"Camp Snoopy" To Dive or Not to Dive/Foul Weather Friends
ID | 13193150 |
---|---|
Movie Name | "Camp Snoopy" To Dive or Not to Dive/Foul Weather Friends |
Release Name | Camp.Snoopy.S01E03.GERMAN.DL.HDR.2160p.WEB.h265-SCHOKOBONS |
Year | 2024 |
Kind | tv |
Language | Telugu |
IMDB ID | 32515589 |
Format | srt |
1
00:00:06,000 --> 00:00:12,074
Do you want subtitles for any video?
-=[ ai.OpenSubtitles.com ]=-
2
00:00:54,805 --> 00:00:57,724
"దూకాలా లేదా దూకవద్దా."
3
00:01:08,694 --> 00:01:09,695
భలే షాట్.
4
00:01:15,993 --> 00:01:18,328
నేను గొప్ప కొండ మేకని.
5
00:01:18,912 --> 00:01:20,956
తనని చూస్తుంటే ఇది చాలా తేలిక అనిపిస్తుంది.
6
00:01:25,961 --> 00:01:28,714
మీరు భలే గొప్పగా ఎగురుతున్నారు, సర్.
7
00:01:28,797 --> 00:01:31,884
ఈ రేసులో ఎవరు చివరిగా వస్తారో వాళ్లు పనికిమాలిన వాళ్లు.
8
00:01:37,598 --> 00:01:38,849
ఏం అయింది, శాలీ?
9
00:01:38,932 --> 00:01:40,893
నా డక్ ఫ్లోటీ కనిపించడం లేదు.
10
00:01:41,476 --> 00:01:43,395
నీ దగ్గర వాటర్ వింగ్స్ ఉన్నాయి కదా.
11
00:01:43,478 --> 00:01:45,397
ఇది ఈత కొట్టడానికి కాదు.
12
00:01:45,480 --> 00:01:47,649
ఇది నా చెరువు పక్కన టీ పార్టీ కోసం.
13
00:01:48,692 --> 00:01:50,986
మనకి చాలా టీ కావాలేమో.
14
00:02:33,153 --> 00:02:34,613
మనం తరువాత ఏం చేద్దాం?
15
00:02:35,531 --> 00:02:37,741
ఎవరు బాగా డైవ్ చేస్తారో చూద్దాం.
16
00:02:37,824 --> 00:02:38,700
- గొప్ప ఐడియా.
- అవును!
17
00:02:38,784 --> 00:02:40,118
సరే చేద్దాం.
18
00:02:46,542 --> 00:02:48,043
తరువాత నువ్వే, పెప్పర్మింట్ ప్యాటీ.
19
00:02:49,461 --> 00:02:50,671
అవును నేనే.
20
00:02:56,176 --> 00:02:58,595
నీళ్లు కాస్త నిదానిస్తాయని వేచి చూస్తున్నాను అంతే.
21
00:03:00,138 --> 00:03:01,807
నాకయితే నీళ్లు నిశ్చలంగానే ఉన్నట్లుంది.
22
00:03:03,433 --> 00:03:05,769
మనం మరీ అంత అతిజాగ్రత్తగా ఉండకూడదు.
23
00:03:05,853 --> 00:03:09,523
అన్నట్లు, నీకు ఆ మేఘాలు తుఫాను మేఘాలలా కనిపిస్తున్నాయా?
24
00:03:12,568 --> 00:03:16,154
నిన్ను తొందరపెట్టాలని కాదు,
కానీ నేను ఇక్కడ దాదాపుగా ఎండిపోతున్నాను.
25
00:03:22,995 --> 00:03:25,038
డైవ్ చేయడానికి అది విచిత్రమైన పద్ధతి కదా.
26
00:03:25,914 --> 00:03:28,750
కెనాన్ బాల్ పద్ధతిలో డైవ్ చేయడం ఎప్పుడైనా బెస్ట్.
27
00:03:28,834 --> 00:03:32,629
అయ్యో, ఇంక నేను ఎండిపోవడం లేదు.
28
00:03:33,797 --> 00:03:35,799
అది భలే కెనాన్ బాల్ డైవ్, సర్.
29
00:03:36,633 --> 00:03:40,596
వాళ్లందరికన్నా బాగా డైవ్ చేసినా కూడా
మీరు ముందే మీ ప్రతిభ ప్రదర్శించకపోవడం మీ మంచితనం.
30
00:03:41,263 --> 00:03:42,264
అవును, అంటే,
31
00:03:42,806 --> 00:03:45,726
మిగతా వారు కూడా రాణించడం కోసం
వారికి ఒక అవకాశం ఇవ్వాలి అనుకున్నాను.
32
00:03:55,444 --> 00:03:57,696
అయినా డైవ్ చేయడం ఏం అంత గొప్ప విషయం?
33
00:04:16,798 --> 00:04:18,926
అది భలే డైవ్, స్నూపీ.
34
00:04:19,009 --> 00:04:20,761
ఆ డైవ్ ఎలా చేయాలో నాకు నేర్పిస్తావా?
35
00:04:26,517 --> 00:04:28,143
నువ్వు ఒప్పుకున్నావని అనుకుంటాలే.
36
00:04:28,227 --> 00:04:30,354
అయితే మనం ఎప్పుడు మొదలుపెడదాం, కోచ్?
37
00:04:35,901 --> 00:04:38,028
రేపు ఉదయం మొదట చేసే పని అదే. అర్థమైంది, కోచ్.
38
00:04:53,919 --> 00:04:55,712
నేను అంత నిపుణురాలిని కాను, కానీ…
39
00:04:56,755 --> 00:04:58,090
డైవింగ్ చేయడానికి…
40
00:04:59,007 --> 00:05:00,175
మామూలుగా అయితే…
41
00:05:01,134 --> 00:05:02,553
నీళ్లు ఉండాలేమో కదా?
42
00:05:10,143 --> 00:05:11,979
నిన్ను విమర్శించడం నా ఉద్దేశం కాదు,
43
00:05:12,062 --> 00:05:14,565
కానీ మనం అరగంట నుండి ఇలాగే నిలబడి ఉన్నాం.
44
00:05:24,741 --> 00:05:27,578
ఇన్ని లెక్కలు ఉంటాయని నేను ఊహించనే లేదు.
45
00:05:34,251 --> 00:05:35,627
ఇదిగో అసలైనది.
46
00:05:59,193 --> 00:06:00,986
నా వల్ల కావడం లేదు, స్నూపీ.
47
00:06:01,528 --> 00:06:04,948
నీ కోచింగ్ మెళకువలలో ఏదో లోపం ఉందని అనుకోకు.
48
00:07:07,970 --> 00:07:09,888
అంతా బాగానే ఉందా, సర్?
49
00:07:09,972 --> 00:07:12,891
మీలో దూకుడు కాస్త తగ్గినట్లు ఉంది.
50
00:07:12,975 --> 00:07:15,435
బహుశా ఈత కొడితే మీలో ఉత్సాహం వస్తుందేమో?
51
00:07:15,519 --> 00:07:19,606
ఆ బల్లకట్టు మీద నుండి
మీరు మంచి ముచ్చటైన డైవ్ చేయగలరేమో.
52
00:07:20,148 --> 00:07:21,775
నేను ఇంక ఇది భరించలేను!
53
00:07:21,859 --> 00:07:24,611
డైవింగ్ చేయడంలో అంత గొప్ప విషయం ఏం ఉంది?
54
00:07:24,695 --> 00:07:28,031
అది కేవలం నీటిలోకి తలకిందులుగా దూకడమే కదా.
55
00:07:30,909 --> 00:07:32,744
అందులో పెద్ద మజా ఏం ఉంది?
56
00:07:36,081 --> 00:07:37,875
బహుశా నేను కొంత వివరణ ఇవ్వాలేమో.
57
00:07:37,958 --> 00:07:40,252
ఈ గొడవ అంతా కిందటి వేసవిలో మొదలైంది.
58
00:07:41,128 --> 00:07:43,672
మా నాన్న, నేను కలిసి మా కజిన్లని చూడటానికి వెళ్లాం.
59
00:07:43,755 --> 00:07:45,924
వాళ్ల ఇంటి పెరట్లో ఒక ఈత కొలను ఉంది.
60
00:07:46,008 --> 00:07:47,843
హేయ్, నాన్నా. నేను ఎలా డైవ్ చేస్తానో చూడు.
61
00:07:49,303 --> 00:07:51,013
కానీ, నేను డైవ్ చేయలేకపోయాను.
62
00:07:54,558 --> 00:07:56,101
నేను పొట్ట మీద పడిపోయాను.
63
00:07:56,185 --> 00:07:58,937
ఆ రోజు నా ముఖం మాత్రమే ఎర్రగా కందిపోలేదు.
64
00:07:59,021 --> 00:08:03,734
ఇక ఆ వేసవి కాలమంతా,
ప్రతి ఒక్కరూ నన్ను 'ఓల్ పింక్ బెల్లీ' అని పిలిచేవారు.
65
00:08:05,652 --> 00:08:08,405
అప్పటి నుండి, నాకు డైవ్ చేయాలని ఉన్నా,
66
00:08:08,488 --> 00:08:11,241
నేను ఆ పని చేయలేకపోతున్నాను.
67
00:08:11,325 --> 00:08:14,995
మరేం ఫర్వాలేదు, పెప్పర్మింట్ ప్యాటీ.
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక భయం ఉంటుంది.
68
00:08:15,078 --> 00:08:16,914
నాకు కస్టర్డ్ అంటే భయం.
69
00:08:16,997 --> 00:08:21,376
అది చాలా రుచిగా ఉంటుందని తెలుసు,
కానీ అటూ ఇటూ ఊగే వంటకాలని నేను నమ్మను.
70
00:08:21,460 --> 00:08:25,172
క్యాంప్ షవర్ లో సాలీడు పురుగుని చూసినప్పటి నుండి
నాకు దాన్ని వాడాలంటే భయం.
71
00:08:25,255 --> 00:08:28,300
జనం నా గురించి ఏం అనుకుంటారోనని నా భయం.
నేను చాలా ముచ్చటగా ఇంకా గొప్పగా ఉంటాను.
72
00:08:29,593 --> 00:08:31,845
ఏంటి? ఇది నిజమైన భయం.
73
00:08:31,929 --> 00:08:33,722
నాకు కూడా భయం ఉంది,
74
00:08:33,804 --> 00:08:36,558
అంటే, ప్రతి విషయంలోనూ.
75
00:08:37,726 --> 00:08:41,063
నన్ను నమ్ము, నేను కూడా చాలాసార్లు నిరుత్సాహపడ్డాను,
76
00:08:41,145 --> 00:08:44,525
కానీ మనం కనీసం ప్రయత్నించకపోవడం అంతకన్నా ఘోరం.
77
00:08:44,608 --> 00:08:46,860
భయపడి నీ ప్రయత్నాన్ని ఆపకు.
78
00:08:54,284 --> 00:08:56,203
- నువ్వు చేయగలవు.
- మీలో ఆ సత్తా ఉంది, సర్.
79
00:08:56,286 --> 00:08:57,579
- ధైర్యంగా చేయి.
- వెళ్లి ప్రయత్నించు.
80
00:08:57,663 --> 00:08:58,872
- అదీ!
- పెప్పర్మింట్ ప్యాటీ!
81
00:09:06,255 --> 00:09:07,256
నేను సాధించాను!
82
00:09:12,177 --> 00:09:15,556
హేయ్. నా డక్ ఫ్లోటీ అక్కడ ఉంది.
83
00:09:26,942 --> 00:09:27,943
బీగల్ స్కౌట్ చిట్కాల పుస్తకం
84
00:09:28,026 --> 00:09:29,903
"నువ్వు బీగల్ స్కౌట్ కాగలవా?
85
00:09:30,988 --> 00:09:32,406
కమ్యూనికేషన్.
86
00:09:37,035 --> 00:09:38,412
బీగల్ స్కౌట్ అవ్వాలి అంటే,
87
00:09:38,495 --> 00:09:42,082
మనం భాష లేకుండా భావాలు తెలియజేసే నేర్పుని సాధించాలి
88
00:09:42,165 --> 00:09:44,793
లేదా పదాలు ఉపయోగించకుండా
మన భావాలని వ్యక్తం చేయగలగాలి."
89
00:09:47,254 --> 00:09:50,257
ఆ ద్వీపం నుండి నీ కుక్క మనల్ని చూసి
చేతులు ఊపుతోంది, చార్లీ బ్రౌన్.
90
00:09:50,340 --> 00:09:51,341
అవునా?
91
00:09:53,886 --> 00:09:55,429
హాయ్, స్నూపీ.
92
00:10:04,146 --> 00:10:07,649
"భాష లేకుండా భావాలు తెలియజేయడంలో ఒక పద్ధతి, మోర్స్ కోడ్.
93
00:10:08,317 --> 00:10:12,529
ఆ కోడ్ ప్రకారం పదాలని పలకడానికి
చిన్న చుక్కలు ఇంకా పొడవాటి గీతలు ఉపయోగిస్తారు."
94
00:10:13,614 --> 00:10:18,285
డాట్, డాట్, డాట్. డాష్, డాష్, డాష్.
డాట్, డాట్, డాట్.
95
00:10:18,368 --> 00:10:20,662
నీకు మోర్స్ కోడ్ తెలుసని నాకు తెలియదు, ఫ్రాంక్లిన్.
96
00:10:21,413 --> 00:10:23,665
అంటే, నాకు దాని గురించి తెలుసు.
97
00:10:24,499 --> 00:10:25,959
అయ్య బాబోయ్.
98
00:10:26,043 --> 00:10:28,962
ఇంకొక మంచి విషయం ఏమిటంటే,
వాడు చక్కని లైట్ షో ప్రదర్శిస్తున్నాడు.
99
00:10:31,715 --> 00:10:35,594
స్నూపీ, మాకు అర్థం కావడం లేదు!
100
00:10:35,677 --> 00:10:39,556
"మాటలు లేని భావ వ్యక్తీకరణలో మరొక పద్ధతి, సెమఫోర్.
101
00:10:39,640 --> 00:10:42,392
జెండాలు ఉపయోగించి దూరం నుండి
సమాచారాన్ని తెలియజేయడం."
102
00:10:49,650 --> 00:10:52,653
వాడు ఒక రిథమ్ ప్రకారం జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడా?
103
00:10:53,153 --> 00:10:54,530
"మిగతా అన్ని పద్ధతులూ విఫలం అయితే…
104
00:10:55,989 --> 00:10:58,450
మన పాతకాలపు డంబ్ షరేడ్స్ ఎప్పుడూ ఉండనే ఉంటుంది."
105
00:10:59,493 --> 00:11:01,370
షరేడ్స్. రెండు పదాలు.
106
00:11:05,791 --> 00:11:07,584
మొదటి పదం. తిన్నావా?
107
00:11:08,919 --> 00:11:10,170
విందు?
108
00:11:12,214 --> 00:11:13,507
రెండో పదం.
109
00:11:14,258 --> 00:11:17,135
చేతి వాచీ? ఓహ్, టైమ్.
110
00:11:25,435 --> 00:11:29,022
ఇప్పుడు భోజనం వేళ అయింది, అందుకే
మనం వెళ్లి వాడిని ఆ ద్వీపం నుండి తీసుకురావాలి.
111
00:11:30,649 --> 00:11:32,150
ఆ మాట చెప్పచ్చు కదా?
112
00:11:43,579 --> 00:11:45,122
నీ పక్కన కూర్చోవచ్చా, స్నూపీ?
113
00:11:49,626 --> 00:11:50,752
ఏం పుస్తకం చదువుతున్నావు?
114
00:11:54,590 --> 00:11:58,135
"ఒక బీగల్ స్కౌట్ ప్రకృతిలో ఉండటాన్ని ఆస్వాదిస్తుంది
115
00:11:59,511 --> 00:12:03,015
ఇంకా గొప్ప ప్రకృతి ప్రదేశాలలో ఉండే
ప్రశాంతతనీ, నిశ్చలత్వాన్ని ఆస్వాదిస్తుంది."
116
00:12:07,144 --> 00:12:08,562
ఆ శబ్దం విన్నావా?
117
00:12:28,916 --> 00:12:31,335
"కష్టకాలపు స్నేహితులు."
118
00:12:34,505 --> 00:12:38,550
వాన పడకముందు క్యాంప్ లో ఉండటంలో
పెద్ద మజా లేదు అనుకున్నాను.
119
00:12:39,468 --> 00:12:43,764
వాన పడిన రోజు మనం చక్కగా బొమ్మలు చేసుకుని
మన సూర్యుడిని మనమే తయారు చేసుకోవచ్చు.
120
00:12:44,348 --> 00:12:47,059
నా దగ్గర అన్ని పసుపు క్రేయాన్స్ లేవనుకుంటా.
121
00:12:47,726 --> 00:12:49,144
నేను మాటవరుసకి చెప్పాను.
122
00:12:49,645 --> 00:12:53,732
అలా అయితే, నేను తయారు చేయాలి అనుకున్న
మంచి వస్తువు, ఒక పెన్సిల్ హోల్డర్.
123
00:12:54,274 --> 00:12:57,069
నువ్వు పోలికలు చెప్పడం బదులు
బొమ్మలు చేస్తే బాగుంటుంది అనుకుంటా.
124
00:12:57,945 --> 00:13:01,198
హేయ్, శాలీ. మనం ఫ్రెండ్ షిప్ బ్రాస్ లెట్స్ చేస్తే ఎలా ఉంటుంది?
125
00:13:01,740 --> 00:13:04,243
ఈ వాన గురించి నేను ఆలోచించకుండా చేసే
ఏ పని అయినా సరే చేస్తాను.
126
00:13:04,326 --> 00:13:05,244
నన్ను అడిగితే,
127
00:13:05,327 --> 00:13:09,248
ముగ్గురు కలిసి పెన్సిల్ హోల్డర్స్ చేయడం కన్నా
గొప్ప స్నేహం మరొకటి ఉండదు.
128
00:13:12,626 --> 00:13:13,877
అలాగే.
129
00:13:13,961 --> 00:13:17,339
కానీ మీ పెన్సిళ్లు టేబుల్ చుట్టూ అడ్డదిడ్డంగా
దొర్లుతుంటే గనుక,
130
00:13:17,422 --> 00:13:18,841
నాకు చెప్పకండి.
131
00:14:10,851 --> 00:14:13,395
"బీగల్ స్కౌట్ గనుక ప్రకృతిలో దొరికే వస్తువులతో
ఒక గూడుని తయారు చేయగలిగితే
132
00:14:13,478 --> 00:14:16,732
దానికి బిల్డర్ బ్యాడ్జ్ ప్రకటించబడుతుంది."
133
00:14:35,292 --> 00:14:37,878
నువ్వు ఏం అనుకుంటున్నావు?
బంగారం రంగు అల్లికా లేదా ఎరుపు రంగా?
134
00:14:37,961 --> 00:14:40,005
- రెండూ చేద్దాం!
- మంచి ఆలోచన.
135
00:14:43,842 --> 00:14:45,177
అది ఏంటి?
136
00:14:45,260 --> 00:14:49,223
ఊరికే, వెనుక వైపు అల్లికల కన్నా
ముందు వైపు అల్లికలు తేలిక.
137
00:14:50,849 --> 00:14:52,184
నువ్వు సరిగ్గానే చెప్పావు అనుకుంటా.
138
00:14:57,773 --> 00:14:59,358
అంతా బాగానే ఉందా?
139
00:15:00,359 --> 00:15:02,277
నువ్వు దానికి పూసలు గుచ్చుతున్నావా?
140
00:15:02,361 --> 00:15:03,445
గుచ్చకూడదా?
141
00:15:03,946 --> 00:15:06,031
లేదు. మరేం ఫర్వాలేదు,
142
00:15:06,114 --> 00:15:07,616
అనుకుంటా.
143
00:15:09,409 --> 00:15:10,409
ఏంటి?
144
00:15:11,370 --> 00:15:13,372
కానీ నువ్వు గట్టిగా అల్లడం లేదు అనుకుంటా.
145
00:15:13,455 --> 00:15:16,708
ఫ్రెండ్షిప్ బ్రాస్ లెట్స్ గట్టిగా, దృఢంగా ఉండాలి.
146
00:15:16,792 --> 00:15:20,754
కానీ, ఫ్రెండ్షిప్ బ్రాస్ లెట్స్ అనువుగా,
రంగురంగులతో ఉండాలని నా ఉద్దేశం.
147
00:15:20,838 --> 00:15:24,466
సరే. అంటే, అది అన్ని రకాలుగానూ ఉండచ్చు.
148
00:15:24,550 --> 00:15:26,134
అవును అనుకుంటా.
149
00:15:28,720 --> 00:15:31,306
"సరిగ్గా నిర్మించిన గూడు
కేవలం బయట వాతావరణాల నుంచి
150
00:15:31,390 --> 00:15:32,891
రక్షణ ఇచ్చేది మాత్రమే కాదు.
151
00:15:32,975 --> 00:15:36,144
అది ధైర్యసాహసాలు ఉన్న బీగల్ స్కౌట్స్
గర్వపడే విషయం కూడా."
152
00:16:20,189 --> 00:16:21,732
నువ్వు నన్ను మరీ ఎక్కువ గమనిస్తున్నావు.
153
00:16:21,815 --> 00:16:24,276
ఎందుకంటే నువ్వు సరిగ్గా చేస్తున్నావో లేదో చూస్తున్నాను.
154
00:16:24,359 --> 00:16:27,070
నువ్వు నా భుజం మీద తలపెట్టి చూస్తుంటే
నేను సరిగ్గా ఎలా చేయగలను?
155
00:16:28,655 --> 00:16:30,032
మరీ ఇన్ని పూసలా?
156
00:16:30,115 --> 00:16:31,450
నేను ఇది సహించలేను.
157
00:16:31,533 --> 00:16:36,038
మనం ఏం తయారు చేస్తున్నాం? నెక్లెసులా?
కనీసం కాస్త చమ్కీలు అద్దు.
158
00:16:36,121 --> 00:16:38,040
నీకు స్నేహం గురించి ఏమైనా తెలిసి ఉంటే,
159
00:16:38,123 --> 00:16:40,542
బ్రాస్ లెట్ మీద ఎప్పుడూ చమ్కీలు అద్దకూడదని
నీకు తెలుస్తుంది.
160
00:16:40,626 --> 00:16:43,420
అదంతా గందరగోళంగా ఉంటుంది.
అందులో స్నేహం ఏం ఉంటుంది?
161
00:16:43,504 --> 00:16:46,757
కనీసం నా ఫ్రెండ్షిప్ బ్రాస్ లెట్ ని అయినా నేను చెడగొట్టుకోను.
162
00:16:46,840 --> 00:16:50,093
మంచిది. నీకు నా బ్రాస్ లెట్ నచ్చకపోతే
నువ్వే స్వయంగా ఒకటి తయారు చేసుకో.
163
00:16:50,177 --> 00:16:51,178
నేను చేస్తాను.
164
00:16:52,554 --> 00:16:54,765
- బహుశా నేను వెళ్లాలేమో…
- కూర్చో!
165
00:17:41,186 --> 00:17:45,440
లైనస్, శాలీతో నేను మాట్లాడటం లేదు కదా,
166
00:17:45,524 --> 00:17:46,984
కాస్త ఆ కత్తెర అందించమని చెబుతావా?
167
00:17:47,067 --> 00:17:51,613
లైనస్, నయోమితో నేను మాట్లాడటం లేదు కదా,
168
00:17:51,697 --> 00:17:54,741
తన పక్కనే కత్తెర ఉందని తనకి చెబుతావా?
169
00:17:54,825 --> 00:17:58,537
లైనస్, శాలీతో నేను మాట్లాడటం లేదు కదా,
170
00:17:58,620 --> 00:18:01,039
- నేను చూడలేదని చెబుతావా…
- ఎవరికైనా ట్రేడ్ ఆటలో చోటు కావాలా?
171
00:18:01,123 --> 00:18:02,124
వద్దు!
172
00:18:39,620 --> 00:18:40,704
ఇదిగో పెట్టుకో.
173
00:18:43,040 --> 00:18:46,835
ఒక నిజమైన స్నేహితుడి కోసం ఇదిగో ఇంకొక బ్రాస్ లెట్.
174
00:18:54,301 --> 00:18:57,679
నీ పూసల బ్రాస్ లెట్ పాపం లైనస్ ని
ఎంత ఇబ్బంది పెడుతోందో చూడు.
175
00:18:57,763 --> 00:19:02,184
అది దేని వల్ల అంటే, ఈ చమ్కీలు
అతడికి కనిపించకుండా చేయడంతో అతను చూడలేకపోతున్నాడు.
176
00:19:02,267 --> 00:19:03,894
ఇంక నేను ఇదంతా భరించలేను!
177
00:19:04,686 --> 00:19:08,273
ఒక ఫ్రెండ్షిప్ బ్రాస్ లెట్ ని తయారు చేయడంలో
మంచి పద్ధతి లేదా చెడ్డ పద్ధతి అంటూ ఏమీ ఉండవు.
178
00:19:08,357 --> 00:19:12,903
ఇంకా ఖచ్చితంగా అది నిజమైన స్నేహాన్ని పరీక్షించేలా ఉండకూడదు.
179
00:19:26,291 --> 00:19:29,878
నీకు తెలుసా, నా దగ్గర ఇంకో బ్రాస్ లెట్ ఉంది.
180
00:19:29,962 --> 00:19:33,048
కానీ నేను దాన్ని చెత్త కుప్పలో పడేయగలను.
181
00:19:33,131 --> 00:19:36,677
కానీ అది వృథా చేయడం కదా. అది చక్కని బ్రాస్ లెట్.
182
00:19:36,760 --> 00:19:40,389
నీది కూడా. ఆ పూసల దండ చక్కగా ఉంది.
183
00:19:40,889 --> 00:19:43,183
నీకు కావాలంటే, ఇది నువ్వు తీసుకోవచ్చు.
184
00:19:48,647 --> 00:19:51,275
ఆకుపచ్చ పెన్సిల్ హోల్డర్ గురించి ఎవరైనా విన్నారా?
185
00:19:51,358 --> 00:19:54,486
ఇంత పనికిమాలిన హోల్డర్ లో
నేను నా పెన్సిల్ ని ఎప్పుడూ పెట్టుకోను.
186
00:19:54,570 --> 00:19:55,571
ఒప్పుకుంటాను.
187
00:20:10,043 --> 00:20:12,254
"గర్వపడటం లేదా గూడు నిర్మించడం మాట అటు ఉంచితే,
188
00:20:12,337 --> 00:20:14,756
బిల్డర్ బ్యాడ్జ్ అనేది కలిసికట్టుగా పని చేయడానికి సంబంధించినది.
189
00:20:15,716 --> 00:20:19,511
ఇంకా చివరిగా చూస్తే, అది బీగల్ స్కౌట్
అసలైన లక్షణానికి సంబంధించినది అవుతుంది."
190
00:20:38,197 --> 00:20:40,073
మొత్తానికి మనకి స్వేచ్ఛ వచ్చింది.
191
00:20:40,157 --> 00:20:41,825
హేయ్, లైనస్. పట్టుకో.
192
00:20:46,163 --> 00:20:47,247
చెత్త.
193
00:20:48,415 --> 00:20:49,695
చార్ల్స్ ఎం. షుల్జ్ రాసిన
పీనట్స్ కామిక్ కథల ఆధారంగా
194
00:21:13,357 --> 00:21:15,359
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్
195
00:21:18,445 --> 00:21:20,447
థాంక్యూ, స్పార్కీ.
ఎప్పుడూ మా మనసుల్లో ఉంటావు.
195
00:21:21,305 --> 00:22:21,832
Watch Online Movies and Series for FREE
www.osdb.link/lm