"Snoopy in Space" Exoplanets
ID | 13193892 |
---|---|
Movie Name | "Snoopy in Space" Exoplanets |
Release Name | Snoopy.in.Space.S02E08.Exoplanets.2160p.ATVP.WEB-DL.DD5.1.Atmos.DoVi.HDR.H.265-playWEB |
Year | 2021 |
Kind | tv |
Language | Telugu |
IMDB ID | 16114314 |
Format | srt |
1
00:00:05,672 --> 00:00:09,551
అంతరిక్షంలో స్నూపీ
జీవం కోసం శోధన
2
00:00:12,846 --> 00:00:15,224
ఎక్సోప్లానెట్స్
3
00:00:17,000 --> 00:00:23,074
Watch Online Movies and Series for FREE
www.osdb.link/lm
4
00:00:26,818 --> 00:00:30,739
మన సౌర వ్యవస్థలో జీవానికి చాలా
ఆశాజనకమైన మార్గాలు ఉన్నాయి
5
00:00:30,822 --> 00:00:33,242
కానీ ఇప్పటివరకు, ఖచ్చితంగా ఏమీ లేదు.
6
00:00:33,325 --> 00:00:37,913
అందుకే నాసా, దాని అంతర్జాతీయ
భాగస్వాములు కలిసి మిషన్లు అమలు చేస్తాయి.
7
00:00:37,996 --> 00:00:41,208
అలా వారు వీలైనన్ని విభిన్న
మార్గాలను అనుసరించవచ్చు.
8
00:00:41,291 --> 00:00:46,588
అందుకని బహుశా మనం ఇంకా పెద్దగా
ఆలోచించి, సౌర వ్యవస్థ వెలుపల చూడాలి.
9
00:00:46,672 --> 00:00:48,966
నువ్వు అడగవని అనుకున్నాను, చార్ల్స్.
10
00:00:49,049 --> 00:00:52,845
ఈ మ్యాప్ చూపించినట్లుగా,
గాలెక్సీ చాలా పెద్దది.
11
00:01:08,235 --> 00:01:12,739
మన సౌర వ్యవస్థ అక్కడుంది.
12
00:01:14,408 --> 00:01:16,493
ఆ దుమ్ము రేణువు పక్కనా?
13
00:01:17,160 --> 00:01:19,162
అది ఆ దుమ్ము రేణువే.
14
00:01:25,085 --> 00:01:27,254
ఈ గ్రహాలన్నీ ఎక్కడ దాక్కుంటున్నాయి?
15
00:01:27,337 --> 00:01:31,550
నువ్వు ఆకాశాన్ని చూస్తే కనిపించేది
కేవలం అంతరిక్షం, నక్షత్రాలు.
16
00:01:31,633 --> 00:01:36,096
నిజమే, కానీ ఆ నక్షత్రాలలో ప్రతిదీ కూడా
సొంత గ్రహాలు ఉండే సూర్యుడు.
17
00:01:36,763 --> 00:01:37,973
అవును!
18
00:01:40,559 --> 00:01:42,102
అందుకు క్షమించండి.
19
00:01:42,186 --> 00:01:45,022
నేను నా నాటకీయ ప్రవేశాల
మీద పని చేస్తున్నాను.
20
00:01:45,856 --> 00:01:46,982
కానీ మార్సీ సరిగ్గా చెప్పింది.
21
00:01:47,065 --> 00:01:48,817
ప్రతి నక్షత్రం ఒక సూర్యుడు,
22
00:01:48,901 --> 00:01:53,030
మరియు ఆ సుదూర సూర్యుని చుట్టూ
తిరుగుతున్న గ్రహాలను ఎక్సోప్లానెట్స్ అంటారు,
23
00:01:53,113 --> 00:01:55,574
లేదా మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహాలు.
24
00:01:56,158 --> 00:01:58,660
నాసా వాటి కోసం కొన్నేళ్లుగా వెతుకుతోంది.
25
00:01:58,744 --> 00:02:02,581
ఎక్సోప్లానెట్స్ కోసం శోధన నాసా యొక్క
అత్యంత ఉత్తేజకరమైన ప్రాజెక్టులలో ఒకటి.
26
00:02:03,165 --> 00:02:05,459
సుదూర నక్షత్రాల ప్రకాశం కొద్దిగా
తగ్గిపోతుందో లేదో అధ్యయనం చేయడం
27
00:02:05,542 --> 00:02:07,920
వాటి కోసం వెతకడంలో ఒక మార్గం.
28
00:02:08,002 --> 00:02:09,003
ప్రకాశ
సమయం
29
00:02:09,086 --> 00:02:13,592
ఒక నక్షత్రం చుట్టూ గ్రహం కక్ష్యలో
తిరుగుతోందని ఆ తగ్గడం సూచిస్తుంది.
30
00:02:13,675 --> 00:02:17,763
ఒక గ్రహం వల్ల సంభవించే
కాంతిలో కొద్దిగా ఊగుడుని
31
00:02:17,846 --> 00:02:20,224
ఇతర టెలిస్కోపులతో మనం అనుసరించవచ్చు.
32
00:02:20,307 --> 00:02:21,725
మనం ఒక గ్రహాన్ని కనుగొన్నప్పుడు,
33
00:02:21,808 --> 00:02:28,732
గ్రహాన్ని మరింత దగ్గరగా పరిశీలించడానికి, అది
జీవానికి మద్దతు ఇవ్వగలదా అని చూడటానికి
34
00:02:28,815 --> 00:02:30,901
హబ్బుల్ లేదా జేమ్స్ వెబ్ టెలిస్కోప్
వంటి అత్యంత శక్తివంతమైన
35
00:02:30,984 --> 00:02:33,654
అంతరిక్ష టెలిస్కోపులను ఉపయోగిస్తాము.
36
00:02:35,614 --> 00:02:38,659
మేము ఇప్పటికే చాలా
ఎక్సోప్లానెట్స్ ను రికార్డ్ చేసాము.
37
00:02:38,742 --> 00:02:39,743
చూడండి.
38
00:02:46,542 --> 00:02:48,418
వావ్!
39
00:02:52,923 --> 00:02:57,177
ఇది ప్రతి 18 గంటలకు ఒకసారి
నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహం.
40
00:02:57,261 --> 00:03:00,806
అంటే ఒక సంవత్సరం
కేవలం ప్రతి 18 గంటలే.
41
00:03:00,889 --> 00:03:03,225
అప్పుడు ప్రతి రోజూ పుట్టినరోజే.
42
00:03:04,893 --> 00:03:07,980
హ్యాపీ బర్త్ డే టు మి
43
00:03:14,069 --> 00:03:16,029
హ్యాపీ బర్త్ డే టు మి
44
00:03:18,574 --> 00:03:20,742
హ్యాపీ బర్త్ డే టు మి
45
00:03:21,785 --> 00:03:23,495
హ్యాపీ బర్త్ డే టు మి
46
00:03:28,041 --> 00:03:31,753
దురదృష్టవశాత్తు, సాలీ,
ఆ గ్రహం చాలా వేడిగా ఉంటుంది,
47
00:03:31,837 --> 00:03:34,089
ఇంకా దాని ఉపరితలం వాయువుతో చేయబడింది.
48
00:03:34,173 --> 00:03:36,550
పుట్టినరోజు పార్టీకి అంత మంచి చోటు కాదు.
49
00:03:36,633 --> 00:03:40,679
ఓహ్, అంత కేక్ తింటే
నాకు కడుపు నొప్పి వస్తుందేమో.
50
00:03:41,305 --> 00:03:43,891
రెండు సూర్యుళ్ళు ఉన్న
ఒక ఎక్సోప్లానెట్ ఉంది.
51
00:03:44,600 --> 00:03:47,186
నా తోట ఎంత వేగంగా
పెరుగుతుందో ఊహించుకో.
52
00:03:54,484 --> 00:03:58,405
బాగా ఎండగా ఉన్న రోజున తోటలో
కొంత శ్రమ పడడాన్ని మించింది ఏమీ ఉండదు.
53
00:04:02,910 --> 00:04:04,912
నాకు దాని గురించి
ఆలోచిస్తేనే అలసటగా ఉంది.
54
00:04:04,995 --> 00:04:07,206
రెండు సూర్యుళ్ళని చూసి మోసపోకు, లూసీ.
55
00:04:07,289 --> 00:04:11,668
ఆ గ్రహం మీద సగటు ఉష్ణోగ్రత
నీ తోట పెరగలేనంత చల్లగా ఉంటుంది.
56
00:04:11,752 --> 00:04:14,213
మరో చిన్న విషయం, అక్కడ మట్టి ఉండదు.
57
00:04:16,507 --> 00:04:20,302
ఈ ఎక్సోప్లానెట్స్ ఇప్పటివరకు
పెద్దగా ఆశాజనకంగా లేవు.
58
00:04:20,385 --> 00:04:25,474
అవి రెండే. ఇక్కడ నాసా 4,000 కి పైగా
కనుగొన్నట్లు ఇది చెబుతోంది.
59
00:04:26,475 --> 00:04:27,893
4,000?
60
00:04:31,146 --> 00:04:35,859
అవి మనకు తెలిసినవి మాత్రమే.
వాస్తవ సంఖ్య బహుశా దగ్గరగా ఉండచ్చు...
61
00:04:35,943 --> 00:04:37,277
ఒక జెగీలియన్?
62
00:04:38,195 --> 00:04:39,988
అది నిజమైన సంఖ్య కాదు.
63
00:04:40,072 --> 00:04:41,865
వంద కోట్లలా.
64
00:04:43,242 --> 00:04:45,452
ఇంకా అవి ఉన్నది కేవలం పాలపుంతలో.
65
00:04:45,536 --> 00:04:48,914
అది కొన్ని కోట్ల కోట్ల గాలెక్సీలలో ఒకటి.
66
00:04:54,461 --> 00:04:56,421
బిలియన్లు, బిలియన్లా?
67
00:04:56,505 --> 00:04:59,341
నువ్వు విశ్వాన్ని అర్థం
చేసుకుంటున్నావని అనుకుంటున్నప్పుడే.
68
00:05:04,680 --> 00:05:07,432
అవి అధిక శక్తితో
కూడిన టెలిస్కోప్ కొరకు నియంత్రణలు.
69
00:05:07,516 --> 00:05:09,142
చార్లీ బ్రౌన్!
70
00:05:09,226 --> 00:05:10,227
గ్రహాంతర వాసి నిపుణురాలు ఉంది
71
00:05:10,310 --> 00:05:12,312
అది విరక్కొట్టలేదనుకుంటాను.
72
00:05:12,396 --> 00:05:16,108
నాకొచ్చే అలవెన్స్ నాసా టెలిస్కోప్
ఖర్చును భరించగలదని నేను అనుకోను.
73
00:05:20,237 --> 00:05:21,321
ఆగండి.
74
00:05:23,699 --> 00:05:25,492
ఆసక్తికరంగా ఉంది.
75
00:05:29,955 --> 00:05:31,957
నేను తప్పు కావచ్చు,
76
00:05:32,040 --> 00:05:35,544
కానీ ఆ నక్షత్రం నుండి వచ్చే కాంతి
కొద్దిగా తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది.
77
00:05:35,627 --> 00:05:37,045
కోఆర్డినేట్లను తనిఖీ చేస్తున్నాను.
78
00:05:37,129 --> 00:05:39,047
బీప్-బాప్, బూప్-బూప్-బూప్, బీప్-బాప్-బూప్.
79
00:05:39,798 --> 00:05:41,592
అద్భుతం.
80
00:05:41,675 --> 00:05:42,885
చార్లీ బ్రౌన్,
81
00:05:42,968 --> 00:05:47,598
ఇప్పుడే నువ్వొక సరికొత్త
ఎక్సోప్లానెట్ ని కనుగొన్నావని అనుకుంటాను.
82
00:05:48,473 --> 00:05:50,100
కంగ్రాచ్యులేషన్స్.
83
00:05:51,268 --> 00:05:53,228
నా సొంత ఎక్సోప్లానెట్ ఆ?
84
00:05:53,729 --> 00:05:55,564
- బాగా చేసావు, చార్లీ బ్రౌన్!
- బాగా చేసావు.
85
00:05:55,647 --> 00:05:56,940
అద్భుతం! అవును!
86
00:05:57,024 --> 00:05:58,025
ఇది ఇంకా ముందే అవ్వాల్సింది.
87
00:05:58,108 --> 00:06:00,360
చార్లీ బ్రౌన్ మళ్ళీ చేశాడు.
88
00:06:01,403 --> 00:06:04,198
ఇది దాదాపు భూమికి సమానమైన
పరిమాణంలోనే ఉన్నట్టు కనిపిస్తోంది
89
00:06:04,281 --> 00:06:08,410
ఇంకా దాని నక్షత్రం నుండి దాని సూర్యుడికి ఉన్న దూరం
భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరంలా కనిపిస్తోంది.
90
00:06:08,493 --> 00:06:11,997
అంటే జీవం ఉనికికి ఇది సరైన గ్రహం కావచ్చు.
91
00:06:12,539 --> 00:06:14,291
ఒక సరైన గ్రహం?
92
00:06:19,796 --> 00:06:23,383
ఆ వాలెంటైన్స్ అన్నీ నీ కోసమేనా, అన్నయ్యా?
93
00:06:23,467 --> 00:06:26,303
ఆ చిన్న ఎర్ర జుట్టు అమ్మాయి నుంచి
కూడా ఒకటి వచ్చింది.
94
00:06:27,262 --> 00:06:28,847
సైకియాట్రిక్ సహాయం
డాక్టర్ ఉన్నారు
95
00:06:28,931 --> 00:06:32,893
మనం మొదలు పెట్టడానికి ముందు, నిన్ను
నేను చాలా మెచ్చుకుంటాను, చార్లీ బ్రౌన్.
96
00:06:32,976 --> 00:06:34,311
ఇవాళ నీకు ఉచితం.
97
00:06:37,814 --> 00:06:41,652
చార్లీ బ్రౌన్ గురించి నువ్వు ఏమైనా చెప్పు
కానీ వాడికి గాలిపటం ఎగరేయడం వచ్చు.
98
00:06:44,029 --> 00:06:46,657
స్ట్రైక్ త్రీ! నువ్వు ఔట్!
99
00:06:46,740 --> 00:06:50,786
వావ్, నువ్వు బాగా ఆడావు, చార్లీ బ్రౌన్.
100
00:06:50,869 --> 00:06:52,246
మనం గెలిచాం!
101
00:06:52,329 --> 00:06:54,748
చార్లీ బ్రౌన్. చార్లీ బ్రౌన్.
102
00:06:54,831 --> 00:06:57,167
చార్లీ బ్రౌన్!
103
00:07:00,420 --> 00:07:04,383
అంటే, వావ్, ఒక ఎక్సోప్లానెట్.
104
00:07:04,466 --> 00:07:06,093
మనం అక్కడికి ఎంత తొందరగా వెళ్ళగలం?
105
00:07:06,176 --> 00:07:09,513
అక్కడికి వెళ్ళడమా?
అందుకు కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది.
106
00:07:09,596 --> 00:07:11,306
కొన్ని తరాలు.
107
00:07:11,807 --> 00:07:15,102
ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ, చార్లీ బ్రౌన్,
108
00:07:15,185 --> 00:07:19,022
కానీ నేటి సాంకేతికతతో
అకడి వెళ్ళడం అసంభవం.
109
00:07:19,106 --> 00:07:20,107
ఎలుకలు.
110
00:07:39,293 --> 00:07:40,586
హే!
111
00:07:41,587 --> 00:07:44,089
ఎవరైనా నా గాలెక్సీ మ్యాప్ చూశారా?
112
00:07:44,715 --> 00:07:46,925
ఎవరైనా ఒక గాలెక్సీని ఎలా పోగొట్టుకుంటారు?
113
00:07:50,220 --> 00:07:51,540
చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క
పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా
114
00:08:14,161 --> 00:08:16,163
ఉపశీర్షికలు అనువదించింది
మైథిలి
115
00:08:19,249 --> 00:08:20,649
ధన్యవాదాలు, స్పార్కీ.
మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు.
115
00:08:21,305 --> 00:09:21,821
Do you want subtitles for any video?
-=[ ai.OpenSubtitles.com ]=-