"Snoopy in Space" A New Voyage
ID | 13193888 |
---|---|
Movie Name | "Snoopy in Space" A New Voyage |
Release Name | Snoopy.in.Space.S02E12.A.New.Voyage.2160p.ATVP.WEB-DL.DD5.1.Atmos.DoVi.HDR.H.265-playWEB |
Year | 2021 |
Kind | tv |
Language | Telugu |
IMDB ID | 16114322 |
Format | srt |
1
00:00:05,672 --> 00:00:09,551
అంతరిక్షంలో స్నూపీ
జీవం కోసం శోధన
2
00:00:12,888 --> 00:00:15,265
ఒక కొత్త ప్రయాణం
3
00:00:19,436 --> 00:00:22,898
దూరంగా ఉన్న నక్షత్రాల చుట్టూ
ఉండగల ఆ జీవం గురించి
4
00:00:22,981 --> 00:00:25,275
నేను ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను.
5
00:00:25,359 --> 00:00:29,404
ఆ నక్షత్రాలలో ఒకటి వింతగా కదులుతోంది.
6
00:00:29,488 --> 00:00:32,323
అది నక్షత్రం అయితే,
అది అసలు కదలకూడదు.
7
00:00:32,950 --> 00:00:34,910
అది సాంటా ఏమో!
8
00:00:38,163 --> 00:00:39,248
నాసా
9
00:00:44,044 --> 00:00:46,797
హే. అది నాసా నుంచి ఇంజెన్విటి.
10
00:00:51,677 --> 00:00:53,136
రాయడం మర్చిపోవద్దు!
11
00:00:53,762 --> 00:00:55,389
ఇదేంటో.
12
00:00:55,931 --> 00:00:58,141
నాసా మనకి ధన్యవాదాలు
చెప్పడానికి బహుమతి ఏమో.
13
00:00:58,225 --> 00:00:59,685
కేకుల బాస్కెట్ లానా?
14
00:01:00,435 --> 00:01:03,814
అందులో ఎన్ని కేకులు
ఉంటాయో ఊహించుకోండి.
15
00:01:10,529 --> 00:01:12,322
ఇందులో కేకులు లేవు.
16
00:01:12,406 --> 00:01:13,407
కానీ...
17
00:01:14,575 --> 00:01:15,742
ఒక మానిటర్.
18
00:01:15,826 --> 00:01:16,827
ఇంకా...
19
00:01:16,910 --> 00:01:20,414
వాళ్ళు వాయేజర్ లో పెట్టిన
గోల్డెన్ రికార్డులా అనిపిస్తోంది.
20
00:01:23,083 --> 00:01:24,084
మార్సీ సరిగ్గా చెప్పింది.
21
00:01:27,796 --> 00:01:28,839
ఇంకా ఉంది.
22
00:01:29,339 --> 00:01:30,841
ఇప్పుడు, నేను ఏం చెప్తున్నాను.
23
00:01:32,509 --> 00:01:34,970
ఆ ఫోనోగ్రాఫ్ రికార్డు నాసా
వాయేజర్ మిషన్ లలో
24
00:01:35,053 --> 00:01:37,598
పంపిన వాటికి ఖచ్చితమైన నకలులా ఉంది.
25
00:01:38,682 --> 00:01:42,144
మన సౌర వ్యవస్థను
మరియు అంతకు మించి అన్వేషించడానికి
26
00:01:42,227 --> 00:01:45,647
చాలా సంవత్సరాల క్రితం వాయేజర్ 1 మరియు 2
అంతరిక్షంలోకి పంపబడ్డాయి.
27
00:01:45,731 --> 00:01:47,524
అవి ఇంకా అక్కడే ఉన్నాయి.
28
00:01:47,608 --> 00:01:49,860
ప్రతి ఒక్కదానిలో బంగారు పూతతో,
29
00:01:49,943 --> 00:01:52,905
బహుళ భాషలలో, సుహృద్భావ సందేశంతో
30
00:01:52,988 --> 00:01:58,327
ఉన్న రికార్డును కలిగి ఉంటుంది, అలాగే వారు
తెలివైన జీవంతో కలిస్తే అందులో భూమిపై
31
00:01:58,911 --> 00:02:02,414
జీవితం మరియు సంస్కృతి యొక్క వైవిధ్యాన్ని
చిత్రీకరించే చిత్రాలు మరియు శబ్దాలు ఉంటాయి.
32
00:02:02,915 --> 00:02:05,209
అందుకని, మీ తదుపరి మిషన్ కోసం,
33
00:02:05,292 --> 00:02:09,170
మీలో ప్రతి ఒక్కరూ ఈ క్యాప్సూల్ లో పెట్టడానికి
ప్రత్యేకమైన దానిని ఏమైనా వెతకండి.
34
00:02:09,713 --> 00:02:12,508
భూమి మీద జీవితాన్ని ప్రతిబింబిస్తుందని
మీరు అనుకునేదానిని.
35
00:02:13,050 --> 00:02:16,094
ఇంజెన్విటి ఆ క్యాప్సూల్ ని
నాసాకి తిరిగి తీసుకువస్తుంది,
36
00:02:16,178 --> 00:02:20,098
అక్కడ అది రాబోయే అంతరిక్ష మిషన్ కి వెళ్ళే
స్పేస్ క్రాఫ్ట్ లో ఉంచబడుతుంది.
37
00:02:20,182 --> 00:02:22,768
రేపు తిరిగి ఈ సమయానికే
ఇంజెన్విటి మళ్ళీ వస్తుంది.
38
00:02:22,851 --> 00:02:23,852
గుడ్ లక్.
39
00:02:25,312 --> 00:02:28,357
ఇది ఎన్ని చానెల్స్ ని అందుకుంటుందో.
40
00:02:28,440 --> 00:02:30,817
మీరు కారా చెప్పించి విన్నారు కదా.
పదండి వెతుకుదాం.
41
00:02:30,901 --> 00:02:32,361
- నాకు ఏం పెట్టాలో తెలుసు.
- నాకూ తెలుసు.
42
00:02:32,444 --> 00:02:33,946
- నాకూ తెలుసు.
- నా దగ్గర సరైనది ఉంది.
43
00:02:34,029 --> 00:02:37,032
భూమి మీద జీవితాన్ని
ప్రతిబింబించే దాన్ని వెతకాలా?
44
00:02:37,115 --> 00:02:38,951
నేను ఎక్కడ మొదలుపెట్టను?
45
00:02:45,749 --> 00:02:49,336
అన్నయ్య, నువ్వు క్యాప్సూల్ లో
ఏం పెట్టాలో ఆలోచించావా?
46
00:02:49,920 --> 00:02:51,839
నేను ఈ షర్టు,
47
00:02:51,922 --> 00:02:54,258
నా జో ష్లాబోట్నిక్ ఆటోగ్రాఫ్ చేసిన
బేస్ బాల్ లేదా నా గాలిపటాన్ని
48
00:02:54,341 --> 00:02:55,592
పెడదామని అనుకుంటున్నాను.
49
00:02:55,676 --> 00:02:57,803
నాకు గాలి పటం కనిపించడం లేదు.
50
00:02:57,886 --> 00:03:01,139
చెట్టు దాన్ని నాశనం చేసిన తరువాత
దారం ఒక్కటే మిగిలింది.
51
00:03:01,223 --> 00:03:03,809
అది తీసుకురావడం కూడా
నాకు చాలా కష్టం అయింది.
52
00:03:03,892 --> 00:03:08,397
అందుకనే వాళ్ళు నాకు తీసుకురాగల వస్తువులను
జాబితా చేసి ఉత్తరంలో రాసాను.
53
00:03:09,231 --> 00:03:10,357
అబ్బా.
54
00:03:11,441 --> 00:03:13,694
నేను ఈ దుప్పటి
పంపుతున్నాను, చార్లీ బ్రౌన్.
55
00:03:13,777 --> 00:03:17,781
భూమిపై జీవితం సౌకర్యం మరియు భద్రతని
బాగా ప్రతిబింబిస్తుంది.
56
00:03:20,659 --> 00:03:23,745
నువ్వు ఇది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావంటే
నాకు ఆశ్చర్యంగా ఉంది, లైనస్.
57
00:03:24,454 --> 00:03:28,125
ఇది మా అమ్మమ్మ వచ్చినప్పుడు
ఆమె పారేయకుండా ఆమెని మాయ చేయడానికి
58
00:03:28,208 --> 00:03:29,835
నేను దీన్ని వాడతాను.
59
00:03:31,000 --> 00:03:37,074
Watch Online Movies and Series for FREE
www.osdb.link/lm
60
00:03:42,431 --> 00:03:44,516
ఇది అమ్మమ్మని ఎప్పుడూ మాయ చేస్తుంది.
61
00:03:45,225 --> 00:03:48,604
కుతూహల స్ఫూర్తి కోసం నేను
ఈ టెలిస్కోప్ ని పంపుతున్నాను.
62
00:03:49,271 --> 00:03:51,815
మనకి తెలివైన జీవం ఎప్పటికైనా దొరికితే,
63
00:03:51,899 --> 00:03:54,318
మనం వాళ్ళని చూస్తున్నప్పుడు
వాళ్ళు మనని చూడచ్చు.
64
00:04:00,449 --> 00:04:01,783
అయితే, ఏమనుకుంటావు?
65
00:04:04,745 --> 00:04:05,746
నువ్వు సరిగ్గా చెప్పావు.
66
00:04:05,829 --> 00:04:07,206
ఇంకా బాబుల్ రాప్ కావాలి.
67
00:04:08,665 --> 00:04:10,000
హే, చక్.
68
00:04:10,083 --> 00:04:13,462
నేను ప్రాంతీయ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్
లో నాకు వచ్చిన నా ట్రోఫీని పంపుతున్నాను.
69
00:04:13,545 --> 00:04:16,005
ఇది ప్రయత్నం మరియు పట్టుదలకు ప్రతీక,
70
00:04:16,089 --> 00:04:18,091
ఇంకా నేను చాలా మంచి స్కేటర్ ని.
71
00:04:18,759 --> 00:04:21,053
జ్ఞానాన్ని పంచుకోవడానికి సంకేతంగా,
72
00:04:21,136 --> 00:04:24,014
నేను ఈ పూర్తి ఎన్సైక్లోపీడియాల
సెట్ ను పంపుతున్నాను.
73
00:04:24,598 --> 00:04:27,226
వాటికన్నిటికీ చోటు ఉంటుందని
అనుకోను, మార్సీ.
74
00:04:27,768 --> 00:04:30,395
నువ్వు సరిగ్గా
చెప్తున్నావనుకుంటాను, చార్ల్స్.
75
00:04:30,479 --> 00:04:35,192
అదృష్టవశాత్తు, నా దగ్గర
ఈ ప్రయాణ ఎడిషన్ కూడా ఉంది.
76
00:04:35,275 --> 00:04:36,485
సైకియాట్రిక్ సహాయం 5 సెంట్లు
డాక్టర్ ఉన్నారు
77
00:04:36,568 --> 00:04:37,569
నాకు తెలియట్లేదు, లూసీ.
78
00:04:37,653 --> 00:04:40,531
క్యాప్సూల్ లో పంపడానికి
అందరికీ ఏదో ఒకటి దొరికింది,
79
00:04:40,614 --> 00:04:42,699
కానీ నాకే సరిగ్గా అనిపించేది
ఏదీ దొరకడం లేదు.
80
00:04:43,200 --> 00:04:44,743
అది తేలికే, చార్లీ బ్రౌన్.
81
00:04:44,826 --> 00:04:48,372
నువ్వు చేయాల్సిందల్లా ఖచ్చితమైన
సరైన దానిని ఆలోచించడం.
82
00:04:48,455 --> 00:04:52,167
ఉదాహరణకి, గ్రహాంతరవాసులకి
ఈ సందేశం ఎప్పటికైనా దొరికితే,
83
00:04:52,251 --> 00:04:54,545
వాళ్ళు మాట్లాడడానికి
వారికి సరైన వ్యక్తి తెలియాలి.
84
00:04:54,628 --> 00:04:58,173
అందుకనే నా ఫోన్ నంబర్ ఉన్న
ఈ బిజినెస్ కార్డ్ ని పంపుతున్నాను.
85
00:05:09,351 --> 00:05:12,604
మానవత్వాన్ని ఏది బాగా ప్రతిబింబిస్తుందో
నాకు ఎలా తెలుస్తుంది?
86
00:05:13,355 --> 00:05:15,399
నేను ఏమీ పంపనులే.
87
00:05:51,685 --> 00:05:54,730
భూమి మీద జీవితాన్ని బాగా ప్రతిబింబించేది ఏంటి?
88
00:05:54,813 --> 00:05:57,191
వాళ్లకి నీ పాత స్నాక్స్
అవసరం లేదు, పిచ్చి బీగిల్.
89
00:06:02,946 --> 00:06:04,156
అంతా అదేనా?
90
00:06:04,239 --> 00:06:06,909
కాదు. చార్లీ బ్రౌన్ ఇంకా రాలేదు.
91
00:06:06,992 --> 00:06:09,244
ఆ మట్టిబుర్ర ఇంకా ఏమీ ఆలోచించి ఉండడు.
92
00:06:09,328 --> 00:06:10,621
ఆగండి!
93
00:06:12,789 --> 00:06:14,458
నాకు దొరికింది.
94
00:06:14,541 --> 00:06:16,793
ఈ క్యాప్సూల్ కోసం సరిగ్గా సరిపోయేది.
95
00:06:21,715 --> 00:06:24,510
చార్లీ బ్రౌన్, ఆ ఫోటో బాలేదు.
96
00:06:25,052 --> 00:06:26,845
అది బాగుండకపోవచ్చు,
97
00:06:26,929 --> 00:06:29,973
కానీ ఇది మనం కావాలనుకునే
వాళ్ళందరినీ చూపిస్తుంది.
98
00:06:30,057 --> 00:06:32,434
దాని కన్నా ఎక్కువ మనుషుల
గురించి ఏం చెప్తుంది.
99
00:06:39,149 --> 00:06:41,610
నేను ఏడవనని నాకు నేనే చెప్పుకున్నాను.
100
00:06:42,569 --> 00:06:43,779
కాల్ వస్తోంది!
101
00:06:47,366 --> 00:06:48,992
బాగా చేశారు, పిల్లలు.
102
00:06:49,743 --> 00:06:51,411
మళ్ళీ కలిసేవరకు!
103
00:06:53,372 --> 00:06:56,083
- చార్లీ బ్రౌన్.
- ఏంటి?
104
00:06:56,166 --> 00:06:57,167
ఆ ఫోటో...
105
00:06:58,043 --> 00:06:59,253
ఏమైంది?
106
00:06:59,336 --> 00:07:02,130
ఆ గ్రహాంతర వాసులు నిన్నొక
మేధావి అని అనుకుంటారు.
107
00:07:10,347 --> 00:07:12,558
మన క్యాప్సూల్ వెళ్తోంది.
108
00:07:12,641 --> 00:07:16,979
కొంత దూరంలో ఉన్న నాగరికతకి భూమిపై జీవితానికి
మనం మొదటి అవకాశం అవుతామెమోనని
109
00:07:17,062 --> 00:07:18,689
అనుకోవడం చాలా బాగుంది.
110
00:07:18,772 --> 00:07:22,401
నేను నా ఫోన్ నంబర్
ఎప్పటికీ మార్చుకోలేనని ఇప్పుడే తెలిసింది.
111
00:07:22,484 --> 00:07:24,945
హి, అందరూ వినండి. నాకేదో వస్తోంది.
112
00:07:26,154 --> 00:07:28,490
అంతరిక్షం నుంచి మరొక సంకేతమా?
113
00:07:28,574 --> 00:07:30,409
కాదు. ఇది.
114
00:07:47,509 --> 00:07:49,469
వూ!
కారా అంతరిక్షంలో ఉంది.
115
00:07:49,553 --> 00:07:51,805
నేను చంద్రుడిని చూడబోతున్నాను.
116
00:07:53,223 --> 00:07:54,543
చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క
పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా
117
00:08:17,164 --> 00:08:19,166
ఉపశీర్షికలు అనువదించింది
మైథిలి
118
00:08:22,252 --> 00:08:23,652
ధన్యవాదాలు, స్పార్కీ.
మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు.
118
00:08:24,305 --> 00:09:24,633
Do you want subtitles for any video?
-=[ ai.OpenSubtitles.com ]=-