"Snoopy in Space" The Discovery
ID | 13193891 |
---|---|
Movie Name | "Snoopy in Space" The Discovery |
Release Name | Snoopy.in.Space.S02E09.The.Discovery.2160p.ATVP.WEB-DL.DD5.1.Atmos.DoVi.HDR.H.265-playWEB |
Year | 2021 |
Kind | tv |
Language | Telugu |
IMDB ID | 16114316 |
Format | srt |
1
00:00:05,672 --> 00:00:09,593
అంతరిక్షంలో స్నూపీ
జీవం కోసం శోధన
2
00:00:12,846 --> 00:00:15,224
ది డిస్కవరీ
3
00:00:16,099 --> 00:00:17,100
హెచ్2ఓ
4
00:00:18,769 --> 00:00:22,189
నువ్వు ఇంకా నా ఎక్సోప్లానెట్ నే
ఎందుకు చూస్తున్నావు?
5
00:00:22,272 --> 00:00:25,192
ప్రస్తుతం మనం దాన్ని చేరుకోవడానికి
చాలా దూరంలో ఉన్నామని కారా చెప్పింది.
6
00:00:25,275 --> 00:00:27,444
మనం వ్యక్తిగతంగా అక్కడికి వెళ్ళలేకపోయినా,
7
00:00:27,528 --> 00:00:30,572
దాని గురించి మరింత సమాచారం
పొందడానికి సాంకేతికతను ఉపయోగించవచ్చు.
8
00:00:30,656 --> 00:00:34,409
ఇది జీవం కోసం దాని సంభావ్యత గురించి చాలా
నేర్చుకోవడానికి మనకు సహాయపడుతుంది.
9
00:00:34,493 --> 00:00:37,788
అయినా, అక్కడికి ప్రయాణించడం
ఎలా ఉంటుందో నువ్వు ఊహించగలవా?
10
00:00:37,871 --> 00:00:42,000
విశ్వం యొక్క అద్భుతాలు
మన ముందు విస్తరించి ఉన్నాయి.
11
00:00:42,084 --> 00:00:44,586
మన జుట్టులో అంతరిక్షం యొక్క గాలి.
12
00:00:44,670 --> 00:00:46,713
అంతరిక్షంలో గాలి లేదు.
13
00:00:46,797 --> 00:00:49,216
నేను రూపకంగా మాట్లాడుతున్నాను.
14
00:00:49,299 --> 00:00:51,552
అంతరిక్షంలో రూపకాలు కూడా లేవు.
15
00:00:53,000 --> 00:00:59,074
16
00:01:20,330 --> 00:01:24,209
నేను మరొక సౌర వ్యవస్థకు
రోడ్డు ద్వారా ప్రయాణించి వెళ్లగలిగితే,
17
00:01:24,293 --> 00:01:28,505
చివరకు నేను తప్పక చూడవలసిన
నిహారిక జాబితాలో కొన్ని అంశాలను కొట్టేసుకోవచ్చు.
18
00:01:30,132 --> 00:01:31,425
నిహారిక అంటే ఏంటి?
19
00:01:32,885 --> 00:01:34,553
మానిటర్ల దగ్గరకు రండి.
20
00:01:38,140 --> 00:01:42,769
ధూళి మరియు వాయువు మేఘంలో
కొత్త నక్షత్రాలు పుట్టడమే నిహారిక.
21
00:01:43,896 --> 00:01:47,274
మీరు ధూళి మరియు వాయువు కంటే
అందంగా ఉండేదానిని దేనినైనా ఊహించగలరా?
22
00:01:48,400 --> 00:01:50,861
నేను కొన్నిటిని ఊహించుకోగలను.
23
00:01:53,280 --> 00:01:55,199
అది హార్స్ హెడ్ నెబ్యులా.
24
00:02:05,042 --> 00:02:06,460
అది ఈగిల్ నెబ్యులా.
25
00:02:15,385 --> 00:02:18,138
హ్యామ్ శాండ్విచ్ నెబ్యులాను
ఎవరు మరచిపోగలరు?
26
00:02:20,724 --> 00:02:21,725
ఊరికే అంటున్నాను.
27
00:02:22,351 --> 00:02:25,896
అవును, అంతరిక్షం అందంగా ఉంటుంది,
కానీ ప్రమాదాల గురించి మర్చిపోవద్దు.
28
00:02:25,979 --> 00:02:27,814
బ్లాక్ హోల్స్ లా.
29
00:02:29,691 --> 00:02:31,735
అది సరదాగా లేదు.
30
00:02:31,818 --> 00:02:36,365
దాని చుట్టూ ఉన్న ఏదీ తప్పించుకోలేనంత
ఎక్కువ గురుత్వాకర్షణ బలం ఉన్న ప్రాంతం
31
00:02:36,448 --> 00:02:38,158
అనేది నీకు సరదాగా అనిపిస్తే తప్ప.
32
00:02:38,242 --> 00:02:42,829
స్థలం మరియు సమయం అనే బట్టలో
చిన్న రంధ్రం కూడా చేయలేనంత.
33
00:02:42,913 --> 00:02:47,000
ఏదైనా బట్టలో రంధ్రాలు
అనే ఆలోచనే భయపెడుతుంది.
34
00:03:08,272 --> 00:03:11,233
అబ్బా. ఇది సర్దడానికి
కొన్ని గంటలు పడుతుంది.
35
00:03:14,695 --> 00:03:15,696
చెర్రీ.
36
00:03:18,115 --> 00:03:19,324
ఆ. అది కొత్త కప్పు.
37
00:03:28,375 --> 00:03:29,376
అయ్యో.
38
00:03:29,459 --> 00:03:31,879
ఆ ఎక్సోప్లానెట్ ఎక్కడికో వెళ్ళిపోయింది.
39
00:03:34,381 --> 00:03:37,926
పరవాలేదులే. ఎవరో ఒకరు ఆ కోఆర్డినేట్ లను
రికార్డ్ చేసి ఉంటారు.
40
00:03:41,471 --> 00:03:42,514
కదా?
41
00:03:44,516 --> 00:03:45,767
లేదు.
42
00:03:45,851 --> 00:03:47,811
ఎవరూ ఆ కోఆర్డినేట్ లను లాగ్ చెయ్యకపోతే,
43
00:03:47,895 --> 00:03:50,606
మనం ఆ ఎక్సోప్లానెట్ ని ఎలా పట్టుకుంటాము?
44
00:03:51,231 --> 00:03:52,316
పరవాలేదులే.
45
00:03:52,399 --> 00:03:56,778
మా అన్నయ్య దాన్ని ఒకసారి కనుక్కోగలిగితే,
వాడు మళ్ళీ కనుక్కోగలడు, కాదా?
46
00:04:04,328 --> 00:04:05,412
తప్పకుండా.
47
00:04:17,382 --> 00:04:18,759
నువ్విది చెయ్యగలవు.
48
00:04:25,349 --> 00:04:26,350
ఇది...
49
00:04:27,476 --> 00:04:30,187
అబ్బా. ఇది ఎక్కడుంది?
50
00:04:30,270 --> 00:04:34,399
తొందరగా చెయ్యి, చార్లీ బ్రౌన్.
మనకు ఫలితాలు కావాలి.
51
00:04:36,860 --> 00:04:38,028
నాకిది ఎప్పటికీ దొరకదు.
52
00:04:41,406 --> 00:04:43,116
ఆగండి. అదేంటి?
53
00:04:43,867 --> 00:04:44,952
నేను దాన్ని వెతికాను!
54
00:04:46,453 --> 00:04:47,621
అవును!
55
00:04:49,039 --> 00:04:53,252
ఇప్పుడది కొంచెం వేరుగా అనిపిస్తోంది.
అది చాలా చిన్నగా ఉంది.
56
00:04:53,335 --> 00:04:56,338
అది ఎక్సోప్లానెట్స్ లో సాధారణమే కదా?
57
00:04:56,421 --> 00:04:58,298
కాదు, చార్లీ బ్రౌన్, అది సాధారణం కాదు.
58
00:05:07,182 --> 00:05:10,310
చార్ల్స్, నువ్వొక ఉల్కను
కనుక్కున్నట్లు కనిపిస్తోంది.
59
00:05:10,394 --> 00:05:11,645
అదేంటి?
60
00:05:13,564 --> 00:05:16,066
ఉల్కలు సూర్యుని చుట్టూ
తిరుగుతున్న రాతి పదార్ధాలు.
61
00:05:17,860 --> 00:05:22,781
అవి పరిమాణంలో మారుతూ ఉంటాయి, చిన్నవాటి
నుండి దాదాపు చిన్న గ్రహం పరిమాణం వరకు.
62
00:05:23,407 --> 00:05:25,826
బాగా చేశావు. నువ్వొక రాయిని కనుక్కున్నావు.
63
00:05:25,909 --> 00:05:29,121
నీకు, రాళ్ళకి మధ్య
ఏదో బంధం ఉంది, చార్లీ బ్రౌన్.
64
00:05:30,706 --> 00:05:33,333
నా అదృష్టం
రాయిని బట్టి ఉంటుందని అనుకుంటాను.
65
00:05:34,084 --> 00:05:36,962
నీ పురోగతి గురించి అప్డేట్ ఏమైనా ఉందా?
66
00:05:37,045 --> 00:05:38,088
అంటే...
67
00:05:38,172 --> 00:05:41,341
- కోఆర్డినేట్ లు ఉన్నాయి, కానీ...
- కొన్ని సమస్యలు ఎదురయ్యాయి.
68
00:05:41,425 --> 00:05:42,926
చాలా సమస్యలు.
69
00:05:43,510 --> 00:05:44,887
మేమది పోగొట్టుకున్నాం.
70
00:05:45,554 --> 00:05:46,555
ఆహా.
71
00:05:48,265 --> 00:05:50,142
మనం ఇప్పుడు ఏం చెయ్యాలి?
72
00:05:50,225 --> 00:05:53,604
ఆ ఎక్సోప్లానెట్ మనం వెతుకుతున్న
బ్రేక్ త్రూ కావచ్చు.
73
00:05:53,687 --> 00:05:56,940
ఇది నిరాశపరిచింది,
కానీ సైన్స్ లో ఎదురుదెబ్బలు తగులుతాయి,
74
00:05:57,024 --> 00:06:01,111
ముఖ్యంగా అంతరిక్షం వంటి
అనూహ్యమైనదాన్ని అన్వేషించేటప్పుడు.
75
00:06:01,195 --> 00:06:03,530
కొన్నిసార్లు మిషన్లను
వాయిదా వేయవలసి ఉంటుంది,
76
00:06:03,614 --> 00:06:05,866
లేదా మీరు కనిపిస్తుంది అని
అనుకున్నది మీకు కనిపించదు.
77
00:06:05,949 --> 00:06:09,578
అందుకే మీరు మీ సమాధానాలన్నింటినీ
ఒకే చోట కనుగొనగలరని అనుకోకూడదు.
78
00:06:09,661 --> 00:06:10,941
అందుకే మీ అంతరిక్ష గుడ్లన్నింటినీ
ఒకే అంతరిక్ష రాకెట్లో
79
00:06:10,996 --> 00:06:13,957
పెట్టకూడదని అంటారు.
80
00:06:14,041 --> 00:06:16,001
ఆ సామెత అలా ఉండదనుకుంటాను.
81
00:06:16,084 --> 00:06:17,211
అది అలానే ఉండాలి.
82
00:06:17,920 --> 00:06:22,424
ఈ సందర్భంలో, ఎక్సోప్లానెట్స్ జీవం కోసం
శోధన విషయంలో ఆశను చూపిస్తున్నాయి.
83
00:06:22,508 --> 00:06:26,470
మన సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ,
మనం మరింత తెలుసుకోవచ్చు.
84
00:06:26,553 --> 00:06:29,556
కానీ మీరు తెలుసుకున్నట్లు,
వాటిని అధ్యయనం చేయడం కష్టంగా ఉంటుంది.
85
00:06:29,640 --> 00:06:33,393
అందుకని మన అన్ని ప్రశ్నలకు
సమాధానం దొరకడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు.
86
00:06:33,977 --> 00:06:36,230
అబ్బా, సైన్స్ కష్టంగా ఉంది.
87
00:06:36,313 --> 00:06:37,314
- అవును.
- అవును.
88
00:06:37,397 --> 00:06:39,233
- అవును.
- ఒప్పుకుంటాను.
89
00:06:40,150 --> 00:06:43,946
సైన్స్ విషయానికి వస్తే,
మీరు ఆశించిన చోట లేకపోయినా,
90
00:06:44,029 --> 00:06:46,156
మీరు చూస్తూ ఉండటానికి సిద్ధంగా ఉండాలి.
91
00:06:49,493 --> 00:06:53,372
ఆగండి. ఆ ఉల్క ఎందుకో తేడాగా ఉంది.
92
00:06:53,997 --> 00:06:57,042
అది దాని కక్ష్య దాని
చుట్టూ ఉన్న ప్రతిదానికీ
93
00:06:57,125 --> 00:06:58,669
వ్యతిరేక దిశలో కదులుతోంది.
94
00:06:58,752 --> 00:07:02,840
పరవాలేదులే. కొన్ని సార్లు నువ్వు
ఏది సరైనది అనుకుంటావో అదే చెయ్యాలి.
95
00:07:07,219 --> 00:07:08,554
వీనస్ - మెర్క్యురీ - సన్
96
00:07:08,637 --> 00:07:10,973
కక్ష్యల విషయానికి వస్తే,
97
00:07:11,056 --> 00:07:13,058
మన సౌర వ్యవస్థ నుండి వచ్చే ప్రతిదీ
98
00:07:13,141 --> 00:07:17,145
ఉల్కతో సహా ఒకే దిశలో వెళ్లాలి.
99
00:07:17,229 --> 00:07:20,315
అంటే ఇది కేవలం ఒక ఉల్క కాకపోవచ్చు.
100
00:07:20,399 --> 00:07:21,400
మార్స్ - ఎర్త్ - జుపిటర్
101
00:07:21,483 --> 00:07:23,527
నువ్వు ఏదో కనుక్కోబోతున్నావు, ఫ్రాంక్లిన్.
102
00:07:23,610 --> 00:07:26,780
ఈ ఉల్క వాస్తవానికి
103
00:07:26,864 --> 00:07:28,407
మరొక సౌర వ్యవస్థ నుండి
104
00:07:30,993 --> 00:07:33,370
ప్రయాణించి వచ్చినది కావచ్చు!
105
00:07:33,453 --> 00:07:34,955
బమ్, బమ్, బమ్!
106
00:07:37,291 --> 00:07:40,502
ఏంటి? కొన్నిసార్లు నాకు నా సొంత
సౌండ్ ఎఫెక్ట్స్ చేయడం నచ్చుతుంది.
107
00:07:46,341 --> 00:07:48,302
వావ్. కష్టమైన ప్రేక్షకులు.
108
00:07:51,013 --> 00:07:52,333
చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క
పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా
109
00:08:14,953 --> 00:08:16,955
ఉపశీర్షికలు అనువదించింది
మైథిలి
110
00:08:20,042 --> 00:08:21,442
ధన్యవాదాలు, స్పార్కీ.
మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు.
110
00:08:22,305 --> 00:09:22,279
Do you want subtitles for any video?
-=[ ai.OpenSubtitles.com ]=-