"Snoopy in Space" Venus

ID13193894
Movie Name"Snoopy in Space" Venus
Release Name Snoopy.in.Space.S02E06.Venus.2160p.ATVP.WEB-DL.DD5.1.Atmos.DoVi.HDR.H.265-playWEB
Year2021
Kindtv
LanguageTelugu
IMDB ID16114308
Formatsrt
Download ZIP
1 00:00:05,672 --> 00:00:09,593 అంతరిక్షంలో స్నూపీ జీవం కోసం శోధన 2 00:00:12,763 --> 00:00:15,265 వీనస్ 3 00:00:16,099 --> 00:00:16,934 హెచ్ 2ఓ 4 00:00:17,017 --> 00:00:20,604 సరే. అయితే మార్స్ మీద మంచు ఉండటం అనేది ఇప్పుడు లేదా గతంలో 5 00:00:20,687 --> 00:00:23,232 ఎప్పుడైనా నీరు ఉందని సూచిస్తుంది. 6 00:00:25,526 --> 00:00:26,360 యురోపా 7 00:00:26,443 --> 00:00:28,237 అవును. అంతా చాలా ఉత్సాహంగా ఉంది. 8 00:00:28,320 --> 00:00:33,408 యురోపాలో, మంచు క్రింద సముద్రం ఉండటం కూడా ఆశాజనకంగా ఉంది, 9 00:00:33,492 --> 00:00:37,704 ఎందుకంటే అక్కడ కూడా జీవం అభివృద్ధి చెందడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండవచ్చు. 10 00:00:39,498 --> 00:00:44,294 అవును. జీవం అభివృద్ధి చెందడానికి తగినంత సమయం మరియు సంభావ్యత ఉంది. 11 00:00:44,378 --> 00:00:48,715 అంటే యురోపా ఖచ్చితంగా నాసా పరిశోధన చేయవలసిన ప్రదేశం. 12 00:00:56,598 --> 00:00:58,225 అంత త్వరగా కాదు, స్నూపీ. 13 00:00:58,308 --> 00:01:01,770 మనకి ఇంకా జీవం కనిపించలేదు. జీవన సంభావ్యత ఉంది, అంతే. 14 00:01:01,854 --> 00:01:04,438 అది పెద్ద విషయమే, కానీ "వేడుక చేసుకునేంత" పెద్ద విషయం కాదు. 15 00:01:07,317 --> 00:01:08,443 హే! 16 00:01:10,737 --> 00:01:12,489 మార్సీ, ఫ్రాంక్లిన్ సరిగ్గా చెప్పారు. 17 00:01:12,573 --> 00:01:17,661 కానీ మనం త్వరలోనే "వేడుక చేసుకునేంత" పెద్ద విషయాన్ని కనుగొంటామని ఆశిస్తున్నాను. 18 00:01:17,744 --> 00:01:19,204 నేను మళ్ళీ మాట్లాడతాను. 19 00:01:19,288 --> 00:01:22,624 నాసా 20 00:01:23,208 --> 00:01:25,794 అయితే, మనం తరువాత ఎక్కడ చూడాలి? 21 00:01:25,878 --> 00:01:29,423 ఈ గ్రహం ఎలా ఉంటుంది? దీని పరిమాణం కూడా భూమిలానే ఉంది. 22 00:01:33,635 --> 00:01:35,679 ఇది కూడా నీ తలలానే గుండ్రంగా ఉంది. 23 00:01:39,057 --> 00:01:40,267 అది వీనస్, చార్ల్స్. 24 00:01:40,350 --> 00:01:43,020 రోమన్ ప్రేమ దేవత పేరు మీద పెట్టబడింది. 25 00:01:43,103 --> 00:01:45,105 ప్రేమ దేవతా? 26 00:01:45,189 --> 00:01:49,651 అది మంచి ప్రదేశంలా అనిపిస్తోంది. కదా, నా ప్రియమైన బబూ? 27 00:01:50,569 --> 00:01:51,945 నేను నీ ప్రియమైన బబూని కాదు. 28 00:01:52,779 --> 00:01:55,657 వీనస్ వాస్తవానికి చాలా కఠినమైన మరియు అనాహ్లాదకరమైన ప్రదేశం, 29 00:01:55,741 --> 00:01:59,578 దీనికి ప్రేమ దేవత పేరు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. 30 00:02:00,913 --> 00:02:02,289 నాకైతే ప్రేమ అనే అనిపిస్తోంది. 31 00:02:03,790 --> 00:02:07,878 వాలెంటైన్స్ డే! మనం ఎంత ప్రేమగా ఉంటామో చూపించడానికి ఒక అవకాశం. 32 00:02:11,340 --> 00:02:12,841 నాకు ఈ సంవత్సరం ఒకటి వచ్చింది. 33 00:02:18,138 --> 00:02:19,598 నేనిది తట్టుకోలేను. 34 00:02:23,435 --> 00:02:26,021 నాకు దొరికిన అత్యుత్తమ వాలెంటైన్. 35 00:02:26,104 --> 00:02:27,147 అయ్యో, చార్ల్స్. 36 00:02:27,231 --> 00:02:31,485 కానీ నా పరిశోధన ప్రకారం, వీనస్ మీద జీవం కనుగొనడం దాదాపు అసంభవమే. 37 00:02:34,029 --> 00:02:38,075 మనం దీన్ని పరిగణించాలని అనుకుంటున్నాను. నేను ఎన్నడూ వదిలిపెట్టను. 38 00:02:38,825 --> 00:02:39,826 అబ్బా! 39 00:02:40,369 --> 00:02:42,412 ఎన్ని ఆధారాలు ఉన్నా నువ్వు వదిలిపెట్టాలి. 40 00:02:45,249 --> 00:02:49,086 మార్సీ కరెక్ట్ గా చెప్పింది. అది మంచి ఆలోచన కాదనుకుంటాను. 41 00:02:51,000 --> 00:02:57,074 Watch Online Movies and Series for FREE www.osdb.link/lm 42 00:03:04,351 --> 00:03:07,271 వీనస్ మీద జీవం ఉండదని అనుకుంటాను. 43 00:03:07,354 --> 00:03:08,355 ఒక విషయం ఏమిటంటే, 44 00:03:08,438 --> 00:03:12,442 ఇది సౌర వ్యవస్థలోని అన్ని రాతి గ్రహాల కంటే మందమైన వాతావరణాన్ని కలిగి ఉంది. 45 00:03:33,046 --> 00:03:37,718 ఆ మంద వాతావరణం సూర్యుడి వేడిని ట్రాప్ చేస్తుంది. అందుకని వీనస్ చాలా వేడిగా ఉంటుంది. 46 00:03:37,801 --> 00:03:42,389 పగలు బీచ్ లో ఉండేంత వేడిగానా లేక అప్పుడే ఓవెన్ నుంచి తీసిన ఆపిల్ పై అంత వేడిగానా? 47 00:03:42,472 --> 00:03:46,894 ఇంకా వేడిగా. సుమారు 462 డిగ్రీల సెల్సియస్. 48 00:03:47,728 --> 00:03:50,606 అంటే 860 డిగ్రీల ఫారెన్హీట్. 49 00:03:53,775 --> 00:03:55,777 ఏంటి? నాకు అవన్నీ తెలుసు. 50 00:03:57,029 --> 00:03:59,323 ఇంకా వీనస్ చాలా పొడిగా ఉంటుంది. 51 00:04:07,372 --> 00:04:10,542 ఆ గాలి సంగతి మర్చిపోకు. అది ఒక సుడిగాలి కన్నా బలంగా ఉంటుంది. 52 00:04:12,753 --> 00:04:16,130 అది జీవం కనిపించే చోటుగా నాకు అనిపించడం లేదు. 53 00:04:16,214 --> 00:04:19,301 అది కాదు. అక్కడ గాలి కూడా విషపూరితంగా ఉంటుంది. 54 00:04:19,384 --> 00:04:23,222 కాకపోతే, వీనస్ మీద భూగర్భ గుహలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. 55 00:04:23,305 --> 00:04:27,518 అక్కడ జీవం ఉండే అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది. 56 00:05:09,935 --> 00:05:15,023 అవును, ఆ గుహలు అగ్నిపర్వతాల ద్వారా నిర్మించబడ్డాయి. అందుకని వాటి నిండా లావా ఉంటుంది. 57 00:05:44,136 --> 00:05:47,347 - సరే, వీనస్ ని లిస్టు నుంచి తీసేయండి. - సరే. 58 00:05:47,431 --> 00:05:51,101 మనకు తెలిసినట్లుగా జీవానికి మద్దతు ఇచ్చే ప్రదేశంగా ఇది కనిపించడం లేదు. 59 00:05:51,185 --> 00:05:54,229 సరే, మనకు తెలియని జీవం గురించి ఏమిటి? 60 00:05:54,813 --> 00:05:57,316 మట్టిబుర్రలా మాట్లాడకు, చార్లీ బ్రౌన్. 61 00:05:57,983 --> 00:06:00,777 నిజానికి, చార్లీ బ్రౌన్ మంచి విషయమే చెప్పాడు. 62 00:06:00,861 --> 00:06:03,071 - అతను చెప్పాడా? - నేను చెప్పానా? 63 00:06:03,155 --> 00:06:04,406 అవును. 64 00:06:04,489 --> 00:06:07,409 జీవం కోసం అన్వేషణలో భాగంగా మనం ఇంకా పూర్తిగా గ్రహించని విధంగా 65 00:06:07,492 --> 00:06:11,079 జీవం ఉనికిలో ఉండే అవకాశాన్ని పరిశీలిస్తోంది. 66 00:06:11,163 --> 00:06:15,501 ఇక్కడ భూమి మీద కూడా మనం అర్థం చేసుకోలేని జీవిత ఉదాహరణలు ఉన్నాయి. 67 00:06:16,168 --> 00:06:19,588 సముద్రం అడుగున ఉన్న అత్యధిక వేడిగా ఉండే వెంట్లలో నివసించే 68 00:06:19,671 --> 00:06:21,215 మైక్రోస్కోపిక్ జీవుల నుండి 69 00:06:21,298 --> 00:06:25,052 ఆ అగ్నిపర్వత ఆమ్ల సరస్సులలో జీవించే బ్యాక్టీరియా వరకు. 70 00:06:25,719 --> 00:06:30,641 భూమి విపరీతమైన మరియు అసాధారణ వాతావరణంలో నివసించే జీవాలతో నిండి ఉంది. 71 00:06:31,808 --> 00:06:35,187 అయితే వీనస్ మీద జీవం ఉండే అవకాశం ఉందా? 72 00:06:35,270 --> 00:06:37,189 మనకు తెలియదు, చార్లీ బ్రౌన్. 73 00:06:37,272 --> 00:06:41,568 వీనస్ వాతావరణంలో చిన్న జీవ రూపాలు జీవించే అవకాశం ఉండవచ్చు. 74 00:06:43,987 --> 00:06:45,447 అది ఊహించుకోండి. 75 00:06:45,531 --> 00:06:49,618 అన్ని కష్టాలకు వ్యతిరేకంగా జీవం మనుగడ సాగిస్తోంది. 76 00:07:04,758 --> 00:07:08,011 మనకు తెలియని జీవితమా? అలా ఎవరనుకుంటారు? 77 00:07:08,095 --> 00:07:10,430 చార్లీ బ్రౌన్. వాడు అనుకుంటాడు. 78 00:07:13,225 --> 00:07:14,852 మన చార్లీ బ్రౌన్. 79 00:07:19,231 --> 00:07:21,483 బాగా చేసావు, సోదరా! 80 00:07:23,735 --> 00:07:25,821 ధన్యవాదాలు, స్నూపీ. జీవితానికి! 81 00:07:38,917 --> 00:07:40,836 సౌర వ్యవస్థ పని అయిపోయింది. 82 00:07:43,630 --> 00:07:44,840 అబ్బా. 83 00:07:47,843 --> 00:07:49,163 చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా 84 00:08:11,783 --> 00:08:13,785 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి 85 00:08:16,872 --> 00:08:18,272 ధన్యవాదాలు, స్పార్కీ. మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు. 85 00:08:19,305 --> 00:09:19,917 Watch Online Movies and Series for FREE www.osdb.link/lm