ముఖ్యం.
34
00:03:06,728 --> 00:03:12,901
కాబట్టి, బీగల్ స్కౌట్ మొదటగా భద్రత గురించి శ్రద్ధ పెట్టాలి
కానీ ఆహారం మీద కాదు."
35
00:03:15,112 --> 00:03:17,739
"ఏమైనా సందేహాలు ఉంటే, నిపుణుల్ని అడగండి."
36
00:03:40,470 --> 00:03:46,268
"అడవిలో ఆహారం కోసం వేటకి వెళ్లిన ఎవరికైనా
చక్కని బ్లూబెర్రీ దొరకడంకన్నా గొప్ప కానుక ఏదీ ఉండదు."
37
00:03:46,351 --> 00:03:49,104
ప్రకృతి అందించే అతి రుచికరమైన పండు అది.
38
00:03:49,980 --> 00:03:51,565
మీరు దాన్ని తుంచడానికి ముందు,
39
00:03:51,648 --> 00:03:54,818
ఆ బ్లూబెర్రీలు సరిగ్గా పండాయా లేదా అనేది ఒకసారి గమనించండి.
40
00:03:58,906 --> 00:04:02,951
ఆ బెర్రీ పండ్లు తినడానికి అనువుగా బాగా పండాయని
నిర్ధారించుకున్నాక,
41
00:04:03,035 --> 00:04:05,287
తరువాత చేయాల్సిన పని వాటిని తుంచడం."
42
00:04:28,227 --> 00:04:30,896
"బెర్రీ పండ్లని తుంచడంలో ఒక చక్కని పద్ధతి ఏమిటంటే
43
00:04:30,979 --> 00:04:32,940
కొమ్మలకి ఉన్న వాటిని వేళ్లతో మెత్తగా మీటడం."
44
00:05:14,731 --> 00:05:17,317
ఈ పిక్నిక్ కి రావాలి అనుకోవడం ఇంకా ప్రకృతి చిత్రాలు గీయడం
45
00:05:17,401 --> 00:05:20,362
చాలా మంచి ఆలోచన, పెప్పర్మింట్ ప్యాటీ.
46
00:05:20,445 --> 00:05:22,906
నాకు నిజానికి డాడ్జ్ బాల్ ఆట ఆడాలని ఉంది,
47
00:05:22,990 --> 00:05:25,325
కానీ టాస్ ని మార్సీ గెలిచింది.
48
00:05:26,368 --> 00:05:30,831
నువ్వు అస్పష్టంగా బొమ్మలు గీసే పద్ధతిని
ఎంచుకున్నట్లు ఉన్నావు, పిగ్పెన్.
49
00:05:31,373 --> 00:05:33,584
నిజానికి, నేను ఇంకా బొమ్మ గీయడం మొదలే పెట్టలేదు.
50
00:05:44,887 --> 00:05:46,930
"ఒకసారి అది మీకు పట్టుబడితే,
51
00:05:47,014 --> 00:05:51,018
బెర్రీ పండ్లని తుంచడం కన్నా
ఆహ్లాదకరమైన, ప్రశాంతతని ఇచ్చే పనులు మరేమీ ఉండవు."
52
00:06:08,410 --> 00:06:11,580
సరే, అక్కడ ఉన్న ప్రతి రాయినీ, ప్రతి చెట్టునీ
నేను బొమ్మలు గీశాను.
53
00:06:11,663 --> 00:06:12,956
ఇప్పుడు, నాకు బోరు కొడుతోంది.
54
00:06:14,333 --> 00:06:16,835
చిన్న చిన్న విషయాల పట్ల
మీకు ఉన్న స్పష్టత భలే అద్భుతం, సర్.
55
00:06:17,628 --> 00:06:20,964
బొమ్మలు గీయడానికి
అరుదైన వన్యప్రాణులు లేకపోవడం బాధగా ఉంది.
56
00:06:31,266 --> 00:06:33,977
అటువంటి మచ్చలు ఉన్న పక్షిని నేను ఎప్పుడూ చూడలేదు.
57
00:06:34,061 --> 00:06:35,646
ఇప్పుడు నాకు ఆసక్తిగా ఉంది.
58
00:07:01,839 --> 00:07:05,926
నాకు తెలిసినంత వరకూ,
అది మన కోసమే ఫోజు పెడుతోంది అనుకుంటా.
59
00:07:09,346 --> 00:07:13,433
అక్కడ ఇంకా చాలా ఉన్నాయి.
అన్నీ ప్రత్యేకమైన గుర్తులతో ఉన్నాయి.
60
00:08:01,940 --> 00:08:03,025
యూ… హూ!
61
00:08:05,360 --> 00:08:06,360
మేహ్.
62
00:08:10,616 --> 00:08:14,286
ఒకే ఆకారం ఉన్న పక్షిలో ఇన్ని వెరైటీలు ఉంటాయని
ఎవరు మాత్రం ఊహించగలరు?
63
00:08:14,369 --> 00:08:17,664
డాడ్జ్ బాల్ కన్నా ఇది చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది కదా, సర్?
64
00:08:17,748 --> 00:08:19,541
నీకు ఎంత ధైర్యం, మార్సీ?
65
00:08:24,588 --> 00:08:28,634
ఆగండి, మనం ఏమైనా తిన్నామా,
లేదా నేను దాని గురించి మర్చిపోయానా?
66
00:08:28,717 --> 00:08:32,136
లేదు. మన పిక్నిక్ సరిగ్గా ఇక్కడే ఏర్పాటయింది.
67
00:08:33,764 --> 00:08:36,642
మనం భోజనం కోసం తిరిగి క్యాంప్ కి వెళ్లాలి అనుకుంటా.
68
00:08:38,477 --> 00:08:39,520
- ఓహ్, అవును.
- మంచి ఆలోచన.
69
00:08:39,602 --> 00:08:40,604
ముందు ఆ పని చేద్దాం.
70
00:08:52,282 --> 00:08:55,035
"ఓర్పుతో ఇంకా జాగ్రత్తగా వ్యవహరించే బీగల్ స్కౌట్ కోసం,
71
00:08:55,118 --> 00:08:58,747
ప్రకృతి ఏదో ఒక మార్గంలో ఆహారాన్ని అందిస్తుంది."
72
00:09:30,237 --> 00:09:34,324
"బీగల్ స్కౌట్ నిశ్శబ్దంగా ఉంటుంది.
73
00:09:37,077 --> 00:09:40,789
ఏమైనా అనూహ్యమైన సంఘటనలు ఎదురైనప్పుడు,
74
00:09:40,873 --> 00:09:43,667
ఒక నిజమైన బీగల్ స్కౌట్ ఎప్పుడూ కంగారుపడదు."
75
00:10:02,019 --> 00:10:05,063
"మొదటగా, అవి ప్రశాంతంగా ఉండి పరిస్థితిని అంచనా వేస్తాయి."
76
00:10:11,278 --> 00:10:13,447
"పరిస్థితిని అంచనా వేశాక,
77
00:10:13,530 --> 00:10:17,409
ఒక బీగల్ స్కౌట్ తన దగ్గర ఉన్న పరికరాలతోనే
ఆ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయత్నిస్తుంది."
78
00:10:30,589 --> 00:10:33,425
"మొదటి ప్రయత్నం ఫలించకపోయినా, ఆశ వదులుకోవద్దు,
79
00:10:33,509 --> 00:10:36,970
ప్రశాంతంగానే ఉంటూ సృజనాత్మకంగా ఆలోచించాలి."
80
00:10:44,603 --> 00:10:45,604
టా… డా!
81
00:10:55,697 --> 00:10:59,743
"అది కూడా పని చేయకపోతే,
బీగల్ స్కౌట్ చివరిసారిగా ఒక ప్రయత్నం చేసి
82
00:10:59,826 --> 00:11:02,496
తన చేతిలో ఏది ఉంటే ఆ వస్తువుతో
సమస్య పరిష్కరించాలని చూస్తుంది."
83
00:11:04,414 --> 00:11:05,414
మేహ్.
84
00:11:19,179 --> 00:11:21,390
"అనేక పరిష్కార మార్గాలని ప్రయత్నించి చూశాక
85
00:11:21,473 --> 00:11:23,684
అప్పటికీ సమస్యని పరిష్కరించలేనప్పుడు,
86
00:11:23,767 --> 00:11:26,770
ఒక నిజమైన బీగల్ స్కౌట్
పరిస్థితి తన చేయి దాటిపోయిందని గ్రహించి
87
00:11:26,854 --> 00:11:28,730
సహాయం కోసం అర్థించడానికి భయపడదు."
88
00:11:33,819 --> 00:11:35,904
నాకు మామూలుగా ఉండే కుక్క ఎందుకు దొరకదు?
89
00:11:45,247 --> 00:11:49,835
ఈ సరస్సు సహజ సౌందర్యం నిజంగా చూడచక్కని దృశ్యం.
90
00:11:57,259 --> 00:11:58,343
ప్రతిధ్వని!
91
00:12:01,138 --> 00:12:02,598
హలో, అందరికీ!
92
00:12:06,185 --> 00:12:08,312
ఈ రోజు, నేను ఓడిపోలేను!
93
00:12:13,275 --> 00:12:15,194
ఆఖరికి నా ప్రతిధ్వని కూడా నన్ను అనుమానిస్తోంది.
94
00:12:18,030 --> 00:12:19,573
"చిరస్మరణీయమైన రోజు."
95
00:12:24,453 --> 00:12:26,205
అటెన్షన్, క్యాంప్ సభ్యులారా.
96
00:12:26,288 --> 00:12:29,291
ముఖ్యమైన రంగాలలో గొప్ప విజయాలు సాధించి
చక్కని ప్రతిభ కనబర్చిన వారికి
97
00:12:29,374 --> 00:12:32,961
రోజువారీ క్యాంప్ అవార్డులు ప్రకటించే సమయం వచ్చింది.
98
00:12:33,045 --> 00:12:36,632
ఈ అవార్డులకి పైనీస్ అని పేరు కూడా ఉందనే విషయం తెలిసిందే.
99
00:12:38,926 --> 00:12:40,886
డ్రమ్స్ వాయించండి ప్లీజ్.
100
00:12:46,350 --> 00:12:50,854
మొదటగా, చక్కని వెన్న రాసిన బ్రేక్ ఫాస్ట్ టోస్ట్
అందించినందుకు ఇచ్చే పైనీ
101
00:12:50,938 --> 00:12:52,940
ఎవరికి దక్కుతుందంటే…
102
00:12:53,023 --> 00:12:54,358
శాలీ!
103
00:12:56,735 --> 00:12:59,655
థాంక్యూ. అదంతా ఈ మణికట్టులోనే ఉంది.
104
00:13:02,157 --> 00:13:06,662
తరువాత అవార్డు, మంచం పక్కని
శుభ్రంగా ఉంచుకున్నందుకు ఇచ్చే పైనీ అవార్డు ఎవరికంటే…
105
00:13:07,746 --> 00:13:08,872
పిగ్పెన్ కా?
106
00:13:11,416 --> 00:13:14,586
నేను ఏం చెప్పగలను? నాకు అన్నీ పక్కాగా ఉండటం ఇష్టం.
107
00:13:15,796 --> 00:13:18,215
నేను స్ప్రింగ్ సరస్సుకి కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాను,
108
00:13:18,298 --> 00:13:21,343
కానీ ఈ పిచ్చి అవార్డుల్లో ఒక్కటి కూడా
నేను ఎప్పుడూ గెలవలేకపోయాను.
109
00:13:21,426 --> 00:13:24,972
అవి పిచ్చి అవార్డులు అనుకున్నప్పుడు,
వాటిని గెలవలేదని ఎందుకు బాధపడతావు?
110
00:13:25,055 --> 00:13:27,933
కానీ ప్రస్తుతం మాత్రం,
నేను ఏదైనా గెలవాలని కోరుకుంటున్నాను.
111
00:13:28,016 --> 00:13:29,893
అది పిచ్చి అవార్డయినా ఇంకేదయినా సరే.
112
00:14:14,938 --> 00:14:18,775
పైనీ అవార్డు గెలవడం కోసం
నేను చేయవలసిన కొన్ని పనుల జాబితాని తయారు చేసుకున్నాను.
113
00:14:18,859 --> 00:14:20,068
నీ మనసులో ఏం ఉంది?
114
00:14:21,153 --> 00:14:23,071
మంచి డ్రెస్ వేసుకున్నందుకు అవార్డు వస్తుందా?
115
00:14:23,155 --> 00:14:26,450
బెస్ట్ డ్రెస్ ధరించిన క్యాంప్ సభ్యుడికి ఇచ్చే పైనీ అవార్డుని
116
00:14:26,533 --> 00:14:28,827
ఇక్కడ చక్కగా ముస్తాబయిన వ్యక్తి గెలుచుకున్నట్లున్నారు.
117
00:14:29,536 --> 00:14:31,622
నేను ప్రత్యేకంగా దీని కోసమే ఈ దుస్తులు తెచ్చుకున్నాను.
118
00:15:00,859 --> 00:15:06,698
శ్లాపీ జో శాండ్విచ్ లు. గందరగోళంగా
ఇంకా రుచిగా ఉంటాయి.
119
00:15:11,203 --> 00:15:14,665
అదీ విషయం. బహుశా మిగతా అందరినీ నాకంటే ముందు పంపిస్తే,
120
00:15:14,748 --> 00:15:17,251
చాలా మర్యాదస్తుడైన క్యాంప్ సభ్యుడికి ఇచ్చే
పైనీ అవార్డు నేనే గెలుస్తానేమో.
121
00:15:18,919 --> 00:15:21,505
దయచేసి, అందరూ ముందుకు వెళ్లిండి, మీ తరువాతే నేను.
122
00:15:22,673 --> 00:15:23,674
మీ తరువాత నేను.
123
00:15:24,174 --> 00:15:25,175
మీ తరువాత నేను.
124
00:15:27,177 --> 00:15:30,180
ఈ స్లాపీ జో శాండ్విచ్ చాలా శుభ్రంగా కనిపిస్తోంది, చార్లీ బ్రౌన్.
125
00:15:31,640 --> 00:15:34,309
అందరినీ నాకంటే ముందు పంపించి చూసేసరికి,
126
00:15:34,393 --> 00:15:36,019
స్లాపీ శాండ్విచ్ లు అయిపోయాయి.
127
00:15:37,229 --> 00:15:39,064
కేవలం మామూలు బన్ మిగిలింది.
128
00:15:43,569 --> 00:15:46,154
- ఇదిగో ఈ బన్ నీ కోసమే, చార్ల్స్.
- థాంక్యూ.
129
00:15:47,030 --> 00:15:48,615
అటెన్షన్, క్యాంప్ సభ్యులారా.
130
00:15:48,699 --> 00:15:54,288
అందరి గురించి ఆలోచించినందుకు గాను,
చాలా మర్యాదస్తులైన క్యాంపర్ కి ఇచ్చే పైనీ అవార్డుని…
131
00:15:54,371 --> 00:15:55,622
మార్సీకి ప్రకటిస్తున్నాం.
132
00:16:20,480 --> 00:16:25,194
సరే, నేను ఈ పని చేయగలను.
ఫన్నీ క్యాంపర్ పైనీ అవార్డు త్వరలో ప్రకటించబోతున్నారు.
133
00:16:28,238 --> 00:16:29,323
నాక్ నాక్.
134
00:16:31,742 --> 00:16:33,869
నేను "నాక్ నాక్" అన్నాను.
135
00:16:35,829 --> 00:16:38,832
నువ్వు "ఎవరు వచ్చారు?" అని అడగాలి.
136
00:16:38,916 --> 00:16:43,504
ఓహ్, లేదు, నేను ఉచ్చులో పడదల్చుకోలేదు.
అందులో ఎప్పుడూ ఏదో ఒక ట్విస్టు ఉంటుంది…
137
00:16:45,088 --> 00:16:48,717
ఇంత మంచి నాక్ నాక్ జోకుని
నేను ఇంతవరకూ వినలేదు, ఫ్రాంక్లిన్.
138
00:16:49,426 --> 00:16:52,638
అది పెద్ద జోక్ ఏమీ కాదు.
కానీ మనం ఎలా చెబుతామన్నదే ముఖ్యం.
139
00:16:53,514 --> 00:16:54,932
నువ్వు సరిగ్గా చెప్పావు.
140
00:16:59,686 --> 00:17:01,772
నేను బహుశా దీనిని మళ్లీ వాడాలి.
141
00:17:21,290 --> 00:17:24,211
బహుశా కొందరు అవార్డులు గెలవడానికి అర్హులు కాకపోవచ్చు.
142
00:17:24,294 --> 00:17:27,256
నీ సమస్య ఏమిటంటే నువ్వు పెద్దగా ఆలోచించడం లేదు.
143
00:17:27,339 --> 00:17:30,551
బహుశా నువ్వు ఏదైనా గొప్ప పని చేయాలి.
పెద్ద లక్ష్యాన్ని పెట్టుకో.
144
00:17:37,516 --> 00:17:38,809
పూర్వకాలంలో కథ ప్రకారం,
145
00:17:38,892 --> 00:17:44,439
స్ప్రింగ్ సరస్సు అసలైన బ్యానర్
ఒక తుఫాను సమయంలో ఎగిరిపోయి ఈ చెట్టు మీద పడి,
146
00:17:44,523 --> 00:17:47,526
ఆ నాటి నుండి దాని మీదే ఉందట.
147
00:17:47,609 --> 00:17:50,863
కానీ, ఈ రోజు నేను దాన్ని తిరిగి కిందకి తీసుకురాబోతున్నాను!
148
00:18:03,333 --> 00:18:04,585
నేను ఎలా ఎక్కుతున్నాను?
149
00:18:05,294 --> 00:18:09,214
నీకు ప్రోత్సాహాన్ని ఇచ్చే మాటలు కావాలా
లేదా నిజాయితీగా ఉన్న విషయం చెప్పాలా?
150
00:18:11,967 --> 00:18:13,927
మరేం ఫర్వాలేదు, చార్లీ బ్రౌన్.
151
00:18:14,011 --> 00:18:16,013
ఏది ఏమైనా, చెట్లు ఎక్కడానికి మనకి అనుమతి లేదులే.
152
00:18:16,096 --> 00:18:18,265
క్యాంప్ ఇన్సూరెన్స్ అందుకు ఒప్పుకోదు.
153
00:18:18,348 --> 00:18:21,977
నేను గనుక ఈ పని చేయాలంటే,
నా బుర్రని ఉపయోగించాల్సిందే.
154
00:18:37,326 --> 00:18:39,161
దాని గురించి కనీసం ఆలోచించకు.
155
00:19:05,479 --> 00:19:06,730
దబ్!
156
00:19:17,115 --> 00:19:19,034
ఏం చేస్తున్నావు, స్నూపీ?
157
00:19:19,117 --> 00:19:21,453
ఆ చెట్టు మీద నుంచి ఏదైనా కావాలా, బుజ్జీ?
158
00:19:25,123 --> 00:19:26,792
అది ఎంత కష్టమో నాకు తెలుసు.
159
00:19:26,875 --> 00:19:30,379
నీకు సాయం చేయాలనే ఉంది, కానీ
నేను ఆ బ్యానర్ ని కిందికి ఎలా దించాలా అని చూస్తున్నాను
160
00:19:30,462 --> 00:19:33,257
అయితే నాకు ఐడియాలు తట్టడం లేదు.
161
00:19:34,132 --> 00:19:36,844
మనం ఊరికే ఆ పైకి ఎగరలేము కదా.
162
00:19:43,100 --> 00:19:45,018
తను చార్లీ బ్రౌన్ కదా?
163
00:19:48,605 --> 00:19:50,023
అతను ఆ బ్యానర్ కోసం వెళ్తున్నాడు.
164
00:19:59,533 --> 00:20:01,535
- ఫర్వాలేదు!
- నేను సాధించాను!
165
00:20:05,330 --> 00:20:09,418
స్ప్రింగ్ సరస్సు కి సంబంధించి అందరూ ఇష్టపడే
బ్యానర్ ని ఆ చెట్టు మీద నుంచి కిందికి తెచ్చినందుకు,
166
00:20:09,501 --> 00:20:14,089
ఒక అసలైన హీరోకి చాలా ప్రత్యేకమైన
పైనీ అవార్డుని అందిస్తున్నాము,
167
00:20:14,173 --> 00:20:17,926
చార్లీ బ్రౌన్ కుక్క, స్నూపీకి.
168
00:20:21,847 --> 00:20:24,224
వాడు కనీసం ఈ క్యాంప్ కి కూడా రాలేదు.
169
00:20:27,603 --> 00:20:30,230
అయితే, నా తమ్ముడి ఒత్తిడి కారణంగా,
170
00:20:30,314 --> 00:20:32,232
నీకు ఈ స్పెషల్ సర్టిఫికేట్ అందజేస్తున్నాము.
171
00:20:34,026 --> 00:20:39,281
"పైనీస్ అవార్డులు గెలవడం కోసం ఎన్నో విఫలయత్నాలు
చేసినందుకు గుర్తింపుగా ఈ సర్టిఫికెట్ ఇస్తున్నాం."
172
00:20:40,407 --> 00:20:41,408
నేను గెలిచానా?
173
00:20:42,201 --> 00:20:44,328
టెక్నికల్ గా చెప్పాలంటే నువ్వు చాలాసార్లు ఓడిపోయావ్.
174
00:20:45,954 --> 00:20:47,247
నేను దీన్ని స్వీకరిస్తాను.
175
00:20:49,416 --> 00:20:50,696
చార్ల్స్ ఎం. షుల్జ్ రాసిన
పీనట్స్ కామిక్ కథల ఆధారంగా
176
00:21:14,358 --> 00:21:16,360
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్
177
00:21:19,446 --> 00:21:21,448
థాంక్యూ, స్పార్కీ.
ఎప్పుడూ మా మనసుల్లో ఉంటావు.
177
00:21:22,305 --> 00:22:22,309
Watch Online Movies and Series for FREE
www.osdb.link/lm