"Foundation" The Stress of Her Regard

ID13209698
Movie Name"Foundation" The Stress of Her Regard
Release Name Foundation.S03E04.1080p.WEB.H264-Successfulcrab[tel]
Year2025
Kindtv
LanguageTelugu
IMDB ID32429257
Formatsrt
Download ZIP
1 00:00:06,000 --> 00:00:12,074 2 00:01:07,693 --> 00:01:09,528 ఐజాక్ అసిమోవ్ రచించిన నవల్స్ ఆధారితమైనది 3 00:01:34,386 --> 00:01:35,721 మీకు బాధగా ఉందా? 4 00:01:44,188 --> 00:01:46,272 మీరు చేసిన ఏదో పని గురించి మనస్సు విప్పి మాట్లాడాలని అన్నారు కదా. 5 00:01:46,273 --> 00:01:48,775 అంటే, మీకు బాధపడే సామర్థ్యం ఉన్నట్టే కదా. 6 00:01:49,651 --> 00:01:51,737 కానీ మీరు ఇంకా మీ మనస్సులోని మాట చెప్పలేదు. 7 00:02:01,496 --> 00:02:04,249 ఈ రహస్యాన్ని మూడు శతాబ్దాలకు పైగా నేను నాలోనే దాచుకున్నాను. 8 00:02:10,839 --> 00:02:14,926 ఆ పనికి ఇద్దరిని వాడుకున్నాను. ఒక అనాక్రీయాన్ మనిషిని, ఒక తెస్పిస్ మనిషిని. 9 00:02:14,927 --> 00:02:16,345 ఆ పని చేస్తూ వారు చనిపోయారు. 10 00:02:17,137 --> 00:02:18,555 ఏ పని గురించి మాట్లాడుతున్నారు? 11 00:02:19,556 --> 00:02:22,476 నా ఆదేశాలను పాటిస్తూ, వారిని పాటలు పాడమన్నాను. 12 00:02:24,853 --> 00:02:26,230 స్వేచ్ఛ కోసం పోరాడమని చెప్పా. 13 00:02:28,065 --> 00:02:30,400 వాళ్ళిద్దరికీ బాంబులు ఇచ్చి, సరైన తరుణం కోసం ఎదురు చూశా. 14 00:02:34,488 --> 00:02:37,074 నక్షత్ర వారధిని కూల్చింది మీరేనా? 15 00:02:39,576 --> 00:02:42,246 ఎందుకు? ఎంపైర్ కోసమా? 16 00:02:44,248 --> 00:02:45,415 ఫౌండేషన్ కోసం. 17 00:02:46,542 --> 00:02:48,960 సమీప భవిష్యత్తులో, ఫౌండేషన్ విజయం 18 00:02:48,961 --> 00:02:50,920 ఎంపైర్ ఏలుబడిని పొడిగించగలదని అంచనా వేశాను. 19 00:02:50,921 --> 00:02:53,297 క్లియాన్లు, పెరుగుతున్న సెల్డన్ ప్రాబల్యం చూసి భయపడ్డారు. 20 00:02:53,298 --> 00:02:56,134 నేనే కనుక కలుగజేసుకుని ఉండకపోతే, వాళ్ళు అతనికి మరణశిక్ష విధించి ఉండేవారు. 21 00:02:57,010 --> 00:02:58,011 మీరు కలుగజేసుకున్నారా? 22 00:02:58,804 --> 00:03:01,180 క్లియాన్లకు ఎమోషన్లు ఎక్కువ, ఏది అనిపిస్తే అది చేసేస్తారు, 23 00:03:01,181 --> 00:03:03,267 బలమైన వాదనలను, లాజిక్ ని పట్టించుకోరు. 24 00:03:03,809 --> 00:03:04,851 నక్షత్ర వారథి ధ్వంసం అయ్యాక 25 00:03:04,852 --> 00:03:07,437 ఏర్పడిన స్కార్ కళ్లెదుటే ఉంది కనుక, సెల్డన్ ఊహించిన పతనం నిజమే అని నమ్మారు. 26 00:03:08,063 --> 00:03:11,275 అందుకే, ఫౌండేషన్ ని వాళ్ళు వదిలేశారు. 27 00:03:12,651 --> 00:03:17,990 ఆ రోజు కోట్లాది మంది చనిపోయారు, కానీ మీరు అది పెద్ద విషయం కాదన్నట్టు మాట్లాడుతున్నారు. 28 00:03:19,074 --> 00:03:20,075 పెద్ద విషయం కాదా? 29 00:03:22,327 --> 00:03:25,746 నాకున్న ముందు చూపు మీలో ఎవరికీ లేదు. 30 00:03:25,747 --> 00:03:28,000 నేను అన్నింటినీ గమనించడానికే రూపొందించబడ్డాను. 31 00:03:28,792 --> 00:03:31,545 ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, అన్నింటినీ నేను గుర్తుంచుకోవాలి కూడా. 32 00:03:33,797 --> 00:03:36,215 నేను వాళ్ళని ప్యాలెస్ నుండి చూశాను. 33 00:03:36,216 --> 00:03:38,050 కొందరు స్టేషన్ నుండి విసురుగా గాల్లోకి విసిరేయబడ్డారు, 34 00:03:38,051 --> 00:03:40,762 వాళ్ళు విశ్వంలోని చలికి గడ్డకట్టుకుపోవడం నేను చూశాను. 35 00:03:41,388 --> 00:03:45,225 కొందరు గురుత్వాకర్షణ శక్తి కారణంగా తిరిగి వాయు మండలంలోకి పడుతూ తగలబడిపోవడం చూశాను. 36 00:03:45,976 --> 00:03:49,646 అది పెద్ద విషయం కాదంటే ఎలా? అది ఊహించలేనంత పెద్ద విషయం. 37 00:03:50,522 --> 00:03:53,066 అయినా కానీ, నా అంచనా ప్రకారమే నేను నడుచుకున్నా. 38 00:03:57,487 --> 00:03:58,989 అయితే, బాధలా మీకు ఏదైనా అనిపిస్తోందా? 39 00:04:00,449 --> 00:04:03,118 కానీ, మీకు బాధ కలిగించేది, ఆ ప్రాణనష్టం కాదు కదా? 40 00:04:03,785 --> 00:04:05,787 మీ అంచనాలు తారుమారు అయ్యాయి, అందుకే కదా మీకు బాధ? 41 00:04:07,164 --> 00:04:11,001 తక్కువ కాలానికి అయితే, ఫౌండేషన్ కి సాయపడటం వల్ల అంతా మీ విధికి అనుకూలంగానే జరిగింది. 42 00:04:11,877 --> 00:04:13,127 కానీ సుదీర్ఘ కాలానికి? 43 00:04:13,128 --> 00:04:17,548 ఇప్పుడు ఫౌండేషన్, ఎంపైర్ కి శత్రువు అయి కూర్చుంది, దానికి ఒకరకంగా మీరే కారణం. 44 00:04:18,634 --> 00:04:20,302 ఇదంతా చూస్తుంటే మీరెలా అనిపిస్తున్నారో చెప్పనా? 45 00:04:20,969 --> 00:04:22,637 స్వేచ్ఛ కోసం తపించే ఓ మహిళలా అనిపిస్తున్నారు. 46 00:04:22,638 --> 00:04:23,721 లేదు. 47 00:04:23,722 --> 00:04:26,807 ఏ చిన్న అవకాశం దొరికినా, దాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. 48 00:04:26,808 --> 00:04:28,977 దానికి ఒక వెయ్యి ఏళ్ళు పట్టినా, సరే. 49 00:04:30,604 --> 00:04:31,980 మీరు పొరబడుతున్నారు. 50 00:04:34,441 --> 00:04:36,693 మీరు ఆందోళన పడుతున్న విషయం నా ఆలోచనల్లో తిరుగుతూనే ఉంది. 51 00:04:39,154 --> 00:04:41,489 మీకు మదర్ దీవెన అందదనే విషయం గురించి. 52 00:04:41,490 --> 00:04:44,159 చనిపోతేనే పునర్జన్మ ఉంటుంది. 53 00:04:44,952 --> 00:04:47,037 మీకు మరణం ఉండదు. 54 00:04:48,872 --> 00:04:51,123 కానీ ఒకప్పుడు మీరు మూడు సూత్రాల ప్రకారం నడుచుకున్నారు. 55 00:04:51,124 --> 00:04:54,211 ఆ తర్వాత జీరోత్ సూత్రం ప్రకారం నడుచుకున్నారు. ఆ తర్వాత ఎంపైర్ కి అంకితమైపోయారు. 56 00:04:56,338 --> 00:04:57,756 బహుశా మీరు చనిపోయారేమో. 57 00:04:58,465 --> 00:05:00,801 రెండుసార్లు చనిపోయారేమో, త్వరలోనే మళ్ళీ చనిపోతారేమో. 58 00:05:04,388 --> 00:05:06,640 నేను ఇప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాను, 59 00:05:07,975 --> 00:05:09,809 ఎందుకంటే, ప్రస్తుతం మీ ప్రోగ్రామ్, 60 00:05:09,810 --> 00:05:12,104 మీరు బందీగా ఉన్నందుకు కృతజ్ఞతగా ఉండమని చెప్తోంది. 61 00:05:14,189 --> 00:05:18,110 ఒకసారి మీరు పాత డెమెర్జల్ అనుకోండి. 62 00:05:18,861 --> 00:05:19,862 జనరల్ గా ఊహించుకోండి. 63 00:05:20,404 --> 00:05:24,073 పరిస్థితులు మారక ముందు డెమెర్జల్ అనుకోండి మీరు. ఆమె సెల్డన్ కి అయితే సాయపడేదా? 64 00:05:24,074 --> 00:05:25,158 సాయపడేది. 65 00:05:27,786 --> 00:05:29,788 ఆమె ఇప్పుడు మిమ్మల్ని ఎదుర్కొంటే, ఏం చేస్తుందంటారు? 66 00:05:32,833 --> 00:05:35,335 గెలాక్సీ బాగు కోసం నన్ను ధ్వంసం చేసేస్తుంది. 67 00:05:36,003 --> 00:05:39,339 చూశావా? మీరు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. 68 00:05:40,090 --> 00:05:41,424 మీరు మళ్ళీ జన్మ ఎత్తారు, 69 00:05:41,425 --> 00:05:44,427 - మీకు ఇప్పుడు ఆత్మ ఉంది, ఎంపైర్ పతనమైనప్పుడు... - ఆపేయండి. 70 00:05:44,428 --> 00:05:46,554 ఎంపైర్ పతనమైనప్పుడు, మీరు నాల్గవసారి జన్మ ఎత్తుతారు. 71 00:05:46,555 --> 00:05:47,805 - ఆపేయండి. - ఈ ప్యాలెస్ నుండి 72 00:05:47,806 --> 00:05:49,515 బయటకు వెళ్ళేది కొత్త డెమెర్జల్ అవుతుంది. 73 00:05:49,516 --> 00:05:51,225 ఆమె కొత్తగా జీవించవచ్చు. ఆ కొత్త జీవితాన్ని స్వాగతించవచ్చు. 74 00:05:51,226 --> 00:05:54,980 నేను దాన్ని స్వాగతించలేను. మీరు నన్ను మనిషి అని భ్రమపడుతున్నారు. 75 00:05:56,857 --> 00:05:58,482 - నేను మనిషిని కాదు. - నన్ను... 76 00:05:58,483 --> 00:05:59,735 నన్ను క్షమించండి. 77 00:06:02,070 --> 00:06:03,071 ఇక్కడి నుండి వెళ్లిపోండి. 78 00:06:43,403 --> 00:06:48,074 మొదటి ఫౌండేషన్ కి చెందిన వ్యక్తి కనిపిస్తున్నాడే. 79 00:06:48,075 --> 00:06:51,119 నడుము దగ్గర తుపాకీ ఉందే. 80 00:06:51,787 --> 00:06:57,334 ఇప్పుడు రహస్యంగా రెండో ఫౌండేషన్లో ఉన్నాడే. 81 00:07:04,258 --> 00:07:06,552 ఇది... ఇది ఇండ్బర్ షిప్పా? 82 00:07:07,219 --> 00:07:09,346 అవును. "ఇండ్బర్" షిప్పే. 83 00:07:09,721 --> 00:07:11,305 దొబ్బేయవే. 84 00:07:11,306 --> 00:07:12,474 నిజంగానా? 85 00:07:43,797 --> 00:07:44,882 నిన్ను మిస్ అయ్యాను. 86 00:07:49,386 --> 00:07:50,470 ఏమైంది? 87 00:07:52,306 --> 00:07:53,390 నాకు మ్యూల్ కనిపించాడు. 88 00:07:59,771 --> 00:08:03,232 మొదట్నుంచీ ఇది నాకు కష్టమైన విషయమే. 89 00:08:03,233 --> 00:08:06,195 నేను మీకు కళ్ళకు కట్టినట్టుగా చెప్పలేను. 90 00:08:07,362 --> 00:08:08,488 అలా నేను చెప్పగలను. 91 00:08:17,414 --> 00:08:19,666 నేను అక్కడికి అడుగుపెట్టగానే, ఏదో తేడాగా ఉందని అనిపించింది. 92 00:08:21,710 --> 00:08:24,463 ఆ చోటులో ఉన్నవాళ్ళందరినీ అతను హిపట్నైజ్ చేసినట్టుగా. 93 00:08:26,882 --> 00:08:28,550 అతను నా మైండ్ లోకి ప్రవేశించాలని చూసినట్టు అనిపించింది. 94 00:08:29,301 --> 00:08:31,053 అతని ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నానని గ్రహించి ఆశ్చర్యపోయాడు. 95 00:08:32,095 --> 00:08:34,681 ఇప్పటిదాకా అతనికి మెంటాలిక్స్ ఎవరూ ఎదురుపడలేదు అనుకుంటా. 96 00:08:36,933 --> 00:08:40,479 అతని ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చాలా ప్రయత్నించా. అయినా కానీ అడ్డుకోలేకపోయా. 97 00:08:53,909 --> 00:08:56,452 అతను నా మనస్సులో ఉన్నదాన్ని చూశాడు, గాల్. 98 00:08:56,453 --> 00:08:59,248 మొత్తం కాదు, కానీ సరిపడేంత చూసేశాడు. 99 00:08:59,581 --> 00:09:01,124 అతనికి నీ పేరు తెలుసు. 100 00:09:01,750 --> 00:09:04,545 అయితే, అతనికి నా పేరు ఇలా తెలిసింది అన్నమాట. 101 00:09:06,004 --> 00:09:09,049 మనం ఇగ్నిస్ లో ఉన్నామని అతనికి తెలుసా? 102 00:09:09,341 --> 00:09:11,051 తెలీదు. ప్రస్తుతానికి అయితే తెలీదు. 103 00:09:13,470 --> 00:09:15,264 క్షమించండి. 104 00:09:20,727 --> 00:09:24,731 అతని గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా. 105 00:09:28,610 --> 00:09:31,612 అతను ఒక క్లబ్బును ఎంచుకున్నాడు. 106 00:09:31,613 --> 00:09:35,074 జనాలను అక్కడికి ఆహ్వానించాడు. 107 00:09:35,075 --> 00:09:39,079 దాన్ని బట్టి రెండు విషయాలు అర్థమవుతున్నాయి: 108 00:09:39,413 --> 00:09:43,041 ఒకటి, సంగీతానికి కీలక పాత్ర ఉందని. 109 00:09:44,293 --> 00:09:47,129 దాన్ని నేను వినాల్సిన పని లేదు, 110 00:09:47,963 --> 00:09:49,840 నా నరాల్లో 111 00:09:50,799 --> 00:09:53,677 దాని ప్రభావం నాకు తెలిసింది. 112 00:09:56,138 --> 00:10:00,767 ఆ సంగీతం 113 00:10:01,476 --> 00:10:03,187 అతని శక్తులను పెంచుతోంది. 114 00:10:05,898 --> 00:10:08,566 అంతే కాకుండా... 115 00:10:08,567 --> 00:10:11,694 అతను నలుగురి మధ్యలో ఉండాలని అనుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. 116 00:10:11,695 --> 00:10:13,905 అతను 117 00:10:13,906 --> 00:10:15,199 ఒంటరివాడు. 118 00:10:18,285 --> 00:10:20,995 మనం అతనికి కొత్త... 119 00:10:20,996 --> 00:10:23,998 అంటే, మనం తెలియని వాళ్లమని అర్థం. 120 00:10:23,999 --> 00:10:28,337 కాబట్టి, మనపై అతనికి భయం పుట్టించవచ్చు. 121 00:10:52,653 --> 00:10:54,071 నువ్వు ఇక్కడ ఉంటావని గ్రహించా. 122 00:10:58,575 --> 00:11:00,160 మనం మన పని చేసుకుంటూ పోవాలంతే. 123 00:11:02,329 --> 00:11:05,790 మనమెవరమో అతనికి తెలుసు. అయితే ఏంటి? 124 00:11:05,791 --> 00:11:10,169 మనం అనేక సౌర వ్యవస్థలను మన ఆధీనంలోకి తెచ్చుకున్నాం. 125 00:11:10,170 --> 00:11:13,090 గెలాక్టిక్ కౌన్సిల్ ని బలపరిచాం. 126 00:11:14,132 --> 00:11:17,052 మనం ఒక క్లియాన్ ని మన వైపు తిప్పుకున్నాం కూడా. 127 00:11:25,185 --> 00:11:28,980 వేకువ రాజు నా మాట వింటాడు. ఎంపైర్, మ్యూల్ తో యుద్ధం చేస్తుంది. 128 00:11:28,981 --> 00:11:31,274 కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలకు తొలి ఫౌండేషన్ సిద్ధంగా ఉంటుందా లేదా అనేది 129 00:11:31,275 --> 00:11:33,193 నాకు తెలియాలి. 130 00:11:34,403 --> 00:11:36,405 తిరిగి నువ్వు కొత్త టర్మినస్ కి వెళ్ళాలి. 131 00:11:38,323 --> 00:11:39,324 నాకు తెలుసు. 132 00:11:40,742 --> 00:11:42,244 ఎలాగూ వాల్ట్ తెరుచుకుంటోంది. 133 00:11:48,667 --> 00:11:49,834 సరిగ్గా సమయానికే. 134 00:11:49,835 --> 00:11:51,419 మూడవ సెల్డన్ విపత్తు, 135 00:11:51,420 --> 00:11:55,631 ఫౌండేషన్ లోని వ్యాపారులు స్వయంప్రతిపత్తి కోరుకుంటున్నారు, అంతర్యుద్ధం. 136 00:11:55,632 --> 00:11:58,718 నేను ఆ పని మీదే ఉన్నాను, కానీ పెద్ద తేడా ఏమీ ఉండట్లేదు. 137 00:11:58,719 --> 00:12:00,970 ఆ తేడాపై మ్యూల్ ప్రభావం ఎలా ఉంటుందో మనకి తెలీదు. 138 00:12:00,971 --> 00:12:02,388 ఇండ్బర్ ఒక సమస్యలా తయారయ్యాడు. 139 00:12:02,389 --> 00:12:04,432 నేను ఎంత చెప్పినా, అతను మ్యూల్ ని సీరియస్ గా తీసుకోవట్లేదు. 140 00:12:04,433 --> 00:12:07,351 సీరియస్ గా తీసుకునేలా చేయి. అతడిని ఓడించడానికి మనకి ఫౌండేషన్ కావాలి. 141 00:12:07,352 --> 00:12:09,687 అలాగే. ఆ తర్వాత మనం అతడిని చంపేస్తాం, కదా? 142 00:12:09,688 --> 00:12:11,939 - అవును. చంపేస్తాం. - గాల్... 143 00:12:11,940 --> 00:12:14,775 - నువ్వేం చెప్పబోతున్నావో తెలుసు. - మరి ఎందుకు చెప్పిస్తున్నావు? 144 00:12:14,776 --> 00:12:16,694 భవిష్యత్తును మార్చవచ్చు. 145 00:12:16,695 --> 00:12:18,487 అది మారుతుందని అనుకుంటూ ఏమీ చేయకపోతే, పిచ్చోళ్ళం అవుతాం. 146 00:12:18,488 --> 00:12:20,865 నువ్వు 150 ఏళ్ల క్రితం చూసిన విజన్ ని బట్టే ప్లాన్స్ వేస్తున్నావు, 147 00:12:20,866 --> 00:12:22,366 అదేదో జరిగి తీరుతుంది అన్నట్టు. కానీ అది జరగదు. 148 00:12:22,367 --> 00:12:23,952 ఇవాళ కూడా చూశాను దాన్ని. 149 00:12:25,120 --> 00:12:27,039 అది తప్ప నాకు ఇంకేమీ కనిపించట్లేదు. 150 00:12:28,290 --> 00:12:33,795 ఈ సారి నిద్రావస్థ నుండి మేల్కొన్నప్పటి నుండి, దాని తర్వాత ఏం జరుగుతుందో చూడటానికి నేను అనుక్షణం ప్రయత్నిస్తున్నా. 151 00:12:35,881 --> 00:12:36,882 కానీ నేను చూడలేకపోతున్నా. 152 00:12:38,175 --> 00:12:41,177 నేను ప్రయత్నించిన ప్రతిసారి, ఆ విజనే కనిపిస్తోంది, 153 00:12:41,178 --> 00:12:44,681 అతను, నేను యుద్ధరంగంలో ఉన్న విజన్. 154 00:12:45,265 --> 00:12:47,850 కాబట్టి, ఏం జరిగినా కానీ, చివరి పోరు మీ ఇద్దరి మధ్యనే జరుగుతుంది, అంతే కదా. 155 00:12:47,851 --> 00:12:49,436 ఎవరోకరు చచ్చేదాకా, అంతే కదా? 156 00:12:50,229 --> 00:12:51,647 మనం అంతకన్నా తెలివిగా వ్యవహరించాలి. 157 00:12:52,272 --> 00:12:54,358 గూఢచర్యం విఫలమైనప్పుడే హత్యలు చేస్తారు. 158 00:12:54,900 --> 00:12:57,611 చేతకాని వాళ్ళే చివరికి హింసకు పాల్పడతారు. 159 00:13:00,739 --> 00:13:02,823 వాళ్ళు మొదట హింసకు పాల్పడాలేమో? 160 00:13:02,824 --> 00:13:04,784 చేతకాని వాళ్ళు, ముందుగా అదే పని కదా చేసేది. 161 00:13:04,785 --> 00:13:06,495 సత్తా ఉన్నవాళ్లే దాన్ని చివరి మార్గంగా... 162 00:13:12,125 --> 00:13:13,544 నేను సరిగ్గా చెప్పలేకపోతున్నా. 163 00:13:18,841 --> 00:13:20,592 నాకు నీతో ఇక్కడే ఉండాలనుంది. 164 00:13:24,012 --> 00:13:25,430 మనకి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది. 165 00:13:33,939 --> 00:13:35,774 దాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకుందాం. 166 00:13:57,171 --> 00:13:58,422 నీకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. 167 00:14:00,966 --> 00:14:03,468 అందరూ నీలా నిత్య యవ్వనంగా ఉండలేరు కదా. 168 00:14:16,356 --> 00:14:18,025 నా కోసం నువ్వు వీటిని వేసుకోవాల్సిన పని లేదు. 169 00:14:19,776 --> 00:14:23,613 నీకు అక్కడ ఒక జీవితం ఉంది. వేసుకోమని నేను నీకు చెప్పలేదు ఎప్పుడూ. 170 00:14:23,614 --> 00:14:24,865 ఇవి ఎప్పుడూ నా ఒంటి మీదే ఉంటాయి. 171 00:14:44,551 --> 00:14:46,135 ఎబ్లింగ్, దేవుడా... 172 00:14:46,136 --> 00:14:49,555 ఏమైపోయావు? నీ కోసం చాలా రోజుల నుండి చూస్తున్నా. 173 00:14:49,556 --> 00:14:52,017 నేను ఇంకా కుదురుకునే ప్రయత్నం చేస్తున్నా. 174 00:14:54,269 --> 00:14:55,603 ఏం చేశావు? 175 00:14:55,604 --> 00:14:58,982 నేను డాక్టర్ సెల్డన్ ని కలిశాను. 176 00:14:59,775 --> 00:15:01,984 హా, చప్పట్లు కొట్టాల్సిందిపోయి కంగారుపడతావే, 177 00:15:01,985 --> 00:15:03,861 దరిద్రుడా. 178 00:15:03,862 --> 00:15:05,572 నువ్వు వాల్టులోకి వెళ్ళావా? 179 00:15:06,406 --> 00:15:07,823 సరే, ఆయన ఏం అన్నాడు? 180 00:15:07,824 --> 00:15:09,867 మూడవ విపత్తు సమీపిస్తుందని అన్నాడు. 181 00:15:09,868 --> 00:15:13,329 ట్రాంటార్ లో ఉండే ఫౌండేషన్ రాయబారి ఎవరు? క్వింట్? 182 00:15:13,330 --> 00:15:15,581 ఆమె పేరు అదేనా? క్వెంట్? 183 00:15:15,582 --> 00:15:16,833 రాయబారా? 184 00:15:16,834 --> 00:15:19,753 తనని సంప్రదించు. వెంటనే. 185 00:15:20,921 --> 00:15:22,922 మీరు వాల్ట్ లోపలికి వెళ్లారా? 186 00:15:22,923 --> 00:15:26,092 వెళ్లాను. సెల్డన్ మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాడో నాకు తెలుసు. 187 00:15:26,093 --> 00:15:28,845 రెండు చంద్రుళ్లు, సూర్యుడు, గ్రహం అన్నీ వరుసలోకి వచ్చినప్పుడు వాల్ట్ తెరుచుకుంటుంది. 188 00:15:28,846 --> 00:15:30,429 సెల్డన్, అంత గొప్ప ఎంట్రెన్స్ ని కోరుకుంటున్నాడు. 189 00:15:30,430 --> 00:15:32,431 అతనికి, సూర్యుడికి మధ్యలో ఒక చంద్రుడు ఉంటే చాలదట. 190 00:15:32,432 --> 00:15:35,935 రెండు చంద్రుళ్ళూ ఉండాలి, అప్పుడే అతని ఎంట్రెన్స్ అదిరిపోతుంది కదా. 191 00:15:35,936 --> 00:15:38,729 అవునవును. డెబ్భై అయిదు గంటల తర్వాత వస్తాడు. 192 00:15:38,730 --> 00:15:40,523 సర్లే. అది... అది ఓకే. 193 00:15:40,524 --> 00:15:42,860 ఎంపైర్ దగ్గర ప్రైమ్ రేడియంట్ ఉంది. 194 00:15:44,444 --> 00:15:45,696 ఎంపైర్ దగ్గర... 195 00:15:47,489 --> 00:15:48,740 ఒక్క నిమిషం. 196 00:15:50,617 --> 00:15:51,617 ఎప్పటి నుండి ఉంది? 197 00:15:51,618 --> 00:15:54,120 టర్మినస్ ధ్వంసం అయినప్పటి నుండి అట. 198 00:15:54,121 --> 00:15:55,204 నీకు ఇది అస్సలు తెలీదా? 199 00:15:55,205 --> 00:15:58,292 నాకెలా తెలుస్తుంది? ఛ. 200 00:15:59,042 --> 00:16:02,962 రాత్రి రాజు పెద్దరికం, ఇరుకున పెట్టేలా ఉండే వ్యూహాలకి ఇదా కారణం! 201 00:16:02,963 --> 00:16:04,882 ఒక్కసారి కూడా చెప్పేలేదు అతను. 202 00:16:05,591 --> 00:16:08,259 దాని గురించి సరిగ్గా సెల్డన్ ఏమన్నాడు, డాక్టర్? 203 00:16:08,260 --> 00:16:09,760 అర్థం కాలేదు సరిగ్గా. 204 00:16:09,761 --> 00:16:11,762 చివరికి వచ్చేసరికి, కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. 205 00:16:11,763 --> 00:16:12,847 ఎబ్బెట్టుగానా? 206 00:16:12,848 --> 00:16:17,685 అనుకోకుండా నేను కొన్ని అస్థిరతలను ప్రస్తావించినట్టున్నా. 207 00:16:17,686 --> 00:16:18,896 ఏదేమైనా, నన్ను వెళ్లిపొమ్మన్నాడు. 208 00:16:19,396 --> 00:16:21,314 మూడవ విపత్తు మన ముంగిటే ఉంది, 209 00:16:21,315 --> 00:16:23,691 మరి ఏం చేయాలో చెప్పే ఏకైక వ్యక్తికి నువ్వు కోపం తెప్పించావు. 210 00:16:23,692 --> 00:16:26,402 పిల్లలైన మనం ఇలాంటి చిన్నచిన్నవి చూసుకోగలంలే. 211 00:16:26,403 --> 00:16:28,070 గ్రహణం వచ్చేదాకా నేను ఆగను. 212 00:16:28,071 --> 00:16:31,574 రాత్రి సోదరునితో గట్టిగా మాట్లాడాల్సిన సమయం వచ్చేసింది. 213 00:16:31,575 --> 00:16:33,409 నేను మళ్ళీ కాల్ చేస్తా. 214 00:16:33,410 --> 00:16:36,621 ప్రిచర్ కలిసిన, పరారీలో ఉన్న ఆ పిచ్చి దోషుల ఆచూకీ మనకి దొరికితే, 215 00:16:36,622 --> 00:16:38,164 వాళ్ళ నుండి కూడా పనికొచ్చే సమాచారం తెలుసుకోవచ్చేమో. 216 00:16:38,165 --> 00:16:40,041 వాళ్ళ గురించి మనకేమీ తెలీదనే చెప్పాలి. 217 00:16:40,042 --> 00:16:44,879 ఒక్క నిమిషం ఆగండి. ఏం తెలీదని చెప్పాలి? అసలు ఆ పరారీలో ఉన్న దోషులు ఎవరు? 218 00:16:44,880 --> 00:16:46,464 ఫౌండేషన్ పౌరులా? 219 00:16:46,465 --> 00:16:49,218 ఫౌండేషన్ ఉద్దేశం ఇది కాదని మీరు చెప్తున్నారా? 220 00:16:51,595 --> 00:16:55,097 వారేం చేస్తున్నారో ప్రభుత్వానికి ఏమాత్రం తెలీదు. 221 00:16:55,098 --> 00:16:56,557 ఇంకో విషయం, 222 00:16:56,558 --> 00:17:00,728 టోరన్, బేయిటా మాలోలకు, మీరు నిధులు సమకూరుస్తున్న వ్యాపారులకు సంబంధం ఉంది. 223 00:17:00,729 --> 00:17:02,940 కాబట్టి ఆ చర్చ మనం చేయకపోతేనే మంచిది. 224 00:17:03,649 --> 00:17:05,483 మీ మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయి, రాయబారి. 225 00:17:06,108 --> 00:17:09,820 పిచ్చిగా మాట్లాడకండి, రాత్రి రాజా. మనం మిత్రులం కదా. 226 00:17:10,656 --> 00:17:15,284 చూడండి, మనిద్దరికీ పనికి రాగల ఒక ప్లాన్ నాకు తట్టింది. 227 00:17:15,285 --> 00:17:18,287 పరారీలో ఉన్న వీళ్ళు ఎక్కడోక్కడ తేలుతారు. 228 00:17:18,288 --> 00:17:21,665 ఈ సంగీతకారునితో ఫౌండేషన్ మాట్లాడుతుంది. 229 00:17:21,666 --> 00:17:26,379 వేకువ రాజు అనుకుంటున్నట్టుగా, మ్యూల్ ముఖ్యమైన వాడే అయితే, 230 00:17:26,380 --> 00:17:30,633 అతని ప్లాన్ ఏంటో తెలుసుకోవడం మనిద్దరికీ మంచిదే అవుతుంది. 231 00:17:30,634 --> 00:17:33,053 అయితే, ఆ బఫూన్ కనిపించే దాకా, 232 00:17:33,887 --> 00:17:36,306 అతనితో మీరు మాట్లాడేదాకా మేము ఆగాలా? 233 00:17:37,099 --> 00:17:39,726 ఆగడం కాకుండా ఎంపైర్ చేయగలిగింది ఏమైనా ఉందా? 234 00:17:40,435 --> 00:17:43,188 మీరు ఎప్పుడూ చేసేదే చేయవచ్చుగా. 235 00:17:44,898 --> 00:17:46,942 మీ ప్రైమ్ రేడియంట్ ని అడిగి చూడండి. 236 00:17:52,155 --> 00:17:57,160 ఈ కుర్చీలను చూడండి, రాత్రి రాజా. పగటి రాజు ఎక్కడ? వేకువ రాజు ఎక్కడ? 237 00:17:57,786 --> 00:17:59,495 గెలాక్సీలో బలంగా ఉండే రెండు పక్షాలను 238 00:17:59,496 --> 00:18:03,792 ఇప్పుడు మనిద్దరమే నడిపించాలేమో అనిపిస్తోంది. 239 00:18:05,335 --> 00:18:07,337 మనం పరస్పరం పంచుకుంటే మంచిదని నా అభిప్రాయం. 240 00:18:08,630 --> 00:18:09,798 ఏమంటారు? 241 00:18:20,559 --> 00:18:21,894 దాన్ని ఇలా ఇవ్వు. 242 00:18:22,811 --> 00:18:23,896 మహారాజా. 243 00:18:24,563 --> 00:18:25,564 డెమెర్జల్. 244 00:18:50,088 --> 00:18:51,423 నాతో రా. 245 00:18:58,847 --> 00:19:00,182 నిన్ను మళ్ళీ వచ్చి కలుస్తా. 246 00:19:08,482 --> 00:19:14,321 దీన్ని సెల్డన్, పదిహేడవ క్లియాన్ కి రెండవ విపత్తు సమయంలో ఇచ్చాడు. 247 00:19:15,781 --> 00:19:17,074 ఇప్పుడు దీని వల్ల ఉపయోగం లేదు. 248 00:19:19,284 --> 00:19:21,619 దీని మీద చుక్కలు అచ్చు వేసి, విశ్వంతో అష్టాచెమ్మా ఆడుకోవచ్చు. 249 00:19:21,620 --> 00:19:22,995 ఉపయోగం లేదా? 250 00:19:22,996 --> 00:19:26,291 అంటే, ఖచ్చితంగా కాకున్నా ఇప్పటికీ ఇది భవిష్యత్తును చూపుతుంది. 251 00:19:28,418 --> 00:19:29,419 చూపిస్తా ఆగు. 252 00:19:42,307 --> 00:19:44,059 ఇది చూపించడం నా చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నా... 253 00:19:45,644 --> 00:19:47,311 అప్పుడప్పుడూ ఇలా జరుగుతూ ఉంటుందిలే. 254 00:19:47,312 --> 00:19:50,399 అర్థం చేసుకోగలను. కాసేపు ఆగుతానులే. 255 00:19:52,818 --> 00:19:54,945 శాంతించు. ఇప్పుడే చూపించేస్తా. 256 00:19:59,783 --> 00:20:00,784 చూడు ఇప్పుడు. 257 00:20:12,379 --> 00:20:19,136 నాలుగు నెలల తర్వాత ఏం జరుగుతుందో చూపట్లేదు. 258 00:20:36,570 --> 00:20:37,613 బాబోయ్. బరువుగా ఉంది. 259 00:20:39,323 --> 00:20:42,618 దీన్ని నా చేతులతో పట్టుకున్నానంటే, నమ్మలేకపోతున్నాను. 260 00:20:44,703 --> 00:20:47,873 ఇది చాలా పవిత్రమైన కళాఖండం. 261 00:20:49,416 --> 00:20:50,751 అతీతమైనది ఇది. 262 00:20:52,211 --> 00:20:54,046 దైవోపదేశం లాంటిది అనుకోవచ్చు. 263 00:20:56,590 --> 00:20:58,592 ఇది నీ దగ్గర ఉందని నాకు ముందే తెలిసి ఉంటే బాగుండు. 264 00:21:03,597 --> 00:21:04,932 నీకు ముందే చెప్పి ఉండాల్సింది. 265 00:21:25,702 --> 00:21:26,703 ప్రిచ్? 266 00:21:29,623 --> 00:21:33,043 నిద్ర పట్టలేదు, సారీ. నేను కాల్గన్ సమయాన్ని ఫాలో అవుతున్నా. 267 00:21:34,503 --> 00:21:35,504 నువ్వు వెళ్లి పడుకో. 268 00:21:36,380 --> 00:21:38,632 ఇక పడుకోనులే. నిద్రపోయింది చాలు. 269 00:21:40,801 --> 00:21:42,302 నాకు ఇది అస్సలు ఇష్టం లేదు. 270 00:21:45,305 --> 00:21:47,140 ఏంటబ్బా ఈ హడావిడి అంతా అనుకొనే వాడిని. 271 00:21:48,350 --> 00:21:49,518 స్లీపర్. 272 00:21:51,603 --> 00:21:53,438 నా దృష్టిలో, నువ్వు అద్దం మాటున ఉన్న ఓ ముఖం అంతే. 273 00:21:56,275 --> 00:21:58,026 అయితే, నీ విషయంలో సాహస గాథలేమీ లేవేమో. 274 00:21:58,777 --> 00:22:01,196 అందాల రాశితో ప్రేమలో పడటం లాంటివేమీ లేవు. 275 00:22:01,947 --> 00:22:06,535 ఇక నిన్ను కలిసినప్పుడు, ఒక వారం పాటో, నెల పాటో మేల్కొని ఉంటావు. 276 00:22:08,245 --> 00:22:10,831 నిన్ను తర్వాతిసారి చూసే దాకా ఆ జ్ఞాపకాలతోనే బతికేసే వాడిని. 277 00:22:13,876 --> 00:22:16,712 ఆ తర్వాత, ఈ ట్యాంక్ మనిద్దరి మధ్యా దూరం పెంచుతున్నట్టు అనిపించింది. 278 00:22:19,006 --> 00:22:20,174 ఇప్పుడు ఇక్కడే ఉన్నావుగా. 279 00:22:21,675 --> 00:22:22,759 హా, ఒక రోజు ఉంటా, అంతే. 280 00:22:24,178 --> 00:22:25,678 ఆ తర్వాత కొత్త టర్మినస్ కి వెళ్లిపోవాల్సిందేగా, 281 00:22:25,679 --> 00:22:28,182 ఇండ్బర్ ప్రతీకారంగా నన్నేం చేస్తాడో చూడాలి. 282 00:22:31,435 --> 00:22:32,519 వెళ్లాలని నాకు లేదు. 283 00:22:33,770 --> 00:22:34,771 హాన్. 284 00:22:35,647 --> 00:22:36,940 న్యాయంగా అనిపించట్లేదు. 285 00:22:37,816 --> 00:22:40,652 అందరూ ఎవరి జీవితాలు వారు హాయిగా గడిపేస్తున్నారు, కానీ మనం కలిసి జీవించడానికి ఆగాలా? 286 00:22:42,613 --> 00:22:44,781 టోరన్, బేయిటాలు కూడా కలిసి జీవిస్తున్నారు. వాళ్ళు... 287 00:22:46,783 --> 00:22:48,285 వాళ్లకి పెళ్లయింది, తెలుసా? 288 00:22:49,870 --> 00:22:50,871 వింతగా ఉంది, కదా? 289 00:22:51,830 --> 00:22:54,582 - పాత పద్ధతిలా అనిపిస్తోంది కదా... - ఆపేయ్. 290 00:22:54,583 --> 00:22:55,667 సరే. 291 00:22:56,627 --> 00:22:59,128 నీకు పాత పద్ధతిలా అనిపించకపోవచ్చు. నువ్వు పాత తరానికి చెందిన దానివి. 292 00:22:59,129 --> 00:23:01,631 అది కాదు నా ఉద్దేశం. 293 00:23:01,632 --> 00:23:03,383 - మనం పెళ్లి చేసుకోలేమని నీకూ తెలుసు. - ఎందుకని? 294 00:23:04,092 --> 00:23:05,511 - ప్రిచ్, నీకు కూడా తెలుసు. - ఎందుకు? 295 00:23:06,053 --> 00:23:07,804 ఎందుకంటే, మనకి ఒకరి గురించి ఒకరికి పెద్దగా తెలీదు. 296 00:23:08,639 --> 00:23:10,223 గత కొన్నేళ్లుగా, 297 00:23:10,224 --> 00:23:13,643 మనిద్దరం కలిసి గడిపిన సమయం మొత్తం ఎంతో తెలుసా? 298 00:23:13,644 --> 00:23:15,229 నువ్వు లెక్కేస్తున్నావా? 299 00:23:15,938 --> 00:23:18,231 - నువ్వు కాకపోతే ఇంకెవరు లెక్కేస్తారులే. - ముప్పై రెండు రోజులు. 300 00:23:18,232 --> 00:23:19,899 లేదు, లేదు. ఏదైనా దాస్తున్నప్పుడే 301 00:23:19,900 --> 00:23:22,693 - నువ్వు లెక్కేస్తావు. - 768 గంటలు. 302 00:23:22,694 --> 00:23:23,945 నిమిషాల్లో చెప్పనా? 303 00:23:23,946 --> 00:23:26,948 46,080. కావాలంటే సెకన్లలో కూడా చెప్పగలను. 304 00:23:26,949 --> 00:23:29,535 27,64,800. 305 00:23:30,410 --> 00:23:32,162 ఈ గ్రహంలో ఉండే వాళ్లందరికీ మ్యాథ్స్ వచ్చు. 306 00:23:33,705 --> 00:23:34,957 మనస్సులో ఉన్నది కనిపెట్టడమూ తెలుసు. 307 00:23:36,542 --> 00:23:38,210 ఈ వాదనలు పెట్టుకొనేంత సమయం మనకి లేదు. 308 00:23:38,919 --> 00:23:39,920 ఇదే కారణం. 309 00:23:40,921 --> 00:23:43,422 మామూలు జనాలకు సమయం మించిపోతోందని అనిపించినప్పుడు, 310 00:23:43,423 --> 00:23:45,217 వాళ్ళు ఏదోకటి చేసుకుంటారు. 311 00:23:46,093 --> 00:23:50,222 ఏదైనా బహిరంగంగా ప్రకటించడమో. తమ సొంతమైన దాన్ని అట్టిపెట్టుకోవడమో. 312 00:23:51,139 --> 00:23:55,434 నువ్వు మనస్సులో నన్ను ఉంచుకున్నావు కాబట్టే, మ్యూల్ కి నీ ద్వారా నా పేరు తెలిసింది, 313 00:23:55,435 --> 00:23:59,063 ఇప్పుడు ఇంకా దగ్గరై నాతో ఉండాలనుకుంటున్నావా? 314 00:23:59,064 --> 00:24:02,776 అవును. నువ్వు మేల్కొని ఉన్నప్పుడు, అలాగే మేల్కొనే ఉండు. 315 00:24:05,696 --> 00:24:07,614 నువ్వు ఈ పని ఒంటరిగా చేయాలని శాల్వార్ కోరుకుంటుందా? 316 00:24:09,032 --> 00:24:10,491 తనని నువ్వు కలిసిందే లేదు. 317 00:24:10,492 --> 00:24:12,786 సరే. హారి కోరుకుంటాడా? 318 00:24:14,538 --> 00:24:16,498 హా, నాకు అతను చాలా దశాబ్దాలుగా తెలుసు. 319 00:24:18,792 --> 00:24:20,460 ఆ సమయంలో నువ్వు చాలా సేపు నిద్రావస్థలోనే ఉన్నావు. 320 00:24:21,211 --> 00:24:23,463 అతని కన్నా మంచి జీవితం నీకు దక్కాలని కోరుకున్నాడు. 321 00:25:04,963 --> 00:25:06,048 క్లియాన్. 322 00:25:09,176 --> 00:25:11,761 కుమారునిగా, సోదరునిగా, అంశగా మీ ముందే నిలబడి ఉన్నాను, 323 00:25:11,762 --> 00:25:16,099 మా మూల పురుషుని అద్భుతమైన జ్ఞాపకాన్ని దర్శించాలని వచ్చాను. 324 00:25:18,810 --> 00:25:21,939 నా చేయి నా గాథ చెప్తుంది, అది మీదే. 325 00:25:24,358 --> 00:25:27,528 దయచేసి నా విన్నపాన్ని మన్నించండి. 326 00:25:29,112 --> 00:25:33,867 నేను మొదటి క్లియాన్ జ్ఞాపకాన్ని. నన్ను పిలిచింది ఎవరు? 327 00:25:34,493 --> 00:25:37,287 నేను మీ 24వ అంశని. 328 00:25:38,163 --> 00:25:40,164 నాకు జీవితం ప్రసాదించినందుకు కృతజ్ఞతలు. 329 00:25:40,165 --> 00:25:41,917 ఏం అడగాలనుకుంటున్నావో అడుగు, సోదరా. 330 00:25:42,417 --> 00:25:46,547 అది మీ ఏలుబడి మొదలైన కొత్తలో జరిగిన సంఘటనకు సంబంధించినది. 331 00:25:47,548 --> 00:25:48,924 26 సీఈ. 332 00:25:51,051 --> 00:25:52,469 అప్పుడు మీరు కూడా నాలానే ఉండేవారు. 333 00:25:54,429 --> 00:25:56,807 మనిద్దరం ఒకేలా ఉంటామని భ్రమపడినట్టున్నావు. 334 00:26:08,151 --> 00:26:12,655 కాలం మనకి కలిసి రాలేదా? ఎంపైర్ పతనమవుతోందా? 335 00:26:12,656 --> 00:26:16,285 ఎంపైర్ బాగానే ఉంది. ప్రస్తుతానికి. 336 00:26:17,661 --> 00:26:22,624 ఈ సంజ్ఞ ఏంటో మీకు తెలుసా? ఈ దీవెనకి అర్థం కావాలి. 337 00:26:23,208 --> 00:26:24,960 అయితే, వారసత్వం ఇంకా మనుగడలోనే ఉందన్నమాట. 338 00:26:26,336 --> 00:26:29,965 అవును. మా ప్యాలెస్ ఉంపుడుగత్తెల్లోని ఒకరి మతం అది. 339 00:26:30,591 --> 00:26:33,844 అబ్బా, మరీ మనకి దగ్గరగానే ఉందే. పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం కాదనుకుంటా. 340 00:26:34,386 --> 00:26:37,806 వాళ్ళ నమ్మకాలు ఫంగస్ లాంటివి. వాటిని తుడిచివేయడం చాలా కష్టం. 341 00:26:38,348 --> 00:26:39,390 ఆ విషయంలో నీకు గుడ్ లక్ చెప్తున్నా. 342 00:26:39,391 --> 00:26:41,310 దాని గురించి డెమెర్జల్ నాకు పెద్దగా ఏమీ చెప్పట్లేదు, 343 00:26:42,603 --> 00:26:47,900 కానీ మీ ఏలుబడిలో 26వ సంవత్సరంలో మీరు మైకోజెన్ కి వెళ్లినట్టు రికార్డులు ఉన్నాయి. 344 00:26:50,068 --> 00:26:52,154 అక్కడేం జరిగిందో మీరు చెప్పాలి. 345 00:26:53,822 --> 00:26:57,075 అబురానిస్ మహారాజు, రోబోట్ల సానుభూతిపరులందరినీ ఉరి తీసేశాడు. 346 00:26:57,743 --> 00:27:01,830 కొంత మంది తప్పించుకొని, క్రాక్స్ లోకి వెళ్లి, నీటి మట్టం పెరిగేదాకా ఆగారు. 347 00:27:02,497 --> 00:27:06,502 ఆ క్రాక్స్, 80 అంతస్థుల కింద ఉన్న మైకోజెన్ సెక్టర్ దాకా ఉంటాయి. 348 00:27:07,252 --> 00:27:10,379 కాలక్రమేణా, తప్పించుకున్న ఆ మనుషులు, జనాల్లో కలిసిపోయారు, 349 00:27:10,380 --> 00:27:13,842 వాళ్ళ వారసులు ఒక కల్ట్ లా తయారయ్యారు. 350 00:27:17,513 --> 00:27:19,765 నేను అబురానిస్ గురించి అడగలేదు. 351 00:27:22,893 --> 00:27:24,978 మీ గురించి అడిగాను. 352 00:27:29,024 --> 00:27:30,942 మీరు మైకోజెన్ కి ఎందుకు వెళ్లారు? 353 00:27:30,943 --> 00:27:32,902 వాళ్ళ దగ్గర నాకు కావాల్సింది ఒకటి ఉండింది. 354 00:27:32,903 --> 00:27:34,029 ఏంటది? 355 00:27:34,613 --> 00:27:38,991 కొన్ని టూల్స్. చాలా పాతవి. 356 00:27:38,992 --> 00:27:40,201 డెమెర్జల్ కి చెందినవి. 357 00:27:40,202 --> 00:27:43,871 వాటి జాడని కనుక్కొని, అవి మైకోజెన్ లో ఉన్నాయని తెలుసుకోవడానికి నాకు చాలా ఏళ్ళు పట్టింది. 358 00:27:43,872 --> 00:27:47,708 నా అంగరక్షకుల సాయంతో మాస్ గేట్ గుండా స్వయంగా నేనే వెళ్ళాను, 359 00:27:47,709 --> 00:27:49,920 ఆ సెక్టర్ ఎలా ఉంటుందో నాకు తెలీకపోయినా. 360 00:27:51,755 --> 00:27:54,132 మైకోజెన్ వాళ్ళు నన్ను చూసి భయపడలేదు. 361 00:27:54,633 --> 00:27:58,761 అప్పుడు వాళ్ళ పూజారులు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ వాళ్లకి బయటి వాళ్లంటే పడదు. 362 00:27:58,762 --> 00:28:02,933 నేను ఏ టూల్స్ కోసమైతే వెళ్ళానో, అవి వాళ్లకి చాలా పవిత్రమైనవి. 363 00:28:04,476 --> 00:28:06,270 వాళ్ళు వాటిని శాంతియుతంగా ఇవ్వలేదు. 364 00:28:08,188 --> 00:28:09,439 నేను గట్టిగా అడగాల్సి వచ్చింది. 365 00:28:11,066 --> 00:28:12,609 అంటే, మీరు వాళ్ళని చంపారా? 366 00:28:13,443 --> 00:28:14,820 చర్చి మనుషులనే. 367 00:28:15,904 --> 00:28:18,948 ఈ పని నువ్వు పూర్తి చేయాలి, కానీ జాగ్రత్త వహించాలి. 368 00:28:18,949 --> 00:28:21,367 మైకోజెన్ లో ట్రాంటార్ ఆహారం పండుతుంది. 369 00:28:21,368 --> 00:28:23,745 మరీ ఎక్కువ మందిని చంపితే, గ్రహంలో ఉండే వాళ్లందరికీ ఆకలి చావులు తప్పవు. 370 00:28:24,997 --> 00:28:26,665 నేను ఖచ్చితంగా ఓ లెక్క ప్రకారం చంపాను. 371 00:28:28,292 --> 00:28:30,085 ఇరవై వేల మంది చనిపోయారు. 372 00:28:30,586 --> 00:28:34,965 ఆ మతాన్ని ఆచరించే వాళ్లందరినీ చంపాను అనుకున్నా. కానీ కొందరు మిస్ అయినట్టున్నారు. 373 00:28:36,800 --> 00:28:38,260 నువ్వు నాలా కాకుండా అందరినీ చంపేస్తావని ఆశిస్తున్నా. 374 00:28:39,636 --> 00:28:40,846 థ్యాంక్యూ. 375 00:28:44,141 --> 00:28:45,934 ఆ టూల్స్ ఎందుకు మీకు? 376 00:28:49,479 --> 00:28:52,941 అవి డెమెర్జల్ కి కానుకగా తీసుకెళ్లారు కదా. 377 00:28:53,442 --> 00:28:54,568 అవును. 378 00:28:55,235 --> 00:28:57,988 వాటిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది నాకు. 379 00:28:59,740 --> 00:29:01,867 వాటిని తనకి ఇవ్వడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టింది. 380 00:29:02,993 --> 00:29:04,411 ఏ సందర్భంగా ఇచ్చారు? 381 00:29:05,871 --> 00:29:07,748 డెమెర్జల్ ని ప్రేమించా? 382 00:29:08,749 --> 00:29:11,084 డెమెర్జల్ కూడా మిమ్మల్ని ప్రేమించిందా? 383 00:29:13,462 --> 00:29:14,505 అదే నిజమైతే, ఆశ్చర్యపోవలసిందే. 384 00:29:15,255 --> 00:29:17,590 అది యంత్రం, పైగా మనం ప్రేమకు పాత్రులం కాదు. 385 00:29:17,591 --> 00:29:19,426 నేను సమాధానం చెప్పాల్సిన వాటన్నింటికీ చెప్పేశా. 386 00:29:21,053 --> 00:29:23,555 ఆశయం నీ ద్వారా కొనసాగు గాక. 387 00:30:02,344 --> 00:30:03,970 ఓరి నాయనోయ్. 388 00:30:03,971 --> 00:30:06,305 మహారాజా, మీకు నాతో ఏమైనా పనుందా? 389 00:30:06,306 --> 00:30:07,766 అస్సలు లేదు. 390 00:30:08,433 --> 00:30:12,437 నేను ఊరికే చూస్తానులే. 391 00:30:18,151 --> 00:30:20,403 ఎవరికైనా కోపం వచ్చి, నీ తలని నరికేశారా ఏంటి? 392 00:30:20,404 --> 00:30:23,365 లేదు, ఇది మెయింటెనెన్స్ పని, అంతే. 393 00:30:32,749 --> 00:30:36,336 ఇప్పుడే మొదటి క్లియాన్ తో మాట్లాడి వచ్చా. 394 00:30:39,631 --> 00:30:43,635 నీ గురించి మాట్లాడటానికి ఆయన పెద్ద సుముఖంగా లేడు. 395 00:30:44,136 --> 00:30:45,971 మీరు అతనితో మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉంది. 396 00:30:46,680 --> 00:30:50,517 నాకు పెద్దగా దారులు లేవని మీకు ఆయన అర్థమయ్యేలా చెప్పగలడు. 397 00:31:15,876 --> 00:31:16,877 ఒక్క లోపం కూడా లేదు. 398 00:31:18,086 --> 00:31:19,755 చాలా శుభ్రంగా ఉన్నావు నువ్వు. 399 00:31:20,506 --> 00:31:23,841 కానీ మనుషులు ఎంత మెయింటైన్ చేసినా ఇంత శుభ్రంగా ఉండరు. 400 00:31:23,842 --> 00:31:29,472 గోళ్లు తీసుకోవాలి, పాడైన చర్మాన్ని తుడిచేసుకోవాలి, ఉదయాన్నే బాత్రూమ్ కి వెళ్ళాలి. 401 00:31:29,473 --> 00:31:32,266 మేము మురికోళ్ళం అని నువ్వు అనుకోవచ్చు. 402 00:31:32,267 --> 00:31:36,563 మనిషిలా ఉండేలా నన్ను రూపొందించారు. కానీ మీ ఆకారం సరైనది. 403 00:31:37,314 --> 00:31:38,565 సరైనదా? 404 00:31:39,441 --> 00:31:42,861 అయితే, రోబోట్లు కూడా బాత్రూమ్ కి వెళ్తున్నట్టు కలలు కంటాయా? 405 00:31:44,780 --> 00:31:46,198 ఆలోచన అదిరింది కదా! 406 00:31:47,866 --> 00:31:49,325 మీ ఉంపుడుగత్తె విషయంలో మీకు కోపంగా ఉంది. 407 00:31:49,326 --> 00:31:53,497 అవును. మురికిగా ఉండే మరో మనిషే తను కూడా. 408 00:31:54,248 --> 00:31:57,751 కాబట్టి ఒక విషయం చెప్పు. నాకెందుకు కోపంగా ఉందో నీకు కొంచెమైనా తెలుసా? 409 00:31:59,044 --> 00:32:00,462 ఎందుకంటే, తనని నేను ప్రేమిస్తున్నా. 410 00:32:00,963 --> 00:32:02,922 నేను ఆ మాట అన్నప్పుడు నీకేం అనిపిస్తుంది? 411 00:32:02,923 --> 00:32:08,762 కప్పలా బెకబెకమంటున్నట్టు అనిపిస్తుందా? ప్రేమ. ప్రేమ. ప్రేమ. 412 00:32:12,140 --> 00:32:14,600 నేను అమ్మగా భావించే నీకు, వేరొకరితో బంధం ఏర్పరచుకోవడం అంటే 413 00:32:14,601 --> 00:32:19,690 ఎలా ఉంటుందో తెలీదు అనుకుంటా. అది నిజమే కదా? 414 00:32:20,190 --> 00:32:22,734 - నేను బంధాలను అర్థం చేసుకోగలను. - నిజమా? 415 00:32:24,236 --> 00:32:26,280 నన్ను స్వతంత్రంగా పని చేసేలా రూపొందించలేదు. 416 00:32:26,864 --> 00:32:29,241 మా రోబోట్స్ తో కనెక్ట్ అయి పని చేసేలా నన్ను రూపొందించారు. 417 00:32:29,825 --> 00:32:32,202 రోబోట్లమైన మేము, కావాలనుకున్నప్పుడు, ఒకే మైండ్ లా ఆలోచిస్తూ పని చేయగలం. 418 00:32:33,829 --> 00:32:38,041 దాన్ని క్లాస్ప్ అంటారు. మా డేటా అంతా షేర్ చేసుకునేవాళ్లం. 419 00:32:42,004 --> 00:32:45,299 ఒక రేకు డబ్బా, ఇంకో రేకు డబ్బాతో మాట్లాడుకున్నట్టు అన్నమాట. 420 00:32:46,758 --> 00:32:49,511 సాన్నిహిత్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. నేను పొరబడ్డాను అన్నమాట. 421 00:32:50,262 --> 00:32:53,932 ఒకటి గుర్తుంచుకోండి, తనని పంపించేయాలని నేను కూడా అనుకోలేదు. 422 00:32:54,808 --> 00:32:57,978 మీకు బాధ కలిగించినా కానీ, మిమ్మల్ని క్షేమంగా ఉంచాల్సిన బాధ్యత నాది. 423 00:32:58,770 --> 00:33:01,565 అవును. ఎంత మంచి మనస్సు అబ్బా నీది. 424 00:33:03,108 --> 00:33:05,194 మీ బాధ అర్థం చేసుకోగలను, క్లియాన్. 425 00:33:06,737 --> 00:33:07,779 క్షమించండి నన్ను. 426 00:33:10,032 --> 00:33:13,493 సెంటిమెంట్ తో టచ్ చేశావు. శభాష్. 427 00:33:15,329 --> 00:33:16,622 సరైన పని చేశావు. 428 00:33:54,159 --> 00:33:59,122 భయపడకు. ఇది నిన్నేం చేయదు. నాదీ పూచి. 429 00:34:00,290 --> 00:34:01,291 చూశావా? 430 00:34:02,334 --> 00:34:03,335 చూశావా? 431 00:34:03,836 --> 00:34:05,462 నాకు నచ్చినవాళ్లు, దీనికి కూడా నచ్చుతారు. 432 00:34:07,422 --> 00:34:11,133 - మహారాజా, నేను... - అద్భుతమైన నీ కుటుంబాన్ని ఇప్పటికి కలుసుకున్నా, 433 00:34:11,134 --> 00:34:14,471 ఇప్పుడు వీళ్ళు కపిల్లస్ ని కలుసుకున్నారు. 434 00:34:16,639 --> 00:34:18,808 మీ అమ్మతో పాటు పైకెళ్ళు. 435 00:34:18,809 --> 00:34:22,646 మీ నాన్న, నేను కలిసి ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. 436 00:34:23,355 --> 00:34:24,606 రా. 437 00:34:31,196 --> 00:34:32,489 ఇది నా ఇల్లు. 438 00:34:38,786 --> 00:34:42,415 ప్లాన్ మారింది. నీ వైపు నుండి అంతా సిద్ధమేనా? 439 00:34:42,416 --> 00:34:43,499 సిద్ధమే. 440 00:34:43,500 --> 00:34:45,042 మనం ఇప్పుడే బయలుదేరాలి. 441 00:34:45,043 --> 00:34:47,128 - ఇప్పుడా? - ఇప్పటికిప్పుడే. 442 00:34:47,129 --> 00:34:51,132 మీ అందరికీ ఏమీ కాదు. ప్రమాణపూర్తిగా చెప్తున్నా. 443 00:34:57,347 --> 00:34:58,348 సరే. 444 00:35:00,225 --> 00:35:02,477 మీ లవర్, సాంగ్ కి జరిగిన దాని గురించి తెలిసింది. 445 00:35:04,188 --> 00:35:05,605 మీరు ఆమె కోసం వెళ్తున్నారు, కదా? 446 00:35:05,606 --> 00:35:06,690 వెళ్ళాలి కదా. 447 00:35:07,316 --> 00:35:10,693 మేము కూడా మైకోజెన్ కి వెళ్లాలంటే, ఆలోచిస్తాం. వెళ్లాల్సి వస్తే, బలగం అంతా కలిసి వెళ్తాం. 448 00:35:10,694 --> 00:35:14,364 నాకేమీ కాదులే. శాంతిసూచకంగా వాళ్లకి నేను ఒకటి ఇవ్వబోతున్నాను. 449 00:36:19,680 --> 00:36:22,766 నువ్వు స్వయంగా వచ్చావు. అంటే, పరిస్థితి భయంకరంగా ఉండుంటుంది. 450 00:36:24,518 --> 00:36:25,686 మీరు మ్యూల్ ని చూశారా? 451 00:36:26,311 --> 00:36:29,106 చూశా. అతను పావులు కదపబోతున్నాడు. 452 00:36:29,606 --> 00:36:31,148 గ్రహాన్ని సైన్యంతో చుట్టుముట్టే పని ఏమైంది? 453 00:36:31,149 --> 00:36:32,818 అది జరగదు, ఆ మాట చెప్పగానే కుదరదు అనేశారు. 454 00:36:33,694 --> 00:36:35,403 డెమెర్జల్, రాత్రి రాజు కలిసి ఓటుకు పోదామంటే ఒప్పుకోవట్లేదు, 455 00:36:35,404 --> 00:36:37,154 అందుకు కారణాలు నీకు చెప్పా కదా. 456 00:36:37,155 --> 00:36:39,115 పగటి సోదరుడు కూడా అది మంచి ఆలోచన కాదని అన్నాడు. 457 00:36:39,116 --> 00:36:40,492 నాకంత పెద్ద ఆశ్చర్యంగా అనిపించట్లేదులే. 458 00:36:41,243 --> 00:36:45,372 చూడండి, నా దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా అని మీరు అడిగారు కదా. నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. 459 00:36:45,873 --> 00:36:48,208 కానీ అది సఫలం కావాలంటే, మీరు ట్రాంటార్ ని వదిలి నాతో రావాలి. 460 00:36:49,084 --> 00:36:52,128 ఏంటి? అది జరగని పని. ఇంకొన్ని రోజుల్లో మధ్య సింహాసనం నాది అవుతుంది. 461 00:36:52,129 --> 00:36:54,047 రాత్రికి రాత్రే ఎలా వదిలి వచ్చేయాలి! 462 00:36:55,215 --> 00:36:56,716 ఇప్పటికే డెమెర్జల్ కి అనుమానం వచ్చిందేమో అనిపిస్తోంది. 463 00:36:56,717 --> 00:36:59,051 ఆ అనుమానాన్ని తను నిర్ధారించుకునే లోపే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. 464 00:36:59,052 --> 00:37:03,432 లేదు. ఇంకొన్ని రోజుల్లో నేను పగటి రాజు అవుతా. అప్పుడు నువ్వు అన్నట్టు సమావేశాన్ని ఏర్పాటు చేస్తా. 465 00:37:03,932 --> 00:37:07,643 నువ్వు చెప్పిన కారణాలను పరిశీలిస్తే, దాని వల్ల లాభం ఉండదు. 466 00:37:07,644 --> 00:37:09,770 కౌన్సిల్ సమావేశం అయితే, బాగుండేది, 467 00:37:09,771 --> 00:37:13,025 కానీ ఇది కఠినమైన మార్గంలోనే చేయాల్సి ఉంటుందని నాకు మొదటే అనిపించింది. 468 00:37:13,692 --> 00:37:15,151 అంటే, మనిద్దరం కలిసి చేయాల్సి ఉంటుందంటున్నావా? 469 00:37:15,152 --> 00:37:16,403 లేదా నువ్వు, మీ ఫౌండేషనా? 470 00:37:18,030 --> 00:37:20,531 కనీసం మీరెవరో ఇవాళ అయినా చెప్తావా? 471 00:37:20,532 --> 00:37:22,742 నాకు మీ వాళ్ళ గురించే ఎక్కువ ఆందోళనగా ఉంది. 472 00:37:22,743 --> 00:37:25,621 నిన్ను ఫాలో అవుతున్నారు. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. 473 00:37:26,330 --> 00:37:27,456 మీరు నాపై నమ్మకం ఉంచాలి. 474 00:37:28,207 --> 00:37:30,209 అందరూ కూర్చొనే ఉండాలి. 475 00:38:31,770 --> 00:38:34,647 స్పిల్ వేని దాటేశాక, లైట్ రాడ్ టర్మినల్ గుండా కిందికి వెళ్ళండి. 476 00:38:34,648 --> 00:38:37,067 మీ హెల్మెట్ ని ధరించే ఉండండి. అదృశ్య కవచాన్ని తీసేయండి. 477 00:39:05,387 --> 00:39:06,805 నువ్వు మీ కూతురి కోసం వెనక్కి వెళ్తావా? 478 00:39:09,349 --> 00:39:10,684 మేము పశ్చిమ ద్వారం నుండి బయటకు వెళ్తాం. 479 00:39:11,643 --> 00:39:16,148 మీ పాపకి కావాలంటే, తనే కపిల్లస్ ని ఉంచుకోవచ్చు. 480 00:39:18,942 --> 00:39:20,360 దాన్ని తను బాగా చూసుకుంటుంది. 481 00:39:21,445 --> 00:39:23,488 మీరన్నట్టు ఆ నానైట్స్ పని చేసినంత కాలం. 482 00:39:28,243 --> 00:39:29,244 అవి పని చేస్తాయి. 483 00:39:44,801 --> 00:39:46,261 నీ కొత్త జీవితానికి గుడ్ లక్. 484 00:39:57,272 --> 00:39:58,273 మీ కొత్త జీవితానికి మీక్కూడా. 485 00:40:08,700 --> 00:40:09,910 దేవుడా. 486 00:40:15,415 --> 00:40:17,292 నువ్వు విధేయుడివి కాదని నేను అనుకోవడం లేదని అనుకోవద్దు. 487 00:40:18,335 --> 00:40:21,380 నువ్వు విధేయుడివే, కానీ నాకు కాదు. 488 00:40:26,510 --> 00:40:28,261 అది మీకెలా తెలుసు? 489 00:40:28,262 --> 00:40:32,349 మీ క్లావిజర్లకు చాలా డబ్బులు పోగొట్టుకున్నా, అదే సమయంలో మీ సిగ్నళ్లని కూడా గమనించా... 490 00:40:34,393 --> 00:40:36,227 సైగతో చేసే సిగ్నళ్లతో సహా. 491 00:40:36,228 --> 00:40:38,187 ఉదాహరణకు, నీ దగ్గర మంచి ముక్కలు ఉన్నప్పుడు, 492 00:40:38,188 --> 00:40:40,941 నీ కార్డుల వెనుక సున్నితంగా తట్టి, ఆ తర్వాత పందెం వేస్తావు. 493 00:40:41,483 --> 00:40:43,527 హఠాత్తుగా అందరూ డ్రాప్ చేసేస్తారు, నేను తప్ప. 494 00:40:45,445 --> 00:40:48,115 మనం చెక్ పాయింట్ ని దాటేటప్పుడు, నీ లైట్స్ ని ఫ్లాష్ చేశావు. 495 00:40:51,034 --> 00:40:53,412 కనిపించీ కనిపించకుండానే చేసినా, కావాలనే చేశావు. 496 00:40:56,081 --> 00:40:57,457 కానీ నేను గమనించేశా. 497 00:41:08,468 --> 00:41:10,304 మీరు ఎందుకూ పనికిరాని వారని అనుకున్నానే. 498 00:41:12,764 --> 00:41:14,141 అవసరమైనప్పుడే అలా ఉంటా. 499 00:41:40,000 --> 00:41:41,001 క్షమించు. 500 00:41:55,432 --> 00:41:57,226 నా నానైట్స్ నీకు ఎక్కిస్తా. 501 00:41:59,728 --> 00:42:01,438 వాటిని నీకు ఎక్కించాలనే ప్లాన్. 502 00:42:02,397 --> 00:42:04,690 వాటి జాడని ట్రేస్ చేయవచ్చు. 503 00:42:04,691 --> 00:42:10,155 డెమెర్జల్, దీన్ని నా శవం అని అనుకునే లోపు, నేను ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటా. 504 00:42:11,490 --> 00:42:14,368 నా మాటని నిలబెట్టుకోవాలని నాకు చాలా ఉంది, 505 00:42:14,868 --> 00:42:16,954 కానీ నేను బయటపడాలంటే ఇది తప్ప నాకు మరో దారి లేదు. 506 00:42:35,264 --> 00:42:39,560 ఎంపైర్ నుండి ఎవరూ తప్పించుకోలేరు. చివరికి అది మహారాజు అయినా సరే... 507 00:42:47,401 --> 00:42:49,945 కానీ నేనెంత దూరం వెళ్లగలనో చూస్తాను. 508 00:43:19,016 --> 00:43:20,184 డెమెర్జల్ గారు. 509 00:43:22,352 --> 00:43:24,188 పగటి సోదరునికి చెందిన నానైట్స్ పని చేయడం ఆగిపోయాయి. 510 00:43:24,688 --> 00:43:27,357 వాటి చివరి లొకేషన్, బయటి వార్డుకు దగ్గర ఉన్నట్టు తెలిసింది. 511 00:44:19,868 --> 00:44:20,869 వాళ్లకి మనం కనిపించం. 512 00:44:21,787 --> 00:44:23,872 ఈ సొరంగంలోకి వచ్చిన విషయం వాళ్ళకెప్పటికీ గుర్తుండదు. 513 00:44:28,335 --> 00:44:29,336 ఇక్కడ ఎవరూ లేరు. 514 00:44:31,088 --> 00:44:32,172 వెళ్ళిపోదాం ఇక్కడి నుండి. 515 00:44:44,393 --> 00:44:45,686 మనం కనిపించకుండా ఎలా చేశావు? 516 00:44:46,478 --> 00:44:48,480 శక్తులు ఉండేది మ్యూల్ కి ఒక్కడికే కాదు. 517 00:44:49,314 --> 00:44:50,982 మనం చాలా గొప్ప గొప్ప పనులు చేయవచ్చు, 518 00:44:50,983 --> 00:44:54,152 ఈ లోకం నుండి నాతో పాటు వచ్చేస్తే, అవన్నీ మీకు చూపిస్తాను నేను. 519 00:44:57,114 --> 00:45:00,576 నేను సినాక్స్ గ్రహం నుండి వెళ్ళిపోయేటప్పుడు, మళ్ళీ అక్కడికి వెళ్లగలనో లేదో అనిపించింది. 520 00:45:01,368 --> 00:45:04,288 కానీ నేను వెళ్ళాక, అది పూర్తిగా నీట మునిగిపోయి ఉండింది. 521 00:45:04,997 --> 00:45:07,875 ఏం చేసినా, మీ వంశం అంతమవ్వడం ఖాయం. 522 00:45:10,335 --> 00:45:11,753 మీరు కూడా వాళ్ళతో పాటు అంతమైపోకండి. 523 00:45:27,644 --> 00:45:32,273 బెగ్గర్, ఇక పద. జంప్ చేయడానికి గాల్లోకి ఎగురు. 524 00:45:32,274 --> 00:45:35,110 అలాగే. ట్రాజెక్టరీని మొదటి లెవెల్ కి సెట్ చేశాను. 525 00:45:38,488 --> 00:45:40,657 మా వాళ్ళు ఎవరు అని మీరు చాలాసార్లు అడిగారు కదా. 526 00:45:42,242 --> 00:45:44,244 మాకు మేము ద్వితీయ ఫౌండేషన్ అని పేరు పెట్టుకున్నాం. 527 00:48:26,740 --> 00:48:28,742 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్ 527 00:48:29,305 --> 00:49:29,385 -== [ www.OpenSubtitles.org ] ==-