"Snoopy in Space" The Search Begins
ID | 13193899 |
---|---|
Movie Name | "Snoopy in Space" The Search Begins |
Release Name | Snoopy.in.Space.S02E01.The.Search.Begins.2160p.ATVP.WEB-DL.DD5.1.Atmos.DoVi.HDR.H.265-playWEB |
Year | 2021 |
Kind | tv |
Language | Telugu |
IMDB ID | 13308258 |
Format | srt |
1
00:00:05,672 --> 00:00:09,593
అంతరిక్షంలో స్నూపీ
జీవం కోసం శోధన
2
00:00:12,763 --> 00:00:15,265
శోధన మొదలవుతుంది
3
00:00:17,000 --> 00:00:23,074
Watch Online Movies and Series for FREE
www.osdb.link/lm
4
00:00:41,375 --> 00:00:42,376
వుంప్!
5
00:00:44,628 --> 00:00:45,879
హుర్రే!
6
00:00:45,963 --> 00:00:49,550
చార్లీ బ్రౌన్ కుక్క మళ్ళీ ఆ కథ చెప్తోందా?
7
00:00:49,633 --> 00:00:51,552
అది చంద్రుడి మీదకి వెళ్ళింది కదా.
8
00:00:51,635 --> 00:00:53,637
అది ఎవరినీ ఆ విషయం మర్చిపోనివ్వదు.
9
00:00:53,720 --> 00:00:57,057
హే! నువ్వు నా చామంతులు తొక్కేస్తున్నావు!
10
00:00:59,518 --> 00:01:02,312
నాకు మిషన్ లో ఆ భాగం గుర్తు లేదు.
11
00:01:06,692 --> 00:01:09,611
నువ్వు చెప్పిన ప్రతి సారీ ఇది ఇంకా బాగుంటుంది.
12
00:01:11,363 --> 00:01:14,116
నాసా
13
00:01:15,951 --> 00:01:20,747
నా గోడ మీద పెట్టుకున్న ప్రసిద్ధ
వ్యోమగాముల ఫోటోలకు ఇది చక్కగా సరిపోతుంది.
14
00:01:25,252 --> 00:01:29,631
హే! నా జాగ్రఫీ పుస్తకం!
ఈ వారంలో ఇలా చేయడం మూడోసారి.
15
00:01:29,715 --> 00:01:32,634
స్నూపీ, నీకు పోస్ట్ లో
ఏం వచ్చిందో చూడు! సాలీ!
16
00:01:33,635 --> 00:01:35,762
పెప్పర్ మింట్ పాటీ! మార్సీ!
17
00:01:35,846 --> 00:01:38,557
ఫ్రాంక్లిన్!
స్నూపీకి నాసా నుంచి ఉత్తరం వచ్చింది.
18
00:01:39,558 --> 00:01:41,518
హే. ఫ్రాంక్లిన్ ఎక్కడున్నాడు?
19
00:01:42,769 --> 00:01:44,897
హా. నేను కొత్త ఫ్రీక్వెన్సీ ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది?
20
00:01:47,524 --> 00:01:49,026
అలాగే, చార్లీ బ్రౌన్.
21
00:01:51,028 --> 00:01:52,529
"ప్రియమైన వ్యోమగామి స్నూపీ,
22
00:01:52,613 --> 00:01:56,033
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో
నువ్వు చేసిన పనికి,
23
00:01:56,116 --> 00:01:58,994
నీ సఫలతకు, చంద్రుడి మీదకు
వెళ్ళిన మొదటి బీగిల్ అయినందుకు గుర్తింపుగా,
24
00:01:59,077 --> 00:02:01,788
నాసా నీ గౌరవార్థం
ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంది."
25
00:02:08,461 --> 00:02:10,672
- అద్భుతం!
- బాగా చేశావు, స్నూపీ.
26
00:02:10,756 --> 00:02:12,382
ఒక విగ్రహమా?
27
00:02:12,466 --> 00:02:15,427
ఇక మనం దీని గురించి వింటూనే ఉంటాము.
28
00:02:15,511 --> 00:02:16,720
హే, చూడండి!
29
00:02:17,679 --> 00:02:22,142
ఇందులో ఒక ప్రత్యేక సెర్మనీ కూడా
ఉంటుందని ఉంది. మనందరినీ ఆహ్వానించారు.
30
00:02:22,226 --> 00:02:24,561
వాళ్ళు చేసిన ఆవిష్కరణలు
నాకు చూడాలని ఉంది.
31
00:02:24,645 --> 00:02:26,897
వాళ్ళు బేస్మెంట్ లో
దాచిన గ్రహాంతర వాసులనా?
32
00:02:26,980 --> 00:02:31,193
లూసీ, నాసా గ్రహాంతర వాసులని
బేస్మెంట్ లో దాయదు.
33
00:02:31,276 --> 00:02:33,028
అవును. అది అందరికీ తెలుస్తుంది.
34
00:02:33,111 --> 00:02:35,072
బహుశా అవి చీపుర్లు దాచే అరలో ఉంటాయేమో.
35
00:02:35,155 --> 00:02:39,535
నేను పని చేస్తున్న కొత్త లాంగ్ డిస్టెన్స్
రేడియోని నాసాకి చూపించాలి.
36
00:02:42,996 --> 00:02:45,832
ఆగండి. ఆ, కాదు. అది కాదు.
37
00:02:48,752 --> 00:02:53,340
ఇప్పటివరకు నేను అంతర్జాతీయ అంతరిక్ష
కేంద్రం నుంచి ప్రసారం పొందగలిగాను.
38
00:02:53,423 --> 00:02:56,927
కానీ ఇప్పుడు అంతరిక్షం కన్నా మరింత దూరం
నుండి ఏదైనా వస్తుందని అనుకుంటున్నాను.
39
00:02:58,095 --> 00:03:00,430
ఈ ట్రిప్ లో నాకు ఆ వేడుకలో
40
00:03:00,514 --> 00:03:04,810
కేవలం ముందు సీటు దొరికడం గురించి
కంగారు పడితే చాలని ఆనందంగా ఉంది.
41
00:03:04,893 --> 00:03:06,979
నువ్వు వెనక్కి కూర్చోవాలి,
చార్లీ బ్రౌన్.
42
00:03:07,062 --> 00:03:09,481
అప్పుడు నీ తల ఎవరికీ అడ్డం రాదు.
43
00:03:10,858 --> 00:03:12,067
అబ్బా.
44
00:03:49,646 --> 00:03:53,108
స్నూపీ, ఏం సర్దుకోవాలో నిర్ణయించుకోవడం
నీకు కష్టమైందని నాకు తెలుసు,
45
00:03:53,192 --> 00:03:56,111
కానీ ఒక్క రోజు కోసం ఇది కొంచెం
ఎక్కువని నీకు అనిపించడం లేదా?
46
00:04:12,878 --> 00:04:15,047
హమ్మయ్య ఇంటికి వచ్చేశాం.
47
00:04:19,091 --> 00:04:23,514
నిన్ను కలవడం బాగుంది, మిత్రమా.
ఆ, నువ్వు కొంచెం కూడా మారలేదు.
48
00:04:58,131 --> 00:05:02,010
ఆటలు ఆపు, చార్లీ బ్రౌన్!
విగ్రహావిష్కరణ అయిపోతుంది!
49
00:05:02,511 --> 00:05:03,595
వస్తున్నాను.
50
00:05:19,695 --> 00:05:21,029
తిరిగి స్వాగతం...
51
00:05:24,366 --> 00:05:25,617
ధన్యవాదాలు, స్నూపీ.
52
00:05:25,701 --> 00:05:29,288
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్
స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కి తిరిగి స్వాగతం.
53
00:05:29,371 --> 00:05:32,082
మీకు ఇంత అద్భుతమైన వాటిని అందించిన వారు:
54
00:05:32,749 --> 00:05:34,001
చంద్రుడి మీద మనుషులు,
55
00:05:34,084 --> 00:05:36,044
హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్,
56
00:05:36,128 --> 00:05:37,838
ఇంకా చాలా.
57
00:05:37,921 --> 00:05:39,047
బాగా చేశారు!
58
00:05:40,299 --> 00:05:46,138
నేను నాసా యొక్క కంప్యూటరీకరించిన వ్యోమగామి
నియామక సలహాదారు, కారా అని మీకు తెలుసు.
59
00:05:46,221 --> 00:05:50,142
వ్యోమగామి స్నూపీకి శిక్షణ ఇవ్వడం
నా కెరీర్ లో అత్యంత సవాలుతో కూడిన శిక్షణ,
60
00:05:50,225 --> 00:05:53,187
కానీ అది నాకు గర్వంగా అనిపించింది.
61
00:05:53,687 --> 00:05:57,858
చంద్రుడి మీదకు వెళ్ళిన
మొదటి బీగిల్ ని అభినందిద్దాము.
62
00:05:58,692 --> 00:05:59,902
అవును! అవును!
63
00:06:00,402 --> 00:06:02,946
- అది నా కుక్క.
- బాగా చేశావు, స్నూపీ.
64
00:06:06,116 --> 00:06:11,455
ఇప్పుడు, ఇక ఆలస్యం చేయకుండా,
మీకు అందిస్తున్నాను, వ్యోమగామి స్నూపీని!
65
00:06:13,081 --> 00:06:14,208
నువ్వు సాధించావు.
66
00:06:14,291 --> 00:06:16,376
వ్యోమగామి స్నూపీ!
67
00:06:25,719 --> 00:06:27,638
కంగారు పడాల్సిన అవసరం లేదు, స్నూపీ.
68
00:06:27,721 --> 00:06:32,309
నాసా వారి విగ్రహాలన్నీ ఖచ్చితమైన
సజీవ పరిమాణాలతోనే చేయబడతాయి.
69
00:06:36,355 --> 00:06:41,485
స్నూపీ మిషన్ కి మీరందరూ
అందించిన అద్భుతమైన సహకారానికి గానూ,
70
00:06:41,568 --> 00:06:43,654
నాసా మీలోని ప్రతి ఒక్కరికీ
71
00:06:43,737 --> 00:06:48,158
మన గౌరవ అతిథి యొక్క
సంతకం చేసిన ఫోటో ఇస్తుంది.
72
00:06:50,077 --> 00:06:51,370
అబ్బా.
73
00:06:51,870 --> 00:06:55,999
మీ అందరినీ కలవడం బాగుంది.
ఇక మనం విషయానికి వద్దాం.
74
00:06:56,083 --> 00:06:57,709
అంతరిక్షం దానంతట అదే వెతుక్కోదు.
75
00:07:05,634 --> 00:07:06,844
అబ్బా, మిత్రమా.
76
00:07:07,761 --> 00:07:10,722
నీ విగ్రహం సైజు చూసి
నిరాశ చెందావని అనకు.
77
00:07:12,266 --> 00:07:16,520
అది చాలా బాగుంది.
దాని మీద నీ చిరునవ్వు ఉంది.
78
00:07:21,066 --> 00:07:25,821
యురేకా! అందరూ వినండి.
నా రెడియోలో సిగ్నల్ వచ్చింది. అది...
79
00:07:25,904 --> 00:07:29,741
- మిస్ ఆత్మార్?
- కాదు. అంతరిక్షం నుంచి అనుకుంటాను!
80
00:07:29,825 --> 00:07:32,202
- అది...
- గ్రహాంతర జీవి!
81
00:07:32,286 --> 00:07:34,371
నిజానికి, అవును.
82
00:07:34,955 --> 00:07:36,415
వావ్.
83
00:07:36,498 --> 00:07:39,668
అది ఏదైనా సరే, అది మనమే కనుక్కోవాలి.
84
00:07:41,378 --> 00:07:43,297
అది మిస్ ఆత్మార్
కాదని నీకు ఖచ్చితంగా తెలుసా?
85
00:07:43,380 --> 00:07:44,548
తెలుసు!
86
00:07:48,760 --> 00:07:50,080
చార్ల్స్ ఎం. షుల్జ్ యొక్క
పీనట్స్ కామిక్ స్ట్రిప్ ఆధారంగా
87
00:08:12,701 --> 00:08:14,703
ఉపశీర్షికలు అనువదించింది
మైథిలి
88
00:08:17,789 --> 00:08:19,189
ధన్యవాదాలు, స్పార్కీ.
మా మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటావు.
88
00:08:20,305 --> 00:09:20,227