"Snoopy in Space" The Big Picture
ID | 13193889 |
---|---|
Movie Name | "Snoopy in Space" The Big Picture |
Release Name | Snoopy.in.Space.S02E11.The.Big.Picture.2160p.ATVP.WEB-DL.DD5.1.Atmos.DoVi.HDR.H.265-playWEB |
Year | 2021 |
Kind | tv |
Language | Telugu |
IMDB ID | 16114318 |
Format | srt |
1
00:00:05,672 --> 00:00:09,551
అంతరిక్షంలో స్నూపీ
జీవం కోసం శోధన
2
00:00:12,888 --> 00:00:15,307
పూర్తి పరిస్థతి
3
00:00:16,099 --> 00:00:18,352
నాసా
4
00:00:21,688 --> 00:00:24,399
అప్పుడే ఇంటికి వెళ్ళే సమయం
అయిందంటే నమ్మలేను.
5
00:00:26,276 --> 00:00:27,736
మళ్ళీ సారి.
6
00:00:31,657 --> 00:00:34,701
గిఫ్ట్ షాప్ కి వెళ్ళడానికి
మనకి సమయమే మిగల్లేదు.
7
00:00:34,785 --> 00:00:38,205
కంగారు పడకు.
నా దగ్గర ఇంకా మంచిది ఉంది.
8
00:00:40,791 --> 00:00:42,459
ఇదేంటి?
9
00:00:42,543 --> 00:00:46,421
నాసా యొక్క జీవితం కోసం అన్వేషణలో
మీ సహకారానికి గౌరవార్ధం,
10
00:00:46,505 --> 00:00:48,382
నేను మీకు మిషన్ పతకాలను
11
00:00:48,966 --> 00:00:50,425
అందించాలనుకుంటున్నాను.
12
00:00:51,468 --> 00:00:53,011
నీ కోసం ఒకటి. ఇదుగో.
13
00:00:53,095 --> 00:00:54,096
బాగుంది.
14
00:00:54,179 --> 00:00:55,305
అదుగో.
15
00:00:55,389 --> 00:00:56,765
ఇదుగో.
16
00:00:56,849 --> 00:00:57,850
అదుగో.
17
00:00:57,933 --> 00:00:59,351
అయ్యో.
18
00:01:01,854 --> 00:01:04,565
ఆగండి. ఇది ఫ్రాంక్లిన్ ది అనుకుంటాను.
19
00:01:04,647 --> 00:01:06,483
నాకు ఒద్దు, చార్లీ బ్రౌన్.
20
00:01:07,943 --> 00:01:10,195
నేను ఒక మిషన్ మెడల్
అందుకోగలిగితే బాగుండేది.
21
00:01:10,279 --> 00:01:13,282
కానీ మెడల్స్ బాగా చేసిన పనికి
బహుమతిగా ఇవ్వబడతాయి
22
00:01:13,365 --> 00:01:15,576
ఇంకా మన పని పూర్తి కాలేదు.
23
00:01:15,659 --> 00:01:18,078
హే. అంత కటువుగా అనుకోకు.
24
00:01:18,161 --> 00:01:21,123
మనం కలిసి పని చేసి
చాలా ఆవిష్కరణలు చేశాము.
25
00:01:21,206 --> 00:01:23,166
నక్షత్రాల మధ్య ప్రయాణించే ఉల్కలా.
26
00:01:23,250 --> 00:01:26,837
అది మంచిది.
కానీ మనం "ఆ" ఆవిష్కరణ చేయలేదు.
27
00:01:26,920 --> 00:01:30,007
జీవాన్ని కనుగొనే దాకా
మనం ఎక్కడికీ వెళ్ళడం లేదు.
28
00:01:33,635 --> 00:01:37,639
ఫ్రాంక్లిన్, నిన్ను నేను భవిష్యత్తు మిషన్ కి
మళ్ళీ కలుస్తానని ఆశిస్తున్నాను,
29
00:01:37,723 --> 00:01:40,851
కానీ ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాలి.
30
00:01:40,934 --> 00:01:43,103
- నిజంగా?
- నిజంగా.
31
00:01:43,896 --> 00:01:47,024
మనం ఆ పజిల్ లో
సరైన భాగాన్ని వెతికితే
32
00:01:47,107 --> 00:01:48,901
మనకు సమాధానం
దొరుకుతుందని అనుకున్నాను.
33
00:01:48,984 --> 00:01:52,988
కానీ అంత అన్వేషణ తరువాత,
మనకు ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి.
34
00:01:54,000 --> 00:02:00,074
Watch Online Movies and Series for FREE
www.osdb.link/lm
35
00:02:02,164 --> 00:02:03,415
మనం ఏం చేద్దాం?
36
00:02:06,043 --> 00:02:07,044
నాకేసి చూడద్దు.
37
00:02:07,127 --> 00:02:11,131
మానవ భావోద్వేగాల సంక్లిష్టతలు
నా ప్రోగ్రామింగ్ పారామితుల వెలుపల ఉన్నాయి.
38
00:02:23,143 --> 00:02:24,978
- నేనది చేయగలను.
- అది పని చేయచ్చు.
39
00:02:25,062 --> 00:02:26,605
- మంచి ఆలోచన.
- నేనూ చేస్తాను.
40
00:02:41,578 --> 00:02:45,290
క్షమించు, స్నూపీ,
నాకు కాసేపు ఒంటరిగా ఉండాలని ఉంది.
41
00:02:49,962 --> 00:02:53,090
అది మంచి వాగన్.
కానీ నాకు దానికి సంబంధం ఏంటో...
42
00:03:10,732 --> 00:03:11,984
ఏమవుతోంది...
43
00:03:14,194 --> 00:03:17,865
ఇదిగోండి!
ఒకప్పుటి అంతుచిక్కని విశ్వ స్వరూపం
44
00:03:17,948 --> 00:03:20,909
ప్రతి కొత్త ఆవిష్కరణతో
దాని రహస్యాలను వెల్లడిస్తోంది.
45
00:03:22,411 --> 00:03:23,620
ఇది చాలా బాగుంది.
46
00:03:25,539 --> 00:03:26,748
అది మార్స్ ఆ?
47
00:03:28,750 --> 00:03:31,003
హే, చూడు. ఇది మనం కనుగొన్న మంచు.
48
00:03:32,337 --> 00:03:33,422
అవును.
49
00:03:33,505 --> 00:03:37,926
మార్స్ గ్రహం ఒకప్పుడు చాలా నీటిని కలిగి ఉండవచ్చని
శాస్త్రవేత్తలు భావించడానికి కారణమైన మంచు.
50
00:03:40,304 --> 00:03:42,681
చాలా కాలం క్రితమే జీవం ఉనికిలో ఉందని
51
00:03:42,764 --> 00:03:45,684
ఏదో ఒక రోజు మనం ఆధారాలు
కనుగొంటే ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
52
00:03:45,767 --> 00:03:47,519
- ఒక శిలాజలా.
- అవును.
53
00:03:47,603 --> 00:03:51,565
లేదా ఇప్పుడు అక్కడ ఉన్న
సూక్ష్మజీవుల ఆధారాలు కూడా ఉండవచ్చు.
54
00:03:54,401 --> 00:03:55,694
బాగా పట్టుకున్నావు, సర్.
55
00:03:57,654 --> 00:03:58,655
ఆహోయ్!
56
00:03:58,739 --> 00:04:02,451
నేను మర్మమైన మంచు టోపీ కింద
57
00:04:02,534 --> 00:04:05,204
జుపిటర్ లయకు నృత్యం
చేసే యురోపా ఆటుపోట్లు.
58
00:04:05,287 --> 00:04:08,457
అక్కడ ఎలాంటి జీవం వృద్ధి
చెందుతుందో ఎవరికి తెలుసు.
59
00:04:19,091 --> 00:04:21,261
సరే, ఇది సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తుంది,
60
00:04:21,345 --> 00:04:24,848
కానీ ఆ నీరు మరియు జీవం అభివృద్ధి
చెందడానికి పుష్కలంగా సమయం ఉంటే,
61
00:04:24,932 --> 00:04:26,934
అది నిజానికి ఒక అవకాశం.
62
00:04:34,316 --> 00:04:37,236
మందమైన వాతావరణం.
అది వీనస్ అయి ఉండాలి.
63
00:04:39,821 --> 00:04:41,698
నిజంగా? ఒక మేఘమా?
64
00:04:41,782 --> 00:04:45,577
ఈ నిర్మాణంలో నేను ప్రముఖ పాత్ర
పోషిస్తానని నాకు సమాచారం ఇవ్వబడింది!
65
00:04:45,661 --> 00:04:48,121
ఆ లైన్ అను. ప్లీజ్.
66
00:04:48,205 --> 00:04:51,542
చార్లీ బ్రౌన్ అన్నట్టు,
"అది దీనికి వచ్చిందా?"
67
00:04:53,168 --> 00:04:55,838
మనకు తెలియదు కాబట్టి
జీవం గురించి మర్చిపోవద్దు.
68
00:04:55,921 --> 00:04:59,967
అవును. విషపూరితమైన గాలి,
భూగర్భ లావా.
69
00:05:00,050 --> 00:05:02,010
భూమి వెలుపల జీవితం
70
00:05:02,094 --> 00:05:07,057
మనం ఆశించిన దానికంటే పూర్తిగా భిన్నమైన
రూపాన్ని పొందవచ్చని మీరు గుర్తుంచుకునే వరకు
71
00:05:07,140 --> 00:05:08,433
వీనస్ ఆతిథ్యమిస్తున్నట్లు అనిపించదు.
72
00:05:08,517 --> 00:05:09,601
ఆ-హా.
73
00:05:09,685 --> 00:05:12,813
వీనస్ యొక్క తీవ్రమైన వాతావరణంలో
జీవం కూడా ఉండవచ్చు.
74
00:05:12,896 --> 00:05:15,816
జీవం అక్కడ ఉండగలిగితే,
అది ఎక్కడ ఉండవచ్చు?
75
00:05:17,693 --> 00:05:19,486
ఎక్సోప్లానెట్, ఇప్పుడు నువ్వే.
76
00:05:21,989 --> 00:05:26,159
జీవానికి సరైన పరిస్థితులను
కలిగి ఉండటానికి సరైన స్థలంలో
77
00:05:26,243 --> 00:05:28,620
గ్రహాలు ఉన్నాయని మనం మర్చిపోలేము.
78
00:05:28,704 --> 00:05:30,163
నేను వేరే తలుపు వాడతాను.
79
00:05:32,291 --> 00:05:35,377
వెళ్ళడానికి అవి చాలా దూరంగా ఉన్నాయి.
80
00:05:35,460 --> 00:05:39,089
చూడండి. సుదూర సౌర వ్యవస్థ
నుండి ఒక ప్రయాణికుడు.
81
00:05:39,173 --> 00:05:43,093
మన పెద్ద ఆవిష్కరణ.
నక్షత్రాల మధ్య ప్రయాణిస్తున్న ఉల్క.
82
00:05:43,177 --> 00:05:46,221
ఇది సుదూర గ్రహాల నుండి
సమాచారాన్ని తీసుకువస్తోందా?
83
00:05:46,305 --> 00:05:48,056
లేదా జీవాన్నే?
84
00:05:48,140 --> 00:05:49,266
అద్భుతం.
85
00:05:49,850 --> 00:05:53,687
హే. బహుశా ప్రశ్నలు కూడా
సమాధానాలలనే ఉండచ్చు.
86
00:05:53,770 --> 00:05:58,150
ప్రతిసారీ మేము ముందుకు వెళ్ళలేనప్పుడు మరేదైనా
ప్రయత్నించడానికి లేదా వేరే విధంగా ఆలోచించడానికి
87
00:05:58,233 --> 00:06:00,277
మాకు స్ఫూర్తినిచ్చింది!
88
00:06:08,160 --> 00:06:10,120
ఈ నక్షత్రాలను చూడండి.
89
00:06:10,204 --> 00:06:12,331
మన గాలెక్సీలోనే 40 కోట్లకు పైగా గ్రహాలు
90
00:06:12,414 --> 00:06:16,084
మరియు విశ్వంలో 100 కోట్లకు పైగా
గాలెక్సీలు ఉన్నాయని
91
00:06:16,168 --> 00:06:19,087
శాస్త్రవేత్తలు భావిస్తే, అక్కడ ఎక్కడా
జీవం లేదని అంటే
92
00:06:19,171 --> 00:06:22,758
నమ్మడం చాలా కష్టం.
93
00:06:22,841 --> 00:06:25,677
మనం శోధనను వదులిపెట్టకూడదు.
94
00:06:30,015 --> 00:06:31,600
అందరికీ ధన్యవాదాలు.
95
00:06:31,683 --> 00:06:33,060
నాకిప్పుడు అర్థమైంది.
96
00:06:33,143 --> 00:06:37,105
భూమి వెలుపల ఏదైనా జీవం
ఉందా లేదా అనేది పెద్ద ప్రశ్న.
97
00:06:37,189 --> 00:06:40,150
అన్నిటికీ ఒకేసారి సమాధానాలు
దొరుకుతాయని మనం ఆశించలేము.
98
00:06:40,234 --> 00:06:42,361
మనం చేయగలిగినదల్లా అన్వేషించడం
99
00:06:42,444 --> 00:06:46,114
మరియు ఏ కొత్త ప్రశ్నలు అడగాలో తెలుసుకోవడానికి
మనం నేర్చుకున్న వాటిని ఉపయోగించడం.
100
00:06:46,198 --> 00:06:48,158
సైన్స్ అంటే అదే.
101
00:06:48,742 --> 00:06:51,078
నీ మిషన్ మెడల్ తీసుకోవడం
మర్చిపోవద్దు, ఫ్రాంక్లిన్.
102
00:06:58,418 --> 00:06:59,837
అందరికీ ధన్యవాదాలు.
103
00:07:00,629 --> 00:07:01,755
ఆ. మిమ్మల్ని చూడండి.
104
00:07:02,756 --> 00:07:05,133
అబ్బా! నేను గిఫ్ట్ షాప్ కి ఆలస్యం అయ్యాను!
105
00:07:13,433 --> 00:07:15,227
నాకిప్పుడు తెలిసింది, స్నూపీ.
106
00:07:16,270 --> 00:07:19,439
జీవం అద్భుతం,
దానికి ఎదురు చూడడం బాగుంటుంది.
107
00:07:31,785 --> 00:07:33,120
అబ్బా.
108
00:07:33,203 --> 00:07:35,163
గ్రహాన్ని తిప్పు, మట్టిబుర్ర.
109
00:07:52,389 --> 00:07:53,709
చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క
పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా
110
00:08:16,330 --> 00:08:18,332
ఉపశీర్షికలు అనువదించింది
మైథిలి
111
00:08:21,418 --> 00:08:22,818
ధన్యవాదాలు, స్పార్కీ.
మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు.
111
00:08:23,305 --> 00:09:23,882
Do you want subtitles for any video?
-=[ ai.OpenSubtitles.com ]=-