"Snoopy in Space" A New Mission

ID13193898
Movie Name"Snoopy in Space" A New Mission
Release Name Snoopy.in.Space.S02E02.A.New.Mission.2160p.ATVP.WEB-DL.DD5.1.Atmos.DoVi.HDR.H.265-playWEB
Year2021
Kindtv
LanguageTelugu
IMDB ID16114300
Formatsrt
Download ZIP
1 00:00:05,672 --> 00:00:09,593 అంతరిక్షంలో స్నూపీ జీవం కోసం శోధన 2 00:00:12,763 --> 00:00:15,265 ఒక కొత్త మిషన్ 3 00:00:23,565 --> 00:00:26,318 ఆ సిగ్నల్ నిజంగా అంతరిక్షం నుంచే వస్తోందా? 4 00:00:26,401 --> 00:00:27,819 అవును, చార్లీ బ్రౌన్. 5 00:00:30,072 --> 00:00:33,283 హా. నా బొమ్మలో బ్యాటరీలు అయిపోతున్నప్పుడు వచ్చే శబ్దం వస్తోంది. 6 00:00:33,367 --> 00:00:36,411 లేదా ఒక వాషింగ్ మెషీన్ నిండా బేస్ బాల్స్ ఉన్నప్పుడు వచ్చే శబ్దం. 7 00:00:36,495 --> 00:00:38,789 లేదా ఒక మొరిగే కుక్క చేసే శబ్దం. 8 00:00:40,874 --> 00:00:45,921 వావ్, అది ఊహించుకో. ఎక్కడో నక్షత్రాల మధ్యలో ఒక తెలివైన కుక్క జీవితం. 9 00:00:47,000 --> 00:00:53,074 Watch Online Movies and Series for FREE www.osdb.link/lm 10 00:01:11,071 --> 00:01:14,575 హా! తెలివైన కుక్క జీవితం? అది మొదటిసారి వింటున్నాం. 11 00:01:16,577 --> 00:01:18,287 అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం? 12 00:01:18,370 --> 00:01:21,164 కారాకి చూపించడానికి ఒక మిషన్ ప్రపోజల్ తయారు చేద్దాం. 13 00:01:21,248 --> 00:01:26,170 ఓహ్, నేను నిధుల కోసం ఒక అభ్యర్ధన పెడతాను. అది నాకు నచ్చే భాగం. 14 00:01:27,754 --> 00:01:28,755 మాకు తెలుసు. 15 00:01:29,756 --> 00:01:30,757 స్నూపీ, నువ్వు... 16 00:01:32,843 --> 00:01:34,887 ఆ పిచ్చి కుక్క ఎక్కడికి వెళ్ళింది? 17 00:01:36,263 --> 00:01:37,514 నాకు తెలుసనుకుంటాను. 18 00:01:38,056 --> 00:01:40,017 అది లాంచ్ పాడ్ కేసి వెళ్ళింది! 19 00:01:42,102 --> 00:01:44,688 స్పెసెక్స్ నాసా 20 00:01:44,771 --> 00:01:47,983 స్నూపీ, నువ్వు అలా ఎగురుకుంటూ అంతరిక్షంలోకి వెళ్ళిపోలేవు. 21 00:01:50,444 --> 00:01:54,072 నువ్వు అనుభవం ఉన్న, నాసా నుండి శిక్షణ పొందిన వ్యోమగామి అయినా కూడా. 22 00:01:54,156 --> 00:01:59,745 అవును. ఇలాంటి వాటికి నియమాలు, ప్రోటోకాల్ లు ఉంటాయి. నియమాలు, ప్రోటోకాల్ లు! 23 00:02:02,122 --> 00:02:03,957 సిగ్నల్ పోతోంది. 24 00:02:04,541 --> 00:02:05,751 చార్లీ బ్రౌన్! 25 00:02:05,834 --> 00:02:11,173 ఇది చాలా అసాధారణమైన సందర్భం, కానీ మనం వెంటనే చర్య తీసుకోకపోతే, ఈ అవకాశం కోల్పోవచ్చు. 26 00:02:11,256 --> 00:02:15,427 ఆగు. నువ్వు స్నూపీ అంతరిక్షంలోకి దూసుకు వెళ్ళడానికి సహాయం చేస్తానని అంటున్నావా? 27 00:02:15,511 --> 00:02:19,348 నాకు ఇక వేరే ఏమీ గుర్తు రావడం లేదని అంటున్నాను. మిషన్ కంట్రోల్ కి! 28 00:03:10,232 --> 00:03:11,650 నేను ఫ్లైట్ డైరెక్టర్ అవుతాను. 29 00:03:11,733 --> 00:03:14,987 మార్సీ, నువ్వు మిషన్ సైంటిస్ట్ గా నీ విధులను తిరిగి చేపడతావా? 30 00:03:18,365 --> 00:03:19,616 నేను దాన్ని అవును అంటాను. 31 00:03:20,325 --> 00:03:22,494 ఇది చాలా ఉత్సాహకరంగా ఉంది కదా, చార్లీ బ్రౌన్? 32 00:03:22,578 --> 00:03:26,248 ఊహించుకో, గ్రహాంతర జీవులతో మన మొదటి పరిచయం. 33 00:03:29,543 --> 00:03:34,006 భూమి నుండి శుభాకాంక్షలు. దయచేసి ఈ బహుమతిని స్నేహానికి చిహ్నంగా అంగీకరించండి. 34 00:03:41,346 --> 00:03:44,600 ఈ గ్రహం మీద ప్రతి ఒక్కరూ నా గురించి ఏమనుకుంటున్నారో అని ఆందోళన చెందడం కాక, 35 00:03:44,683 --> 00:03:47,060 ఇప్పుడు అక్కడ ఉన్న ఇతర గ్రహాలన్నిటి గురించి కూడా ఆందోళన చెందాలా. 36 00:03:47,144 --> 00:03:52,399 గ్రహాంతరవాసులని వెతకడానికి అంతరిక్షానికి వెళ్ళడం ఎందుకు? వాళ్ళు ఎక్కడున్నారో అందరికీ తెలుసు... ఇక్కడే! 37 00:03:58,322 --> 00:04:03,327 గ్రహాంతర వాసి చీపుర్లు ఉంచే అరలో దాక్కుంటే, చీపురుగా దాక్కుంటారు. 38 00:04:03,994 --> 00:04:05,037 నాకు నువ్వు దొరికిపోయావు. 39 00:04:06,038 --> 00:04:09,583 సరే, అందరూ, దుష్టి పెట్టండి. మనం లాంచ్ కి సిద్ధంగా ఉన్నామా? 40 00:04:09,666 --> 00:04:10,751 రెడీ. 41 00:04:10,834 --> 00:04:12,002 రెడీ. 42 00:04:12,085 --> 00:04:13,170 రెడీ. 43 00:04:15,255 --> 00:04:17,089 సర్? సర్. 44 00:04:20,093 --> 00:04:21,094 ప్రెజెంట్. 45 00:04:21,178 --> 00:04:23,597 చార్లీ బ్రౌన్, నీకు స్నూపీ బాగా తెలుసు కదా, 46 00:04:23,680 --> 00:04:26,600 అందుకని క్యాప్సూల్ కమ్యూనికేషన్స్ కి నువ్వే ఇన్ ఛార్జ్. 47 00:04:26,683 --> 00:04:28,227 అయితే మనం ఇది చేస్తున్నాం. 48 00:04:28,727 --> 00:04:30,395 స్నూపీ, వినిపిస్తోందా? 49 00:04:35,150 --> 00:04:36,777 ఓవ్, ఓవ్, ఓవ్! 50 00:04:36,860 --> 00:04:39,154 ఇక్కడ ఏమవుతోంది? 51 00:04:39,238 --> 00:04:43,992 నీ ఆనందం కోసం నువ్వు అత్యాధునిక అంతరిక్ష నౌకను అప్పుగా తీసుకోలేరు. 52 00:04:46,370 --> 00:04:50,290 నువ్వు నాసా నుండి శిక్షణ పొందిన అనుభవం ఉన్న వ్యోమగామివి అయినా, 53 00:04:50,374 --> 00:04:53,544 నియమాలు, ప్రోటోకాల్ లు ఉంటాయి! 54 00:04:54,336 --> 00:04:55,838 క్షమించు, కారా. 55 00:04:56,713 --> 00:04:59,967 మామూలు పరిస్థితులలో అయితే మేము ఇలా చేసేవాళ్ళం కాదు, 56 00:05:00,050 --> 00:05:03,679 కానీ తెలివైన గ్రహాంతర జీవితం నుంచి మాకు సిగ్నల్ వచ్చిందని అనుకుంటున్నాం! 57 00:05:04,638 --> 00:05:07,599 అది గొప్ప ఆవిష్కరణ అవుతుంది. 58 00:05:07,683 --> 00:05:10,811 లేదా గ్రహాంతర జీవితం... ఇక్కడే ఉన్నట్టుంది! 59 00:05:13,438 --> 00:05:14,648 ఎలుకలు. 60 00:05:22,072 --> 00:05:23,490 ఇది విను, కారా. 61 00:05:28,078 --> 00:05:33,000 మంచి ఊహే, కానీ అది గ్రహాంతర నాగరికత నుంచి వచ్చిన సంకేతం కాదు. 62 00:05:35,752 --> 00:05:37,921 అది బ్రేక్ రూమ్ లో ఉన్న మైక్రోవేస్. 63 00:05:39,089 --> 00:05:41,425 ఎవరైనా పాప్ కార్న్ చేసుకుంటున్నప్పుడు ఆ శబ్దం చేస్తుంది. 64 00:05:48,932 --> 00:05:51,351 మంచి పాప్ కార్న్ ని వృధా చెయ్యడంలో అర్థం లేదు. 65 00:05:52,686 --> 00:05:55,981 అయితే గ్రహాంతర జీవితం అనేది సైన్స్ ఫిక్షన్ అనుకుంటాను. 66 00:05:56,064 --> 00:05:58,442 అందుకు ప్రత్యామ్నాయంగా, చార్లీ బ్రౌన్, 67 00:05:58,525 --> 00:06:02,821 భూమి వెలుపల జీవితం కోసం శోధించడం నాసా యొక్క అతి పెద్ద లక్ష్యం. 68 00:06:03,405 --> 00:06:06,241 అయితే మీరు చిన్న పచ్చని అంతరిక్ష వ్యక్తుల కోసం వెతుకుతున్నారా? 69 00:06:06,325 --> 00:06:08,660 లేక వాళ్ళు ఇప్పటికే ఇక్కడున్నారా? 70 00:06:11,496 --> 00:06:12,748 అలా అని కాదు. 71 00:06:12,831 --> 00:06:18,212 ప్రస్తుతం మా శోధన ఎక్కువగా సూక్ష్మజీవుల కోసం వెతకడం మీద కేంద్రీకృతమై ఉంది, 72 00:06:18,295 --> 00:06:23,008 అవి చాలా చిన్న జీవ రూపాలు, వాటిని చూడటానికి మనకు మైక్రోస్కోప్ కావాలి. 73 00:06:23,091 --> 00:06:25,802 మనకి ఏం తెలుస్తుందో మనకు ఖచ్చితంగా తెలియదు, 74 00:06:25,886 --> 00:06:27,554 కానీ విశ్వంలో ఎక్కడో ఒకచోట, 75 00:06:27,638 --> 00:06:32,142 మన స్వంత సౌర వ్యవస్థలో కూడా జీవం ఉండవచ్చని సూచించడానికి 76 00:06:32,226 --> 00:06:35,521 ఇప్పటికే చాలా ఆధారాలు కనుగొన్నాము. 77 00:06:41,276 --> 00:06:42,986 వెన్న కావాలి. 78 00:06:45,656 --> 00:06:48,033 అక్కడ నేను నిజంగా ఏదో ఉందనుకున్నాను. 79 00:06:48,534 --> 00:06:50,118 దిగులు పడకు, ఫ్రాంక్లిన్. 80 00:06:50,202 --> 00:06:52,829 ఇది నువ్వు అనుకున్న బ్రేక్ త్రూ కాకపోవచ్చు, 81 00:06:52,913 --> 00:06:56,416 కానీ కొత్త ఆవిష్కరణ దగ్గరలోనే ఉండి ఉండవచ్చు. 82 00:06:57,251 --> 00:07:02,714 ఈ అదృష్టవంతులైన రోబోలకు జీవితం కోసం శోధన అనేది... 83 00:07:04,383 --> 00:07:06,552 జీవితకాల ప్రయాణం! 84 00:07:07,970 --> 00:07:09,471 - అద్భుతం. - వావ్! 85 00:07:10,055 --> 00:07:11,974 దానితో ఎవరు పోటీ పడతారు? 86 00:07:19,189 --> 00:07:21,149 ఓహ్, ఉత్సాహం తెచ్చుకో, స్నూపీ. 87 00:07:21,733 --> 00:07:25,612 మానవ అన్వేషణను అనుమతించడానికి మన వద్ద బలమైన వ్యవస్థలు వచ్చే వరకు, 88 00:07:25,696 --> 00:07:30,409 రోబోల ద్వారా ఇతర గ్రహాలను అన్వేషించడం చాలా ఆచరణాత్మకమైనది. 89 00:07:40,419 --> 00:07:42,171 అది ఆటోమేషన్. 90 00:07:51,305 --> 00:07:52,625 చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా 91 00:08:15,245 --> 00:08:17,247 ఉపశీర్షికలు అనువదించింది మైథిలి 92 00:08:20,334 --> 00:08:21,734 ధన్యవాదాలు, స్పార్కీ. మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు. 92 00:08:22,305 --> 00:09:22,279