"Chief of War" Changing Tides

ID13212738
Movie Name"Chief of War" Changing Tides
Release Name Chief.of.War.S01E02.1080p.WEB.H264-Successfulcrab[tel]
Year2025
Kindtv
LanguageTelugu
IMDB ID19700562
Formatsrt
Download ZIP
1 00:00:06,000 --> 00:00:12,074 Watch Online Movies and Series for FREE www.osdb.link/lm 2 00:01:38,015 --> 00:01:42,603 మావుయ్ రాజ్యం కపువో తీరం 3 00:01:51,111 --> 00:01:52,111 కాహుమాను? 4 00:01:52,112 --> 00:01:53,030 ఆగు. 5 00:01:55,282 --> 00:01:58,577 మావుయ్ తన ఆకాశాన్ని తెరిచింది. 6 00:02:00,245 --> 00:02:01,288 అక్కడ ఉంది చూడు. 7 00:02:04,458 --> 00:02:05,501 కపుఆహి? 8 00:02:07,544 --> 00:02:09,588 నాకు ఆ కథను మళ్ళీ చెప్తావా? 9 00:02:10,255 --> 00:02:12,049 మళ్లీనా? నేను నీకు నేర్పించడమే తప్పు. 10 00:02:13,175 --> 00:02:16,261 జ్యోతిష్యం చెప్పడం మగవారు మాత్రమే చేయాల్సిన పని. 11 00:02:18,972 --> 00:02:23,519 మగాళ్లకు మాత్రమే అనే విషయాన్ని నేను ఏనాడైనా లెక్క చేసానా, అంకుల్? 12 00:02:27,231 --> 00:02:28,690 ఆ ఎర్రని నక్షత్రం, 13 00:02:29,066 --> 00:02:30,359 కపుఆహి, 14 00:02:31,360 --> 00:02:33,153 గొప్ప విజయాలు సాధించిన ఒక యోధుడిని సూచిస్తుంది. 15 00:02:33,695 --> 00:02:35,989 అగ్నిలాంటి తన పైబట్టతో, 16 00:02:36,949 --> 00:02:39,409 ఆ యోధుడు "జీవ జలం" కోసం ఆకాశాలన్నీ జల్లెడవేస్తాడు. 17 00:02:40,244 --> 00:02:43,539 మన ఆకాశాలను దాటి వెళ్లి 18 00:02:44,331 --> 00:02:45,666 దాన్ని ప్రతీ రాత్రి కనుగొంటాడు, 19 00:02:47,626 --> 00:02:48,794 దానికి తన ప్రేమను పంచి ఇవ్వడానికి, 20 00:02:50,754 --> 00:02:52,923 మన ఆకాశంలో సూర్యుడిగా మరలా ప్రతీ ఉదయం 21 00:02:53,465 --> 00:02:55,300 అది పైకి లేచేలా చేయడానికి. 22 00:02:56,426 --> 00:03:01,223 మన పూర్వికులు ఈ దీవులను కనిపెట్టడానికి ఆ నక్షత్ర పటాన్ని ఫాలో అయ్యారు, 23 00:03:03,058 --> 00:03:07,145 కానీ మనకు తెలిసిన ఆకాశాలను దాటి వెళితే ఏముంటుంది? 24 00:03:08,647 --> 00:03:10,941 ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లేంత విషయం ఏం ఉండదు. 25 00:03:33,797 --> 00:03:35,048 ఊలు చెట్టు చెక్క. 26 00:03:35,549 --> 00:03:39,136 ఈ పడవలు హవాయ్ రాజ్యం నుండి వచ్చాయి. 27 00:03:45,058 --> 00:03:45,893 కాహుమానును కనిపెట్టండి. 28 00:03:58,488 --> 00:03:59,448 ఏం జరుగుతోంది? 29 00:04:00,073 --> 00:04:01,783 త్వరలోనే తెలుస్తుంది. 30 00:04:11,627 --> 00:04:12,836 నాన్నా! 31 00:04:15,631 --> 00:04:17,881 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 32 00:04:17,882 --> 00:04:19,800 నువ్వు వస్తున్నట్టు ఒక్క మాట కూడా కబురు పంపలేదు. 33 00:04:19,801 --> 00:04:22,304 ఓఆహుపై కాహెకీలీ దాడి చేసాడు, కారణం లేకుండా. 34 00:04:22,638 --> 00:04:24,514 త్వరలో దీవులన్నిటిలో యుద్ధం మొదలవుతుంది. 35 00:04:24,515 --> 00:04:28,393 నేను నిన్ను ఇక్కడి నుండి హవాయ్ రాజ్యానికి తీసుకెళ్లడానికి వచ్చాను. 36 00:04:29,394 --> 00:04:30,687 ఇవాళ రాత్రా? 37 00:04:31,104 --> 00:04:33,272 త్వరలోనే మావుయ్ తన తీరాన్ని మూసేస్తుంది. 38 00:04:33,273 --> 00:04:36,193 అది జరిగినప్పుడు నేను ఇక్కడికి రాలేను. 39 00:04:36,568 --> 00:04:38,487 మావుయ్ ఇంకా హవాయ్ కూడా శత్రువులే. 40 00:04:39,571 --> 00:04:42,240 నేను కాహెకీలీకి చెల్లిని. 41 00:04:42,241 --> 00:04:45,202 మనల్ని ఏది ఏమైనా హవాయ్ చేర్చుకోదు. 42 00:04:45,494 --> 00:04:47,162 నిన్ను చేర్చుకుంటారు. 43 00:04:49,248 --> 00:04:53,668 నేను నా నాయకుడికి కాహుమానుని ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. 44 00:04:53,669 --> 00:04:54,628 ఏంటి? 45 00:04:56,338 --> 00:04:57,673 నాన్నా, 46 00:04:58,674 --> 00:05:00,342 నేను నువ్వు ఏది అడిగినా కాదు అనేదాన్ని కాదు, 47 00:05:01,176 --> 00:05:02,594 కానీ ఇది... 48 00:05:03,303 --> 00:05:04,388 ప్లీజ్, 49 00:05:05,722 --> 00:05:07,891 నన్ను ఈ విషయంలో బలవంతం చేయకు. 50 00:05:09,142 --> 00:05:10,727 ఇక సిద్ధపడు. 51 00:05:12,104 --> 00:05:13,355 మనం వెంటనే వెళ్ళాలి. 52 00:05:15,732 --> 00:05:16,858 కాహుమాను! 53 00:05:16,859 --> 00:05:17,985 ఆమెను కాసేపు వదిలేయ్, మోకు. 54 00:05:18,652 --> 00:05:20,737 ఆమెకు బాధపడే హక్కు ఉంది. 55 00:05:20,988 --> 00:05:23,072 ఇలాంటి రోజు వస్తుందని మనం ముందే అనుకున్నాం. 56 00:05:23,073 --> 00:05:26,118 ఇలా కాదు కదా! 57 00:05:26,785 --> 00:05:28,036 మనం వెంటనే వెళ్ళాలి, నాయకుడా. 58 00:05:32,749 --> 00:05:34,168 నీ మనుషులతో వెళ్ళిపో. 59 00:05:35,836 --> 00:05:39,423 నేను కాహుమానును సిద్ధపరచి ఆమెను పంపుతాను. 60 00:05:41,508 --> 00:05:42,342 మరి నీ సంగతి? 61 00:05:43,260 --> 00:05:46,305 నేను ఈ రాజ్యానికి చెందిన రాజ కుటుంబికురాలిని. 62 00:05:47,097 --> 00:05:49,224 నేను ఇక్కడే ఉంటాను. 63 00:05:53,687 --> 00:05:55,606 మన కూతురిని జాగ్రత్తగా చూసుకో. 64 00:06:13,415 --> 00:06:17,920 ఓఆహు రాజ్యం 65 00:06:27,554 --> 00:06:28,764 బిడ్డా... 66 00:06:29,306 --> 00:06:31,016 నువ్వు మనసులో కలత పడుతున్నావు. 67 00:06:32,100 --> 00:06:35,812 ఓఆహు వాళ్ళు మనకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధం కావడం లేదు. 68 00:06:36,980 --> 00:06:40,150 నువ్వు అబద్ధం చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు. 69 00:06:41,235 --> 00:06:43,654 ఇది చూస్తుంటే ప్రవచనంలా లేదు. 70 00:06:45,030 --> 00:06:48,200 మిగతావారు చాలా మంది కూడా ఇదే అనుకుంటుండొచ్చు. 71 00:06:59,628 --> 00:07:01,547 ప్రవచనంలో చెప్పబడిన వాడు మనల్ని నడిపిస్తాడని 72 00:07:02,130 --> 00:07:08,554 మనం ఎన్నో తరాలుగా ఎదురుచూశాం, 73 00:07:11,014 --> 00:07:13,934 కానీ నేను ఏం తెలుసుకున్నాను అంటే, 74 00:07:16,103 --> 00:07:18,397 ఆ ప్రవచనాన్ని నిజం చేయడానికి 75 00:07:19,398 --> 00:07:23,861 సర్వం త్యాగం చేసే ధైర్యం ఉన్న రాజు గురించే అది మాట్లాడింది. 76 00:07:26,697 --> 00:07:30,492 మిగతా రాజులు ఎక్కడైతే విఫలమయ్యారో, 77 00:07:32,828 --> 00:07:34,830 నేను ఆ విషయంలో విఫలం కాను. 78 00:08:05,652 --> 00:08:07,486 నీ దృష్టి ఇక్కడ పెట్టు. 79 00:08:07,487 --> 00:08:10,866 నువ్వు ఏం ఆలోచిస్తున్నావా అని వాళ్లకు సందేహం రావడానికి అవకాశం ఇవ్వకు. 80 00:08:11,116 --> 00:08:13,869 నేను ఏం ఆలోచిస్తున్నానో వాళ్లకు తెలుసు. 81 00:08:14,536 --> 00:08:16,079 మనం ఇదంతా చేయాల్సిన పని లేదు. 82 00:08:16,580 --> 00:08:19,249 మనం వెంటనే వెళ్లిపోవచ్చు. 83 00:08:19,833 --> 00:08:23,628 ఆ అడవి మనుషులు మనల్ని గమనిస్తుండగా అది అసాధ్యం. 84 00:08:23,629 --> 00:08:26,131 ఆ పందులను ఎలా కోయాలో మాకు తెలుసు. 85 00:08:27,758 --> 00:08:30,468 వేడి రాళ్లపై వాటిని ఎలా వండాలో కూడా తెలుసు. 86 00:08:30,469 --> 00:08:31,595 ఇక చాలు. 87 00:08:31,929 --> 00:08:34,014 మనం ఏం చేయాలో నాకు తెలుసు. 88 00:08:35,224 --> 00:08:39,895 కాహెకీలీ నన్ను గుడికి వెళ్ళమని చెప్పాడు, 89 00:08:40,520 --> 00:08:41,938 కాబట్టి నేను వెళతాను. 90 00:08:59,414 --> 00:09:01,208 నేను వెళ్లి రాజుకు చెప్తాను. 91 00:10:06,607 --> 00:10:08,192 బయట ఎదురుచూడండి. 92 00:10:26,793 --> 00:10:28,086 కయియానా? 93 00:11:33,735 --> 00:11:35,112 వాడిని తిరిగి తీసుకురండి. 94 00:11:35,904 --> 00:11:37,990 మన దగ్గర మనుషులు అలాగే బోలెడన్ని పడవలు ఉన్నాయి. 95 00:11:38,657 --> 00:11:40,117 సముద్రాలన్నీ గాలించేందుకు మన వాళ్ళను పంపండి. 96 00:11:41,702 --> 00:11:44,454 మనం గుడ్డిగా వెతకాల్సిన అవసరం లేదు, నా రాజా. 97 00:11:45,163 --> 00:11:47,541 అతను ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలుసు. 98 00:11:48,041 --> 00:11:51,795 మావుయ్ లో భద్రంగా ఉండటం కోసం కయియానా హేకేని వదిలి వెళ్ళాడు. 99 00:11:52,671 --> 00:11:54,923 ఆమె సోదరి లేకుండా అతని భార్య, కుపుయెహీ 100 00:11:55,299 --> 00:11:57,301 ఎక్కడికీ వెళ్ళదు. 101 00:11:57,759 --> 00:12:01,221 కైవి సముద్రం గుండా కయియానా ఇప్పుడు మావుయ్ కి బయలుదేరాడు. 102 00:12:01,513 --> 00:12:04,348 మేము వాడిని పట్టుకుని, ప్రాణాలతో వెనక్కి తీసుకువస్తాం. 103 00:12:04,349 --> 00:12:05,267 వద్దు. 104 00:12:06,185 --> 00:12:07,811 నా సోదెగాళ్ల అంచనా ప్రకారం, 105 00:12:08,562 --> 00:12:11,607 మనకు కయియానా ప్రాణాలతో అవసరం లేదు, 106 00:12:12,232 --> 00:12:15,944 వాడి ఎముకలలో ఉన్న శక్తే మనకు కావాలి. 107 00:12:17,070 --> 00:12:18,572 వాటిని నాకు తీసుకురండి. 108 00:12:49,061 --> 00:12:50,312 అదేంటి? 109 00:12:59,821 --> 00:13:00,906 ముందుకు పదండి! 110 00:13:12,251 --> 00:13:16,296 మావుయ్ రాజ్యం 111 00:13:18,298 --> 00:13:19,882 రాజు పంపిన మనుషులు దగ్గరకు వచ్చి ఉంటారు. 112 00:13:19,883 --> 00:13:20,926 త్వరగా పదండి! 113 00:13:22,302 --> 00:13:23,220 హేకే! 114 00:13:23,595 --> 00:13:24,763 - హేకే! - హేకే! 115 00:13:26,723 --> 00:13:27,558 హేకే! 116 00:13:28,392 --> 00:13:29,726 - హేకే! - హేకే! 117 00:13:34,857 --> 00:13:36,233 ఆమె ఇక్కడ లేదు. 118 00:13:37,568 --> 00:13:39,152 కాహెకీలీ యోధులు అయ్యుంటారా? 119 00:13:41,905 --> 00:13:43,949 చొరబాటుదారులు వచ్చినట్టు ఎలాంటి ఆచుకీ లేదు. 120 00:13:45,242 --> 00:13:46,535 మనం త్వరపడాలి. 121 00:13:49,621 --> 00:13:50,455 వాళ్ళను కనిపెట్టండి! 122 00:13:53,667 --> 00:13:55,710 ఆమె ఎక్కడికి వెళ్ళింది? 123 00:13:55,711 --> 00:13:59,547 ఆమె అజాగ్రత్తగా ఉండే అమ్మాయి కాదు, మనం ఆమెను కనుగొంటాం. 124 00:13:59,548 --> 00:14:00,590 ఇక్కడ! 125 00:14:00,591 --> 00:14:02,634 గత రాత్రి ఆకువ చంద్రుడి రాత్రి. 126 00:14:03,719 --> 00:14:05,596 నాలుగు పౌర్ణముల్లో రెండవది. 127 00:14:08,348 --> 00:14:12,519 అడవి దేవుళ్ళు అందించే మందుల గురించి ఆమె వారికి అర్పణ సమర్పించే రాత్రి. 128 00:14:13,145 --> 00:14:17,733 హేకే ఇప్పుడు లోయలో ఉంది, ఆమె కోసిన వాటిని తిరిగి నాటుతోంది. 129 00:14:18,150 --> 00:14:20,652 మనకు ఆమె లోఆఓలో కనిపిస్తుంది. 130 00:15:12,496 --> 00:15:13,830 వాడు ఇక్కడ ఉన్నాడు! 131 00:15:14,248 --> 00:15:15,207 వాడు ఇక్కడ ఉన్నాడు! 132 00:15:55,122 --> 00:15:56,164 మనం కయియానాకి సాయం చేయాలి. 133 00:15:57,291 --> 00:15:58,876 అతను మనల్ని కనిపెడతారు. 134 00:15:59,418 --> 00:16:02,296 మనం పోరాడితే, అందరం చనిపోతాం! 135 00:16:02,713 --> 00:16:04,214 కుపుయెహీ చెప్పింది నిజమే. 136 00:16:04,673 --> 00:16:05,674 మనం వెళ్ళాలి. 137 00:16:05,924 --> 00:16:07,134 మనం హేకేని కనిపెట్టాలి. 138 00:17:10,821 --> 00:17:11,697 మనం విడిపోవాలి. 139 00:17:11,698 --> 00:17:14,660 నేను మనోళ్ళను నది తీరం గుండా తీసుకెళ్తాను. 140 00:17:17,704 --> 00:17:20,082 కయియానా నీచేతుల్లో చావకూడదు. 141 00:17:21,250 --> 00:17:22,416 వాడు దొరికాక, 142 00:17:23,460 --> 00:17:24,877 వాడిని నేరుగా నా దగ్గరకు తీసుకురండి. 143 00:17:46,108 --> 00:17:47,401 వాడు మనకు దొరికిన తర్వాత, 144 00:17:48,151 --> 00:17:51,363 మన రక్షకుల దంతాలతో వాడి మాంసాన్ని నేనే కోస్తాను. 145 00:18:19,850 --> 00:18:23,353 చిటికెలో లోనికి వెళ్లి వచ్చేయాలి. ఎవరి దృష్టిని ఆకర్షించకూడదు. 146 00:18:24,188 --> 00:18:26,440 మనకు కూడా కెప్టెన్ కుక్ కి పట్టిన గతి పట్టకూడదు. 147 00:18:27,983 --> 00:18:32,029 తప్పని పరిస్థితుల్లో అయితే తప్ప మీ ఆయుధాలను వాడకండి. 148 00:18:32,654 --> 00:18:35,365 మిగతా ప్రయాణం కోసం మనం దీన్ని నింపుకోవాలి. 149 00:18:35,908 --> 00:18:37,701 కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి. 150 00:18:53,383 --> 00:18:54,927 కాహుమాను. 151 00:18:55,719 --> 00:18:57,721 నేను తాజా కుకుయ్ గింజ నూనె తెచ్చాను. 152 00:18:58,972 --> 00:19:00,891 నీకు ఇది అవసరం అవుతుందేమో అనుకున్నా. 153 00:19:02,893 --> 00:19:04,936 నేను ఇవాళ పెళ్లి చేసుకోవడం లేదు. 154 00:19:04,937 --> 00:19:06,230 లేదు, కానీ, 155 00:19:06,605 --> 00:19:08,607 నువ్వు జరగబోయేదానికి సిద్ధం కావడానికి 156 00:19:09,525 --> 00:19:11,818 ప్రవక్తని కలవడానికి వెళ్తావు కదా. 157 00:19:14,530 --> 00:19:16,698 త్వరలోనే నువ్వు నాయకుడికి భార్యవు అవుతావు, 158 00:19:18,158 --> 00:19:22,120 అతని దగ్గరకు వెళ్ళేటప్పుడు నీకు ఇష్టం లేనట్టు ఉండకూడదు. 159 00:19:35,133 --> 00:19:40,180 నీ భవిష్యత్ ఇలా ఉంటుందని నువ్వు అనుకోలేదని నాకు తెలుసు, 160 00:19:41,431 --> 00:19:43,642 కానీ నువ్వు ఇది చేయక తప్పదు. 161 00:19:45,227 --> 00:19:47,144 నీ మనసులో ఉన్న వేదన నాకు తెలుస్తోంది. 162 00:19:47,145 --> 00:19:49,523 దాన్ని నియంత్రించమని నన్ను అడుగుతున్నావు. 163 00:19:49,940 --> 00:19:52,192 కాదు, కాహుమాను. 164 00:19:52,901 --> 00:19:58,699 కొన్నిసార్లు మనకంటూ ఉండేది ఆ వేదనే. 165 00:21:21,573 --> 00:21:22,407 టావులా? 166 00:21:25,369 --> 00:21:26,620 నేను కాహుమానుని, 167 00:21:27,746 --> 00:21:30,082 నాయకురాలు నమహాన కూతురిని. 168 00:21:31,208 --> 00:21:32,876 నేను నీ సలహా కోసమని వచ్చాను. 169 00:21:36,547 --> 00:21:43,262 రాజుగారి బంధువు కావాలనుకుంటే రాజుగారి సోదెగాళ్లను సంప్రదించవచ్చు. 170 00:21:44,596 --> 00:21:46,598 నా దగ్గరకు రావడం ఎందుకు? 171 00:21:46,932 --> 00:21:49,184 నేను రాజుగారి సమక్షంలో ఉండేదాన్ని కాదు. 172 00:21:49,810 --> 00:21:51,770 వాళ్ళు నన్ను పాలించేవారు కాదు. 173 00:21:53,981 --> 00:21:57,693 అయితే నీకు ఏం కావాలో అడుగు. 174 00:22:00,404 --> 00:22:06,450 మా నాన్న నేను పుట్టిన నేల నుండి నన్ను తీసుకెళ్లి హవాయ్ నాయకుడికి 175 00:22:06,451 --> 00:22:07,911 నన్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. 176 00:22:11,582 --> 00:22:13,876 నేను నా జీవితంలో ఏమైనా సంతోషంగా ఉంటానా? 177 00:22:14,293 --> 00:22:18,255 ఎందుకంటే నాకు దుఃఖం తప్ప ఇంకేం ఉంటుంది అనిపించడం లేదు. 178 00:22:23,427 --> 00:22:26,972 నువ్వు మీ నాన్నను, అలాగే ఆ నాయకుడిని నిరాశపెడతావు. 179 00:22:27,598 --> 00:22:30,475 నీ నాయకుడికి నువ్వు బిడ్డను ఇవ్వలేవు. 180 00:22:34,730 --> 00:22:37,191 అయితే నాకు వేరే దారి లేదు. 181 00:22:38,775 --> 00:22:42,862 అనేక దార్లు నిన్ను దుఃఖం వైపు తీసుకెళ్తాయి, 182 00:22:42,863 --> 00:22:45,866 కానీ ఒకే ఒక్క దారి నిన్ను స్వేచ్ఛ వైపు నడుపుతుంది. 183 00:22:46,283 --> 00:22:48,160 ఆ దారిని కనిపెట్టడం ఎలా? 184 00:22:48,660 --> 00:22:51,037 నువ్వు ఒక్కదానివే ఆ దారిని కనిపెట్టలేవు. 185 00:22:51,038 --> 00:22:53,373 ఒక సంరక్షకుడు వస్తాడు. 186 00:23:16,647 --> 00:23:18,690 నాకు చాలా భయం ఉన్నట్టు తెలుస్తోంది. 187 00:23:19,358 --> 00:23:20,275 నాలోనా? 188 00:23:21,902 --> 00:23:23,070 నా కుటుంబంలోనా? 189 00:23:23,904 --> 00:23:26,365 దేవతల్లో. 190 00:23:27,407 --> 00:23:29,868 దేవతలు భయపడేంత విషయం ఏముంటుంది? 191 00:23:30,744 --> 00:23:31,787 నువ్వే. 192 00:23:35,707 --> 00:23:39,378 నువ్వే ఈ ప్రపంచాన్ని ముంచేస్తావు. 193 00:25:12,012 --> 00:25:15,265 కాహెకీలీ యోధులు నిన్ను పట్టుకున్నారేమో అని భయపడ్డాం. 194 00:25:16,058 --> 00:25:18,644 కాహెకీలీ యోధులు నన్నెందుకు పట్టుకుంటారు... 195 00:25:20,103 --> 00:25:22,272 ఓఆహులో ఏదో అయింది. 196 00:25:24,900 --> 00:25:26,443 కయియానా ఎక్కడున్నాడు? 197 00:28:05,811 --> 00:28:06,645 వాడిని కనిపెట్టండి! 198 00:29:07,998 --> 00:29:10,417 నువ్వు బానే ఉన్నావా? 199 00:29:10,834 --> 00:29:11,835 నన్ను వదిలిపో. 200 00:29:12,503 --> 00:29:13,879 నువ్వు గాయపడ్డావు. 201 00:29:16,423 --> 00:29:21,219 నన్ను రాజు మనుషులు వేటాడుతున్నారు. నువ్వు నాకు సాయం చేస్తే నిన్ను కూడా చంపుతారు. 202 00:29:21,220 --> 00:29:22,136 వెళ్ళు. 203 00:29:22,137 --> 00:29:25,057 నీ రక్తానికి నేను బాధ్యుడిని కావడం నాకు ఇష్టం లేదు. 204 00:29:27,684 --> 00:29:30,646 నాకు కూడా నీ రక్తానికి బాధ్యురాలిని కావాలని లేదు. 205 00:29:31,480 --> 00:29:34,650 వాళ్ళు కనుగొనలేని ప్రదేశానికి నిన్ను తీసుకెళ్లగలను. 206 00:29:35,442 --> 00:29:37,277 నువ్వు నడవగలవా? 207 00:29:47,496 --> 00:29:48,330 విశ్రాంతి తీసుకో. 208 00:30:32,165 --> 00:30:33,500 మేము ఇంకా వెతుకుతున్నాం. 209 00:30:37,045 --> 00:30:39,047 కయియానా మనల్ని హేళన చేస్తున్నాడు. 210 00:30:39,715 --> 00:30:42,551 మావుయ్ లోని మేటి యోధులు ఒక గాయపడిన వాడిని కనిపెట్టలేకపోయారు. 211 00:30:45,387 --> 00:30:47,222 వాడు తన ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. 212 00:30:49,892 --> 00:30:50,893 మనం వాడిని కనిపెడతాం. 213 00:30:59,234 --> 00:31:03,822 వాడు నా దీవి మీద ఉన్న ప్రతీ క్షణం నా ఇంట్లో ఒక ఎలుక తిరుగుతున్నట్టు ఉంది. 214 00:31:22,007 --> 00:31:23,342 నేను వెళ్ళాలి. 215 00:31:24,134 --> 00:31:25,093 ఆగు. 216 00:31:25,594 --> 00:31:27,429 నువ్వు ఇంకా సిద్ధంగా లేవు. 217 00:31:37,397 --> 00:31:40,192 రాజు మనుషులు నిన్ను ఎందుకు వెంటాడుతున్నారు? 218 00:31:43,195 --> 00:31:44,696 నీ వంటి మీద సొరచేప కుటుంబ చిహ్నం ఉంది. 219 00:31:46,031 --> 00:31:48,408 అది మావుయ్ లోని అతిగొప్ప నాయకుల సంరక్షకుడు. 220 00:31:56,083 --> 00:31:57,167 నువ్వు ఎవరివి? 221 00:31:58,168 --> 00:32:00,003 నేను ఎవరినీ కాను. 222 00:32:00,796 --> 00:32:03,966 కానీ నీకు నా పచ్చబొట్టు వెనుక కథ అలాగే గొప్ప నాయకుల గురించి తెలుసు. 223 00:32:06,927 --> 00:32:12,558 మా అమ్మ ఒక ఉన్నతాధిపతి, కాహెకీలీ రాజుకి సోదరి. 224 00:32:13,392 --> 00:32:16,395 నాకు రాజ కోటలోని వారందరూ తెలుసు, 225 00:32:18,230 --> 00:32:21,650 కానీ నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు. 226 00:32:21,942 --> 00:32:26,405 నేను కాహెకీలీకి రక్తసంబంధినే, కానీ అతను నా బంధువు కాదు. 227 00:32:27,322 --> 00:32:31,869 నేను ఇలాంటి ఒక గుహలో పుట్టాను. 228 00:32:33,579 --> 00:32:37,457 రాజు కోపం బారిన పడకుండా దాకున్నాను. 229 00:32:37,708 --> 00:32:38,625 దేని గురించి? 230 00:32:40,669 --> 00:32:41,962 మా నాన్న గురించి. 231 00:32:43,755 --> 00:32:48,302 ఆయన హవాయ్ రాజ్య నాయకుడు, మావుయ్ కి ఒక శత్రువు. 232 00:32:50,804 --> 00:32:53,932 నేను నా జీవితమంతా కాహెకీలీ రాజుకి భయపడుతూనే బ్రతికాను. 233 00:33:03,775 --> 00:33:05,319 చూస్తుంటే మనిద్దరి కష్టం ఒక్కటేలా ఉంది. 234 00:33:06,945 --> 00:33:12,618 నేను కాహెకీలీకి యుద్ధ నాయకుడిగా పనిచేసాను. 235 00:33:13,827 --> 00:33:16,622 కానీ ఇక నేను వాడికి పనిచేయలేను. 236 00:33:20,000 --> 00:33:23,253 యుద్ధం నుండి పారిపోతున్న ఒక యుద్ధ నాయకుడు. 237 00:33:25,297 --> 00:33:27,758 నువ్వు వైరుధ్యాలకు నాయకుడివిలా ఉన్నావు. 238 00:33:29,801 --> 00:33:32,012 మనిద్దరం కాహెకీలీ కారణంగా సతమతం అవుతున్నాం కాబట్టి 239 00:33:32,888 --> 00:33:35,182 నేను నీ పేరు తెలుసుకుంటే మంచిది. 240 00:33:39,311 --> 00:33:40,562 కయియానా అ అహుఊలా. 241 00:33:43,440 --> 00:33:44,358 కయియానా... 242 00:33:46,026 --> 00:33:47,819 నేను కాహుమాను. 243 00:33:48,737 --> 00:33:50,364 కాహుమాను. 244 00:34:09,091 --> 00:34:10,300 నువ్వు నడవగలవా? 245 00:34:16,849 --> 00:34:19,893 రాజు మనుషులు నిన్ను కనిపెడితే నువ్వు కదలగలగాలి. 246 00:34:20,435 --> 00:34:25,065 మరికాసేపు ఇక్కడే ఉంటే మంచిది. 247 00:34:30,904 --> 00:34:37,327 కుక్ ఇంకా ఆ తెల్లవాడు వచ్చినపుడు మా నాన్న అక్కడే ఉన్నాడు. 248 00:34:37,911 --> 00:34:41,206 నేను అప్పటికి చిన్నపిల్లనే, కానీ ఆయన 249 00:34:41,748 --> 00:34:48,422 వాళ్ళ ఆయుధాల శక్తి గురించి మాట్లాడినప్పుడు ఆయన కళ్ళలో కనిపించిన భయం నాకు ఇంకా గుర్తుంది. 250 00:34:52,634 --> 00:34:55,512 తెల్లవాళ్ళను సులభంగా ఓడించాం. 251 00:34:57,054 --> 00:35:00,600 మరింత మంది వస్తారని నీకు భయంగా లేదా? 252 00:35:00,601 --> 00:35:03,604 నా భయం ఈ ప్రాంతం గురించే. 253 00:35:05,647 --> 00:35:09,484 లావోలో నా కుటుంబం నా కోసం ఎదురుచూస్తోంది. 254 00:35:12,279 --> 00:35:17,200 కాహెకీలీ మనుషులు వాళ్ళను కనిపెట్టేలోగా నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి. 255 00:35:17,201 --> 00:35:19,745 ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? 256 00:35:21,038 --> 00:35:24,208 మా నాన్న దగ్గరకు తీసుకెళ్లడానికి నా కోసం ఒక పడవ ఎదురుచూస్తోంది. 257 00:35:24,708 --> 00:35:28,795 నీ కుటుంబం కూడా నాతో వచ్చి హవాయ్ రాజ్యంలో తల దాచుకోవచ్చు. 258 00:35:35,969 --> 00:35:38,222 నా కోసం అక్కడ ఒక కొత్త జీవితం ఎదురుచూస్తోంది. 259 00:35:40,891 --> 00:35:42,851 బహుశా అదే జీవితం నీకోసం కూడా ఎదురుచూస్తోందేమో. 260 00:36:06,083 --> 00:36:09,752 కుళ్ళిన వాటిని తీసుకోకండి, కుర్రోళ్ళు. మనకు తాజా పళ్ళు మాత్రమే కావాలి. 261 00:36:09,753 --> 00:36:11,129 గుర్తుంచుకోండి, ఇదే మన స్టాక్. 262 00:37:19,865 --> 00:37:21,782 సరే, మీరు ఎన్ని తీసుకోగలరో అన్ని తీసుకోండి. 263 00:37:21,783 --> 00:37:23,952 కానివ్వండి, కుర్రోళ్లు. మీ బ్యాగులు తీసుకురండి. 264 00:37:26,872 --> 00:37:28,165 కెప్టెన్. 265 00:37:36,882 --> 00:37:39,092 తెల్లవాళ్లు తిరిగి వచ్చారు. 266 00:38:02,282 --> 00:38:04,952 మార్లి. ఏం చేస్తున్నావు? 267 00:38:05,869 --> 00:38:08,330 మార్లి, తుపాకిని కింద పెట్టు. 268 00:38:13,168 --> 00:38:15,086 వీళ్ళు కష్టపడుతున్నారు. 269 00:38:15,087 --> 00:38:17,548 వీళ్ళు ఇక్కడికి ఆహారం ఏమైనా తీసుకెళ్లడానికి వచ్చారు. 270 00:38:19,716 --> 00:38:22,927 అయితే ఆ ఎలుక మొహం వాడు 271 00:38:22,928 --> 00:38:25,848 మన వైపు ఎందుకు కర్రను ఎక్కుపెట్టాడు? 272 00:38:31,645 --> 00:38:33,187 మార్లి... 273 00:38:33,188 --> 00:38:34,398 వద్దు! 274 00:38:39,486 --> 00:38:42,614 నీ కారణంగా ఇప్పుడు ఈ దీవి మొత్తం మన మీద దాడిచేసే పరిస్థితి ఎదురై ఉండొచ్చు. 275 00:38:44,825 --> 00:38:45,659 ఇటు వైపు! 276 00:38:47,411 --> 00:38:49,997 మేము మీకు హాని తలపెట్టాలి అనుకోవడం లేదు. సరేనా? 277 00:39:18,108 --> 00:39:20,235 వాళ్ళు త్వరలోనే వచ్చేస్తారు. 278 00:39:33,248 --> 00:39:35,042 అది జాన్ కి చెందిన పిస్టల్. 279 00:39:38,420 --> 00:39:40,005 మనం ఈ దీవిని వదిలి పోవాలి. 280 00:39:44,801 --> 00:39:46,345 ఏం చేస్తున్నావు? 281 00:39:48,472 --> 00:39:50,181 నా కుటుంబాన్ని కనిపెట్టు, 282 00:39:50,182 --> 00:39:53,185 వాళ్ళను హవాయ్ కి భద్రంగా తీసుకెళ్ళు. 283 00:39:53,810 --> 00:39:55,728 నువ్వు ఒక్కడివే వెళ్తున్నావా? 284 00:39:55,729 --> 00:39:57,897 నువ్వు లేకుండా నీ కుటుంబం రాదు. 285 00:39:57,898 --> 00:39:59,983 దీన్ని కుపుయెహీకి ఇవ్వు. 286 00:40:00,943 --> 00:40:01,777 కుపుయెహీ. 287 00:40:02,611 --> 00:40:04,780 నేను వాళ్ళ దృష్టిని ఆకర్షిస్తాను. 288 00:40:05,405 --> 00:40:06,281 వెళ్ళు. 289 00:40:08,158 --> 00:40:09,076 త్వరగా! 290 00:40:20,629 --> 00:40:21,839 మనం ఇక ఎదురుచూడకూడదు. 291 00:40:22,130 --> 00:40:25,133 కయియానాకి ఈ ప్రదేశం బాగా తెలుసు. 292 00:40:25,634 --> 00:40:27,135 మనల్ని కనిపెట్టగలది వాడు ఒక్కడే కాదు. 293 00:40:27,761 --> 00:40:30,388 మీరు ఉండండి, నేను వెళ్లి వాడిని కనిపెడతాను. 294 00:40:30,389 --> 00:40:31,682 నాహి, ఆగు. 295 00:40:33,559 --> 00:40:34,935 వాడిని మనం కనిపెడతాం. 296 00:40:35,519 --> 00:40:38,313 మనం ఇంకాసేపు ఎదురుచూడాలి అంతే. 297 00:41:01,336 --> 00:41:02,963 భార్య అయితే ఎదురుచూడాలి. 298 00:41:03,547 --> 00:41:06,425 సోదరుడైతే వాడిని ఇంటికి తీసుకురావడానికి పోరాడాలి. 299 00:41:09,136 --> 00:41:10,011 నామాకే! 300 00:41:10,012 --> 00:41:11,054 నాహి! 301 00:41:18,687 --> 00:41:20,188 నాహి! 302 00:41:20,189 --> 00:41:21,772 ఆగు, నాహి! 303 00:41:21,773 --> 00:41:22,733 ఇక చాలు! 304 00:41:27,321 --> 00:41:28,780 కుపుయెహీ. 305 00:42:57,035 --> 00:42:57,995 ఆగండి. 306 00:43:00,163 --> 00:43:01,164 తప్పిపోయా... 307 00:43:02,416 --> 00:43:03,541 నేను తప్పిపోయా. 308 00:43:03,542 --> 00:43:04,918 నా బృందం... 309 00:43:08,714 --> 00:43:10,590 మనకు ఈ వ్యక్తి తెలీదు. 310 00:43:10,591 --> 00:43:13,343 అతను తన వారి దగ్గరకు వెళ్ళాలి. 311 00:43:14,970 --> 00:43:17,097 తెల్లవాళ్లు తిరిగి వచ్చారు, 312 00:43:17,472 --> 00:43:19,683 కాహెకీలీ మనుషులు కూడా వాళ్ళను చూసారు. 313 00:43:21,310 --> 00:43:24,396 వాళ్ళు ఇతని సాయంతో మనల్ని ట్రాక్ చేయొచ్చు. 314 00:43:25,022 --> 00:43:26,398 మనం వెళ్ళాలి. 315 00:43:28,150 --> 00:43:29,193 పదా. 316 00:43:42,206 --> 00:43:43,665 వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం! 317 00:43:53,592 --> 00:43:54,510 ముందుకు! 318 00:45:36,945 --> 00:45:40,532 ఇదే ఒక ద్రోహికి సరిపడే చావు. 319 00:46:41,969 --> 00:46:43,470 శరీరాన్ని కనిపెట్టండి. 320 00:46:45,973 --> 00:46:47,391 మనం ఓఆహుకి వెళ్తున్నాము. 321 00:47:16,044 --> 00:47:20,424 ఓయ్, ఓయ్, ఓయ్. శాంతించు, శాంతించు, శాంతించు. 322 00:47:52,331 --> 00:47:53,165 అక్కడ! 323 00:47:54,416 --> 00:47:55,250 మావుయ్! 324 00:47:55,667 --> 00:47:57,251 ఏం పర్లేదు, నాయనా. 325 00:47:57,252 --> 00:47:58,754 సరే. నువ్వు మా దగ్గర సురక్షితంగా ఉంటావు. 326 00:48:02,216 --> 00:48:05,593 మనం వెనక్కి వెళ్లలేం. సరేనా. కార్గోలో తోళ్లు చాలా ఉన్నాయి, మేము... 327 00:48:05,594 --> 00:48:07,679 సముద్రంలోకి వెళ్ళడానికి వీలుగా గాలి వస్తోంది. 328 00:48:09,640 --> 00:48:13,477 మేము నీకు సాయం చేయకపోతే నువ్వు చచ్చిపోయి ఉండేవాడివి. 329 00:49:33,974 --> 00:49:35,976 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్ 329 00:49:36,305 --> 00:50:36,857