"Snoopy in Space" Mars

ID13193896
Movie Name"Snoopy in Space" Mars
Release Name Snoopy.in.Space.S02E04.Mars.2160p.ATVP.WEB-DL.DD5.1.Atmos.DoVi.HDR.H.265-playWEB
Year2021
Kindtv
LanguageTelugu
IMDB ID16114306
Formatsrt
Download ZIP
1 00:00:05,672 --> 00:00:09,593 అంతరిక్షంలో స్నూపీ జీవం కోసం శోధన 2 00:00:12,763 --> 00:00:15,265 మార్స్ 3 00:00:17,000 --> 00:00:23,074 Do you want subtitles for any video? -=[ ai.OpenSubtitles.com ]=- 4 00:00:31,323 --> 00:00:32,448 నాసా 5 00:00:43,043 --> 00:00:44,044 గ్రహాంతర వాసుల నిపుణురాలు లేదు 6 00:00:44,127 --> 00:00:45,337 గ్రహాంతర వాసుల నిపుణురాలు ఉంది. 7 00:00:45,420 --> 00:00:47,047 గ్రహాంతర వాసుల నిపుణురాలు ఉంది 8 00:00:47,130 --> 00:00:48,715 ఇక పని మొదలు పెట్టాలి. 9 00:00:48,799 --> 00:00:50,717 కార్ల్ సాగన్ చెప్పినట్లు, 10 00:00:50,801 --> 00:00:54,555 "అసాధారణమైన వాదనలకు అసాధారణమైన సాక్ష్యాలు అవసరం." 11 00:00:55,097 --> 00:00:58,058 న్వువు అంతరిక్షంలోకి పంపబడనందుకు బాధగా ఉంది, రోబోసిమియన్. 12 00:00:58,141 --> 00:01:00,853 కానీ నువ్వు ఇక్కడ మాతో బాగా సరదాగా గడపచ్చు. 13 00:01:00,936 --> 00:01:02,938 అవి సరదా కోసం ప్రోగ్రామ్ చేయబడలేదు, సర్. 14 00:01:04,647 --> 00:01:05,983 అది చూద్దాం. 15 00:01:10,237 --> 00:01:11,989 జుపిటర్ ని డ్రిబుల్ చేయడం ఆపు. 16 00:01:13,073 --> 00:01:15,826 గౌరవనీయ నాసా శాస్త్రవేత్తలారా, హలో. 17 00:01:15,909 --> 00:01:18,954 మీరందరూ ఇక్కడికి అలవాటు పడడాన్ని చూడడం ఆనందంగా ఉంది. 18 00:01:21,957 --> 00:01:22,958 నాసా 19 00:01:24,126 --> 00:01:26,295 మరీ ఎక్కువ అలవాటు పడినట్టున్నారు. 20 00:01:26,378 --> 00:01:27,671 విను, కారా. 21 00:01:27,754 --> 00:01:32,843 మనం జీవం కోసం వెతుకుతున్నామని నాకు తెలుసు కానీ ఎలాంటి జీవం కోసం వెతుకుతున్నాము? 22 00:01:32,926 --> 00:01:37,014 మనం వెతుకుతున్న జీవం చాలా సరళమైనవి కావచ్చు. 23 00:01:37,097 --> 00:01:39,683 ఒకే ఒక కణంతో నిర్మించబడి ఉండచ్చు. 24 00:01:39,766 --> 00:01:43,687 కొన్ని కోట్ల కణాలతో తయారు చేయబడిన మానవ శరీరం నుండి చాలా భిన్నంగా ఉంటుంది. 25 00:01:44,938 --> 00:01:46,940 కానీ మనం వెతుకుతున్న జీవం కూడా 26 00:01:47,024 --> 00:01:50,194 విచిత్రంగా మరియు పచ్చగా మరియు ముద్దగా ఉండవచ్చు, కదా? 27 00:01:53,614 --> 00:01:59,369 సాంకేతికంగా, ఏదైనా సాధ్యమేనని అనుకుంటున్నాను. కానీ అది కాకపోవచ్చు. 28 00:01:59,453 --> 00:02:01,663 అది మనకు కనిపిస్తే అది అదేనని ఎలా తెలుస్తుంది? 29 00:02:01,747 --> 00:02:03,373 మీరు అడిగినందుకు ఆనందంగా ఉంది. 30 00:02:03,457 --> 00:02:06,126 అన్ని జీవన రూపాలు, సరళమైనవి కూడా, 31 00:02:06,210 --> 00:02:10,756 నీటితో మొదలుపెట్టి వాటికి కొన్ని ప్రాథమిక విషయాలు అవసరం. 32 00:02:12,799 --> 00:02:14,885 శాస్త్రవేత్తలు భూమి అంతటా చూసి, 33 00:02:14,968 --> 00:02:19,598 ద్రవ రూపంలో నీరు ఉన్నచోట జీవం ఉందని కనుగొన్నారు. 34 00:02:20,182 --> 00:02:24,019 ఊహించని ప్రదేశాలలో, తీవ్రమైన పరిస్థితులలో కూడా. 35 00:02:26,438 --> 00:02:29,858 భూమికి ఆవల జీవితానికి కూడా ఇది నిజమని మేము భావిస్తున్నాము. 36 00:02:30,359 --> 00:02:36,240 జీవితానికి కార్బన్ మూలకం ఉన్న అణువులైన ఆర్గానిక్స్ కూడా అవసరం. 37 00:02:36,323 --> 00:02:39,952 భూమి మీద, ప్రతి జీవిలోనూ కార్బన్ ఉంటుంది, 38 00:02:40,035 --> 00:02:42,538 ఒక పురుగు నుంచి ఒక చెట్టు వరకు. 39 00:02:43,121 --> 00:02:45,916 తరువాత, జీవితానికి మద్దతు కోసం శక్తి అవసరం. 40 00:02:47,543 --> 00:02:49,461 ఇంకా అభివృద్ధి చెందడానికి సమయం కావాలి. 41 00:02:57,553 --> 00:03:02,307 అందుకని, నాసా వీటన్నిటినీ భూమి వెలుపల ఎక్కడైనా కనుగొనగలిగితే... 42 00:03:02,391 --> 00:03:04,226 మనకు జీవం దొరకవచ్చు! 43 00:03:06,144 --> 00:03:07,938 అయితే, మనం దేని కోసం ఎదురు చూస్తున్నాము? 44 00:03:09,314 --> 00:03:11,692 సాటర్న్ ఉత్తమ గ్రహం అని అందరికీ తెలుసు కదా. 45 00:03:11,775 --> 00:03:13,819 దానికి దాని సొంత నగలు ఉన్నాయి. 46 00:03:13,902 --> 00:03:16,154 అన్ని మంచి గ్రహాంతరవాసుల సినిమాలన్నీ మార్షన్ల గురించే. 47 00:03:16,238 --> 00:03:17,739 మనం మార్స్ తో మొదలుపెడితే ఎలా ఉంటుంది? 48 00:03:21,243 --> 00:03:23,203 అది అద్భుతమైన ఆలోచన. 49 00:03:23,287 --> 00:03:27,082 జీవం కోసం నాసా చేస్తున్న అన్వేషణలో మార్స్ కేంద్రంగా ఉంది. 50 00:03:27,165 --> 00:03:31,295 నిజానికి, నాసాకి ప్రస్తుతం అక్కడ డేటాను సేకరిస్తున్న రోవర్లు ఉన్నాయి. 51 00:03:37,426 --> 00:03:38,760 క్షమించండి, మేడం. 52 00:03:38,844 --> 00:03:42,472 వావ్. మార్స్, పేరు పొందిన రెడ్ ప్లానెట్ 53 00:03:45,642 --> 00:03:47,853 సూర్యుడి నుండి దూరంలో నాలుగవ స్థానంలో ఉంది. 54 00:03:47,936 --> 00:03:52,482 దానికి రెండు చంద్రుళ్లు ఉన్నాయి, సౌర వ్యవస్థలో అతిపెద్ద దుమ్ము తుఫానులకు ఇది నిలయం. 55 00:03:53,108 --> 00:03:56,612 అక్కడకు వెళ్లి జీవం ఉనికికి ఆధారాలు వెతకడం 56 00:03:56,695 --> 00:03:59,323 ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఊహించగలరా? 57 00:05:05,681 --> 00:05:07,599 కానీ మనం వెతుకుతున్న జీవం కూడా 58 00:05:07,683 --> 00:05:11,019 విచిత్రంగా మరియు పచ్చగా మరియు ముద్దగా ఉండవచ్చు, కదా? 59 00:06:01,653 --> 00:06:04,990 ఆగు. వెనక్కి వెళ్ళు. నాకేదో కనిపించిందనుకుంటాను. 60 00:06:06,909 --> 00:06:09,077 అది మంచా? 61 00:06:09,828 --> 00:06:11,496 మంచు అంటే గడ్డ కట్టిన నీళ్ళు! 62 00:06:11,580 --> 00:06:13,790 అక్కడ జీవం ఉండవచ్చనడానికి ఇది ఒక పెద్ద ఆధారం. 63 00:06:13,874 --> 00:06:16,251 వావ్. 64 00:06:20,589 --> 00:06:21,589 వుమ్ప్! 65 00:06:50,369 --> 00:06:52,996 మొదటి గొప్ప ఆవిష్కరణ, శాస్త్రవేత్తలారా. 66 00:06:53,080 --> 00:06:56,583 మార్స్ మీద నీరు ఎక్కువగా మంచు రూపంలో కనిపిస్తుంది. 67 00:06:56,667 --> 00:07:00,087 కానీ మన టెలిస్కోపులు మరియు రోవర్ల నుండి వచ్చిన చిత్రాల ఆధారంగా, 68 00:07:00,170 --> 00:07:04,091 మార్స్ ఉపరితలం మీద చాలా కాలం క్రితం ద్రవ నీరు ఉండేదని 69 00:07:04,174 --> 00:07:06,260 మేము నమ్ముతున్నాము. 70 00:07:06,343 --> 00:07:09,012 గత జీవితానికి సంబంధించిన 71 00:07:09,096 --> 00:07:13,559 సాక్ష్యాలను మనం త్వరలో కనుగొనే ప్రదేశంగా మార్స్ చాలా ఆశాజనకంగా ఉంది. 72 00:07:13,642 --> 00:07:17,980 ఈలోగా, అన్వేషించడానికి చాలా అంతరిక్షం ఉంది. 73 00:07:31,243 --> 00:07:33,579 హా. స్నూపీ ఒక ముఖ్యమైన విషయన్ని చూపిస్తోంది. 74 00:07:33,662 --> 00:07:35,122 బాగా చేశావు, స్నూపీ. 75 00:07:35,789 --> 00:07:39,835 జీవితానికి అవకాశం ఉన్న మరిన్ని ప్రదేశాలను మనం కనుగొనాలనుకుంటే, 76 00:07:39,918 --> 00:07:41,795 మనం నీటిని అనుసరించాలి. 77 00:07:43,881 --> 00:07:46,216 అబ్బా. నేనలా చేయను. 78 00:07:49,845 --> 00:07:51,597 నన్ను ఒక కుక్క నాకింది! 79 00:07:55,601 --> 00:07:56,921 చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా 80 00:08:19,541 --> 00:08:21,543 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి 81 00:08:24,630 --> 00:08:26,030 ధన్యవాదాలు, స్పార్కీ. మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు. 81 00:08:27,305 --> 00:09:27,923 Watch Online Movies and Series for FREE www.osdb.link/lm