"Snoopy in Space" Operation Asteroid
ID | 13193890 |
---|---|
Movie Name | "Snoopy in Space" Operation Asteroid |
Release Name | Snoopy.in.Space.S02E10.Operation.Asteroid.2160p.ATVP.WEB-DL.DD5.1.Atmos.DoVi.HDR.H.265-playWEB |
Year | 2021 |
Kind | tv |
Language | Telugu |
IMDB ID | 16114320 |
Format | srt |
1
00:00:05,672 --> 00:00:09,551
అంతరిక్షంలో స్నూపీ
జీవం కోసం శోధన
2
00:00:12,846 --> 00:00:15,307
ఆపరేషన్ ఉల్క
3
00:00:17,476 --> 00:00:20,646
జీవం కోసం మన శోధనలో
ఒక పెద్ద పురోగతిని సాధించాము.
4
00:00:20,729 --> 00:00:22,147
చార్లీ బ్రౌన్ కారణంగా
5
00:00:22,231 --> 00:00:25,651
మన సౌర వ్యవస్థ గుండా
వెళుతున్న ఒక ఉల్కను కనుగొన్నాము.
6
00:00:25,734 --> 00:00:27,653
అందరూ క్షమించండి.
7
00:00:27,736 --> 00:00:30,280
మేము నీకు ధన్యవాదాలు
చెప్తున్నాము, మట్టిబుర్ర!
8
00:00:31,323 --> 00:00:33,242
అలాయితే, ధన్యవాదాలు.
9
00:00:33,325 --> 00:00:36,745
మన సౌర వ్యవస్థలోని ప్రతిదీ
ఒకే దిశలో తిరుగుతుంది,
10
00:00:36,828 --> 00:00:40,874
కానీ ఫ్రాంక్లిన్ ఈ ఉల్క వ్యతిరేక
మార్గంలో కదులుతున్నట్లు గమనించాడు.
11
00:00:40,958 --> 00:00:46,088
అంటే అది తప్పనిసరిగా వేరే
సౌర వ్యవస్థ నుండి వచ్చి ఉండాలి,
12
00:00:46,171 --> 00:00:49,091
ఇది నక్షత్రాలా మధ్య ప్రయాణిస్తోంది.
13
00:00:49,174 --> 00:00:53,011
నేను ఇలాంటి నక్షత్రాల మధ్య
ప్రయాణించే దాని కోసం చూడడం లేదు.
14
00:00:53,095 --> 00:00:54,888
ఆ పచ్చని గ్రహాంతర వాసులు ఎక్కడున్నారు?
15
00:00:54,972 --> 00:00:57,724
ఫ్లయింగ్ సాసర్లు ఎక్కడున్నాయి?
స్పెషల్ ఎఫెక్ట్స్ ఎక్కడున్నాయి?
16
00:00:57,808 --> 00:00:58,851
వుంప్!
17
00:00:58,934 --> 00:01:01,103
ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, లూసీ.
18
00:01:01,186 --> 00:01:03,105
ఇది ఇంకా బాగుంది!
19
00:01:03,188 --> 00:01:04,815
చెప్పలేనన్ని యుగాలుగా,
20
00:01:04,897 --> 00:01:08,819
ఈ ఉల్క ఒక గొప్ప ఖగోళ ప్రయాణంలో
నక్షత్రాల మధ్యలో తిరుగుతుంది.
21
00:01:08,902 --> 00:01:12,906
ఇది ప్రయాణించిన కోట్ల సౌర వ్యవస్థలలో,
22
00:01:12,990 --> 00:01:15,534
మన సౌర వ్యవస్థకి వచ్చే అవకాశాలు ఏమిటి?
23
00:01:16,702 --> 00:01:20,038
నువ్వు అలా అంటే,
ఇది ఉత్సాహకరంగా ఉంది.
24
00:01:21,081 --> 00:01:22,624
ఒక రాయికి.
25
00:01:22,708 --> 00:01:24,209
ఒక విధంగా?
26
00:01:24,293 --> 00:01:26,295
ఇది అద్భుతం!
27
00:01:26,378 --> 00:01:30,716
చాలా సంవత్సరాలుగా, నాసా ఒక నక్షత్రాల
మధ్య ప్రయాణించే దానిని కనుగొనాలని ఆశిస్తోంది
28
00:01:30,799 --> 00:01:34,219
ఎందుకంటే అవి మనకు దూర గ్రహాల
గురించి చాలా నేర్పించగలవు.
29
00:01:34,303 --> 00:01:35,596
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం,
30
00:01:35,679 --> 00:01:40,517
ఒక స్నోబాల్ ని తయారు చేసే విధంగా,
సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి వలన
31
00:01:40,601 --> 00:01:42,227
ధూళి ముక్కలు ఒక దానికొకటి ఢీకొన్నాయి.
32
00:01:42,311 --> 00:01:47,441
గ్రహాలు ఏర్పడే వరకు ఆ ముక్కలలో కొన్ని
పెద్దవిగా ఇంకా పెద్దవిగా మారాయి,
33
00:01:47,524 --> 00:01:51,278
అయితే మిగిలిపోయిన చిన్న ముక్కలు
ఉల్కలుగా మారాయి.
34
00:01:51,361 --> 00:01:54,239
ఉల్కలు వాతావరణం
ద్వారా రక్షించబడనందున,
35
00:01:54,323 --> 00:01:58,327
వాటిని మార్చడానికి గాలి లేదా
వర్షం లేదా తుఫానులు లేవు,
36
00:01:58,410 --> 00:02:02,247
అంటే అవి ఏర్పడినప్పటి నుండి
అవి భద్రపరచబడ్డాయి.
37
00:02:02,331 --> 00:02:05,667
అందుకని, మనం ఒక దాన్ని
దగ్గరగా చూడగలిగితే,
38
00:02:05,751 --> 00:02:09,922
అది మనకు కోట్లాది సంవత్సరాల క్రితం
గ్రహాలు ఏర్పడేలా చేసిన
39
00:02:10,005 --> 00:02:12,007
పదార్థాల గురించి బోధించగలదు.
40
00:02:12,090 --> 00:02:15,802
ఉల్కలలో జీవ నిర్మాణ అంశాలు ఉన్నాయని
కూడా మేము నమ్ముతున్నాము.
41
00:02:15,886 --> 00:02:21,350
ఈ ఉల్క జీవం ఎలా ప్రారంభమైందనే దాని గురించి
మనకు ముఖ్యమైన ఆధారాలను కూడా ఇవ్వవచ్చు.
42
00:02:21,433 --> 00:02:24,603
ఇదంతా చార్లీ బ్రౌన్ వలనా?
43
00:02:24,686 --> 00:02:26,980
ఈ గాలెక్సీ పరిస్థితి ఏమవుతోంది?
44
00:02:27,064 --> 00:02:30,859
ఆగండి. మనం ఆ నక్షత్రాల మధ్య
ప్రయాణించిన దాన్ని పట్టుకోగలిగితే,
45
00:02:30,943 --> 00:02:34,571
మరొక చోట జీవం ఉందో లేదో
తెలియజేసే పదార్థం దానిపై ఉండవచ్చు.
46
00:02:34,655 --> 00:02:36,240
వావ్!
47
00:02:36,323 --> 00:02:40,118
అవును. అది అత్యద్భుతమైన
పురోగతి అవుతుంది.
48
00:02:40,202 --> 00:02:42,704
అయితే, మనం దేని కోసం ఎదురుచూస్తున్నాము?
49
00:02:42,788 --> 00:02:44,915
మన కోసం ఒక ఉల్కను పట్టుకుందాము.
50
00:02:49,044 --> 00:02:51,421
నాకు మీ ఉత్సాహం నచ్చింది, పిల్లలూ.
51
00:02:51,505 --> 00:02:56,051
కానీ ఒక ఉల్కను పట్టుకోవడం చాలా కష్టం.
52
00:02:56,134 --> 00:02:58,595
మనం ఒక ప్లాన్ ని ఆలోచించాలి.
53
00:02:58,679 --> 00:03:01,390
అద్భుతం. అద్భుతం.
54
00:03:01,473 --> 00:03:05,519
అయ్యో. కంప్యూటర్ లో పట్టిన బూజుని క్లియర్ చేయడానికి
నాకు శీఘ్ర రీబూట్ అవసరం ఉన్నట్లు కనిపిస్తోంది.
55
00:03:05,602 --> 00:03:08,355
ఇందుకు ఎక్కువ సమయం పట్టదు.
గుడ్ లక్, పిల్లలు.
56
00:03:15,571 --> 00:03:18,073
గ్రహాంతరవాసుల నిపుణురాలు ఉంది
57
00:03:26,456 --> 00:03:27,457
నాకు తెలుసు!
58
00:03:27,541 --> 00:03:31,170
సీతాకోకచిలుకలను పట్టుకోవడానికి
నేనొక వలను వాడతాను.
59
00:03:31,253 --> 00:03:33,839
సరే. అది మంచి ప్రారంభం.
60
00:03:37,885 --> 00:03:42,139
దురదృష్టవశాత్తు, ఈ ఉల్క వల కన్నా
చాలా పెద్దదిగా ఉన్నట్లు అనిపిస్తుంది.
61
00:03:48,854 --> 00:03:51,648
సరే. ఒక వల వాడలేమేమో.
62
00:03:51,732 --> 00:03:55,319
- దేనినైనా పట్టుకోవడానికి వేరే మార్గాలు ఏమిటి?
- నాకు తెలుసు.
63
00:03:55,402 --> 00:03:58,780
కౌబాయ్ లు ఏమైనా పట్టుకోవాలంటే
వాళ్ళు కొరడాల్లాంటివి వాడతారు.
64
00:04:02,618 --> 00:04:03,827
హా హా! వూ!
65
00:04:06,914 --> 00:04:08,207
మంచి ఆలోచన.
66
00:04:11,835 --> 00:04:16,464
నైపుణ్యం ఉన్న కౌబాయ్ కి కూడా
ఆ ఉల్క చాలా వేగంగా వెళ్తుంది.
67
00:04:18,716 --> 00:04:20,219
హా హా!
68
00:04:23,138 --> 00:04:27,100
వేరే పద్దతి ఆలోచించడం
మంచిదని అనుకుంటాను.
69
00:04:27,184 --> 00:04:30,562
అయితే అది కూడా కాదు. మరి ఏంటి?
70
00:04:30,646 --> 00:04:32,356
అందరికీ చేపలు పట్టడం ఇష్టం.
71
00:04:32,439 --> 00:04:35,859
మీరు చేపని పట్టగలిగితే,
ఉల్కని కూడా పట్టగలరేమో.
72
00:04:35,943 --> 00:04:38,153
అవును. ప్రయత్నించి చూద్దాం.
73
00:04:40,000 --> 00:04:46,074
74
00:05:34,209 --> 00:05:37,045
వలలు? కొరడాలు? చేపలు పట్టే రాడ్ లు?
75
00:05:37,129 --> 00:05:39,548
ఈ పిచ్చి ఆలోచనలేవీ పని చెయ్యవు.
76
00:05:41,175 --> 00:05:43,468
నువ్వు ఆశ్చర్యపోయి ఉండాలి, లూసీ.
77
00:05:43,552 --> 00:05:47,222
నాసా ఉపయోగించే పద్ధతులన్నీ
ఆలోచనలుగానే మొదలయ్యాయి.
78
00:05:47,306 --> 00:05:49,558
చంద్రుడి మీద మనుషులని
సురక్షితంగా దింపడం
79
00:05:49,641 --> 00:05:52,019
లేదా రోబోలను సుదూర అంతరిక్షాన్ని
అన్వేషించడానికి వాడడం
80
00:05:52,853 --> 00:05:56,148
అలాంటి వన్నీ కూడా.
81
00:05:56,773 --> 00:06:01,945
ఆ సమయంలో అవి ఎంత వింతగా అనిపించినా
మంచి శాస్త్రీయ అభ్యాసంలో
82
00:06:02,029 --> 00:06:04,823
అనేక విభిన్న సైద్ధాంతిక
పరిష్కారాలను పరీక్షించడం ఉంటుంది.
83
00:06:47,991 --> 00:06:49,284
హే!
84
00:07:04,007 --> 00:07:06,552
అవును! అదే.
85
00:07:06,635 --> 00:07:09,388
ఉల్క చుట్టూ తిరగడానికి
మనం ఒక స్పేస్ క్రాఫ్ట్ ని పంపి,
86
00:07:09,471 --> 00:07:13,141
ఒక నమూనాను పొందడానికి రోబోట్ ఆర్మ్
యొక్క పట్టుకునే చర్యను ఉపయోగించవచ్చు.
87
00:07:13,225 --> 00:07:16,895
మనకు మొత్తం ఉల్క అవసరం లేదు.
మనం దానిలో చిన్న భాగాన్ని అధ్యయనం చేయవచ్చు.
88
00:07:16,979 --> 00:07:19,147
అది మంచి ఆలోచన, ఫ్రాంక్లిన్.
89
00:07:19,773 --> 00:07:20,816
నిజంగా?
90
00:07:20,899 --> 00:07:23,944
లాజిస్టిక్స్ ఏర్పాటు చేయడానికి
కొంత సమయం పడుతుంది,
91
00:07:24,027 --> 00:07:27,781
కానీ నీ ఐడియా చాలా బాగుంది.
92
00:07:27,865 --> 00:07:31,159
నాసా ఈ మిషన్ ని
ఖచ్చితంగా అమలు చేస్తుంది.
93
00:07:31,243 --> 00:07:33,996
రోజుని ఎంత బాగా ముగిస్తున్నాము.
94
00:07:34,079 --> 00:07:35,664
హా-హా!
95
00:07:38,375 --> 00:07:40,419
ఈ ఐడియాకి ధన్యవాదాలు, స్నూపీ.
96
00:07:49,011 --> 00:07:50,331
చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క
పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా
97
00:08:12,951 --> 00:08:14,953
ఉపశీర్షికలు అనువదించింది
మైథిలి
98
00:08:18,040 --> 00:08:19,440
ధన్యవాదాలు, స్పార్కీ.
మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు.
98
00:08:20,305 --> 00:09:20,227