"Snoopy in Space" Hera
ID | 13193893 |
---|---|
Movie Name | "Snoopy in Space" Hera |
Release Name | Snoopy.in.Space.S02E07.Hera.2160p.ATVP.WEB-DL.DD5.1.Atmos.DoVi.HDR.H.265-playWEB |
Year | 2021 |
Kind | tv |
Language | Telugu |
IMDB ID | 16114312 |
Format | srt |
1
00:00:05,672 --> 00:00:09,551
అంతరిక్షంలో స్నూపీ
జీవం కోసం శోధన
2
00:00:12,804 --> 00:00:15,224
హేరా
3
00:00:16,099 --> 00:00:17,351
నాసా
4
00:00:17,434 --> 00:00:21,605
కాబట్టి వీనస్ గురించి మనం తెలుసుకున్నది విశ్వం
ఆశ్చర్యాలతో నిండి ఉందని మాకు చూపించింది.
5
00:00:21,688 --> 00:00:24,274
మనం ఊహించని విధంగా జీవం ఉండవచ్చు.
6
00:00:24,358 --> 00:00:28,070
అంటే మనం ఇంతకు ముందు
ప్రయత్నించని ప్రదేశాలను పరిగణించవచ్చు.
7
00:00:28,153 --> 00:00:29,655
అయితే, తరువాత ఏది?
8
00:00:34,743 --> 00:00:36,703
భోజన సమయం!
9
00:00:37,371 --> 00:00:39,498
అందుకు సమయం లేదు.
10
00:00:39,581 --> 00:00:41,583
భోజనానికి ఎప్పుడూ సమయం ఉంటుంది.
11
00:00:41,667 --> 00:00:45,003
ఖాళీ పొట్టతో ఎవరైనా
జీవాన్ని ఎలా వెతుకుతారు?
12
00:00:46,088 --> 00:00:49,633
సాలీ బాగా చెప్పింది.
మనుషులకు సరైన సమయంలో ఆహారం పెట్టకపోతే
13
00:00:49,716 --> 00:00:51,969
వాళ్ళు సరిగ్గా దృష్టి పెట్టలేరు.
14
00:00:55,681 --> 00:00:56,723
విషయం అర్థమైంది.
15
00:00:56,807 --> 00:00:59,977
నాసాది పెద్ద క్యాంపస్ అని మర్చిపోకండి.
16
00:01:00,060 --> 00:01:03,564
అందుకని మీరు వెళ్ళే ముందు ఎక్కడికి
వెళ్తున్నారో చూసుకుని వెళ్ళండి.
17
00:01:05,190 --> 00:01:09,111
హలో? ఎవరైనా ఉన్నారా? ఇక్కడ మ్యాప్ ఉంది.
18
00:01:17,619 --> 00:01:19,371
కెఫెటేరియా ఇటు వైపు ఉంది.
19
00:01:26,003 --> 00:01:27,963
అది ఈ భవనంలో ఉంది.
20
00:01:34,178 --> 00:01:36,221
ఇక్కడ ఉంది. అనుకుంటాను.
21
00:01:42,102 --> 00:01:45,522
ఈ కెఫెటేరియా వింతగా ఉంది, సోదరా.
22
00:01:46,607 --> 00:01:47,941
చార్లీ బ్రౌన్.
23
00:01:48,025 --> 00:01:49,610
ఆ తలుపు
24
00:01:50,110 --> 00:01:51,195
మూసుకోకుండా చూసుకో.
25
00:01:54,198 --> 00:01:56,575
"హేరా మిషన్ ని లాంచ్ చేస్తోందా"?
26
00:01:56,658 --> 00:01:58,535
ఆగండి. మిషన్ ఆ?
27
00:01:58,619 --> 00:01:59,786
లాంచ్ చేస్తోందా?
28
00:01:59,870 --> 00:02:01,163
నేను అంతరిక్షంలోకి వెళ్ళలేను.
29
00:02:01,246 --> 00:02:02,873
నా దగ్గర టూత్ బ్రష్ లేదు.
30
00:02:08,169 --> 00:02:11,673
మనలో అందరూ వ్యోమగామి
శిక్షణ పొందలేదు, స్నూపీ.
31
00:02:11,757 --> 00:02:14,384
నేను ఇప్పుడే నా షూ లేసులు
కట్టుకోవడం నేర్చుకున్నాను.
32
00:02:17,888 --> 00:02:20,224
సరే. అందరం ప్రశాంతంగా ఉందాము.
33
00:02:21,767 --> 00:02:23,644
ప్రతి ఒక్కరూ, ఒక స్టేషన్ వెతుక్కోండి.
34
00:02:24,937 --> 00:02:27,231
కంట్రీ? స్మూత్ జాజ్?
35
00:02:27,314 --> 00:02:29,399
అందరికీ ఏం వినాలని ఉంది?
36
00:02:31,652 --> 00:02:33,570
నా షూ లేస్ ఇరుక్కుపోయింది.
37
00:02:39,034 --> 00:02:40,577
అందరూ పొజిషన్ లో ఉన్నారా?
38
00:02:40,661 --> 00:02:41,537
చెక్.
39
00:02:41,620 --> 00:02:42,704
- ఉన్నాను.
- ఆ.
40
00:02:42,788 --> 00:02:43,872
ఉన్నాను.
41
00:02:43,956 --> 00:02:45,290
లేను.
42
00:02:49,962 --> 00:02:53,257
హా? దీని ప్రకారం మనం
భూమి వాతావరణం దాటి వచ్చేశాం.
43
00:02:53,841 --> 00:02:56,885
కానీ మన పాదాలు ఇంకా నేల మీదే ఉన్నాయి
అంటే ఇంకా గురుత్వాకర్షణ శక్తి ఉంది.
44
00:03:04,101 --> 00:03:07,855
అవును, గురుత్వాకర్షణ శక్తి పని
చేస్తోందని మేమందరం చూడగలం.
45
00:03:11,650 --> 00:03:12,901
మీరు ఇక్కడున్నారు.
46
00:03:12,985 --> 00:03:15,821
- మేము లాంచ్ చేయాలనుకోలేదు.
- చార్లీ బ్రౌన్ తలుపు వేసేశాడు.
47
00:03:15,904 --> 00:03:18,657
- మాకు ఆకలిగా అనిపించింది.
- కంగారు పడకండి.
48
00:03:18,740 --> 00:03:20,409
మీరు అంతరిక్షంలో లేరు.
49
00:03:20,492 --> 00:03:22,578
మీరు నాసా యొక్క
హేరా సిమ్యులేటర్ లో ఉన్నారు.
50
00:03:22,661 --> 00:03:24,872
సిమ్యులేటర్? అదేంటి?
51
00:03:24,955 --> 00:03:28,125
ఒక సిమ్యులేటర్ ఒక పరిస్థితిలో
ఉన్నట్లు అనుభూతిని ఇస్తుంది,
52
00:03:28,208 --> 00:03:30,460
అప్పుడు అందరి ప్రతిస్పందన
ఎలా ఉంటుందో మనం చూడవచ్చు.
53
00:03:30,544 --> 00:03:35,424
ఈ సిమ్యులేటర్ పేరు నాసా యొక్క
మానవ అన్వేషణ మరియు పరిశోధన అనలాగ్,
54
00:03:35,507 --> 00:03:36,884
లేదా హేరా,
55
00:03:36,967 --> 00:03:40,637
ఇది దీర్ఘకాలిక అంతరిక్ష ఫ్లైట్ తో పాటు
భూమికి సుదీర్ఘకాలంగా దూరంగా ఉన్న
56
00:03:40,721 --> 00:03:44,641
ఇతర వ్యోమగాములతో అత్యంత
సన్నిహితంగా ఉండటం వంటి
57
00:03:44,725 --> 00:03:47,769
ప్రత్యేక సవాళ్లను అధ్యయనం చేస్తుంది.
58
00:03:47,853 --> 00:03:49,479
వారి మిషన్ సమయంలో వ్యోమగాములు
59
00:03:49,563 --> 00:03:51,982
ఎలా సహకరించుకుంటారో, సమస్య పరిష్కారం
మరియు టీమ్ వర్క్ ఎలా చేస్తారో కూడా...
60
00:03:52,065 --> 00:03:53,066
నాసా
హేరా
61
00:03:53,150 --> 00:03:55,360
మేము చూడాలనుకుంటున్నాము.
62
00:03:55,444 --> 00:03:59,740
నాకు భోజనం అందకపోతే ఎలా
చిరాకుగా ఉంటానో అది అనుకరించగలదా?
63
00:03:59,823 --> 00:04:03,118
హే, అందరూ! నాకిక్కడ ఆహారం దొరికింది.
64
00:04:03,202 --> 00:04:04,286
- ఆహారం!
- నాకూ కావాలి!
65
00:04:04,369 --> 00:04:06,288
- నాకు చాలా ఆకలిగా ఉంది.
- నాకు కూడా!
66
00:04:12,586 --> 00:04:13,962
ఇది కొంచెం పొడిగా ఉంది.
67
00:04:16,130 --> 00:04:19,343
చార్లీ బ్రౌన్ మాట వింటే
మనతో ఇలానే అవుతుంది.
68
00:04:20,093 --> 00:04:21,887
సరే, అందరూ ఉత్సాహం తెచ్చుకోండి.
69
00:04:21,970 --> 00:04:26,016
భూమి వెలుపల జీవితాన్ని కనుగొనడంలో
మీకు సహాయపడే సృజనాత్మక ఆలోచనను
70
00:04:26,099 --> 00:04:30,312
అభ్యసించడానికి ఇది మీకు గొప్ప అవకాశం.
లేదా భోజనం వెతకడంలో.
71
00:04:31,522 --> 00:04:32,523
ఇక్కడ.
72
00:04:34,149 --> 00:04:38,320
ఈ అభ్యాసం కోసం
మీకు కావలసినందంతా ఈ బాక్సులో ఉంది.
73
00:04:38,403 --> 00:04:39,738
గుడ్ లక్.
74
00:04:43,909 --> 00:04:45,953
ఓహ్, అద్భుతం. రోబో ఆహారం.
75
00:04:47,287 --> 00:04:50,999
వినండి సర్, నువ్వు నాకు కూడా
టేబుల్ మీద చోటు ఇస్తావా?
76
00:04:51,083 --> 00:04:55,003
నాకు చోటు కావాలి, మార్సీ. మిస్ ఆత్మార్
నేను స్పర్శతో నేర్చుకుంటానని అంటారు.
77
00:04:56,171 --> 00:04:58,841
లూసీ, నీ మోచేయి
నా ముఖానికి తగులుతోంది.
78
00:04:58,924 --> 00:05:01,593
మీ ముఖమే నా మోచేయికి తగులుతోంది.
79
00:05:01,677 --> 00:05:04,930
- అబ్బా, ఆపండి. మనం పని చెయ్యాలి...
- ఎవరి దగ్గరైన రెంచ్ ఉందా?
80
00:05:06,473 --> 00:05:08,475
నేను దాన్ని వాడుతున్నాను!
81
00:05:08,559 --> 00:05:11,270
ఆపు! నా చెవులు నొప్పి పెడుతున్నాయి.
82
00:05:12,145 --> 00:05:13,355
వినండి.
83
00:05:13,438 --> 00:05:16,608
- బహుశా మనం...
- ఇప్పుడు కాదు. నేను ధ్యాస పెడుతున్నాను!
84
00:05:16,692 --> 00:05:17,734
నాకది కావాలి!
85
00:05:17,818 --> 00:05:19,069
- నా దగ్గర...
- వద్దు, నాకు కావాలి!
86
00:05:19,152 --> 00:05:20,571
- అది నాది!
- అది ముందు నా దగ్గర ఉంది!
87
00:05:20,654 --> 00:05:22,739
- నేనది నాదన్నాను.
- అది ముందు నా దగ్గర ఉంది!
88
00:05:22,823 --> 00:05:23,824
నిశ్శబ్దం!
89
00:05:25,284 --> 00:05:26,702
నిశ్శబ్దం!
90
00:05:27,911 --> 00:05:30,873
మనం చేస్తున్న అభ్యాసం టీమ్ వర్క్,
91
00:05:30,956 --> 00:05:33,834
పట్టుదల మరియు సమస్య పరిష్కారం గురించి.
92
00:05:33,917 --> 00:05:36,587
మనం భూమి వెలుపల
జీవితాన్ని కనుగొనాలి అంటే,
93
00:05:36,670 --> 00:05:41,091
మనం కలిసి పని చెయ్యాలి.
ఇది పని వదిలిపెట్టే సమయం కాదు.
94
00:05:42,718 --> 00:05:46,346
సరే, అందరూ వినండి, మా అన్నయ్య
మనని ఇది వదిలిపెట్టమని అంటున్నాడు.
95
00:05:50,225 --> 00:05:52,519
కాదు. నేనన్నది అది కానే కాదు.
96
00:05:56,940 --> 00:05:58,108
ఒక్క క్షణం ఆగండి.
97
00:06:00,194 --> 00:06:02,613
ఈ రెండూ కలుస్తాయని అనిపిస్తోంది.
98
00:06:03,113 --> 00:06:04,114
రండి.
99
00:06:08,744 --> 00:06:10,120
నేనిది నమ్మలేను.
100
00:06:10,871 --> 00:06:14,249
చూస్తూంటే, దీనికి ఇంకా
ఏదో కావాలని అనిపిస్తోంది, చార్లీ బ్రౌన్.
101
00:06:16,000 --> 00:06:22,074
Watch Online Movies and Series for FREE
www.osdb.link/lm
102
00:06:23,342 --> 00:06:24,635
అవును!
103
00:06:25,219 --> 00:06:28,013
ఆభినందనలు! మీరు కలిసి పని చేసి,
104
00:06:28,096 --> 00:06:33,727
మీ ప్రాజెక్టులన్నిటినీ కలిపి ఒక
ఫలితాన్ని సృష్టించారు: ఒక ఫుడ్ రీహైడ్రేటర్.
105
00:06:33,810 --> 00:06:36,438
అవును! ఏంటి?
106
00:06:36,522 --> 00:06:40,275
మీరు ఆహారాన్ని తినడానికి రీహైడ్రేటర్
ఆహారానికి నీటిని చేరుస్తుంది.
107
00:06:40,359 --> 00:06:44,321
అవును. అంతర్జాతీయ అంతరిక్ష
కేంద్రంలోని వంటింట్లోలా.
108
00:06:44,404 --> 00:06:45,781
మనం ఇది ప్రయత్నిద్దాం.
109
00:06:49,576 --> 00:06:50,953
మనం తినాలి.
110
00:06:51,036 --> 00:06:52,037
- చూడడానికి బాగుంది.
- వావ్!
111
00:06:52,120 --> 00:06:54,414
నాకు ఆకలి మాడిపోతోంది.
112
00:06:58,752 --> 00:06:59,753
ఛీ.
113
00:07:00,671 --> 00:07:02,923
అది ఒక ప్రోటోటైప్.
114
00:07:05,259 --> 00:07:07,386
ఎవరైనా తలుపు తీస్తారా?
115
00:07:07,469 --> 00:07:09,471
నేను తీయచ్చు, కానీ మేము లోపల ఉన్నాము,
తాళం పడిపోయింది.
116
00:07:09,555 --> 00:07:11,348
ఆ తలుపుకు తాళం లేదు.
117
00:07:11,431 --> 00:07:13,851
అది ఒక ఎమర్జెన్సీలో సురక్షితం కాదు.
118
00:07:13,934 --> 00:07:16,728
నేను తలుపు నెట్టి చూశాను,
కానీ అది పని చెయ్యలేదు.
119
00:07:17,479 --> 00:07:18,814
నువ్వు లాగి చూశావా?
120
00:07:20,607 --> 00:07:22,442
చార్లీ బ్రౌన్.
121
00:07:26,238 --> 00:07:27,531
పిజ్జా!
122
00:07:27,614 --> 00:07:30,033
స్నూపీ, నువ్వు మా కోసం పిజ్జా ఆర్డర్ చేశావా?
123
00:07:36,832 --> 00:07:38,041
ధన్యవాదాలు, మిత్రమా.
124
00:07:42,379 --> 00:07:47,050
మీ విజయవంతమైన హేరా మిషన్ ను జరుపుకోవడానికి,
ఒక సిబ్బంది ఫోటో తీసుకుందాం.
125
00:07:47,134 --> 00:07:49,720
- "హేరా" అనండి.
- హేరా!
126
00:07:52,806 --> 00:07:54,126
చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క
పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా
127
00:08:16,747 --> 00:08:18,749
ఉపశీర్షికలు అనువదించింది
మైథిలి
128
00:08:21,835 --> 00:08:23,235
ధన్యవాదాలు, స్పార్కీ.
మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు.
128
00:08:24,305 --> 00:09:24,633